ఏషియన్ గేమ్స్ లో భారత్ కు మరో కాంస్యం సాక్షి
ఇంచియాన్ : ఏషియన్ గేమ్స్ లో షూటింగ్ విభాగంలో భారత్ మరో కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. 100మీటర్ల పురుషుల రైఫిల్ షూటింగ్ లో అభినవ్ బింద్రా, రవికుమార్, సంజీవ్ రాజ్ పుట్ జట్టు పతకాన్ని సాధించింది. కాగా అభినవ్ బింద్రా ట్విట్టర్ ద్వారా చేసిన వ్యాఖ్యలతో అయోమయం నెలకొల్పాడు. ప్రొఫెషనల్ షూటర్‌గా ఇదే తన చివరి రోజు అని ఈ మాజీ ఒలింపిక్ ...
'షూటింగ్'కు బింద్రా ప్యాకప్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రొఫెషనల్ షూటింగ్‌కు బింద్రా గుడ్‌బైAndhrabhoomi
రేపే చివరి రోజు: బింద్రా, దీపికకు నజరానా (పిక్చర్స్)Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
ఇంచియాన్ : ఏషియన్ గేమ్స్ లో షూటింగ్ విభాగంలో భారత్ మరో కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. 100మీటర్ల పురుషుల రైఫిల్ షూటింగ్ లో అభినవ్ బింద్రా, రవికుమార్, సంజీవ్ రాజ్ పుట్ జట్టు పతకాన్ని సాధించింది. కాగా అభినవ్ బింద్రా ట్విట్టర్ ద్వారా చేసిన వ్యాఖ్యలతో అయోమయం నెలకొల్పాడు. ప్రొఫెషనల్ షూటర్‌గా ఇదే తన చివరి రోజు అని ఈ మాజీ ఒలింపిక్ ...
'షూటింగ్'కు బింద్రా ప్యాకప్
ప్రొఫెషనల్ షూటింగ్‌కు బింద్రా గుడ్‌బై
రేపే చివరి రోజు: బింద్రా, దీపికకు నజరానా (పిక్చర్స్)
విజృంభించిన గంభీర్, ఉతప్ప: లయన్స్‌పై విజయం thatsCricket Telugu
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్-7 ఛాంపియన్ కోల్‌కాతా నైట్‌రైడర్స్ ఛాంపియన్స్ లీగ్ టీ20లోనూ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ టోర్నీలో గంభీర్ సేన వరుసగా రెండో విజయంతో సెమీస్‌కు చేరువైంది. కోల్‌కతా కెప్టెన్ గంభీర్ (60)తోపాటు రాబిన్ ఉతప్ప (46) రాణించడంతో.. కోల్‌కాతా 4 వికెట్ల తేడాతో లాహోర్ లయన్స్‌ను ఘన విజయం సాధించింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ ...
నరైన్ మ్యాజిక్సాక్షి
గంభీర్ విజృంభణఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లాహోర్‌ను ఓడించిన కోల్‌కతాAndhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్-7 ఛాంపియన్ కోల్‌కాతా నైట్‌రైడర్స్ ఛాంపియన్స్ లీగ్ టీ20లోనూ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ టోర్నీలో గంభీర్ సేన వరుసగా రెండో విజయంతో సెమీస్‌కు చేరువైంది. కోల్‌కతా కెప్టెన్ గంభీర్ (60)తోపాటు రాబిన్ ఉతప్ప (46) రాణించడంతో.. కోల్‌కాతా 4 వికెట్ల తేడాతో లాహోర్ లయన్స్‌ను ఘన విజయం సాధించింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ ...
నరైన్ మ్యాజిక్
గంభీర్ విజృంభణ
లాహోర్‌ను ఓడించిన కోల్‌కతా
చరిత్ర సృష్టించిన దీపిక ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆసియా క్రీడల్లో మూడో రోజు భారత్‌కు రెండు పతకాలు దక్కాయి. స్క్వాష్ మహిళల సింగిల్స్ దీపిక పల్లికల్ కాంస్యం నెగ్గి చరిత్ర సృష్టించింది. 25 మీటర్ల పిస్టల్ మహిళల టీమ్ విభాగంలో భారత్‌కు మరో కాంస్యం దక్కింది. ప్రస్తుతం భారత్ మొత్తం ఆరు (1 స్వర్ణం, 5 కాంస్యాలు) పతకాలతో 13వ స్థానంలో కొనసాగుతోంది. స్క్వాష్ సింగిల్స్ ఫైనల్ చేరి సౌరవ్ ఘోశాల్ ...
సూపర్ సౌరవ్సాక్షి
పల్టీకల్‌కు కాంశ్యంAndhrabhoomi
దీపికా పల్లికల్‌కు కాంస్యం.. రూ. 20లక్షల నజరానా!వెబ్ దునియా
అన్ని 14 వార్తల కథనాలు »
ఆసియా క్రీడల్లో మూడో రోజు భారత్‌కు రెండు పతకాలు దక్కాయి. స్క్వాష్ మహిళల సింగిల్స్ దీపిక పల్లికల్ కాంస్యం నెగ్గి చరిత్ర సృష్టించింది. 25 మీటర్ల పిస్టల్ మహిళల టీమ్ విభాగంలో భారత్‌కు మరో కాంస్యం దక్కింది. ప్రస్తుతం భారత్ మొత్తం ఆరు (1 స్వర్ణం, 5 కాంస్యాలు) పతకాలతో 13వ స్థానంలో కొనసాగుతోంది. స్క్వాష్ సింగిల్స్ ఫైనల్ చేరి సౌరవ్ ఘోశాల్ ...
సూపర్ సౌరవ్
పల్టీకల్‌కు కాంశ్యం
దీపికా పల్లికల్‌కు కాంస్యం.. రూ. 20లక్షల నజరానా!
పాకిస్థాన్ దేశవాళీ క్రికెటర్లకు సానియా మీర్జా ఇంట్లో బిర్యానీ విందు! వెబ్ దునియా
పాకిస్థాన్ దేశవాళీ క్రికెటర్లు హైదరాబాద్ టెన్నిస్ ఏస్, తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా తన నివాసంలో బిర్యానీ విందు ఇచ్చారు. అయితే, ఈ విందు పార్టీని తన భర్త, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ పేరుతో ఇవ్వడం గమనార్హం. తన అత్తారిల్లు అయిన సానియా మీర్జా ఇంట్లో ఈ పసందైన బిర్యానీ విందు ఇచ్చాడు. చాంపియన్స్ లీగ్ టి20 ...
సానియా ఇంట్లో లయన్స్‌కి షోయబ్ బిర్యానీ విందు..!Oneindia Telugu
లాహోర్ లయన్స్ కు హైదరాబాదీ బిర్యానీ!సాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
పాకిస్థాన్ దేశవాళీ క్రికెటర్లు హైదరాబాద్ టెన్నిస్ ఏస్, తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా తన నివాసంలో బిర్యానీ విందు ఇచ్చారు. అయితే, ఈ విందు పార్టీని తన భర్త, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ పేరుతో ఇవ్వడం గమనార్హం. తన అత్తారిల్లు అయిన సానియా మీర్జా ఇంట్లో ఈ పసందైన బిర్యానీ విందు ఇచ్చాడు. చాంపియన్స్ లీగ్ టి20 ...
సానియా ఇంట్లో లయన్స్‌కి షోయబ్ బిర్యానీ విందు..!
లాహోర్ లయన్స్ కు హైదరాబాదీ బిర్యానీ!
డాల్ఫిన్స్‌కు చెన్నై షాక్, రైనా @5000, రికార్డ్ thatsCricket Telugu
హైదరాబాద్: చాంపియన్స్ లీగ్ టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా సోమవారం డాల్ఫిన్‌తో తలపడిన చెన్నై సూపర్ కింగ్స్ రెచ్చిపోయంది. ఈ టోర్నీలో అత్యధికంగా ఒటాగో సాధించిన 242 పరుగుల స్కోరును సమం చేసింది. సురేష్ రైనా 90 పరుగులు చేసి చెన్నై భారీ స్కోరులో కీలక పాత్ర పోషించాడు. కాగా, 243 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన డాల్ఫిన్ 188 ...
రైనా తుపాన్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చెన్నై విశ్వరూపంసాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
హైదరాబాద్: చాంపియన్స్ లీగ్ టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా సోమవారం డాల్ఫిన్‌తో తలపడిన చెన్నై సూపర్ కింగ్స్ రెచ్చిపోయంది. ఈ టోర్నీలో అత్యధికంగా ఒటాగో సాధించిన 242 పరుగుల స్కోరును సమం చేసింది. సురేష్ రైనా 90 పరుగులు చేసి చెన్నై భారీ స్కోరులో కీలక పాత్ర పోషించాడు. కాగా, 243 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన డాల్ఫిన్ 188 ...
రైనా తుపాన్
చెన్నై విశ్వరూపం
పింఛన్లకు దరఖాస్తు చేసుకోండి సాక్షి
ఒంగోలు టౌన్ : పింఛన్లపై సర్వే నిర్వహిస్తున్నందున అర్హత గలవారు వారివారి గ్రామాలకు వెళ్లి సర్వే చేస్తున్న అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ విజయకుమార్ సూచించారు. స్థానిక ప్రకాశం భవనంలోని ఓపెన్ ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అర్జీదారులు తమకు పింఛన్లు ఇప్పించాలంటూ కలెక్టర్‌ను ...
ఇంకా మరిన్ని »

రేపటి నుంచి బతుకమ్మ పండుగ ఉత్సవాలు Namasthe Telangana
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతీ, సాంప్రదాయలకు ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగ ఉత్సవాలకు రాష్ట్రం ముస్తాబవుతోంది. బతుకమ్మ పండుగను రేపటి నుంచి రాష్ట్రంలో అధికారికంగా ఘనంగా నిర్వహించనున్నారు. ఈమేరకు బతుకమ్మ పండుగను నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పది జిల్లాల్లో పండుగ నిర్వహణకు అవసరమైన నిధులను మంజూరు ...
బతుకమ్మ పండుగకు సర్వం సిద్ధంAndhrabhoomi
బతుకమ్మ ఫోటోలు చూస్తూ కల్వకుంట్ల కవిత (పిక్చర్స్)Oneindia Telugu
అన్ని 13 వార్తల కథనాలు »
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతీ, సాంప్రదాయలకు ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగ ఉత్సవాలకు రాష్ట్రం ముస్తాబవుతోంది. బతుకమ్మ పండుగను రేపటి నుంచి రాష్ట్రంలో అధికారికంగా ఘనంగా నిర్వహించనున్నారు. ఈమేరకు బతుకమ్మ పండుగను నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పది జిల్లాల్లో పండుగ నిర్వహణకు అవసరమైన నిధులను మంజూరు ...
బతుకమ్మ పండుగకు సర్వం సిద్ధం
బతుకమ్మ ఫోటోలు చూస్తూ కల్వకుంట్ల కవిత (పిక్చర్స్)
ముహూర్తం వచ్చేసింది సాక్షి
ఖమ్మం జెడ్పీసెంటర్: తెలంగాణ రాష్ట్రంలో జిల్లా పరిషత్ తొలి సమావేశం ఈనెల 29న నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు సంవత్సరాల తర్వాత జరుగుతున్న సమావేశంలో జిల్లా అభివృద్ధిపై కొత్త పాలకవర్గం ఎలాంటి చర్యలు చేపడుతుందోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. 2011 మే 24న అప్పటి చైర్‌పర్సన్ గోనెల విజయలక్ష్మి అధ్యక్షతన జిల్లా ...
నేడు జడ్పీ సర్వసభ్య సమావేశంAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
ఖమ్మం జెడ్పీసెంటర్: తెలంగాణ రాష్ట్రంలో జిల్లా పరిషత్ తొలి సమావేశం ఈనెల 29న నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు సంవత్సరాల తర్వాత జరుగుతున్న సమావేశంలో జిల్లా అభివృద్ధిపై కొత్త పాలకవర్గం ఎలాంటి చర్యలు చేపడుతుందోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. 2011 మే 24న అప్పటి చైర్‌పర్సన్ గోనెల విజయలక్ష్మి అధ్యక్షతన జిల్లా ...
నేడు జడ్పీ సర్వసభ్య సమావేశం
బాలికల్లో ప్రశ్నించే తత్వం అవసరం సాక్షి
విజయవాడ : బాలికల్లో ప్రశ్నించే తత్వం ఉండాలని, అప్పుడే జీవితంలో ధైర్యంగా రాణించగలరని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ త్రిపురాన వెంకటరత్నం అన్నారు. ఐద్వా 13వ మహాసభలను పురస్కరించుకుని ఐద్వా, సిద్ధార్థ మహిళా కళాశాల ఉమెన్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం 'బాలికలు- భద్రత' అనే అంశంపై సదస్సు జరిగింది. సిద్ధార్థ మహిళా కళాశాలలో ...

మాట తప్పని కేసీఆర్ సాక్షి
హన్మకొండ సిటీ : ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అని మహబూబాబాద్ ఎంపీ అజ్మీర సీతారాం నాయక్ అన్నారు. హన్మకొండ రాంనగర్‌లోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయ న విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతులకు చెందిన రూ.17 వేల కోట్ల రుణా ల మాఫీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

沒有留言:
張貼留言