2014年9月25日 星期四

2014-09-26 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  వెబ్ దునియా   
అలిపిరి దాడి కేసులో తీర్పు.. నిర్ధోషులమన్న దోషులు!  వెబ్ దునియా
అలిపిరిలో సీఎం చంద్రబాబు నాయుడుపై 2003లో జరిగిన బాంబు దాడి కేసులో ముగ్గురు నిందితులకు జైలుశిక్ష పడింది. తిరుమల బ్రహ్మోత్సవాలకు పట్టువస్త్రాలు సమర్పించేందుకు వెళుతున్న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అలిపిరి వద్ద 2003వ సంవత్సరం అక్టోబర్‌ ఒకటో తేదీన సాయంత్రం నక్సల్స్‌ క్లైమోర్‌మైన్లతో దాడి చేశారు. ఈ దాడిలో సీఎం ...

అలిపిరిలో బాబుపై దాడి: 3గురు దోషులు వీరే (పిక్చర్స్)   Oneindia Telugu
అలిపిరి కేసులో.. మరో ముగ్గురికి జైలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'అలిపిరి' ఘటన కేసులో ముగ్గురికి శిక్ష   సాక్షి
తెలుగువన్   
Kandireega   
Namasthe Telangana   
అన్ని 34 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మూడు మర్డర్లు చేశాక బిర్యానీ తిని వెళ్ళిన హంతకులు  తెలుగువన్
విజయవాడ-ఏలూరు జాతీయ రహదారి మీద కారులో వెళ్తున్న తండ్రీ కొడుకులను చంపిన ఘటనకు సంబంధించి పోలీసులకు కీలక ఆధారాలు, సమాచారం లభిస్తోంది. హంతకులు వాడిన కారును గుర్తించారు. హంతకులు తాము బస వేసిన రాయల్ హంపీ హోటల్ వెనుకే కారును వదిలి వెళ్ళిపోయారు. కారును, కారులో వున్న రెండు కత్తులు, ఒక తుపాకీతో పాటు కొన్ని ఇనుప రాడ్లను పోలీసులు ...

మర్డర్లు చేసి దుండగులు బిర్యానీ తిని రాజమండ్రి వెళ్లారట...   వెబ్ దునియా
హత్యలు చేసి తాపీగా బిర్యానీ తినివెళ్లారు...   సాక్షి

అన్ని 10 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
బెజవాడలో రాజధాని ఎందుకో: సుమన్, రేవంత్‌పై ఫైర్  Oneindia Telugu
హైదరాబాద్: శివరామకృష్ణన్ కమిటీ వద్దన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోనే రాజధానిని ఎందుకు పెడుతున్నారో సమాధానం చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావులు గురువారం ప్రశ్నించారు. తెలంగాణలోని భూములను గత ప్రభుత్వాలు కేటాయించిన విధానం పైన లోతుగా ...

20 ఏళ్ల భూ కేటాయింపులపై విచారిస్తారా   News Articles by KSR
బ్లాక్‌మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అసెంబ్లీని సమావేశపర్చండి : టీ.టీడీపీ ఎమ్మెల్యేలు  సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న వివిధ సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు శాసనసభను వెంటనే సమావేశపరచాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గవర్నర్ నరసింహన్‌ను కోరారు. టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు గురువారం రాజ్‌భవన్‌లో ఆయనకు వినతిపత్రం అందజేశారు. అనంతరం రమణ, పార్టీ ఎమ్మెల్యేలు ...

తప్పించుకునేందుకే టి.సర్కారు యత్నం: గవర్నర్‌తో టీటీడీపీ లీడర్స్   వెబ్ దునియా
కేసీఆర్ మీద గవర్నర్‌కి కంప్లయింట్   తెలుగువన్
గవర్నర్‌తో టీటీడీపీ నేతల భేటీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 7 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
సీఎం కేసీఆర్‌ జూలో తెల్లపులి... రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు  వెబ్ దునియా
టీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను విమర్శించే తెలంగాణ టీడీపీ నాయకుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేసీఆర్ ను తెల్లపులితో పోల్చి మరోమారు చర్చకు తెర తీశారు. పులితో ఏ మనిషినైనా పోల్చితే అది పొగిడినట్టే అర్థం కానీ రేవంత్ రెడ్డి కేసీఆర్ ను పులితో పోల్చడం మాత్రం ఇక్కడ ఎగతాళిగా కనబడక ఏమౌతుంది? కేసీఆర్ తన ...

సీఎం కేసీఆర్‌ జూలో పెద్దపులి: రేవంత్ రెడ్డి విమర్శలు   తెలుగువన్
కేసీఆర్ పులి, ఎర్రబెల్లి యువకుడు: రేవంత్, జూ ఘటన..   Oneindia Telugu

అన్ని 17 వార్తల కథనాలు »   


హెల్త్‌ వర్సిటీ వరంగల్‌లోనే  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు ఆరోగ్య విశ్వ విద్యాలయం సిద్ధించింది. ఇక్కడే ఆరోగ్య వైజ్ఞానిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్న ఇక్కడి వారి కల నెరవేరబోతుంది. వరంగల్‌లోనే ఆరోగ్య వైజ్ఞానిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేస్తూ సీఎం ...

కాళోజీ పేరుతో వరంగల్‌లో హెల్త్ వర్సిటీ   సాక్షి
సీఎం కేసీఆర్‌కు డిప్యూటీ సీఎం ధన్యావాదాలు   Namasthe Telangana
వరంగల్ లో హెల్త్ యూనివర్శిటీ   News Articles by KSR

అన్ని 9 వార్తల కథనాలు »   


షాద్ నగర్ లో వైద్యురాలిపై దాడి  సాక్షి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. కాన్పు కోసం రజిత అనే మహిళ స్థానిక ఆస్పత్రిలో చేరింది. శిశువుకు జన్మ ఇచ్చిన కొద్దిసేపటికే సదరు మహిళ మృతి చెందింది. శిశువు పరిస్థితి కూడా విషమంగా ఉందని వెంటనే హైదరాబాద్ తరలించాలని వైద్యులు మృతురాలి బంధువులకు సూచించారు. దీంతో మృతురాలి బంధువులకు ఆగ్రహాం కట్టలు ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం  Andhrabhoomi
తిరుపతి, సెప్టెంబర్ 25: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామికి శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నవాహ్నిక బ్రహ్మోత్సవాల నిర్వహణకు టిటిడి సర్వం సిద్ధం చేసింది. ఉత్సవాలకు ప్రారంభంగా గురువారం సాయంత్రం అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో తొలిరోజైన శుక్రవారం సాయంత్రం 5.36 గంటల నుండి ...

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంతా రెడీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నేటినుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు   Namasthe Telangana
సర్వాంగ సుందరంగా తిరుమల మాడవీధులు (పిక్చర్స్)   Oneindia Telugu
10tv   
సాక్షి   
వెబ్ దునియా   
అన్ని 22 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
సీమాంధ్ర రాజధాని కోసం మంత్రుల కమిటీ.. కేఈ లేరు!  వెబ్ దునియా
సీమాంధ్ర రాజధాని నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రులు యనమల రామకృష్ణుడు, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా మహేశ్వర రావు, పి.నారాయణ, పల్లె రఘునాథ రెడ్డి, రావెల కిషోర్ బాబు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ నుంచి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రి అచ్చెన్నాయుడిని ...

రాజధాని భూసేకరణకు మంత్రులతో కమిటీ ఏర్పాటు...   తెలుగువన్
భూసేకరణకు మంత్రుల కమిటి నియామకం   సాక్షి
కె.ఇ. లేకుండానే రాజధాని భూ సేకరణ కమిటీ   News Articles by KSR
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 6 వార్తల కథనాలు »   


ఇక ఆర్టీసీలో బయోడీజిల్  Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 25: ఇకనుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అన్ని ఆర్టీసీ బస్సుల్లో బయో డీజిల్‌ను వినియోగించనున్నారు. పీకల్లోతు నష్టాల్లో ఉన్న ఆర్టీసీపై ఖర్చుల భారం తగ్గించడానికి బయో డీజిల్‌ను వినియోగించాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. సంవత్సరానికి ఆర్టీసీ 50 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగిస్తోంది. అందుకు సగటునా ఏడాదికి ...

బయోడీజిల్‌ వైపు ఆర్టీసీ మొగ్గు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆర్టీసీకి బయోడీజిల్!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言