జస్ట్ 5 మినిట్స్ టైంమివ్వండి... జయలలిత నిర్ధోషి అని నిరూపిస్తా.. రాంజెఠ్మలానీ! వెబ్ దునియా
తనకు కేవలం ఐదంటే ఐదు నిమిషాలు సమయమిస్తే చాలని అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు వ్యతిరేకంగా దాఖలైన అక్రమ ఆస్తుల కేసులో ఎటువంటి ఆధారాలు లేవని నిరూపిస్తానని ప్రముఖ క్రిమినల్ న్యాయవాది రాం జెఠ్మలానీ అన్నారు. ఈ కేసు విచారణ కోసం తాను లండన్ నుంచి ప్రత్యేకంగా వచ్చానని చెబుతూ జయ బెయిల్ పిటిషన్‌పై వెంటనే విచారణ చేపట్టాలని ఆయన ...
ఐదు నిమిషాలు చాలు: జయలలిత తరఫున జెత్మలానీOneindia Telugu
'జయ' బెయిల్ పిటిషన్ పై నేడు కర్నాటక హైకోర్టులో విచారణ10tv
జయ బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణసాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
తెలుగువన్
అన్ని 47 వార్తల కథనాలు »
తనకు కేవలం ఐదంటే ఐదు నిమిషాలు సమయమిస్తే చాలని అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు వ్యతిరేకంగా దాఖలైన అక్రమ ఆస్తుల కేసులో ఎటువంటి ఆధారాలు లేవని నిరూపిస్తానని ప్రముఖ క్రిమినల్ న్యాయవాది రాం జెఠ్మలానీ అన్నారు. ఈ కేసు విచారణ కోసం తాను లండన్ నుంచి ప్రత్యేకంగా వచ్చానని చెబుతూ జయ బెయిల్ పిటిషన్‌పై వెంటనే విచారణ చేపట్టాలని ఆయన ...
ఐదు నిమిషాలు చాలు: జయలలిత తరఫున జెత్మలానీ
'జయ' బెయిల్ పిటిషన్ పై నేడు కర్నాటక హైకోర్టులో విచారణ
జయ బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ
రెండు రైళ్లు ఢీ: ఆరుగురు మృతి సాక్షి
ఉత్తరప్రదేశ్ గోరఖ్ పూర్ లో గత అర్థరాత్రి రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో 50 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బోగిల మధ్య మరింత ప్రయాణికులు చిక్కుకుని ఉండే అవకాశం ఉందని ... ఈ నేపథ్యంలో మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ...
ఢీకొట్టుకున్న రైళ్లు: ఆరుగురు మృతి, 40 మందికి గాయాలుOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
ఉత్తరప్రదేశ్ గోరఖ్ పూర్ లో గత అర్థరాత్రి రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో 50 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బోగిల మధ్య మరింత ప్రయాణికులు చిక్కుకుని ఉండే అవకాశం ఉందని ... ఈ నేపథ్యంలో మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ...
ఢీకొట్టుకున్న రైళ్లు: ఆరుగురు మృతి, 40 మందికి గాయాలు
రూ.100 కోట్ల జరిమానానే జయలలితను గట్టెక్కించేనా? వెబ్ దునియా
జైలు శిక్షను అనుభవిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు బెంగుళూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జాన్ మైకేల్ డి.కున్హా విధించిన రూ.100 కోట్ల అపరాధమే అన్నాడీఎంకే అధినేత్రిని కారాగారవాసం నుంచి బయటపడేలావుందని దేశంలోని ప్రముఖ న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళ జైలుశిక్షను ...
జయలలిత కేసు తీర్పులోని ముఖ్యాంశాలుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
జైలు శిక్షను అనుభవిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు బెంగుళూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జాన్ మైకేల్ డి.కున్హా విధించిన రూ.100 కోట్ల అపరాధమే అన్నాడీఎంకే అధినేత్రిని కారాగారవాసం నుంచి బయటపడేలావుందని దేశంలోని ప్రముఖ న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళ జైలుశిక్షను ...
జయలలిత కేసు తీర్పులోని ముఖ్యాంశాలు
ముంబై హీరో ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే భార్య కవిత కర్కరే బ్రెయిన్ డెడ్! వెబ్ దునియా
ముంబై పోలీసు హీరోగా ప్రశంసలు అందుకున్న ఏటీఎస్ చీఫ్ దివంగత హేమంత్ కర్కరే భార్య కవితా కర్కరే సోమవారం మెదడులో ఏర్పడిన రక్తస్రావం కారణంగా మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం తన నివాసంలోనే అపస్మారక స్థితిలో పడిపోయిన ఆమెను కుటుంబ సభ్యులు ముంబైలోని హిందూజా ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆమె మృతి చెందినట్టు వారు అధికారికంగా ...
ఐపీఎస్ హీరో హేమంత్ భార్య మృతితెలుగువన్
హేమంత్ కర్కరే భార్య కవిత మృతిAndhrabhoomi
26/11: ఐపిఎస్ అధికారి హేమంత్ కర్కరే భార్య మృతిOneindia Telugu
సాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »
ముంబై పోలీసు హీరోగా ప్రశంసలు అందుకున్న ఏటీఎస్ చీఫ్ దివంగత హేమంత్ కర్కరే భార్య కవితా కర్కరే సోమవారం మెదడులో ఏర్పడిన రక్తస్రావం కారణంగా మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం తన నివాసంలోనే అపస్మారక స్థితిలో పడిపోయిన ఆమెను కుటుంబ సభ్యులు ముంబైలోని హిందూజా ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆమె మృతి చెందినట్టు వారు అధికారికంగా ...
ఐపీఎస్ హీరో హేమంత్ భార్య మృతి
హేమంత్ కర్కరే భార్య కవిత మృతి
26/11: ఐపిఎస్ అధికారి హేమంత్ కర్కరే భార్య మృతి
జయమ్మకు మద్దతు... ఒక రోజు పస్తులున్న తమిళ సినిమా! వెబ్ దునియా
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అభిశంసనకు గురైన విషయం తెల్సిందే. అక్రమాస్తుల కేసులో ఆమెకు కోర్టు నాలుగేళ్ళ జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది. అయితే తమిళనాడులోని చాలామంది ప్రజలు మాత్రం ఆమెకు అన్యాయంగా శిక్ష వేశారనే భావిస్తూ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తూ తమ నిరసన వ్యక్తం ...
జయలలితకు మద్దతు.. కడుపు మాడ్చుకున్న తమిళ సినిమాతెలుగువన్
జయ అరెస్ట్: నిరాహా దీక్షలో కార్తి, సూర్య, విక్రమ్ (ఫోటోలు)FIlmiBeat Telugu
జయకు మద్దతుగా కోలీవుడ్ నిరాహార దీక్షKandireega
సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
అన్ని 21 వార్తల కథనాలు »
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అభిశంసనకు గురైన విషయం తెల్సిందే. అక్రమాస్తుల కేసులో ఆమెకు కోర్టు నాలుగేళ్ళ జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది. అయితే తమిళనాడులోని చాలామంది ప్రజలు మాత్రం ఆమెకు అన్యాయంగా శిక్ష వేశారనే భావిస్తూ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తూ తమ నిరసన వ్యక్తం ...
జయలలితకు మద్దతు.. కడుపు మాడ్చుకున్న తమిళ సినిమా
జయ అరెస్ట్: నిరాహా దీక్షలో కార్తి, సూర్య, విక్రమ్ (ఫోటోలు)
జయకు మద్దతుగా కోలీవుడ్ నిరాహార దీక్ష
మార్స్... ధూళి తుఫాను.. ఫోటోలు భూమికి చేరవేత! వెబ్ దునియా
ఈ నెల 24వ తేదీన అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించిన భారత మార్స్ అర్బిటన్ మిషన్ (మామ్) అంగారక గ్రహం తాజా చాయా చిత్రాలను భూమికి చేరవేసింది. ఉపగ్రహంలోని శక్తివంతమైన కెమెరా అంగారకుడి నార్తెన్ హెమీస్ఫియర్ (ఉత్తరార్థ గోళం)లో ధూళి తుఫాను ఫొటోలు తీసింది. ఈ ఫోటోలను మార్స్ సర్ఫేస్‌కి 74,500 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఈ ఫోటోలను తీసింది. తాజాగా ...
మార్స్... ధూళి తుఫానుతెలుగువన్
మార్స్ పై ధూళి తుపానుKandireega
అంగారకుడిపై దూళి: క్లిక్‌మనిపించిన మామ్ (పిక్చర్స్)Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
ఈ నెల 24వ తేదీన అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించిన భారత మార్స్ అర్బిటన్ మిషన్ (మామ్) అంగారక గ్రహం తాజా చాయా చిత్రాలను భూమికి చేరవేసింది. ఉపగ్రహంలోని శక్తివంతమైన కెమెరా అంగారకుడి నార్తెన్ హెమీస్ఫియర్ (ఉత్తరార్థ గోళం)లో ధూళి తుఫాను ఫొటోలు తీసింది. ఈ ఫోటోలను మార్స్ సర్ఫేస్‌కి 74,500 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఈ ఫోటోలను తీసింది. తాజాగా ...
మార్స్... ధూళి తుఫాను
మార్స్ పై ధూళి తుపాను
అంగారకుడిపై దూళి: క్లిక్‌మనిపించిన మామ్ (పిక్చర్స్)
మోడల్ అర్చనా పాండేను బాయ్‌ఫ్రెండ్ ఎలా వేధించాడంటే...? వెబ్ దునియా
ముంబైకు చెందిన 26 ఏళ్ల మాజీ మోడల్, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అర్చన పాండే తన నివాసంలో సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ముంబైలోని వెరసోవాలో గల తన అద్దె ఫ్లాట్‌లో సోమవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, అర్చనా పాండే రెండు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకుందని, అందువల్లే ఆమె నివశించే ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో ...
బాయ్‌ఫ్రెండ్ వేధింపులు.. మోడల్ ఆత్మహత్యతెలుగువన్
ప్రియుడి వేధింపులతో మోడల్ ఆత్మహత్యసాక్షి
ఉరేసుకున్నమాజీ మోడల్: బాయ్‌ఫ్రెండ్‌పై ఆరోపణలుOneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
ముంబైకు చెందిన 26 ఏళ్ల మాజీ మోడల్, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అర్చన పాండే తన నివాసంలో సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ముంబైలోని వెరసోవాలో గల తన అద్దె ఫ్లాట్‌లో సోమవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, అర్చనా పాండే రెండు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకుందని, అందువల్లే ఆమె నివశించే ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో ...
బాయ్‌ఫ్రెండ్ వేధింపులు.. మోడల్ ఆత్మహత్య
ప్రియుడి వేధింపులతో మోడల్ ఆత్మహత్య
ఉరేసుకున్నమాజీ మోడల్: బాయ్‌ఫ్రెండ్‌పై ఆరోపణలు
ఖేమ్ చో! మోదీకి ఒబామా కుశల ప్రశ్న Andhrabhoomi
వాషింగ్టన్, సెప్టెంబర్ 30: అమెరికా అధ్యక్ష భవనం- వైట్‌హౌస్‌లో తొలిసారి అడుగిడిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. మోదీని చూడగానే ఒబామా గుజరాతీ భాషలో 'ఖేమ్ చో' (ఎలా ఉన్నారు?) అంటూ కుశల ప్రశ్న వేశారు. దానికి మోదీ 'థంక్యూ వెరీమచ్ ప్రెసిడెంట్' అంటూ సమాధానమిచ్చారు. ఇద్దరు అగ్రనేతలూ కరచాలనం చేసుకుంటూ వైట్‌హౌస్‌లోకి ...
కెమ్‌చో... థ్యాంక్యూ వెరీమచ్ ప్రెసిడెంట్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వైట్‌హౌస్‌లో.. మంచినీళ్లతో..సాక్షి
ఇంతేకాదు!: ఒబామాని అబ్బురపర్చిన మోడీ, పిల్లలకీ..Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
వాషింగ్టన్, సెప్టెంబర్ 30: అమెరికా అధ్యక్ష భవనం- వైట్‌హౌస్‌లో తొలిసారి అడుగిడిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. మోదీని చూడగానే ఒబామా గుజరాతీ భాషలో 'ఖేమ్ చో' (ఎలా ఉన్నారు?) అంటూ కుశల ప్రశ్న వేశారు. దానికి మోదీ 'థంక్యూ వెరీమచ్ ప్రెసిడెంట్' అంటూ సమాధానమిచ్చారు. ఇద్దరు అగ్రనేతలూ కరచాలనం చేసుకుంటూ వైట్‌హౌస్‌లోకి ...
కెమ్‌చో... థ్యాంక్యూ వెరీమచ్ ప్రెసిడెంట్
వైట్‌హౌస్‌లో.. మంచినీళ్లతో..
ఇంతేకాదు!: ఒబామాని అబ్బురపర్చిన మోడీ, పిల్లలకీ..
ఆన్‌లైన్‌లో అబార్షన్లు : క్యాష్ చేసుకుంటున్న నాగ్‌పూర్ వాసి! వెబ్ దునియా
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వేదికగా ఆన్‌లైన్ అబార్షన్లు జోరుగా సాగుతున్నాయి. ఈ తరహా అబార్షన్లు దేశ సరిహద్దులు కూడా దాటి సాగుతుండటం గమనార్హం. సాధారణంగా అనేక దేశాల్లో అబార్షన్లు చేయడం చట్ట వ్యతిరేకం. అలాగే, యుక్త వయస్సులో ఉండే యువతుల్లో అనేక మంది తమ బాయ్ ఫ్రెండ్స్‌తో డేటింగ్‌లో పాల్గొనడం వల్ల అవాంఛిత గర్భం ధరిస్తుంటారు. వీటిని ...
ఆన్ లైన్ అబార్షన్.. ఇదో వ్యాపారం!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వేదికగా ఆన్‌లైన్ అబార్షన్లు జోరుగా సాగుతున్నాయి. ఈ తరహా అబార్షన్లు దేశ సరిహద్దులు కూడా దాటి సాగుతుండటం గమనార్హం. సాధారణంగా అనేక దేశాల్లో అబార్షన్లు చేయడం చట్ట వ్యతిరేకం. అలాగే, యుక్త వయస్సులో ఉండే యువతుల్లో అనేక మంది తమ బాయ్ ఫ్రెండ్స్‌తో డేటింగ్‌లో పాల్గొనడం వల్ల అవాంఛిత గర్భం ధరిస్తుంటారు. వీటిని ...
ఆన్ లైన్ అబార్షన్.. ఇదో వ్యాపారం!
జయకు విజయశాంతి బాసట : అమ్మకోసం పోలీసు సూసైడ్ యత్నం! వెబ్ దునియా
అక్రమాస్తుల కేసులో జైలుశిక్షను అనుభవిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత త్వరలో విడుదలవుతారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మహిళా నేత, మాజీ ఎంపీ, ప్రముఖ నటి విజయశాంతి ఆశాభావం వ్యక్తం చేశారు. జయలలిత జైలు నుండి మరింత శక్తితో బయటకు వచ్చి రాష్ట్రాన్ని మళ్లీ సుభిక్షంగా పాలన చేస్తారన్నారు. మరోవైపు.
జయపై విజయశాంతి, అమ్మా.. పోలీసు సూసైడ్‌యత్నంOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
అక్రమాస్తుల కేసులో జైలుశిక్షను అనుభవిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత త్వరలో విడుదలవుతారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మహిళా నేత, మాజీ ఎంపీ, ప్రముఖ నటి విజయశాంతి ఆశాభావం వ్యక్తం చేశారు. జయలలిత జైలు నుండి మరింత శక్తితో బయటకు వచ్చి రాష్ట్రాన్ని మళ్లీ సుభిక్షంగా పాలన చేస్తారన్నారు. మరోవైపు.
జయపై విజయశాంతి, అమ్మా.. పోలీసు సూసైడ్‌యత్నం
沒有留言:
張貼留言