2014年9月20日 星期六

2014-09-21 తెలుగు (India) ప్రపంచం

  Oneindia Telugu   
కాశ్మీర్ మొత్తాన్నీ లాక్కుంటాం  సాక్షి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో కుమారుడు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ (25) కాశ్మీర్ అంశాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకునేలా కవ్వింపు చర్యలకు దిగారు. పాక్ భావి నేతగా కితాబులందుకుంటున్న ఆయన భారత్ నుంచి కాశ్మీర్ మొత్తాన్నీ తమ పార్టీ స్వాధీనం చేసుకుంటుందంటూ రెచ్చగొట్టే ...

బేనజీర్ కొడుకు బిలావల్ భుట్టో అతి వాగుడు...   తెలుగువన్
బెనజీరు కొడుకు అతివాగుడు.. కాశ్మీర్‌ను లాక్కుంటాడట!   వెబ్ దునియా
కాశ్మీర్ లో ఒక్క అంగుళం కూడా వదలం – బిలావల్ భుట్టో   Kandireega
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 12 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
కూతుర్ని, ఆరుగురు మనవళ్ళని కాల్చి చంపాడు...  తెలుగువన్
అమెరికాలోని ఫ్లోరిడాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన కుమార్తెతో పాటు ఆరుగురు మనవళ్లను కాల్చి చంపాడు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్లోరిడా బెల్ పట్టణంలో నివసించే డాన్ ఛార్లెస్ స్పిరిట్ (51) అనే వ్యక్తి తన ఇంట్లో ఉన్న ఏడుగురిని తుపాకితో కాల్చి చంపాడు. ఆ తర్వాత అతను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు ...

ఫ్లోరిడాలో ఘోరం : 6గురు మనవళ్లు, కూతుర్నీ కాల్చి చంపిన వ్యక్తి!   వెబ్ దునియా
6గురు మనవళ్లు, కూతుర్నీ కాల్చి చంపాడు: తనూ..   Oneindia Telugu
కూతుర్ని వాళ్ల పిల్లల్ని చంపేసిన డాన్   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
కోటిన్నర పరిహారం పొందిన భారతీయ యువతి... శభాష్...  తెలుగువన్
అమెరికా అధికారుల తిక్క కుదిరింది. చేసిన తప్పుకు చెంపలు వేసుకుని భారతీయ యువతికి కోటిన్నర పరిహారం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. దీని పూర్వాపరాల్లోకి వెళ్తే, అమెరికాలో భారత దౌత్యవేత్తగా వున్న వ్యక్తి కుమార్తె కృతికా బిశ్వాస్ అమెరికాలోని ఓ స్కూల్లో చదువుతోంది. ఆమె టీచర్‌కి అసభ్య మెయిల్స్ పంపిందన్న అపవాదుతో అమెరికా అధికారుడు ఆమెను ...

అమెరికాలో భారతీయ బాలికకు రూ.1.4 కోట్ల పరిహారం!   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
చైనాలో కన్యత్వం రేటు రూ.3 లక్షలు : కోర్టు తీర్పు!  వెబ్ దునియా
తన ప్రియుడి బూటకపు మాటలు నమ్మి ఎంతో విలువైన తన కన్యత్వాన్ని సమర్పించానని, దీనికి నష్టపరిహారం చెల్లించేలా తన మాజీ ప్రియుడిని ఒప్పించాలని కోరుతూ చైనాకు చెందిన ఓ యువతి కోర్టు మెట్లెక్కింది. కన్యాత్వాన్ని దోచుకుంటే దోచుకున్నాడుగానీ, నష్టపరిహారంగా తనకు 81 వేల డాలర్లు (రూ.49 లక్షలు), వైద్య ఖర్చుల కోసం రూ.15 వేలు ఇప్పించడంటూ ...

కన్యాత్వాన్ని దోచుకున్నాడని కోర్టుకెక్కిన యువతి   తెలుగువన్
భార్యతో దొరికాడు: ప్రియురాలి కన్యత్వానికి రూ3లక్షలు   Oneindia Telugu
కన్యత్వానికి రూ.3.5 లక్షల ఖరీదు   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   


వారం.. వారం  Namasthe Telangana
-భారత్‌లో అమెరికా రాయబారిగా భారత సంతతికి చెందిన అమెరికన్ రిచర్డ్ రాహుల్ వర్మ నామినేట్ అయ్యారు. భారత సంతతికి చెందిన అమెరికన్ భారత్‌కు రాయబారిగా ఎంపికకావడం ఇదే ప్రథమం. -న్యాయవ్యస్థను స్వతంత్రంగానే ఉంచాలని, దాని స్వభావాన్ని ఎంతమాత్రం మార్చడానికి వీల్లేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎం లోథా అన్నారు. న్యాయవ్యవస్థలో ...

అమెరికా రాయబారిగా రాహుల్ వర్మ   Andhrabhoomi
భారత్ లో అమెరికా రాయబారిగా రాహుల్ వర్మ!   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
యాంకర్‌ ఉద్యోగం తీసిన జిన్‌పింగ్‌ పేరు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 19: చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ పేరు ఓ న్యూస్‌ రీడర్‌ను ఉద్యోగం నుంచి తీసేసింది. ఇక్కడ దూరదర్శన్‌లో కాంట్రాక్ట్‌ విధానంలో పనిచేసే ఓ యాంకర్‌.. జి(గీజీ) జిన్‌పింగ్‌ పేరును.. 11వ జిన్‌పింగ్‌ అని తప్పుగా చదివింది. జిన్‌పింగ్‌ పేరు ముందున్న 'ఎక్స్‌ఐ'ని రోమన్‌ అంకెగా భావించి అలా చదివింది. దీంతో యాజమాన్యం ఆమెను సస్పెండ్‌ ...

జిన్‌పింగ్ పేరుతో చిక్కు - యాంకర్‌పై సస్పెన్షన్‌వేటు   Andhrabhoomi
యాంకర్ ఉద్యోగం ఊడబీకిన చైనా అధ్యక్షుడు   సాక్షి
చైనా అధ్యక్షుడి పేరు.. డీడీ యాంకర్ ఉద్యోగాన్ని ఊడగొట్టింది!   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
దొంగ కోసం పరిగెడితే.. పండంటి పాప పుట్టింది  Oneindia Telugu
న్యూయార్క్: అమెరికాలోని మిచిగాన్‌లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. తన హ్యాండ్ బ్యాగ్‌ను బలవంతంగా లాక్కొని వెళుతున్న దొంగను పట్టుకునేందుకు పరుగెత్తిన ఓ నిండు గర్భిణి రోడ్డుపైనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో ఆమె పెట్టిన కేకలు స్థానికుల్లో కదలిక తెచ్చి.. దొంగను పట్టుకునేలా చేశాయి. మిచిగాన్ పోలీసుల ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
అమృతసర్ గోల్డెన్ టెంపుల్ స్ఫూర్తితో అమెరికాలో అన్నదానాలు!  వెబ్ దునియా
అమృతసర్ స్వర్ణదేవాలయం స్ఫూర్తితో అమెరికాలో అన్నదానాలు నిర్వహిస్తున్నారు. అమృతసర్ లోని స్వర్ణదేవాలయంలో నిర్వహించే 'లంగర్'తో స్ఫూర్తిపొంది.. అమెరికాలోని కొంతమంది విద్యార్థులు ఆన్ ఆర్బర్ ప్రాంతంలోని యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ లో అన్నదానాలు నిర్వహిస్తున్నారు. వీళ్లంతా గత వేసవి కాలంలో స్వర్ణదేవాలయాన్ని సందర్శించారు. అక్కడ ...

అమెరికాలోనూ అన్నదానాలు.. స్వర్ణదేవాలయమే స్ఫూర్తి!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఐఎస్‌పై పోరుకు సారథ్యం వహిస్తాం  సాక్షి
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) మిలిటెంట్లపై పోరాటం జరిపే సంకీర్ణదేశాలకు సారథ్యం వహిస్తామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా శనివారం ప్రకటించారు. ఇరాక్, సిరియాలలోని పలు ప్రాంతాల్లో ఆధిపత్యం చలాయిస్తున్న ఐఎస్ మిలిటెంట్లపై పోరుకు అంతర్జాతీయ సమాజం సమైక్యమైందని, 40కిపైగా దేశాలు తమ సహాయం అందించేందుకు సిద్ధపడ్డాయని, ఇది ...


ఇంకా మరిన్ని »   

  తెలుగువన్   
అమెరికా అధ్యక్ష పీఠంపై బాబీ జిందాల్?  తెలుగువన్
అమెరికా అధ్యక్ష పీఠం మీద ఒక భారతీయుడు కూర్చుంటే ఎలా వుంటుంది? ఇంకెలా వుంటుంది? అద్భుతంగా వుంటుంది. ఆ అద్భుతాన్ని సాధించే వ్యక్తి ప్రస్తుత లూసియానా రాష్ట్ర గవర్నర్ బాబీ జిందాల్ ఎందుకు కాకూడదు? అవును.. బాబీ జిందాల్ అవ్వొచ్చన్న అభిప్రాయాలు అమెరికాలో వినిపిస్తున్నాయి. పంజాబ్ రాష్ట్రానికి చెందిన బాబీ జిందాల్ కుటుంబం ...

అధ్యక్ష రేసులో మనోడు   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言