ఆ జాబితా ఎవరిచ్చారో చెప్పండి సాక్షి
న్యూఢిల్లీ: సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా అధికార నివాసానికి వచ్చిన వెళ్లినవారి వివరాలుండే సందర్శకుల జాబితాను, 2జీ కుంభకోణానికి సంబంధించి సీబీఐ అంతర్గత నోట్స్‌ను అందజేసిన వ్యక్తి పేరు బయటపెట్టాలని సోమవారం సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ను ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ తేదీకల్లా ఆ పేరును సీల్డ్ కవర్‌లో ...
సీబీఐ డైరెక్టర్ లోగుట్టు బయటపెట్టాలి.. సుప్రీంతెలుగువన్
షీల్డ్‌కవర్లో రంజిత్ సిన్హా లోగుట్టును బయటపెట్టండి : సుప్రీంవెబ్ దునియా
సీల్డ్ కవర్‌లో సీబీఐ చీఫ్ సమాచారమివ్వండి: సుప్రీంOneindia Telugu
Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 12 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా అధికార నివాసానికి వచ్చిన వెళ్లినవారి వివరాలుండే సందర్శకుల జాబితాను, 2జీ కుంభకోణానికి సంబంధించి సీబీఐ అంతర్గత నోట్స్‌ను అందజేసిన వ్యక్తి పేరు బయటపెట్టాలని సోమవారం సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ను ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ తేదీకల్లా ఆ పేరును సీల్డ్ కవర్‌లో ...
సీబీఐ డైరెక్టర్ లోగుట్టు బయటపెట్టాలి.. సుప్రీం
షీల్డ్‌కవర్లో రంజిత్ సిన్హా లోగుట్టును బయటపెట్టండి : సుప్రీం
సీల్డ్ కవర్‌లో సీబీఐ చీఫ్ సమాచారమివ్వండి: సుప్రీం
పీవీకి భారతరత్న : తెలంగాణ సర్కారు సిఫారసు వెబ్ దునియా
భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు పేరును భారతరత్నకు, తెలంగాణ సిద్ధాంతకర్త, విద్యావేత్త ప్రొఫెసర్ జయశంకర్ పేరును పద్మవిభూషణ్ అవార్డుకు తెలంగాణ సర్కారు సిఫారసు చేసింది. జయశంకర్‌తోపాటు మరో విద్యావేత్త, ఇగ్నోతో సహా పలు విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్‌గా పనిచేసిన జి.రామిరెడ్డి పేరును కూడా పద్మవిభూషణ్ అవార్డుకు సిఫారసు ...
పద్మవిభూషణ్ అవార్డుకు జయశంకర్ పేరుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పీవీకి భారతరత్న ఇవ్వాలి...Namasthe Telangana
పీవీకి భారతరత్న!సాక్షి
తెలుగువన్
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 17 వార్తల కథనాలు »
భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు పేరును భారతరత్నకు, తెలంగాణ సిద్ధాంతకర్త, విద్యావేత్త ప్రొఫెసర్ జయశంకర్ పేరును పద్మవిభూషణ్ అవార్డుకు తెలంగాణ సర్కారు సిఫారసు చేసింది. జయశంకర్‌తోపాటు మరో విద్యావేత్త, ఇగ్నోతో సహా పలు విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్‌గా పనిచేసిన జి.రామిరెడ్డి పేరును కూడా పద్మవిభూషణ్ అవార్డుకు సిఫారసు ...
పద్మవిభూషణ్ అవార్డుకు జయశంకర్ పేరు
పీవీకి భారతరత్న ఇవ్వాలి...
పీవీకి భారతరత్న!
గౌహతి ఐఐటీలో భవనం నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య! వెబ్ దునియా
గౌహతి ఐఐటీలో ఓ విద్యార్థి హాస్టల్ భవనం నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ విద్యార్థి గౌహతి ఐఐటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ విద్యార్థిని గుర్‌గావ్‌కు చెందిన తుషార్ యాదవ్‌గా గుర్తించారు. ఈ విద్యార్థి గత కొంతకాలంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు సాటి విద్యార్థులు చెపుతున్నారు. అయితే ...
గౌహతి ఐఐటీలో విద్యార్థి ఆత్మహత్యNamasthe Telangana
ఐఐటీ విద్యార్థి ఆత్మహత్యతెలుగువన్
పైనుంచి దూకి ఐఐటి గౌహతిలో విద్యార్థి మృతిOneindia Telugu
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
గౌహతి ఐఐటీలో ఓ విద్యార్థి హాస్టల్ భవనం నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ విద్యార్థి గౌహతి ఐఐటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ విద్యార్థిని గుర్‌గావ్‌కు చెందిన తుషార్ యాదవ్‌గా గుర్తించారు. ఈ విద్యార్థి గత కొంతకాలంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు సాటి విద్యార్థులు చెపుతున్నారు. అయితే ...
గౌహతి ఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య
ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య
పైనుంచి దూకి ఐఐటి గౌహతిలో విద్యార్థి మృతి
టూజీ, బొగ్గు కుంభకోణాలు మన్మోహన్ పుణ్యమే ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: యూపీఏ హయాంలో అవినీతిని అదుపు చేయడంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఘోరంగా విఫలమయ్యారని 'కాగ్' మాజీ చీఫ్ వినోద్ రాయ్ మరోసారి విమర్శించారు. త్వరలో మార్కెట్‌లోకి రానున్న తన పుస్తకం 'నాట్ జస్ట్ యాన్ ఆడిటర్'కు సంబంధించిన వివరాలను ఒక టీవీ ఛానల్‌కు వివరిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని సకాలంలో ...
ఎట్టకేలకు నోరు విప్పిన మన్మోహన్ : నా డ్యూటీ చేశానంతే!!వెబ్ దునియా
ఆ వ్యాఖ్యలపై స్పందించిన మన్మోహన్Kandireega
నా డ్యూటీ నేను చేశా.. వాళ్ళ తప్పుల గురించి నాకు తెలియదు.. మన్మోహన్తెలుగువన్
Oneindia Telugu
Andhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: యూపీఏ హయాంలో అవినీతిని అదుపు చేయడంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఘోరంగా విఫలమయ్యారని 'కాగ్' మాజీ చీఫ్ వినోద్ రాయ్ మరోసారి విమర్శించారు. త్వరలో మార్కెట్‌లోకి రానున్న తన పుస్తకం 'నాట్ జస్ట్ యాన్ ఆడిటర్'కు సంబంధించిన వివరాలను ఒక టీవీ ఛానల్‌కు వివరిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని సకాలంలో ...
ఎట్టకేలకు నోరు విప్పిన మన్మోహన్ : నా డ్యూటీ చేశానంతే!!
ఆ వ్యాఖ్యలపై స్పందించిన మన్మోహన్
నా డ్యూటీ నేను చేశా.. వాళ్ళ తప్పుల గురించి నాకు తెలియదు.. మన్మోహన్
ఎవరి భద్రతకూ భయంలేదు, గవర్నర్ హామీ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 15: అటు ఆంధ్రప్రదేశ్‌లోగాని, ఇటు తెలంగాణాలో గాని ఎవరి భద్రతకూ ఢోకా లేదని గవర్నర్ నరసింహన్ హామీ ఇచ్చారు. ఢిల్లీ వచ్చిన గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ ఎవరికీ ఈ రెండు రాషా్ట్రలలోనూ భద్రత గురించి ఆందోళన ఉండనక్కరలేదని చెప్పారు. ఏబిఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ 9 చానళ్ల ప్రసారాలను వెంటనే పునరుద్ధరించడానికి వీలుగా చొరవ ...
గవర్నర్ నరసింహన్ ఢిల్లీ ప్రయాణం.. ఒక రోజు మాత్రమే..వెబ్ దునియా
గవర్నర్ నరసింహన్ ఢిల్లీ టూర్తెలుగువన్
ఢిల్లీ వెళ్లిన గవర్నర్ నరసింహన్సాక్షి
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 15: అటు ఆంధ్రప్రదేశ్‌లోగాని, ఇటు తెలంగాణాలో గాని ఎవరి భద్రతకూ ఢోకా లేదని గవర్నర్ నరసింహన్ హామీ ఇచ్చారు. ఢిల్లీ వచ్చిన గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ ఎవరికీ ఈ రెండు రాషా్ట్రలలోనూ భద్రత గురించి ఆందోళన ఉండనక్కరలేదని చెప్పారు. ఏబిఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ 9 చానళ్ల ప్రసారాలను వెంటనే పునరుద్ధరించడానికి వీలుగా చొరవ ...
గవర్నర్ నరసింహన్ ఢిల్లీ ప్రయాణం.. ఒక రోజు మాత్రమే..
గవర్నర్ నరసింహన్ ఢిల్లీ టూర్
ఢిల్లీ వెళ్లిన గవర్నర్ నరసింహన్
హఫీజ్ స్వేచ్ఛాజీవి! Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: ముంబయి తీవ్రవాద దాడులకు ప్రధాన సూత్రధారిగా పేర్కొంటున్న హఫీజ్ సయీద్‌పై ఎటువంటి కేసూ లేదని, తమ దేశంలో ఎక్కడైనా సంచరించే స్వేచ్ఛ అతనికి ఉందని పాకిస్తాన్ పేర్కొంది. 'హఫీజ్ సయీద్ పాకిస్తాన్ జాతీయుడు. కనుక పాక్‌లో ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ అతనికి ఉంది. ఇందులో సమస్యేముంది. అతను సేచ్ఛాజీవి. ఈ విషయంలో ...
హఫీజ్ పై కేసే లేదు: పాక్సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: ముంబయి తీవ్రవాద దాడులకు ప్రధాన సూత్రధారిగా పేర్కొంటున్న హఫీజ్ సయీద్‌పై ఎటువంటి కేసూ లేదని, తమ దేశంలో ఎక్కడైనా సంచరించే స్వేచ్ఛ అతనికి ఉందని పాకిస్తాన్ పేర్కొంది. 'హఫీజ్ సయీద్ పాకిస్తాన్ జాతీయుడు. కనుక పాక్‌లో ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ అతనికి ఉంది. ఇందులో సమస్యేముంది. అతను సేచ్ఛాజీవి. ఈ విషయంలో ...
హఫీజ్ పై కేసే లేదు: పాక్
హెల్మెట్ లేదని భార్యకే జరిమానా: శభాష్ అనిపించుకున్న ట్రాఫిక్ ఎస్సై! వెబ్ దునియా
ఉత్తరప్రదేశ్ పోలీసుల్లో చైతన్యం కలిగినట్లుంది. తరచూ అత్యాచారాలు, నేరాలు-ఘోరాలు జరిగే యూపీలో ఇక లాభం లేదనుకున్నారో ఏమో కానీ పోలీసులు చైతన్యవంతులయ్యారు. గత వారంలో 23 ఏళ్ల లేడీ కానిస్టేబుల్ అయిన సునీత.. అత్యాచారానికి గురికానున్న ఓ టీనేజ్ అమ్మాయిని రక్షించి, సీఎం అఖిలేష్ యాదవ్ వద్ద మన్ననలు పొందితే.. మరో ట్రాఫిక్ పోలీసు తన ...
హెల్మెట్ లేదని భార్యకే జరిమానా విధించిన ట్రాఫిక్ ఎస్సైOneindia Telugu
మహిళలకు 'హెల్మెట్'తప్పనిసరి చేయాలిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ఉత్తరప్రదేశ్ పోలీసుల్లో చైతన్యం కలిగినట్లుంది. తరచూ అత్యాచారాలు, నేరాలు-ఘోరాలు జరిగే యూపీలో ఇక లాభం లేదనుకున్నారో ఏమో కానీ పోలీసులు చైతన్యవంతులయ్యారు. గత వారంలో 23 ఏళ్ల లేడీ కానిస్టేబుల్ అయిన సునీత.. అత్యాచారానికి గురికానున్న ఓ టీనేజ్ అమ్మాయిని రక్షించి, సీఎం అఖిలేష్ యాదవ్ వద్ద మన్ననలు పొందితే.. మరో ట్రాఫిక్ పోలీసు తన ...
హెల్మెట్ లేదని భార్యకే జరిమానా విధించిన ట్రాఫిక్ ఎస్సై
మహిళలకు 'హెల్మెట్'తప్పనిసరి చేయాలి
నా జన్మదినం జరపొద్దు.. కాశ్మీర్‌ని ఆదుకోండి.. నరేంద్ర మోడీ వెబ్ దునియా
తన జన్మదిన వేడుకలను జరపొద్దని, ముఖ్యంగా, ఈనెల 17వ తేదీన ప్రత్యేకించి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అదేసమయంలో ఆపదలో ఉన్న జమ్మూకాశ్మీర్ ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఇదే అంశంపై ఆయన ట్విట్టర్‌లో ఒక పోస్ట్ చేశారు. ఈ నెల 17న తన జన్మదినాన్ని ...
నా జన్మదినం జరపొద్దు.. కాశ్మీర్‌ని ఆదుకోండి.. మోడీ..తెలుగువన్
అన్ని 3 వార్తల కథనాలు »
తన జన్మదిన వేడుకలను జరపొద్దని, ముఖ్యంగా, ఈనెల 17వ తేదీన ప్రత్యేకించి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అదేసమయంలో ఆపదలో ఉన్న జమ్మూకాశ్మీర్ ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఇదే అంశంపై ఆయన ట్విట్టర్‌లో ఒక పోస్ట్ చేశారు. ఈ నెల 17న తన జన్మదినాన్ని ...
నా జన్మదినం జరపొద్దు.. కాశ్మీర్‌ని ఆదుకోండి.. మోడీ..
'అదనపు' భారంతో అవస్థలు సాక్షి
ఇందూరు: జిల్లాలో అధికారుల కొరత తీవ్రంగా ఉండడంతో ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులకు అదనపు బాధ్యతలు తప్పడంలేదు. ఫలితంగా వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పని ఒత్తిడి తమ ప్రాణం మీదకు తెస్తోందని వాపోతున్నారు. ఖాళీగా ఉన్న పోస్టుల స్థానంలో రెగ్యులర్ అధికారులు రాకపోవడంతో ఉన్నతాధికారులు విధి లేక ఉన్నవారికే అదనపు విధులు ...
ఇంకా మరిన్ని »

వియత్నాంతో 7 ఒప్పందాలు సాక్షి
హనోయ్: భారత్, వియత్నాంల సంబంధాలు మరింత బలపడనున్నాయి. చమురు, గ్యాస్ రంగాల్లో సహకారం, రక్షణ కొనుగోళ్ల కోసం వియత్నాంకు 10 కోట్ల డాలర్ల(రూ. 600 కోట్లు) భారత్ రుణం తదితరాలపై ఇరు దేశాలు ఏడు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. వియత్నాంలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రెండో రోజు పర్యటన సందర్భంగా సోమవారమిక్కడ వీటిపై సంతకాలు జరిగాయి.
సహకార పథంలో కొత్త పుంతలుAndhrabhoomi
వియత్నాంలో ప్రణబ్ ముఖర్జీ: కీలక ఒప్పందాలపై సంతకాలు!వెబ్ దునియా
వియత్నాం చేరుకున్న ప్రణబ్Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
హనోయ్: భారత్, వియత్నాంల సంబంధాలు మరింత బలపడనున్నాయి. చమురు, గ్యాస్ రంగాల్లో సహకారం, రక్షణ కొనుగోళ్ల కోసం వియత్నాంకు 10 కోట్ల డాలర్ల(రూ. 600 కోట్లు) భారత్ రుణం తదితరాలపై ఇరు దేశాలు ఏడు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. వియత్నాంలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రెండో రోజు పర్యటన సందర్భంగా సోమవారమిక్కడ వీటిపై సంతకాలు జరిగాయి.
సహకార పథంలో కొత్త పుంతలు
వియత్నాంలో ప్రణబ్ ముఖర్జీ: కీలక ఒప్పందాలపై సంతకాలు!
వియత్నాం చేరుకున్న ప్రణబ్
沒有留言:
張貼留言