స్క్వాష్, ఆర్చరీ స్వర్ణాలతో చరిత్ర సృష్టించిన భారత్ Andhrabhoomi
ఆసియా క్రీడల్లో భారత్ శని వారం చరిత్ర సృష్టించింది. పురుషుల స్క్వాష్, ఆర్చరీ టీం ఈవెంట్స్‌లో తొలిసారి స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. ఒకే రోజు మొత్తం 11 పతకాలను గెల్చుకొంది. దీనితో శుక్రవారం నాటి 16వ స్థానం నుంచి ఒక్కసారిగా 11వ స్థానానికి చేరుకుంది. మరో పది విభాగాల్లో పతకాలను ఖాయం చేసుకుంది. కాగా, శనివారం సాధించిన పతకాల్లో రెండు ...
పదకొండంత ఆనందంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అర్చరీలో భారత్‌కు తొలి స్వర్ణంKandireega
ఆర్చరీలో భారత్‌కు రజత పతకంNamasthe Telangana
తెలుగువన్
Oneindia Telugu
వెబ్ దునియా
అన్ని 21 వార్తల కథనాలు »
ఆసియా క్రీడల్లో భారత్ శని వారం చరిత్ర సృష్టించింది. పురుషుల స్క్వాష్, ఆర్చరీ టీం ఈవెంట్స్‌లో తొలిసారి స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. ఒకే రోజు మొత్తం 11 పతకాలను గెల్చుకొంది. దీనితో శుక్రవారం నాటి 16వ స్థానం నుంచి ఒక్కసారిగా 11వ స్థానానికి చేరుకుంది. మరో పది విభాగాల్లో పతకాలను ఖాయం చేసుకుంది. కాగా, శనివారం సాధించిన పతకాల్లో రెండు ...
పదకొండంత ఆనందం
అర్చరీలో భారత్‌కు తొలి స్వర్ణం
ఆర్చరీలో భారత్‌కు రజత పతకం
కపిల్‌కు 'జీవితకాల సాఫల్య' పురస్కారం సాక్షి
లండన్: భారత బౌలింగ్ దిగ్గజం కపిల్ దేవ్‌కు 'జీవితకాల సాఫల్య పురస్కారం' అవార్డు లభించింది. ఇండో-యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ (ఐఈబీఎఫ్) నెలకొల్పిన ఈ అవార్డును బుధవారం రాత్రి హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనకు అందజేశారు. క్రికెట్‌కు చేసిన సేవలతో పాటు నిరాశ్రయులకు చేయూతనిస్తున్నందుకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించారు.
కపిల్‌కు అవార్డుAndhrabhoomi
కపిల్‌దేవ్‌కు జీవితసాఫల్య పురస్కారంNamasthe Telangana
పాలించినందుకు ఇంగ్లాండ్‌ను ద్వేషిస్తున్నా: కపిల్ దేవ్Oneindia Telugu
వెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
లండన్: భారత బౌలింగ్ దిగ్గజం కపిల్ దేవ్‌కు 'జీవితకాల సాఫల్య పురస్కారం' అవార్డు లభించింది. ఇండో-యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ (ఐఈబీఎఫ్) నెలకొల్పిన ఈ అవార్డును బుధవారం రాత్రి హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనకు అందజేశారు. క్రికెట్‌కు చేసిన సేవలతో పాటు నిరాశ్రయులకు చేయూతనిస్తున్నందుకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించారు.
కపిల్‌కు అవార్డు
కపిల్‌దేవ్‌కు జీవితసాఫల్య పురస్కారం
పాలించినందుకు ఇంగ్లాండ్‌ను ద్వేషిస్తున్నా: కపిల్ దేవ్
పురుషుల హాకీ సెమీస్‌లో భారత్ సాక్షి
ఇంచియాన్: ఆసియా క్రీడల పురుషుల హాకీలో భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన చివరి పూల్ మ్యాచ్‌లో భారత్ 2-0 తేడాతో చైనాపై విజయం సాధించింది. తప్పక సత్తా చాటాల్సిన పోరులో ఇరు జట్లు తొలి రెండు క్వార్టర్లలో గోల్సేమీ సాధించలేకపోయాయి. అయితే మూడో క్వార్టర్‌లో భారత్ దూకుడు పెంచింది. 40వ నిమిషంలో రఘునాథ్, 45వ నిమిషంలో ...
చైనాతో సర్దార్ సేన కీలక మ్యాచ్Andhrabhoomi
ఆసియా హాకీలో ఓడిన భారత్ : చైనాతో జరిగే మ్యాచ్‌లో గెలిస్తేనే!వెబ్ దునియా
ఆసియా గేమ్స్: హాకీలో భారత్ ఓటమి (పిక్చర్స్)Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
ఇంచియాన్: ఆసియా క్రీడల పురుషుల హాకీలో భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన చివరి పూల్ మ్యాచ్‌లో భారత్ 2-0 తేడాతో చైనాపై విజయం సాధించింది. తప్పక సత్తా చాటాల్సిన పోరులో ఇరు జట్లు తొలి రెండు క్వార్టర్లలో గోల్సేమీ సాధించలేకపోయాయి. అయితే మూడో క్వార్టర్‌లో భారత్ దూకుడు పెంచింది. 40వ నిమిషంలో రఘునాథ్, 45వ నిమిషంలో ...
చైనాతో సర్దార్ సేన కీలక మ్యాచ్
ఆసియా హాకీలో ఓడిన భారత్ : చైనాతో జరిగే మ్యాచ్‌లో గెలిస్తేనే!
ఆసియా గేమ్స్: హాకీలో భారత్ ఓటమి (పిక్చర్స్)
సైనాకు మళ్లీ నిరాశ సాక్షి
ఇంచియూన్: ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్లోనే నిష్ర్కమించింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో కశ్యప్, శ్రీకాంత్ ఓడిపోవడంతో ఇంచియాన్‌లో భారత బ్యాడ్మింటన్ పోరాటం ముగిసింది. 1982 ఆసియా క్రీడల తర్వాత వ్యక్తిగత విభాగంలో ఇప్పటివరకు భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు పతకం నెగ్గలేకపోయారు. శుక్రవారం ...
నిరాశ పరచిన సైనా, కశ్యప్Andhrabhoomi
పారుపల్లి కశ్యప్ అవుట్, భారత్‌కు రజతం (పిక్చర్స్)Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
ఇంచియూన్: ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్లోనే నిష్ర్కమించింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో కశ్యప్, శ్రీకాంత్ ఓడిపోవడంతో ఇంచియాన్‌లో భారత బ్యాడ్మింటన్ పోరాటం ముగిసింది. 1982 ఆసియా క్రీడల తర్వాత వ్యక్తిగత విభాగంలో ఇప్పటివరకు భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు పతకం నెగ్గలేకపోయారు. శుక్రవారం ...
నిరాశ పరచిన సైనా, కశ్యప్
పారుపల్లి కశ్యప్ అవుట్, భారత్‌కు రజతం (పిక్చర్స్)
సచిన్ తమాషా ట్విట్ తెలుగువన్
ఏమో అనుకున్నాంగానీ, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌లో కూడా మంచి చతురత వుంది. సచిన్‌లోని ఈ చతురత బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా ముంబయి క్రికెట్‌కు ఎనలేని సేవలందించిన అమోల్ మజుందార్ రిటైర్మెంట్ సందర్భంగా బయటపడింది. సాధారణంగా క్రికెట్లో ఎవరైనా రిటైర్ అయితే వారికి అభినందనలు చెప్పడం, తమరు క్రికెట్‌కి బోలెడంత సేవ చేశారు అనడం ...
మజుందార్ రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ ట్వీట్!వెబ్ దునియా
'వెల్‌కమ్' అంటూ సచిన్ ట్వీట్ ఎవరిపై (పిక్చర్స్)thatsCricket Telugu
క్రికెట్‌కు మజుందార్ వీడ్కోలుసాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
ఏమో అనుకున్నాంగానీ, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌లో కూడా మంచి చతురత వుంది. సచిన్‌లోని ఈ చతురత బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా ముంబయి క్రికెట్‌కు ఎనలేని సేవలందించిన అమోల్ మజుందార్ రిటైర్మెంట్ సందర్భంగా బయటపడింది. సాధారణంగా క్రికెట్లో ఎవరైనా రిటైర్ అయితే వారికి అభినందనలు చెప్పడం, తమరు క్రికెట్‌కి బోలెడంత సేవ చేశారు అనడం ...
మజుందార్ రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ ట్వీట్!
'వెల్‌కమ్' అంటూ సచిన్ ట్వీట్ ఎవరిపై (పిక్చర్స్)
క్రికెట్‌కు మజుందార్ వీడ్కోలు
'కంచు' మోతలే... సాక్షి
ఆసియా క్రీడల్లో తొలి రోజు తర్వాత భారత్ స్వర్ణకాంతిని కోల్పోయింది. వెండి వెలుగులూ తగ్గిపోయాయి. మన క్రీడాకారులు వరుసగా కంచు మోతలతోనే సరి పెడుతున్నారు. పోటీల ఆరో రోజు మన ఖాతాలో మరో మూడు పతకాలు చేరాయి. అయితే అవన్నీ కాంస్యాలే. రోయర్లు ఫర్వాలేదనిపించగా... ఎన్నో ఆశలు పెట్టుకున్న షూటర్ల తుపాకులు కాస్త గురితప్పాయి. ▻భారత్ ఖాతాలో ...
కాంస్యాల మూడులోనేఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సైనా అదుర్స్-పీవీ సింధు నిరాశ: దుష్యంత్ చౌహాన్‌కు కాంస్యం!వెబ్ దునియా
అన్ని 18 వార్తల కథనాలు »
ఆసియా క్రీడల్లో తొలి రోజు తర్వాత భారత్ స్వర్ణకాంతిని కోల్పోయింది. వెండి వెలుగులూ తగ్గిపోయాయి. మన క్రీడాకారులు వరుసగా కంచు మోతలతోనే సరి పెడుతున్నారు. పోటీల ఆరో రోజు మన ఖాతాలో మరో మూడు పతకాలు చేరాయి. అయితే అవన్నీ కాంస్యాలే. రోయర్లు ఫర్వాలేదనిపించగా... ఎన్నో ఆశలు పెట్టుకున్న షూటర్ల తుపాకులు కాస్త గురితప్పాయి. ▻భారత్ ఖాతాలో ...
కాంస్యాల మూడులోనే
సైనా అదుర్స్-పీవీ సింధు నిరాశ: దుష్యంత్ చౌహాన్‌కు కాంస్యం!
బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవ వైభవం సాక్షి
సాక్షి, తిరుమల : తిరుమల ఆలయంలో పవిత్ర గరుడ పతాకాన్ని బంగారు ధ్వజస్తంభ శిఖరాగ్రాన గురువారం ఆవిష్కరించడంతో శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు వైభవంగా ఆరంభమయ్యాయి. ఈ వేడుకలకు పద్నాలుగు భువనాలలోని ముక్కోటి దేవతలు, చరాచర సృష్టికి ఆహ్వానం పలుకుతూ వాయు, మనో వేగంతో పయనించే గరుడ ధ్వజ సంకేతంతో శ్రీకారం చుట్టారు. వైఖానస ఆగమోక్తంగా ...
స్వామి పునర్జన్మనిచ్చాడు! సీఎం చంద్రబాబు ఉద్ఘాటన తిరుమలేశునికి పట్టువస్త్రాల ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ధ్వజారోహణంతో బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు ప్రారంభంAndhrabhoomi
శ్రీవారి బ్రహ్మోత్సవానికి శాస్త్రోక్తంగా అంకురార్పణతెలుగువన్
వెబ్ దునియా
Namasthe Telangana
10tv
అన్ని 39 వార్తల కథనాలు »
సాక్షి, తిరుమల : తిరుమల ఆలయంలో పవిత్ర గరుడ పతాకాన్ని బంగారు ధ్వజస్తంభ శిఖరాగ్రాన గురువారం ఆవిష్కరించడంతో శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు వైభవంగా ఆరంభమయ్యాయి. ఈ వేడుకలకు పద్నాలుగు భువనాలలోని ముక్కోటి దేవతలు, చరాచర సృష్టికి ఆహ్వానం పలుకుతూ వాయు, మనో వేగంతో పయనించే గరుడ ధ్వజ సంకేతంతో శ్రీకారం చుట్టారు. వైఖానస ఆగమోక్తంగా ...
స్వామి పునర్జన్మనిచ్చాడు! సీఎం చంద్రబాబు ఉద్ఘాటన తిరుమలేశునికి పట్టువస్త్రాల ...
ధ్వజారోహణంతో బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం
శ్రీవారి బ్రహ్మోత్సవానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ
సీసీ కెమెరా ఫుటేజ్ సాయంతో మర్డర్ కేసు నిందితుల గుర్తింపు! వెబ్ దునియా
కృష్ణాజిల్లా పెదఅవుటపల్లి వద్ద ముగ్గురి దారుణ హత్యల కేసులో పోలీసులు .. ఇద్దరు నిందితులను హోటల్ సీసీ కెమెరాల ఫుటేజీల సాయంతో గుర్తించారు. హత్యలకు ప్రణాళికలు వేసింది భూతం శ్రీనివాసరావు, అతని అనుచరుడు పురాణం గణేష్ ను పోలీసులు గుర్తించారు. ఈ హత్యలకు ప్రణాళిక అమలు చేసేందుకు వీరు హనుమాన్ జంక్షన్ లోని లాడ్జిలో బస చేశారు. అక్కడ ...
సీసీ కెమెరా పుటేజ్ ద్వారా నిందితుల గుర్తింపుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
కృష్ణాజిల్లా పెదఅవుటపల్లి వద్ద ముగ్గురి దారుణ హత్యల కేసులో పోలీసులు .. ఇద్దరు నిందితులను హోటల్ సీసీ కెమెరాల ఫుటేజీల సాయంతో గుర్తించారు. హత్యలకు ప్రణాళికలు వేసింది భూతం శ్రీనివాసరావు, అతని అనుచరుడు పురాణం గణేష్ ను పోలీసులు గుర్తించారు. ఈ హత్యలకు ప్రణాళిక అమలు చేసేందుకు వీరు హనుమాన్ జంక్షన్ లోని లాడ్జిలో బస చేశారు. అక్కడ ...
సీసీ కెమెరా పుటేజ్ ద్వారా నిందితుల గుర్తింపు
స్క్వాష్: కనీసం రెండు రజతాలు ఖాయం సాక్షి
ఇంచియాన్: ఆసియా గేమ్స్‌లో భారత స్క్వాష్ క్రీడాకారులు అత్యుత్తమ స్థాయిలో దూసుకెళుతున్నారు. సింగిల్స్‌లో ఇప్పటికే రెండు పతకాలు దక్కగా... టీమ్ విభాగంలోనూ కనీసం రెండు రజత పతకాలను ఖాయం చేశారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో పురుషుల, మహిళల జట్లు గెలిచి తుది పోరుకు అర్హత సాధించాయి. దక్షిణ కొరియాతో జరిగిన మహిళల సెమీస్‌లో జోష్న ...
ముగిసిన సైనా పోరు, ఫైనల్స్‌లో దీపికా జోడీ(పిక్చర్స్)Oneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
ఇంచియాన్: ఆసియా గేమ్స్‌లో భారత స్క్వాష్ క్రీడాకారులు అత్యుత్తమ స్థాయిలో దూసుకెళుతున్నారు. సింగిల్స్‌లో ఇప్పటికే రెండు పతకాలు దక్కగా... టీమ్ విభాగంలోనూ కనీసం రెండు రజత పతకాలను ఖాయం చేశారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో పురుషుల, మహిళల జట్లు గెలిచి తుది పోరుకు అర్హత సాధించాయి. దక్షిణ కొరియాతో జరిగిన మహిళల సెమీస్‌లో జోష్న ...
ముగిసిన సైనా పోరు, ఫైనల్స్‌లో దీపికా జోడీ(పిక్చర్స్)
అథ్లెటిక్స్‌లో బోణీ Andhrabhoomi
ఇంచియాన్, సెప్టెంబర్ 27: ఆసియా క్రీడల్లో అథ్లెటిక్స్ పోరు శనివారం ప్రారంభం కాకా, మొదటి రోజునే భారత్ బోణీ చేసింది. మహిళల 3,000 మీటర్ల స్టీపుల్ చేజ్‌లో లలిత్ బబర్‌కు రజత పతకం దక్కగా, అదృష్టం కలిసి రావడంతో సుధా సింగ్ కాంస్య పతకాన్ని అందుకుంది. వాస్తవానికి రేస్‌లో లలిత మూడో స్థానంలో నిలిచింది. అయితే, రెండో స్థానాన్ని ఆక్రమించిన బహ్రెయిన్ ...
ఆశల పల్లకిలో...సాక్షి

ఆశల పల్లకిలో...
沒有留言:
張貼留言