ధోనికి కోపం వచ్చింది.. 10tv
హైదరాబాద్: ఎప్పుడూ క్రీడా మైదానంలో కాని..బయట కాని కూల్ గా ఉండే టీమిండియా కెప్టెన్ ధోనికి కోపం వచ్చింది. ఆయన వీరావేశం చూసిన వారు కామ్ అయిపోయారు. టీం బస చేసిన హోటల్ నుండి బయటకు వచ్చేశారు. వేరే హోటల్ లో బస చేశారు. అసలు అంత కూల్ గా ఉండే ధోనికి ఎందుకంత కోపం వచ్చింది ? కారణం ఏంటీ ? అనుకుంటున్నారా ? కేవలం బిర్యాని పై ఆయనకు కోపం ...
ఇదంతా 'బిర్యానీ' కోసమేనా?సాక్షి
ధోని.. బిర్యానీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాయుడి బిర్యానీ తినడానికి ధోనీ హోటల్ మారాడు!వెబ్ దునియా
thatsCricket Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
హైదరాబాద్: ఎప్పుడూ క్రీడా మైదానంలో కాని..బయట కాని కూల్ గా ఉండే టీమిండియా కెప్టెన్ ధోనికి కోపం వచ్చింది. ఆయన వీరావేశం చూసిన వారు కామ్ అయిపోయారు. టీం బస చేసిన హోటల్ నుండి బయటకు వచ్చేశారు. వేరే హోటల్ లో బస చేశారు. అసలు అంత కూల్ గా ఉండే ధోనికి ఎందుకంత కోపం వచ్చింది ? కారణం ఏంటీ ? అనుకుంటున్నారా ? కేవలం బిర్యాని పై ఆయనకు కోపం ...
ఇదంతా 'బిర్యానీ' కోసమేనా?
ధోని.. బిర్యానీ
రాయుడి బిర్యానీ తినడానికి ధోనీ హోటల్ మారాడు!
అర్జున అవార్డు పొందడానికి కోర్టుకెక్కడం బాధేసింది! వెబ్ దునియా
అర్జున అవార్డును పొందడానికి కోర్టుకెక్కడం తనను బాధించిందని అయితే, న్యాయం కోసం ఆ విధంగా పోరాడక తప్పలేదని బాక్సర్ మనోజ్ కుమార్ అన్నాడు. తన పేరు జాబితాలో చేరినందుకు ఆనందిస్తున్నానని మనోజ్ కుమార్ తెలిపాడు. ఈ ఏడాది అర్జున అవార్డులకు ఎంపిక చేసిన అథ్లెట్ల జాబితాలో మనోజ్ పేరు కనిపించలేదు. వెంటనే అతను ఈ విషయాన్ని అవార్డుల ఎంపిక ...
కోర్టుకెక్కడం బాధే, కానీ తప్పలేదు: మనోజ్ కుమార్Oneindia Telugu
బాధించినా.. తప్పలేదు..Andhrabhoomi
అనుకున్నది సాధించాడుసాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 8 వార్తల కథనాలు »
అర్జున అవార్డును పొందడానికి కోర్టుకెక్కడం తనను బాధించిందని అయితే, న్యాయం కోసం ఆ విధంగా పోరాడక తప్పలేదని బాక్సర్ మనోజ్ కుమార్ అన్నాడు. తన పేరు జాబితాలో చేరినందుకు ఆనందిస్తున్నానని మనోజ్ కుమార్ తెలిపాడు. ఈ ఏడాది అర్జున అవార్డులకు ఎంపిక చేసిన అథ్లెట్ల జాబితాలో మనోజ్ పేరు కనిపించలేదు. వెంటనే అతను ఈ విషయాన్ని అవార్డుల ఎంపిక ...
కోర్టుకెక్కడం బాధే, కానీ తప్పలేదు: మనోజ్ కుమార్
బాధించినా.. తప్పలేదు..
అనుకున్నది సాధించాడు
దయనీయ స్థితిలో డాషింగ్ క్రికెటర్ క్రిస్ కెయిర్న్స్! వెబ్ దునియా
ఒకప్పుడు ఆల్ రౌండర్ ప్రతిభతో ఆకట్టుకున్న న్యూజిలాండ్ క్రికెటర్ క్రిస్ కెయిర్న్స్ ప్రస్తుత పరిస్థితి దయనీయంగా మారింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో కెయిర్న్స్ బ్రిటన్ ప్రభుత్వ పర్యవేక్షణలో న్యాయవిచారణను ఎదుర్కొంటున్నారు. గతంలో తన మూడవ భార్య మెల్ క్లోజర్‌కు ప్రపోజ్ చేయడానికి 3.2 క్యారెట్ల డైమండ్‌ను కొనుగోలు చేసిన ...
బస్ షెల్టర్ క్లీన్ చేస్తున్న మాజీ క్రికెటర్ క్రిస్ కేన్స్Namasthe Telangana
దయనీయ స్థితిలో డాషింగ్ క్రికెటర్!సాక్షి
ఫిక్సింగ్ ఎఫెక్ట్: బస్ షెల్టర్లు క్లీన్ చేస్తున్న మాజీ క్రికెటర్Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
ఒకప్పుడు ఆల్ రౌండర్ ప్రతిభతో ఆకట్టుకున్న న్యూజిలాండ్ క్రికెటర్ క్రిస్ కెయిర్న్స్ ప్రస్తుత పరిస్థితి దయనీయంగా మారింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో కెయిర్న్స్ బ్రిటన్ ప్రభుత్వ పర్యవేక్షణలో న్యాయవిచారణను ఎదుర్కొంటున్నారు. గతంలో తన మూడవ భార్య మెల్ క్లోజర్‌కు ప్రపోజ్ చేయడానికి 3.2 క్యారెట్ల డైమండ్‌ను కొనుగోలు చేసిన ...
బస్ షెల్టర్ క్లీన్ చేస్తున్న మాజీ క్రికెటర్ క్రిస్ కేన్స్
దయనీయ స్థితిలో డాషింగ్ క్రికెటర్!
ఫిక్సింగ్ ఎఫెక్ట్: బస్ షెల్టర్లు క్లీన్ చేస్తున్న మాజీ క్రికెటర్
కోహ్లికి సచిన్ సహకారం సాక్షి
ముంబై: బ్యాటింగ్‌లో ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లి ప్రస్తుతం మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ చెంత చేరాడు. 'ఈ పరిస్థితిని అధిగమించేందుకు సాయం చేయి' అని ఢిల్లీ బ్యాట్స్‌మన్ పంపిన ఎస్‌ఓఎస్‌కు స్పందించిన మాస్టర్ అతనికి బ్యాటింగ్‌లో సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ముంబై క్రికెట్ సంఘం ఇండోర్ నెట్స్‌లో కోహ్లి ...
ప్లీజ్ హెల్ప్ మి!: విరాట్ కోహ్లీ ఇబ్బందులు, మాస్టర్ సచిన్ సాయంవెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
ముంబై: బ్యాటింగ్‌లో ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లి ప్రస్తుతం మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ చెంత చేరాడు. 'ఈ పరిస్థితిని అధిగమించేందుకు సాయం చేయి' అని ఢిల్లీ బ్యాట్స్‌మన్ పంపిన ఎస్‌ఓఎస్‌కు స్పందించిన మాస్టర్ అతనికి బ్యాటింగ్‌లో సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ముంబై క్రికెట్ సంఘం ఇండోర్ నెట్స్‌లో కోహ్లి ...
ప్లీజ్ హెల్ప్ మి!: విరాట్ కోహ్లీ ఇబ్బందులు, మాస్టర్ సచిన్ సాయం
బోణీ కొట్టిన భారత్, శ్వేతా చౌదరికి కాంస్యం సాక్షి
ఇంచియాన్: ఆసియా క్రీడల్లో భారత్ బోణీ కొట్టింది. దక్షిణ కొరియాలోని ఇంచియాన్ లో వైభవంగా ప్రారంభమైన ఏషియాడ్ గేమ్స్ లో భారత క్రీడాకారిణి శ్వేతా చౌదరి తొలి పతాకాన్ని అందించింది. పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల విభాగంలో కాంస్య పతకం సాధించింది. ప్రపంచ క్రీడా చరిత్రలోనే ఒలింపిక్స్ అనంతరం రెండో అతి పెద్ద క్రీడా ఈవెంట్‌గా పేరు తెచ్చుకున్న ఈ ...
పదండి.. ఆడుకుందాంAndhrabhoomi
ఆసియాడ్ అదిరేలా...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మొదలైన ఆసియాడ్ సంబురంNamasthe Telangana
వెబ్ దునియా
అన్ని 29 వార్తల కథనాలు »
ఇంచియాన్: ఆసియా క్రీడల్లో భారత్ బోణీ కొట్టింది. దక్షిణ కొరియాలోని ఇంచియాన్ లో వైభవంగా ప్రారంభమైన ఏషియాడ్ గేమ్స్ లో భారత క్రీడాకారిణి శ్వేతా చౌదరి తొలి పతాకాన్ని అందించింది. పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల విభాగంలో కాంస్య పతకం సాధించింది. ప్రపంచ క్రీడా చరిత్రలోనే ఒలింపిక్స్ అనంతరం రెండో అతి పెద్ద క్రీడా ఈవెంట్‌గా పేరు తెచ్చుకున్న ఈ ...
పదండి.. ఆడుకుందాం
ఆసియాడ్ అదిరేలా...
మొదలైన ఆసియాడ్ సంబురం
ప్రపంచ షూటింగ్ : భారత్‌కు ఊరట.. కాంస్యం కైవసం వెబ్ దునియా
ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్స్‌లో ఇప్పటి వరకూ పేలమైన ప్రదర్శనలతో నీరుగారిపోయిన భారత్‌కు ఊరట లభించింది. 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టోల్ ఈవెంట్‌లో యువ షూటర్ ప్రదీప్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ముగ్గురు సభ్యులతో కూడిన భారత జట్టు ఈ విభాగంలో నాలుగో స్థానంలో నిలవడంలో అతని కీలక పాత్ర పోషించాడు. పురుషుల 50 మీటర్ల పిస్టోల్ ...
ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్Andhrabhoomi
ప్రదీప్‌కు కాంస్యంNamasthe Telangana
ప్రపంచ షూటింగ్‌లో ప్రదీప్‌కు కాంస్యంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 7 వార్తల కథనాలు »
ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్స్‌లో ఇప్పటి వరకూ పేలమైన ప్రదర్శనలతో నీరుగారిపోయిన భారత్‌కు ఊరట లభించింది. 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టోల్ ఈవెంట్‌లో యువ షూటర్ ప్రదీప్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ముగ్గురు సభ్యులతో కూడిన భారత జట్టు ఈ విభాగంలో నాలుగో స్థానంలో నిలవడంలో అతని కీలక పాత్ర పోషించాడు. పురుషుల 50 మీటర్ల పిస్టోల్ ...
ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్
ప్రదీప్‌కు కాంస్యం
ప్రపంచ షూటింగ్‌లో ప్రదీప్‌కు కాంస్యం
విలియమ్సన్ శతకం ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాయ్‌పూర్: కేన్ విలియమ్సన్ (49 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 నాటౌట్) శతకంతో విజృంభించడంతో నార్తర్న్ నైట్స్ సీఎల్ టీ-20లో శుభారంభం చేసింది. ఈ టోర్నీలో ఇదే తొలి సెంచరీ. కాగా చాంపియన్స్ లీగ్ చరిత్రలో ఏడోది. కేన్ ప్రదర్శనతో గ్రూప్-బిలో నార్తర్న్ జట్టు 33 పరుగుల (డక్‌వర్త్ లూయిస్) తేడాతో కేప్ కోబ్రాస్‌పై విజయం సాధించింది. శుక్రవారమిక్కడ ...
విలియమ్సన్ శతకమోతNamasthe Telangana
విలియమ్‌సన్ సెంచరీAndhrabhoomi
వారెవ్వా... విలియమ్సన్!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
రాయ్‌పూర్: కేన్ విలియమ్సన్ (49 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 నాటౌట్) శతకంతో విజృంభించడంతో నార్తర్న్ నైట్స్ సీఎల్ టీ-20లో శుభారంభం చేసింది. ఈ టోర్నీలో ఇదే తొలి సెంచరీ. కాగా చాంపియన్స్ లీగ్ చరిత్రలో ఏడోది. కేన్ ప్రదర్శనతో గ్రూప్-బిలో నార్తర్న్ జట్టు 33 పరుగుల (డక్‌వర్త్ లూయిస్) తేడాతో కేప్ కోబ్రాస్‌పై విజయం సాధించింది. శుక్రవారమిక్కడ ...
విలియమ్సన్ శతకమోత
విలియమ్‌సన్ సెంచరీ
వారెవ్వా... విలియమ్సన్!
గేమ్స్ విలేజ్‌లో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం! వెబ్ దునియా
గేమ్స్ విలేజ్‌లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. చెఫ్ డి మిషన్ అడిలి సుమారివాలా ఆధ్వర్యంలో గేమ్స్ విలేజ్‌లో భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఐఓఏ ఉపాధ్యక్షుడు తర్లోచన్ సింగ్, మహిళల హాకీ జట్టుతో కలిపి 50 మంది అథ్లెట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అథ్లెట్లకు ఏర్పాటు చేసిన వసతి సౌకర్యాలపై సుమారివాలా సంతృప్తి వ్యక్తం చేశారు.
రెపరెపలాడిన త్రివర్ణ పతాకంసాక్షి

రెపరెపలాడిన త్రివర్ణ పతాకం
అంతర్జాతీయ టెన్నిస్ క్రీడకు గుడ్‌బై చెప్పిన చైనా స్టార్ లీ నా! వెబ్ దునియా
చైనా టెన్నిస్ క్రీడాకారిణి, యువ సంచలనం లీ నా తన అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. సుదీర్ఘకాలంగా బాధపెడుతున్న గాయాలు, ప్రత్యేకంగా మోకాలి గాయం మరింత బాధిస్తున్నందువల్లే శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు తెలిపింది. టెన్నిస్‌లో అగ్రశ్రేణి క్రీడాకారిణిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన లీ నా గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ ...
కెరీర్‌కు లీ నా గుడ్‌బై!సాక్షి
కెరీర్‌కు నాలీ గుడ్‌బై!Andhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
చైనా టెన్నిస్ క్రీడాకారిణి, యువ సంచలనం లీ నా తన అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. సుదీర్ఘకాలంగా బాధపెడుతున్న గాయాలు, ప్రత్యేకంగా మోకాలి గాయం మరింత బాధిస్తున్నందువల్లే శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు తెలిపింది. టెన్నిస్‌లో అగ్రశ్రేణి క్రీడాకారిణిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన లీ నా గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ ...
కెరీర్‌కు లీ నా గుడ్‌బై!
కెరీర్‌కు నాలీ గుడ్‌బై!
జిమ్నాస్ట్‌పై లైంగిక వేధింపులు సాక్షి
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లే కొద్ది గంటల ముందు కోచ్ మనోజ్ రాణా, చందన్ పాఠక్‌లు కలిసి ఓ జిమ్నాస్ట్‌ను అశ్లీల వ్యాఖ్యలు, సంజ్ఞలతో వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నెల 2న ఢిల్లీలో ప్రాక్టీస్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. తన లోదుస్తుల గురించి మనోజ్, చందన్ అసభ్యకరంగా మాట్లాడినట్టు ఆసియా గేమ్స్ ...
ఇరాన్ సాకర్ అధికారిపై వేటుNamasthe Telangana
ఫోటో దిగుతూ అమ్మాయిని తాకాడు, తెలియదని..Oneindia Telugu
మహిళా జిమ్నాస్ట్‌కు లైంగిక వేధింపులు.. ఇద్దరు కోచ్‌లపై వేటు!వెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లే కొద్ది గంటల ముందు కోచ్ మనోజ్ రాణా, చందన్ పాఠక్‌లు కలిసి ఓ జిమ్నాస్ట్‌ను అశ్లీల వ్యాఖ్యలు, సంజ్ఞలతో వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నెల 2న ఢిల్లీలో ప్రాక్టీస్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. తన లోదుస్తుల గురించి మనోజ్, చందన్ అసభ్యకరంగా మాట్లాడినట్టు ఆసియా గేమ్స్ ...
ఇరాన్ సాకర్ అధికారిపై వేటు
ఫోటో దిగుతూ అమ్మాయిని తాకాడు, తెలియదని..
మహిళా జిమ్నాస్ట్‌కు లైంగిక వేధింపులు.. ఇద్దరు కోచ్‌లపై వేటు!
沒有留言:
張貼留言