2014年9月17日 星期三

2014-09-18 తెలుగు (India) వినోదం

  FIlmiBeat Telugu   
'మై హూ రజనీకాంత్‌'కు స్టే  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హిందీలో రూపొందిన 'మై హూ రజనీకాంత్‌' చిత్రం విడుదలను అడ్డుకోవాలని కోరుతూ తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. బుధవారం ఉదయం ఆయన తరపున ఈ పిటిషన్‌ దాఖలైంది. మై హూ రజనీకాంత్‌ అనే హిందీ చిత్రాన్ని దర్శక నిర్మాతలు తన అనుమతి లేకుండానే తన పేరుతో తెరకెక్కించారని రజనీ వాపోయారు. ఈ చిత్రంలో తన పేరున్న పాత్ర తన ...

'రజనీకాంత్' చిత్రంపై నిషేధం!   సాక్షి
నా పేరును అడ్డదిడ్డంగా వాడుకున్నారు : హైకోర్టులో రజనీకాంత్   వెబ్ దునియా
కోర్టుకెక్కిన రజనీకాంత్... లబోదిబో...   తెలుగువన్
FIlmiBeat Telugu   
అన్ని 10 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మహేష్ బాబుకు హీరో సూర్య 'మై ట్రీ' సవాల్  వెబ్ దునియా
'ఐస్ బకెట్ ఛాలెంజ్' తర్వాత తాజాగా 'మై ట్రీ చాలెంజ్‌' పుట్టుకొచ్చింది. చెట్లు పెంచడం, పర్యావరణాన్ని కాపాడటం అనే ఒక సదుద్దేశ్యంతో మొదలైన ఈ మై ట్రీ చాలెంజ్‌ను ప్రముఖ మళయాల నటుడు మమ్ముట్టి స్వీకరించి.... సూర్య, విజయ్, షారుక్ ఖాన్‌లను ఈ చాలెంజ్‌కు నామినేట్ చేశారు. ఈ ఛాలెంజ్ స్వీకరించిన సూర్య... మహేష్ బాబు, సుదీప్, అమీర్ ఖాన్‌లను ఈ ...

మహేష్ కు సూర్య సవాల్   Kandireega
మహేష్‌బాబుకి సూర్య 'మై ట్రీ ఛాలెంజ్'   తెలుగువన్
మహేష్ బాబుకు సూర్య ఛాలెంజ్!   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
నా ఆరోగ్యం భేషుగ్గా వుంది: కమల్ హాసన్  తెలుగువన్
ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ అనారోగ్య కారణంగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆయన స్వల్ప అస్వస్థతకి గురయ్యారని వార్తలతోపాటు, కమల్ హాసన్ నరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారన్న వదంతులు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ స్పందించారు.
నాకు ఎలాంటి అనారోగ్యం లేదు... కమల్ హాసన్   వెబ్ దునియా
నేను బాగానే ఉన్నాను: కమల్ హాసన్   సాక్షి
ఆస్పత్రిపాలైన కమల్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
FIlmiBeat Telugu   
News Articles by KSR   
Namasthe Telangana   
అన్ని 17 వార్తల కథనాలు »   

  FIlmiBeat Telugu   
నాకు 'విజేత'.. చరణ్‌కు 'గోవిందుడు'... - చిరంజీవి  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
''నా 150వ సినిమా ఎప్పుడనేది ప్రేక్షకులు, అభిమానుల ప్రశ్న. ఆ సినిమా ఎప్పుడో నిర్ణయించేది నేనో, మీరో కాదు. మంచి కఽథే నిర్ణయించాలి. దాని కోసమే ఎదురుచూస్తున్నాం. ఈ ఏడాది చివర్లో ప్రారంభమవుతుంది'' అని చిరంజీవి అన్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్‌చరణ్‌, కాజల్‌ జంటగా నటించిన చిత్రం 'గోవిందుడు అందరివాడేలే'. శివబాబు బండ్ల సమర్పణలో బండ్ల గణేష్‌ ...

పాటల పల్లకిలో 'గోవిందుడు అందరివాడేలే'   Andhrabhoomi
గోవిందుడు అందరివాడేలే చిత్రానికి దెబ్బపడిపోయినట్టేనా!   వెబ్ దునియా
'గోవిందుడు అందరివాడేలే' ట్రైలర్ టాక్   తెలుగువన్
FIlmiBeat Telugu   
FilmyBuzz   
Kandireega   
అన్ని 7 వార్తల కథనాలు »   

  FIlmiBeat Telugu   
అందరికీ నచ్చుతుంది!  సాక్షి
''మా రోహిత్‌కిది ఏడో సినిమా. టైటిల్ నెగటివ్‌గా ఉన్నా, సినిమా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. సినిమాల్లో కేవలం వినోదమే కాదు, సందేశం కూడా ఉండాలి. ఆ తరహా సినిమాలను ఎన్టీఆర్ ఎక్కువ చేసేవారు'' అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నారా రోహిత్, విశాఖ సింగ్ జంటగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ప్రకాశ్‌రెడ్డి నిర్మించిన 'రౌడీ ఫెలో' ...

లక్ష్యం కోసం పోరాడే 'రౌడీ ఫెలో'   Andhrabhoomi
'రౌడీ ఫెలో' థియేట్రికల్ ట్రైలర్ అదరింది (వీడియో)   FIlmiBeat Telugu
మా పెదనాన్న వస్తే.. సినిమా హిట్టే: నారా రోహిత్   FilmyBuzz

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పవన్ కళ్యాణ్ తనయుడు ఆ పని కానించేశాడు....  వెబ్ దునియా
పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ 'ఇష్క్ వాలా లవ్' అనే మారఠీ చిత్రంలో వాళ్ల అమ్మ రేణు దేశాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిన విషయమే. తెలుగులో కూడా విడుదల కాబోతున్న ఈ చిత్రంలోని తన పాత్రకు అకీరా నందన్ డబ్బింగ్ పని పూర్తి చేసేశాడట. రేణు దేశాయ్ అకీరా నందన్ పాత్రపై ప్రత్యేక దృష్టి పెట్టిందట. ఇదిలావుంటే పవన్ ...

పని పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ తనయుడు   FIlmiBeat Telugu
పవన్ పేరుని నేనెందుకు వాడుకోవాలి.. రేణు దేశాయ్   తెలుగువన్
నన్ను చూసి ఏడవకండి – రేణు దేశాయ్   Kandireega
సాక్షి   
అన్ని 12 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఆర్నాల్డ్ 'ఐ' కోసం వచ్చి... ఇడ్లీ, దోశ, పొంగల్ తిని 6 గంటలు కష్టపడ్డాడు...  వెబ్ దునియా
కండల వీరుడు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ గురించి ఆట్టే ఎక్కువ చెప్పక్కర్లేదు. హాలీవుడ్ చిత్రాల్లో అతడి కండలు చూపిస్తూ చేసే పోరాటలను ప్రపంచంలోని చాలామంది కుర్రాళ్లు అతడి ఫొటోలు తమ గదుల్లో పెట్టుకుని అలా తమ రూపాన్ని తీర్చిదిద్దుకోవాలని అనుకుంటుంటారు. అంతటి పేరుగాంచిన ఆర్నాల్డ్ 'ఐ' ఆడియో కార్యక్రమానికి విచ్చేశాడు. టెర్మినేటర్ ...

ఇడ్లీ, దోశపై లొట్టలేసిన ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్, అరిగే దాకా...   FIlmiBeat Telugu
ఇడ్లీ, దోశ, పొంగల్.. జిమ్ లో ఆరు గంటలు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
రాంగోపాల్ వర్మ 'సరళా ఆంటీ' ఎవరేంటి.. ఆవిడే....  వెబ్ దునియా
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సినిమా ప్రారంభించినప్పటి నుంచి ప్రజల్లో చర్చ జరిగేలా చేయడమే ఈయన సినీమా టెక్నిక్. అదే పెద్ద పబ్లిసిటీ కూడా. సినిమా హిట్టు ఫ్లాపులతో నిమిత్తం లేకుండా చెత్త సినిమా తీసి కూడా కలెక్షన్లు రాబట్టడం ఆయనకే చెల్లింది. రామ్‌గోపాల్‌ వర్మ అంటే ఒకప్పుడు టాలీవుడ్‌లో ఓ గుర్తింపు ఉండేది. ఇప్పుడు అది ఒక్కసారిగా ...

'వర్మ సరళా ఆంటీ' ఎవరబ్బా?   తెలుగువన్
'వర్మతో సరళా ఆంటీ'   సాక్షి
వర్మ సరళా ఆంటీ ఎవరు?   Andhrabhoomi

అన్ని 9 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఆయన బాడీ చూసి ఈయన ముగ్దుడైపోయారు  సాక్షి
చెన్నై : 'ఐ' చిత్రంలోని హీరో విక్రమ్ పాత్రను చూసి ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగర్ స్ఫూర్తి పొందారని ఆ చిత్ర దర్శకుడు శంకర్ తెలిపారు. బుధవారం చెన్నైలో దర్శకుడు శంకర్ మీడియాతో మాట్లాడుతూ... ఆ చిత్రంలో విక్రమ్ శరీర ధారుణ్యాన్ని చూసి ష్వార్జ్ నెగర్ ముగ్దుడయ్యాడని చెప్పారు. ఈ సందర్బంగా ఆ హాలీవుడ్ నటుడు తన చిన్ననాటి ...

శంకర్‌ డైరెక్షన్‌లో నటించాలని ఉంది - ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగ్గర్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అవకాశమిస్తే.. శంకర్ చిత్రంలో నటించేందుకు సిద్ధం : ఆర్నాల్డ్   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
ఆస్కార్ స్క్రీనింగ్‌లో 'మనం'  Andhrabhoomi
మళ్లీ ప్రపంచ వ్యాప్తంగా ఆస్కార్ సందడి మొదలైంది. ఆస్కార్ నిర్వాహకులు ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీ కింద ఎంట్రీలను ఆహ్వానించారు. మన దేశం తరఫున ఈ కేటగిరిలో పోటీకి పంపేందుకుగాను ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎఫ్‌ఐ) 30 సినిమాలను స్క్రీనింగ్ చేయనుంది. వాటిలో అక్కినేని ఫ్యామిలీ నటించిన 'మనం' కూడా ఉండడం విశేషం. మహానటుడు అక్కినేని ...

ఆస్కార్ నామినేషన్ ఎంట్రి: తెలుగు నుంచి ఇవే...   FIlmiBeat Telugu
ఆస్కార్ నామినేషన్ ఎంట్రీకి....మనం, మిణుగురులు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言