2014年9月19日 星期五

2014-09-20 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  తెలుగువన్   
స్కాట్లాండ్‌లో గెలిచిన సమైక్యవాదం  తెలుగువన్
స్కాట్లాండ్‌లో సమైక్యవాదం గెలిచింది. బ్రిటన్‌లోనే కొనసాగాలా, ప్రత్యేక దేశంగా విడిపోవాలా అనే అంశం మీద గురువారం నాడు భారీ స్థాయిలో జరిగిన రిఫరెండం‌లో మెజారిటీ ప్రజలు బ్రిటన్‌లోనే కొనసాగాలన్న నిర్ణయాన్ని వెలిబచ్చారు. దాంతో మూడు వందల సంవత్సరాలుగా బ్రిటన్లో అంతర్భాగంగా వున్న స్కాట్లాండ్ ఇకముందు కూడా బ్రిటన్‌లోనే కొనసాగనుంది.
కలిసే ఉంటామన్న స్కాట్లాండ్   సాక్షి
నిలబడిన బ్రిటన్!   Andhrabhoomi
ప్రత్యేక దేశం వద్దన్న స్కాట్లాండ్‌ వాసులు సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని కామెరూన్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా   
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 41 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఎమ్మెల్యేపై దాడికి నిరసనగా..  సాక్షి
ఖమ్మం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై దాడికి నిరసనగా శుక్రవారం చేపట్టిన అశ్వారావుపేట బంద్ విజయవంతమైంది. ఈ బంద్‌కు పలు పార్టీలు, ప్రజాసంఘాలు సంఘీభావం ప్రకటించాయి. అశ్వారావుపేట జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించాయి. ఏలూరు ఎం పీ మాగంటి బాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. పినపాక, పాలేరు ...

ఎమ్మెల్యే తాటిపై దాడిని నిరసిస్తూ బంద్, రాస్తారోకో   Andhrabhoomi
దాడి కేసు : ఎంపీ మాగంటి బాబు అరెస్టుకు వైకాపా డిమాండ్!   వెబ్ దునియా
టీ జగన్ ఎమ్మెల్యేపై ఏపీ టీడీపీ ఎంపీ దాడి: హరీష్ ఫైర్   Oneindia Telugu
News Articles by KSR   
Namasthe Telangana   
అన్ని 18 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
తెలంగాణకు ప్రత్యేక హోదా కావాలి  తెలుగువన్
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 14వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని కాకతీయ హోటల్లో జరుగుతున్న 14వ ఆర్థిక సంఘం సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో చాలా జిల్లాలు వెనుకబడి వున్నాయని, ముఖ్యంగా మహబూబ్ ...

మాకు ఆహోదా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రత్యేక హోదా కల్పించాలి!   సాక్షి
మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి   Kandireega
Namasthe Telangana   
వెబ్ దునియా   
Andhrabhoomi   
అన్ని 15 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
ఆస్తికోసం కన్న కూతుర్ని చంపేసిన తల్లి  తెలుగువన్
హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడాలో దారుణం జరిగింది. కన్నతల్లే కూతుర్చి నడి రోడ్డు మీద హత్య చేసింది. యూసుఫ్‌గూడాలోని లక్ష్మీ నరసింహ నగర్‌లో నివసించే లక్ష్మి (50) తన కుమార్తె కళ్యాణి (25)ని కత్తితో నడిరోడ్డు మీద నరికి చంపింది. కూతుర్ని చంపిన తర్వాత చేతిలో రక్తమోడుతున్న కత్తితో కూతురి శవం పక్కనే భయంకరంగా నిల్చుని వున్న లక్ష్మిని చూసి ...

ఆస్తికోసం కన్న కూతుర్ని చంపిన తల్లి... దారుణం!   వెబ్ దునియా
దారుణం: ఆస్తి కోసం కన్న కూతుర్నే నరికి చంపింది   Oneindia Telugu
ఆస్తి కోసం కూతురిని చంపిన తల్లి   సాక్షి
Andhrabhoomi   
అన్ని 13 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
'పచ్చ'చొక్కాలకు స్థానంపై ఆగ్రహావేశాలు  సాక్షి
ఫించన్ల మంజూరులో ప్రభుత్వం తెలుగు తమ్ముళ్లలకు కర్ర పెత్తనం ఇవ్వడంపై సర్వతా ఆందోళన వ్యక్తమవుతోంది. సామాజిక కార్యకర్తల పేరుతో అర్హత పరిశీలన కమిటీలో పచ్చచొక్కాలకు స్థానం కల్పించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఆసరాలేని అభాగ్యులు, పండుటాకుల నోట్లో మట్టి కొట్టడానికి సర్కారు వేసిన ఎత్తుగడ అని అన్ని వర్గాలు మండి ...

ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన సమగ్రసర్వే.... ఆదివారం కూడా...   వెబ్ దునియా
ఎపిలో సమగ్ర సర్వే: వివరాలిచ్చిన పరకాల ప్రభాకర్   Oneindia Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
వదిలిపెట్టను: కెసిఆర్, మొక్కకు నీళ్లుపోసి(పిక్చర్స్)  Oneindia Telugu
మహబూబ్‌నగర్: రాష్ట్ర పారిశ్రామిక విధానం ప్రపంచంలోనే అద్బుతమని, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పరిశ్రమల ఏర్పాటు విధానానికి దేశ, విదేశాల వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులను ఆకర్షించామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లాలోని అడ్డాకుల మండలం వేముల గ్రామ సమీపంలోని కోజెంట్ గ్లాస్ ...

పక్షం రోజుల్లోనే అనుమతులు   Andhrabhoomi
తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని నంబర్‌ వన్‌ చేస్తా 15 రోజుల్లోనే అన్ని అనుమతులు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అవినీతికి తావివ్వం: కేసీఆర్   సాక్షి
Namasthe Telangana   
అన్ని 14 వార్తల కథనాలు »   

  10tv   
ఆదర్శ రైతు వ్యవస్థకు టీడీపీ సర్కార్ మంగళం..  10tv
హైదరాబాద్: గ్రామాల్లో రైతులకు, వ్యవసాయ శాఖాధికారులకు మధ్య సమన్వయకర్తలుగా ఉండి రైతులకు చేయూత అందించే లక్ష్యంతో ప్రారంభించిన ఆదర్శ రైతు వ్యవస్థకు టీడీపీ సర్కారు ఉద్వాసన పలికింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆదర్శ రైతు వ్యవస్థలో అవకతవకలు జరిగాయంటూ దాని రద్దు కోసం పోరాడిన టీడీపీ... అధికారంలోకి రాగానే తన పంతం నెగ్గించుకుంది.
ఆదర్శ రైతు వ్యవస్థ రద్దు   Andhrabhoomi
ఆదర్శానికి మంగళం   సాక్షి
ఆదర్శ రైతుల వ్యవస్థ రద్దు   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
రైల్వే జోన్‌పై త్వరలో నిర్ణయం  Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 19: ఆంధ్ర రాష్ట్రంలో రైల్వే జోన్‌ను ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయమై అధ్యయనం చేస్తున్న కమిటీ కాల పరిమితిని అక్టోబర్ 15 వరకు పెంచామని, కమిటీ నివేదిక వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకుంటామని రైల్వే మంత్రి సదానందగౌడ్ ప్రకటించారు. ఆంధ్ర రాష్ట్రంలో దక్షిణ తీర రైల్వే జోన్ ఏర్పాటు చేయడం తప్పనిసరి అని ఈ విషయమై వెనక్కు తగ్గే ...

కాజీపేట్‌లో వ్యాగన్ వర్క్‌షాప్‌కు సిద్ధం   సాక్షి
మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు : సదానందగౌడ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చంద్రబాబుతో రైల్వే మంత్రి సదానంద భేటీ : త్వరలో 17 వేల పోస్టుల భర్తీ!   వెబ్ దునియా
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 12 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అంజన్ కుమార్‌ యాదవ్‌ను చంపేస్తామని బెదిరించిన మొనగాడెవరబ్బా?  వెబ్ దునియా
సికింద్రాబాద్ నగరంలో టీ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఆయన తనయులు చేసే హల్‌చల్ చేష్టలు, హంగామా అంతాఇంతా కాదు. అలాంటి అంజన్ కుమార్‌ను ఎవరో చంపేస్తారని బెదిరించారట. ఇంతకీ అలా బెదిరించిన మొనగాడెవరో తనకు తెలియదని, ఆకాశరామన్న ఉత్తరాల తరహాలోనే తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయంటూ అంజన్ కుమార్ యాదవ్ హుస్సేనీ ఆలం ...

మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌కి చంపేస్తామంటూ ఫోన్లు..   తెలుగువన్
చంపేస్తామని మాజీ ఎంపికి బెదిరింపు కాల్స్   Oneindia Telugu
చంపేస్తామని...మాజీ ఎంపీకి బెదిరింపు కాల్స్   సాక్షి
Andhrabhoomi   
అన్ని 9 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
విమోచన దినోత్సవంపై కేసీఆర్‌ మాట మార్చారు : కిషన్‌రెడ్డి  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 18 : తెలంగాణ విమోచన దినోత్సవంపై టీ. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట మార్చారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విమోచన దినోత్సవం జరపని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చాలన్న కేసీఆర్‌ ఇప్పుడు ఎందుకు మాట్లాడ్డాం లేదని ప్రశ్నించారు. తెలంగాణ విమోచన ...

బీజేపీ హడావుడి అందుకేనా?   తెలుగువన్
కెసిఆర్ చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు!   Andhrabhoomi
విమోచన దినోత్సవాన ఎగిరిన జాతీయ జెండా   సాక్షి
Oneindia Telugu   
వెబ్ దునియా   
Kandireega   
అన్ని 54 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言