2014年9月14日 星期日

2014-09-15 తెలుగు (India) ప్రపంచం

  Andhrabhoomi   
వియత్నాం చేరుకున్న ప్రణబ్  Namasthe Telangana
హనోయ్ : భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ నాలుగు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆదివారం వియత్నాం చేరుకున్నారు. ఆయనకు స్థానిక నోయిబాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో వియత్నాం విదేశాంగశాఖ సహాయమంత్రి డావో వియత్ రంగ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సైనిక దళాలు రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించాయి. సోమవారం వియత్నాం అధ్యక్షుడు ...

చమురు రంగంలో మరింత సహకారం   Andhrabhoomi
వియత్నాం బయల్దేరిన రాష్ట్రపతి   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అమెరికాకు ఆస్ట్రేలియా 'సైన్య' సహకారం!: టోనీ అబాట్  వెబ్ దునియా
ఇరాక్‌లోని పేట్రేగుతున్న ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్) ఉగ్రవాద దాడులను తిప్పికొట్టేందుకు ఆస్ట్రేలియా బలగాలు సమాయత్తమయ్యాయి. మధ్య తూర్పు ఇరాక్‌కు తమ దేశం నుంచి భారీగా బలగాలను పంపడానికి నిర్ణయించినట్లు ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ తెలిపారు. ఇస్లామిక్ రాజ్యం స్థాపనే లక్ష్యంగా ఇరాక్ లో దాడులకు పాల్పడుతున్నఐఎస్ ఉగ్రవాదులను ...

అమెరికాకు ఆస్ట్రేలియా 'సైన్య' సహకారం!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


అంతరిక్షానికి త్రీడీ ప్రింటర్.. క్యాబేజీ!  సాక్షి
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తొలిసారిగా ఓ 3డీ ప్రింటర్, క్యాబేజీ రకానికి చెందిన పుష్పించే మొక్క కూడా చేరనున్నాయి. ఐఎస్‌ఎస్‌లో ప్రయోగాలు చేస్తున్న వ్యోమగాములు వివిధ వస్తువులను ప్రింట్ చేసుకునేందుకు త్రీడీ ప్రింటర్‌ను.. రోదసిలో మొక్కల పెరుగుదలపై పరిశోధించేందుకు క్యాబేజీ తరహా మొక్కను శనివారం స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
మౌంట్ షార్ప్ పర్వతపాదం చేరుకున్న క్యూరియాసిటీ  సాక్షి
వాషింగ్టన్: అంగారకుడిపై గేల్‌క్రేటర్ ప్రాంతంలో రెండేళ్ల క్రితం దిగిన క్యూరియాసిటీ శోధక నౌక ఎట్టకేలకు తన తుది గమ్యానికి చేరువైంది. గేల్‌క్రేటర్ మధ్యలో సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మౌంట్‌షార్ప్ పర్వతం వద్దకు క్యూరియాసిటీ చేరుకుందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వెల్లడించింది. భౌగోళికంగా ప్రత్యేకమైన పర్వత పాదం వద్ద కొంత ...

మార్స్ రోవర్ క్యూరియాసిటీ: మౌంట్ షార్ప్‌కు రీచ్.. ఇక అన్వేషణే..!   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అమెరికాలో మోడీకి భారీ రిసెప్షన్: హోస్ట్‌గా నీనా..20వేల మంది?  వెబ్ దునియా
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ప్రతిష్టాత్మకం కానుంది. ఇప్పటికే అమెరికాలోని ఒబామా సర్కారుతో పాటు, అక్కడి భారతీయ వర్గాలు మోడీ టూర్‌ను సక్సెస్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఇందులో భాగంగా మోడీ కోసం అమెరికాలోని భారతీయులు ఓ భారీ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి హోస్టులుగా 'మిస్ అమెరికా 2014' నీనా ...

అమెరికాలో మోడీ కోసం భారీ రిసెప్షన్, హోస్ట్‌గా నీనా   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మలాలాపై దాడి చేసిన 10 మంది టెర్రరిస్టులు అరెస్ట్!  వెబ్ దునియా
బాలికల విద్యాహక్కు ఉద్యమకారిణి, పాక్ సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్‌పై దాడి చేసిన 10 మంది తాలిబన్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు పాకిస్థాన్ ఆర్మీ వెల్లడించింది. ఉగ్రవాదులపై దాడిలో భాగంగా పోలీసులు, నిఘా సంస్థలు, సైన్యం జరిపిన ఆపరేషన్‌లో వారిని అదుపులోకి తీసుకున్నట్లు మేజనర్ జనరల్ అసీం సలీమ్ బాజ్వా చెప్పారు. 2012 అక్టోబర్‌లో వాయువ్య ...

మాలాల యుసుఫ్‌పై దాడి చేసిన ఉగ్రవాదుల అరెస్ట్   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


మిలిటెంట్ కాల్పుల్లో ముగ్గురు పాక్ జవాన్లు మృతి  సాక్షి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో ఉగ్రవాదులు దాడులతో బీభత్సం సృష్టిస్తున్నారు. పాకిస్తాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా ఆదివారం చేసిన దాడిలో ముగ్గురు ఆ దేశ జవాన్లు మృతిచెందారు. ఉత్తర వజిరిస్తాన్ ప్రాంతంలో పాకిస్తాన్ జవాన్లపై మిలిటెంట్లు అగ్నిమాపక క్షిపణిలతో దాడి చేసినట్లు పాకిస్తాన్ అధికారి ఒకరు తెలిపారు. ఈ దాడిలో పాకిస్తాన్ కు చెందిన ...


ఇంకా మరిన్ని »   

  సాక్షి   
పంజరం నుంచి బయటకు...  సాక్షి
అప్ఘానిస్థాన్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది తాలిబన్లు... వారు సృష్టించిన మారణహోమం... అధికారాన్ని గుప్పిట్లో ఉంచుకుని ముష్కరులు చేసిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు... అక్కడి ప్రజలకు ప్రత్యక్ష నరకాన్ని చూపించారు. మహిళలనైతే పురుగుల్లా చూశారు. పంజరాల్లో బంధించినట్లుగా ఇళ్లకే పరిమితం చేశారు. క్రీడా మైదానాల్లోకి వారికి కనీసం ...


ఇంకా మరిన్ని »   


ఐదుగురు పిల్లలను కడతేర్చిన కసాయి తండ్రి  సాక్షి
వాషింగ్టన్: కన్న తండ్రే పిల్లల పాలిట కసాయిగా మారాడు. అమెరికాలో టిమోటి రే జోన్స్ అనే వ్యక్తి తన ఇంట్లో ఐదుగురు చిన్నారులను కర్కశంగా చంపేసినట్టు కేసు నమోదైంది. పిల్లల వయసు ఒకటి నుంచి ఎనిమిదేళ్ల మధ్య ఉంటుంది. పోలీసులు జోన్స్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. హైవేలో పోలీసులు జోన్స్ కారును తనిఖీ చేసినపుడు అందులో రక్తపు మరకలు, పిల్లల ...


ఇంకా మరిన్ని »   


ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్ వెల్డింగ్ కేంద్రం...  సాక్షి
వాషింగ్టన్:ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్ వెల్డింగ్ కేంద్రమిది. అమెరికాలోని న్యూ ఆర్లాన్స్‌లో గల మికౌడ్ రాకెట్ అనుసంధాన కేంద్రంలో ఏర్పాటుచేసిన ఈ 'వర్టికల్ అసెంబ్లీ సెంటర్(వాక్)'ను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శుక్రవారం ఆవిష్కరించింది. 170 అడుగుల ఎత్తు, 78 అడుగుల వెడల్పుతో ఉన్న వాక్‌లో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన, త ర్వాతి తరం ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言