2014年9月15日 星期一

2014-09-16 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
పవన్ కళ్యాణ్ ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ : రేణు దేశాయ్  వెబ్ దునియా
తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ పేరును వాడుకుని ఫేమస్ అవటానికి ప్రయత్నిస్తున్నానంటూ సాగుతున్న ప్రచారంపై రేణు దేశాయ్ మండిపడింది. హీరో పవన్ కళ్యాణ్ తో విడిపోయినా... అతని పేరు ఉపయోగించుకోవటంపై వస్తున్న మెసేజ్ లపై ఆమె తన ట్విట్టర్ లో ఘాటుగా స్పందించింది. దీనిపై ఆమె స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ ను పెళ్లాడక ముందు తాను ఫేమస్ మోడల్, నటి అనే ...

పవన్ పేరుని నేనెందుకు వాడుకోవాలి.. రేణు దేశాయ్   తెలుగువన్
పవన్ విషయమై రేణు దేశాయ్ ఘాటుగా కౌంటర్   FIlmiBeat Telugu
నామీద పడి ఏడవకండి: రేణు దేశాయ్   సాక్షి
Kandireega   
అన్ని 10 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
'కరెంటు తీగ'లాంటి పాటలు  Andhrabhoomi
ఏనటుడైనా సినిమా కోసం ఎటువంటి రిస్కు తీసుకొని నటించాల్సిన అవసరం ఉంది. కానీ, నటుడు పబ్లిక్ ప్రాపర్టీలాంటివాడు. తప్పకుండా జాగ్రత్తలు తీసుకొని నటించాలి అని దర్శకుడు దాసరి నారాయణరావు తెలిపారు. మనోజ్ కథానాయకుడిగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు రూపొందిస్తున్న 'కరెంటు తీగ' చిత్రానికి ...

'కరెంట్ తీగ' సరే... నాకు 'కటకటాల రుద్రయ్య' కావాలి... దాసరి   వెబ్ దునియా
ఇంతా చేస్తే అది...తమిళ రీమేకా?   FIlmiBeat Telugu
మనోజ్ అసలైన సినీ యాత్ర ఇప్పుడే మొదలైంది :దాసరి నారాయణరావు   సాక్షి
FilmyBuzz   
అన్ని 7 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అక్కినేని నాగార్జున అవయవదానం : శేఖర్ కమ్ముల.. పీవీ సింధు కూడా..  వెబ్ దునియా
టాలీవుడ్ 'మన్మథుడు' అక్కినేని నాగార్జున అవయవదాన డిక్లరేషన్ పత్రంపై సంతకాలు చేశారు. యశోదా హాస్పిటల్ హైదరాబాదులో నిర్వహించిన 'ఆర్గాన్ డొనేషన్ డ్రైవ్'లో పాల్గొన్న ఆయన అవయవదానం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 4300 మంది అవయవదానానికి అంగీకరించి, డిక్లరేషన్ మీద సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఈ డ్రైవ్‌కు హాజరైన వారితో ...

నాగార్జున రియల్‌ హీరో: శేఖర్‌ కమ్ముల   FIlmiBeat Telugu
అవయవదానానికి నాగ్ పిలుపు   Kandireega
నాగార్జున అవయవదానం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 12 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
రాజ్యసభ సీటుపై కన్నేసిన బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్!  వెబ్ దునియా
బాలీవుడ్ అమీర్ ఖాన్ రాజ్యసభ సీటుపై కన్నేశాడు. ఇటీవల మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ హీరోయిన్ రేఖ వంటి వాళ్ళకి పిలిచి మరీ రాజ్యసభ సీటును గత యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన విషయం తెల్సిందే. తనకు కూడా రాజ్యసభ సీటు కావాలనీ ఈ విలక్షణ నటుడు తన మనస్సులోని మాటను వెల్లడించాడు. తనకు రాజ్యసభ సీటు ఇస్తే ఎంపీగా సేవలందించడానికి సిద్దమేననే ...

రాజ్యసభ ఇస్తే ఆలోచిస్తా.. అమీర్‌ఖాన్   తెలుగువన్
'రాజ్యసభ ఎంపీగానా..అయితే ఆలోచిస్తా'   సాక్షి
సచిన్, రేఖలపై నేను వ్యాఖ్యానించను: అమీర్ ఖాన్   Oneindia Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   

  FIlmiBeat Telugu   
శంకర్ గారూ...నాకూ అవకాశం ఇవ్వండి  సాక్షి
''నేను ఇక్కడికి అవకాశం కోసం వచ్చాను. శంకర్ గారూ... మీ దర్శకత్వంలో నటించే అవకాశం నాకూ కల్పించండి'' అని హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ వ్యాఖ్యానించారు. స్టార్ డెరైక్టర్ శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా రూపొందుతోన్న 'ఐ' చిత్రం పాటల విడుదల కోసం సోమవారం ప్రత్యేకంగా చెన్నైకి వచ్చిన ఈ కండల వీరుడు పై విధంగా వ్యాఖ్యానించారు.
'ఐ': ఆర్నాల్ స్వార్జ్‌నెగ్గర్ వచ్చాడోచ్..(ఫోటోస్)   FIlmiBeat Telugu
భారీస్థాయిలో 'ఐ' పాటల వేడుక: రూ.7కోట్లతో ఫంక్షన్!   వెబ్ దునియా

అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
'అనుక్షణం' రివ్యూ: క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్  వెబ్ దునియా
అనుక్షణం నటీనటులు: మంచు విష్ణు, రేవతి, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సూర్య, మధుశాలినీ తదితరులు; నిర్మాత: 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ, ఎవి ఆర్ట్స్‌, దర్శకత్వం: రామ్‌గోపాల్‌ వర్మ. పాయింట్ ‌: టీనేజ్‌ అమ్మాయిల్ని చంపే కిల్లర్‌ కథ. రామ్‌గోపాల్‌ వర్మ సినిమాల్లో నటించాలని పలుసార్లు ఆడియో ఫంక్షన్‌లో చెప్పిన మంచు విష్ణు.. 'రౌడీ' తర్వాత ఆయనతో చేసిన ...

'అనుక్షణం' రివ్యూ   Kandireega
'అనుక్షణం' హైక్వాలిటీ సీఐడీ ఎపిసోడ్..   10tv
రివ్యూ - అనుక్షణం సమీక్ష   Palli Batani
సాక్షి   
FIlmiBeat Telugu   
అన్ని 14 వార్తల కథనాలు »   

  FIlmiBeat Telugu   
వివాదం ముగిసి...ఒకే స్టేజీపై  FIlmiBeat Telugu
హైదరాబాద్ : హీరో శివాజీ తనను అన్యాయం చేసాడంటూ మీడియాకు ఎక్కిన దర్శకుడు రేవన్ యాదవ్, శివాజీ ఇద్దరూ ఒకటయ్యారు. ఇద్దరూ కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. తనను తప్పుగా అర్దం చేసుకున్నాడంటూ శివాజీ చెప్పారు. తను ఎవరి ప్రతిభను తొక్కనంటూ...తొక్కలేదంటూ చెప్పుకొచ్చారు. రేవన్‌ యాదు విజన్‌ ఉన్న దర్శకుడు. నేనేదో అతనికి అన్యాయం ...

'బూచమ్మ బూచోడు' విజయోత్సవం   Andhrabhoomi
నేనే దర్శకుడిని..!   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   

  Palli Batani   
మల్టీస్టారర్ సినిమాకు భారీ ట్విస్టులు  Palli Batani
బృందావనం, ఎవడుతో టాలీవుడ్‌లో తనకంటూ క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు పైడిపల్లి వంశీ. అయితే వంశీ ఎవడు విడుదలై 8 నెలలవుతోంది. అప్పటి నుంచి ఓ మల్టీస్టారర్ సినిమా కథపై ఆయన కసరత్తు చేస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జున-జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. దీనిని నాగార్జున, దర్శకుడు కూడా ధృవీకరించారు ఇది జరిగి మూడు ...

అయోమయంలో ఎన్టీఆర్: ఆ ఛాన్స్ హీరో కార్తికేనా?   FIlmiBeat Telugu
ఎన్టీఆర్‌ స్థానంలో కార్తి?   Kandireega
జూనియర్ ఎన్టీఆర్ ప్లేస్ లో కార్తీ!   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
రచయిత అంటే సినిమా రంగంలో చిన్నచూపు...  తెలుగువన్
భారతీయ సినిమా రంగంలో రచయితలంటే చిన్నచూపు అని ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు, రచయిత రమేష్ అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాకి సంబంధించినంత వరకు రచయితే ఆద్యుడని, అయితే చిన్నచూపును, నిర్లక్ష్య ధోరణిని ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా రచయితేనని ఆయన అన్నారు. దర్శకులు సినిమాకి సంబంధించిన క్రెడిట్ మొత్తం తమ ఒక్కరికే దక్కాలని ...

'సినిమా రచయితలంటే అంత చిన్నచూపా?'   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


'కక్ష్య' సాధిస్తాం  Andhrabhoomi
బెంగళూరు, సెప్టెంబర్ 15: భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన 'మామ్' (మార్స్ ఆర్బిటర్ మిషన్) 24న అంగారక గ్రహ కక్ష్యలోకి చేరనుంది. ఎంతో కీలకమైన ఈ ఘట్టాన్ని విజయవంతంగా పరి పూర్తిచేయగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్న భారత ఖగోళ శాస్తవ్రేత్తలు, అందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నారు. 300 రోజులు ప్రయాణం సాగించి అంగారక ...

24న అంగారకుడి కక్ష్యలోకి మామ్!   సాక్షి
మామ్‌ను కక్ష్యలో చేర్చే ప్రక్రియ ప్రారంభం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言