వీడియో చిత్రీకరణ: మిత్రులతో కలిసి ప్రేయసిపై గ్యాంగ్ రేప్ Oneindia Telugu
హైదరాబాద్: హైదరాబాద్ పాత బస్తీలో స్నేక్ గ్యాంగ్ తరహా దారుణం మరొకటి వెలుగులోకి వచ్చింది. బాలికపై సామూహిక అత్యాచారం చేసిన దుండగులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి బెదిరిస్తున్నారు. కొందరు రౌడీషీటర్లు, పోలీసులు కలిసి నిందితులతో రాజీ చేసుకోవాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని సోమవారం వార్తలు వచ్చాయి ఈ ఘటన జరిగి నెలరోజులైనా ఒక్కరినే ...
స్నేక్ గ్యాంగ్ తరహాలో గ్యాంగ్ రేప్సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
హైదరాబాద్: హైదరాబాద్ పాత బస్తీలో స్నేక్ గ్యాంగ్ తరహా దారుణం మరొకటి వెలుగులోకి వచ్చింది. బాలికపై సామూహిక అత్యాచారం చేసిన దుండగులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి బెదిరిస్తున్నారు. కొందరు రౌడీషీటర్లు, పోలీసులు కలిసి నిందితులతో రాజీ చేసుకోవాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని సోమవారం వార్తలు వచ్చాయి ఈ ఘటన జరిగి నెలరోజులైనా ఒక్కరినే ...
స్నేక్ గ్యాంగ్ తరహాలో గ్యాంగ్ రేప్
స్క్వాష్‌లో రెండు పతకాలు ఖాయం సాక్షి
ఇంచియాన్: ఆసియా గేమ్స్‌లో ఇప్పటిదాకా స్క్వాష్‌లో మహిళలు వ్యక్తిగత పతకం సాధించలేదు. ఈసారి ఆ లోటు తీరనుంది. తన పుట్టిన రోజు నాడు స్టార్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ మెరిసింది. సహచరురాలు జోష్న చిన్నప్పతో జరిగిన సింగిల్స్ క్వార్టర్స్‌లో నెగ్గి కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంది. అటు పురుషుల సింగిల్స్‌లోనూ ఆసియా నంబర్ వన్ సౌరవ్ ఘోషాల్ ...
ఆసియా గేమ్స్: 28 ఏళ్ల తర్వాత పతకం ఖాయమైందిOneindia Telugu
డబుల్స్ భాగస్వాములు ..సింగిల్స్‌లో ప్రత్యర్థులుAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
ఇంచియాన్: ఆసియా గేమ్స్‌లో ఇప్పటిదాకా స్క్వాష్‌లో మహిళలు వ్యక్తిగత పతకం సాధించలేదు. ఈసారి ఆ లోటు తీరనుంది. తన పుట్టిన రోజు నాడు స్టార్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ మెరిసింది. సహచరురాలు జోష్న చిన్నప్పతో జరిగిన సింగిల్స్ క్వార్టర్స్‌లో నెగ్గి కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంది. అటు పురుషుల సింగిల్స్‌లోనూ ఆసియా నంబర్ వన్ సౌరవ్ ఘోషాల్ ...
ఆసియా గేమ్స్: 28 ఏళ్ల తర్వాత పతకం ఖాయమైంది
డబుల్స్ భాగస్వాములు ..సింగిల్స్‌లో ప్రత్యర్థులు
మహిళల బాడ్మింటన్‌లో భారత్‌కు తొలి పతకం Andhrabhoomi
ఇంచియాన్, సెప్టెంబర్ 21: భారత మహిళల బాడ్మింటన్ జట్టు ఆసియా క్రీడల్లో తొలిసారి ఒక పతకాన్ని కైవసం చేసుకుంది. సెమీ ఫైనల్‌లో దక్షిణ కొరియాను ఢీకొని 1-3 తేడాతో ఓడినప్పటికీ, నిబంధనల ప్రకారం భారత్‌కు కాంస్య పతకం లభించింది. సెమీ ఫైనల్స్‌లో ఓడిన రెండు జట్లకు కాంస్యాలను అందించడం ఆనవాయితీగా వస్తోంది. 1986లో భారత పురుషుల బాడ్మింటన్ జట్టు ...
'నెల రోజులుగా అమ్మతో మాట్లాడలేదు'సాక్షి
సెమీస్‌లోకి పల్లికల్, జీతూకు భారీ నగదు బహుమతిOneindia Telugu
భారత్ స్వర్ణారంభంNamasthe Telangana
అన్ని 14 వార్తల కథనాలు »
ఇంచియాన్, సెప్టెంబర్ 21: భారత మహిళల బాడ్మింటన్ జట్టు ఆసియా క్రీడల్లో తొలిసారి ఒక పతకాన్ని కైవసం చేసుకుంది. సెమీ ఫైనల్‌లో దక్షిణ కొరియాను ఢీకొని 1-3 తేడాతో ఓడినప్పటికీ, నిబంధనల ప్రకారం భారత్‌కు కాంస్య పతకం లభించింది. సెమీ ఫైనల్స్‌లో ఓడిన రెండు జట్లకు కాంస్యాలను అందించడం ఆనవాయితీగా వస్తోంది. 1986లో భారత పురుషుల బాడ్మింటన్ జట్టు ...
'నెల రోజులుగా అమ్మతో మాట్లాడలేదు'
సెమీస్‌లోకి పల్లికల్, జీతూకు భారీ నగదు బహుమతి
భారత్ స్వర్ణారంభం
గంభీర్ విజృంభణ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఐపీఎల్-7 చాంపియన్ కోల్‌కాతా నైట్‌రైడర్స్ సీఎల్ టీ-20లోనూ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ టోర్నీలో గంభీర్ సేన వరుసగా రెండో విజయంతో సెమీస్‌కు చేరువైంది. కెప్టెన్ గంభీర్ (60), ఊతప్ప (46) రాణించడంతో.. కోల్‌కాతా 4 వికెట్ల తేడాతో లాహోర్ లయన్స్‌ను ఓడించింది. ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివా రం జరిగిన గ్రూప్-ఎ ...
లాహోర్‌ను ఓడించిన కోల్‌కతాAndhrabhoomi
నరైన్ మ్యాజిక్సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఐపీఎల్-7 చాంపియన్ కోల్‌కాతా నైట్‌రైడర్స్ సీఎల్ టీ-20లోనూ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ టోర్నీలో గంభీర్ సేన వరుసగా రెండో విజయంతో సెమీస్‌కు చేరువైంది. కెప్టెన్ గంభీర్ (60), ఊతప్ప (46) రాణించడంతో.. కోల్‌కాతా 4 వికెట్ల తేడాతో లాహోర్ లయన్స్‌ను ఓడించింది. ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివా రం జరిగిన గ్రూప్-ఎ ...
లాహోర్‌ను ఓడించిన కోల్‌కతా
నరైన్ మ్యాజిక్
'గానకోకిల'కు సచిన్ టెండూల్కర్ సత్కారం! వెబ్ దునియా
'గానకోకిల' లతా మంగేష్కర్‌ను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఈనెల 28వ తేదీన ఘనంగా సన్మానించనున్నారు. ఆమె 28వ తేదీన 85వ జన్మిదినోత్సవాన్ని జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆమెను ఘనంగా సత్కరించాలని టెండూల్కర్ నిర్ణయించాడు. ఆ రోజున ముంబైలో జరిగే ఓ కార్యక్రమంలో సచిన్... తన అభిమాన గాయనిని సత్కరిస్తాడు. దీనిపై హృదయేశ్ ఆర్ట్స్ ...
'గానకోకిల'ను సత్కరించనున్న క్రికెట్ దేవుడు సచిన్Oneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
'గానకోకిల' లతా మంగేష్కర్‌ను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఈనెల 28వ తేదీన ఘనంగా సన్మానించనున్నారు. ఆమె 28వ తేదీన 85వ జన్మిదినోత్సవాన్ని జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆమెను ఘనంగా సత్కరించాలని టెండూల్కర్ నిర్ణయించాడు. ఆ రోజున ముంబైలో జరిగే ఓ కార్యక్రమంలో సచిన్... తన అభిమాన గాయనిని సత్కరిస్తాడు. దీనిపై హృదయేశ్ ఆర్ట్స్ ...
'గానకోకిల'ను సత్కరించనున్న క్రికెట్ దేవుడు సచిన్
వరద బాధితులకు సచిన్ భారీ సహాయం! సాక్షి
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మరోసారి దేశ ప్రజలను ఆకట్టుకున్నారు. ఈసారి బ్యాట్ తో కాకుండా హృదయంతో ప్రజలకు చేరువయ్యారు. వరదలతో ముంచెత్తిన జమ్మూ,కాశ్మీర్ ప్రజలకు బాసటగా నిలిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. వరద భాదితులకు ఐదు టన్నుల తినుభండారాలు, కప్పుకోవడానికి 1000 బ్లాంకెట్లుతోపాటు మరికొంత విలువైన వస్తువులను ...
క్రికెటర్ రహానెకు పెళ్లి కళ, సచిన్ సాయంthatsCricket Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మరోసారి దేశ ప్రజలను ఆకట్టుకున్నారు. ఈసారి బ్యాట్ తో కాకుండా హృదయంతో ప్రజలకు చేరువయ్యారు. వరదలతో ముంచెత్తిన జమ్మూ,కాశ్మీర్ ప్రజలకు బాసటగా నిలిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. వరద భాదితులకు ఐదు టన్నుల తినుభండారాలు, కప్పుకోవడానికి 1000 బ్లాంకెట్లుతోపాటు మరికొంత విలువైన వస్తువులను ...
క్రికెటర్ రహానెకు పెళ్లి కళ, సచిన్ సాయం
విలియమ్సన్ అదుర్స్ సెంచరీ: సీఎల్‌టీ-20లో కోబ్రాస్ ఓటమి! వెబ్ దునియా
కేన్ విలియమ్సన్ (49 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 నాటౌట్) శతకంతో విజృంభించడంతో నార్తర్న్ నైట్స్ సీఎల్ టీ-20లో శుభారంభం చేసింది. ఈ టోర్నీలో ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం. కాగా చాంపియన్స్ లీగ్ చరిత్రలో ఏడోది. కేన్ ప్రదర్శనతో గ్రూప్-బిలో నార్తర్న్ జట్టు 33 పరుగుల (డక్‌వర్త్ లూయిస్) తేడాతో కేప్ కోబ్రాస్‌పై విజయం సాధించింది.
శతక్కొట్టిన విలియమ్సన్: కోబ్రాస్‌పై నార్తర్న్ గెలుపుthatsCricket Telugu
విలియమ్సన్ శతకమోతNamasthe Telangana
విలియమ్‌సన్ సెంచరీAndhrabhoomi
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
కేన్ విలియమ్సన్ (49 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 నాటౌట్) శతకంతో విజృంభించడంతో నార్తర్న్ నైట్స్ సీఎల్ టీ-20లో శుభారంభం చేసింది. ఈ టోర్నీలో ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం. కాగా చాంపియన్స్ లీగ్ చరిత్రలో ఏడోది. కేన్ ప్రదర్శనతో గ్రూప్-బిలో నార్తర్న్ జట్టు 33 పరుగుల (డక్‌వర్త్ లూయిస్) తేడాతో కేప్ కోబ్రాస్‌పై విజయం సాధించింది.
శతక్కొట్టిన విలియమ్సన్: కోబ్రాస్‌పై నార్తర్న్ గెలుపు
విలియమ్సన్ శతకమోత
విలియమ్‌సన్ సెంచరీ
ధోనీకి కోపం వచ్చింది? బిర్యానీ కోసం హోటల్ నుంచి అవుట్! వెబ్ దునియా
ధోనికి కోపం వచ్చింది ? కారణం ఏంటీ ? అనుకుంటున్నారా ? కేవలం బిర్యానిపై ఆయనకు కోపం వచ్చింది. బిర్యానిపై కోపమా ? అని ఆశ్చర్యపోతున్నారా ? అవునండి ఇది నిజం. టీ ట్వంటీ ఛాంపియన్స్ లీగ్‌లో వ్యూహం దెబ్బతినటంతో ప్రత్యర్థి జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో పరాజయం పాలైంది. దీంతో నైరాశ్యంలో కూరుకుపోయిన కెప్టెన్ ధోని సహా జట్టు సభ్యులంతా ...
ధోనికి కోపం వచ్చింది..10tv
ఇదంతా 'బిర్యానీ' కోసమేనా?సాక్షి
ధోని.. బిర్యానీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 11 వార్తల కథనాలు »
ధోనికి కోపం వచ్చింది ? కారణం ఏంటీ ? అనుకుంటున్నారా ? కేవలం బిర్యానిపై ఆయనకు కోపం వచ్చింది. బిర్యానిపై కోపమా ? అని ఆశ్చర్యపోతున్నారా ? అవునండి ఇది నిజం. టీ ట్వంటీ ఛాంపియన్స్ లీగ్‌లో వ్యూహం దెబ్బతినటంతో ప్రత్యర్థి జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో పరాజయం పాలైంది. దీంతో నైరాశ్యంలో కూరుకుపోయిన కెప్టెన్ ధోని సహా జట్టు సభ్యులంతా ...
ధోనికి కోపం వచ్చింది..
ఇదంతా 'బిర్యానీ' కోసమేనా?
ధోని.. బిర్యానీ
కోహ్లికి సచిన్ సహకారం సాక్షి
ముంబై: బ్యాటింగ్‌లో ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లి ప్రస్తుతం మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ చెంత చేరాడు. 'ఈ పరిస్థితిని అధిగమించేందుకు సాయం చేయి' అని ఢిల్లీ బ్యాట్స్‌మన్ పంపిన ఎస్‌ఓఎస్‌కు స్పందించిన మాస్టర్ అతనికి బ్యాటింగ్‌లో సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ముంబై క్రికెట్ సంఘం ఇండోర్ నెట్స్‌లో కోహ్లి ...
ప్లీజ్ హెల్ప్ మి!: విరాట్ కోహ్లీ ఇబ్బందులు, మాస్టర్ సచిన్ సాయంవెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
ముంబై: బ్యాటింగ్‌లో ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లి ప్రస్తుతం మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ చెంత చేరాడు. 'ఈ పరిస్థితిని అధిగమించేందుకు సాయం చేయి' అని ఢిల్లీ బ్యాట్స్‌మన్ పంపిన ఎస్‌ఓఎస్‌కు స్పందించిన మాస్టర్ అతనికి బ్యాటింగ్‌లో సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ముంబై క్రికెట్ సంఘం ఇండోర్ నెట్స్‌లో కోహ్లి ...
ప్లీజ్ హెల్ప్ మి!: విరాట్ కోహ్లీ ఇబ్బందులు, మాస్టర్ సచిన్ సాయం
సమస్యల లంగరు సాక్షి
కోస్తా తీరంలో ఎంతో ప్రాధాన్యమున్న నిజాంపట్నం హార్బర్‌లో సమస్యలు లంగరేశారుు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి జాడ కనిపించటం లేదు. అటవీ శాఖకు చెందిన 38 ఎకరాల స్థలంలో 1980లో హార్బర్‌ను ఏర్పాటు చేశారు. హార్బర్ నుంచి సముద్రంలోకి వెళ్లేందుకు అనుసంధానంగా ఉన్న మొగ వద్ద ఎప్పటికప్పుడు ఇసుక మేట వేస్తుండటంతో బోట్ల ...
ఇంకా మరిన్ని »

沒有留言:
張貼留言