2014年9月25日 星期四

2014-09-26 తెలుగు (India) వినోదం

  తెలుగువన్   
అందుకే మా జిల్లాలో నేనే పంపిణీ చేస్తున్నా  సాక్షి
''భవ్య క్రియేషన్స్ సంస్థలో నేను చేసిన 'వాంటెడ్' ఆశించిన ఫలితం సాధించలేదు. అందుకే, ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నే రవి మళ్లీ ఆ సంస్థలో సినిమా చేద్దామనగానే.. ఈసారి నిర్మాతగా ఆనందప్రసాద్‌గారు సంతృప్తిపడే సినిమా ఇవ్వాలనుకున్నాను. చాలా కథలు విన్న తర్వాత శ్రీధర్ సీపాన చెప్పిన కథ బాగా నచ్చి, అంగీకరించాను. ఈ కథకు దర్శకుడిగా శ్రీవాస్ అయితే ...

'లౌక్యం' గోపీచంద్ కెరీర్‌లో బెస్ట్‌ మూవీ అవుతుంది   వెబ్ దునియా
గోపీచంద్ 'లౌక్యం'తో 'లక్ష్యం' చేరుతాడా..!   తెలుగువన్
'లౌక్యం'పైనే ఆశలన్నీ   Kandireega
FilmyBuzz   
అన్ని 7 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
రజనీకాంత్, మహేశ్‌ బాబు.. ఓ మల్టీ స్టారర్!  సాక్షి
సూపర్‌స్టార్స్ రజనీకాంత్, మహేశ్‌బాబు కాంబినేషన్‌లో సినిమా... గురువారం మధ్యాహ్నం నుంచి మీడియాలో హల్ చల్ చేసిన వార్త ఇది. అసలిది నిజమేనా? అయితే ఎప్పుడు ఉంటుంది? రకరకాల ప్రశ్నలు. వీటన్నిటికీ పాఠకులకు సమాధానం ఇవ్వడం కోసం సీనియర్ నిర్మాత యు. సూర్యనారాయణ బాబుతో మాట్లాడింది 'సాక్షి'. రామ్ రాబర్ట్ రహీమ్, సంధ్య, శంఖారావం, బజార్ రౌడీ.
మహేష్‌ బాబు, రజనీకాంత్‌ కాంబినేషన్‌లో చిత్రం... ఇరగదీస్తుందట....   వెబ్ దునియా
రజనీతో మల్టీస్టారర్‌కు మహేష్ ఓకే..!   Palli Batani
రజనీకాంత్-మహేష్ బాబు కాంబినేషన్లో మల్టీస్టారర్?(ఫోటోస్)   FIlmiBeat Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   

  FIlmiBeat Telugu   
పవన్ కళ్యాణ్ బైక్ కూడా వేలం వేస్తారట!  FIlmiBeat Telugu
హైదరాబాద్: ఈ మధ్య తెలుగు సినిమాల్లో స్టార్ హీరోల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ఖరీదైన బైకులను వాడుతున్న సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత అభిమానుల కోసం వాటిని వేలం వేయండం....ఆ బైకు కోసం పెట్టిన ఖర్చును తిరిగి రాబట్టు కోవడం, అలా వచ్చిన డబ్బులను సేవా కార్యక్రమాల కోసం వెచ్చిస్తుండటం చేస్తున్నారు నిర్మాతలు.
పవన్‌ కళ్యాణ్‌ బైక్‌ వేలంలోకి... బైక్ కోసం ఫ్యాన్స్ రెడీ   వెబ్ దునియా
సండే నైట్ సర్‌ప్రైజ్ చేసిన పవన్ కళ్యాణ్, క్షణాల్లో...   Oneindia Telugu
సండే నైట్ పవన్ కళ్యాణ్ సర్ ప్రైజ్   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
యూట్యూబ్‌లో మహేష్ కూతురి సందడి.. ఆగడు పాటకు డ్యాన్స్.. (వీడియో)  వెబ్ దునియా
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూతురు సితార యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది. మహేష్ బాబు-నమ్రతా ముద్దుల కూతురు సితార బుల్లి బుల్లి డాన్స్ స్టెప్ట్ వీడియో హల్ చల్ చేస్తోంది. తన తండ్రి లాగానే చాలా క్యూట్‌గా ఉండే మహేష్ కూతురు.. వీడియోలో ఆగడు చిత్రంలోని తూ ఆజా సరోజా పాటకు డాన్స్ చేసింది. పింక్ కలర్ ఫ్రాక్ వేసుకుని చేతులకు గ్లోవ్స్ ...

నెట్ లో మహేష్ కూతురి డ్యాన్స్ వీడియో   Kandireega
మహేష్ బాబు కూతురు డాన్స్ చేసింది (వీడియో)   FIlmiBeat Telugu
యూట్యూబ్ లో మహేష్ కూతురి డాన్స్ హల్ చల్   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
25 ఏళ్ల జగడ... జగడ... శివపై డాక్యుమెంటరీతో వర్మ  వెబ్ దునియా
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చి సంచలనం సృష్టించిన 'శివ' రోటిన్ చిత్రాలకు బ్రేక్ వేసి అప్పట్లో దేశవ్యాప్తంగా మంచి పేరు సాధించింది. రాంగోపాల్ వర్మ దర్శకుడుగా రూపొందించిన శివ చిత్రం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించడమే కాకుండా నాగార్జునకు మాస్ హీరో ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత శివ చిత్రం టైపు చిత్రాలు ఎన్నో దూసుకు ...

'శివ'పై వర్మ డాక్యుమెంటరీ   Kandireega
శివకు ముందు.. ఆ తర్వాత..   సాక్షి
'శివ' చిత్రంపై రామ్ గోపాల్ వర్మ డాక్యుమెంటరీ(వీడియో)   FIlmiBeat Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
వీణా మాలిక్ కు 'బాబు'  Andhrabhoomi
పాకిస్తానీ సెక్సీ మోడల్ వీణా మాలిక్ పండింటి మగపిల్లాడికి జన్మినిచ్చింది. యూఎస్ ఏ లోని వర్జినియా హాస్పిటల్ సెంటర్లో వీణా మాలిక్ ప్రసవించింది. తల్లీ, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. గతేడాది వీణా మాలిక్ ప్రముఖ వ్యాపార వేత్త అసద్ బషీర్ ఖాన్ ని వివాహమాడింది. తనకు బాబు పుట్టిన్నట్లు వీణా మాలిక్ భర్త సోషల్ సైట్లో ...

వీణామాలిక్‌కు అబ్బాయి పుట్టాడోచ్: అంతలోనే ట్విట్టర్ అకౌంట్   వెబ్ దునియా
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వీణా మాలిక్!   సాక్షి
మగ బిడ్డకు జన్మనిచ్చిన నటి వీణా మాలిక్   FIlmiBeat Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   

  FIlmiBeat Telugu   
ఆస్కార్‌కు మన ఎంట్రీగా లయర్స్ డైస్  సాక్షి
వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరలో జరిగే ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల బరిలో పోటీ పడేందుకు మన దేశం నుంచి అధికారిక ఎంట్రీగా హిందీ చిత్రం 'లయర్స్ డైస్' (2013) ఎంపికైంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్.ఎఫ్.ఐ) దేశంలోని వివిధ ప్రాంతాలు, భాషలకు చెందిన సినీ ప్రముఖులతో నియమించిన 12 మంది సినీ ప్రముఖుల జ్యూరీ మంగళవారం నాడు ఈ చిత్రాన్ని ఎంపిక ...

ఆస్కార్‌లో భారత ఎంట్రీ 'లయర్స్‌ డైస్‌'   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆస్కార్ బరిలో 'లయర్స్ డైస్'   Namasthe Telangana
ఆస్కార్ బరిలో “మనం” లేము   Kandireega
FIlmiBeat Telugu   
తెలుగువన్   
అన్ని 12 వార్తల కథనాలు »   


టీXఏపీ: అశోక్ బొమ్మపై ఆగ్రహం, తొక్కేశారు (పిక్చర్స్)  Oneindia Telugu
హైదరాబాద్: హైదరాబాదులోని ఏపీఎన్జీవో భవన్లో తెలంగాణ, ఏపీ ఎన్జీవోల మధ్య గురువారం సాయంత్రం ఉద్రిక్తత చోటుచేసుకుంది. అబిడ్స్‌లోని ఏపీఎన్జీవో భవన్లో టీఎన్జీవోలు బతుకమ్మ ఆడేందుకు వచ్చారు. వారి ప్రయత్నాన్ని ఏపీఎన్జీవోలు అడ్డుకున్నారు. లోపలికి వచ్చి ఆడడం సరికాదని వారు హితవు పలికారు. తెలంగాణలో ఉంటూ ఏపీ ఏంటి.. అంటూ ఉద్యోగులపై ఆగ్రహం ...

ఏపీఎన్జీవో హోంలో బతుకమ్మ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఏపీ, టీ ఎన్జీవోల మధ్య ఘర్షణ   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మధుశాలిని టైటిల్‌ పాత్రలో 'సీతావలోకనం'  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మధుశాలిని, ప్రగతి, మీనాకుమారి ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం 'సీతావలోకనం'. విజయలక్ష్మి ప్రొడక్షన్స్‌ పతాకంపై అడకా వెంకటేశ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మాదల వేణు దర్శకుడు. మంగళవారం సాయంత్రం ప్రసాద్‌ ల్యాబ్స్‌ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా ట్రైలర్‌ను ప్రఖ్యాత దర్శకుడు కె. విశ్వనాథ్‌ ఆవిష్కరించారు.
సీతగా మధుశాలిని   సాక్షి
'సీత'లోని అంతర్ముఖం... సీతగా మధుశాలిని   వెబ్ దునియా
సీతగా మధుశాలిని బాగుంది - కె.విశ్వనాధ్   FilmyBuzz

అన్ని 5 వార్తల కథనాలు »   

  Kandireega   
ఎవరితోనైనా మల్టీస్టారర్‌ చేస్తాడట  Kandireega
srikanth తెలుగులో నిన్నటి తరం స్టార్‌ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జునలతో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న హీరో శ్రీకాంత్‌. ఒక వైపు సోలో హీరోగా నటిస్తూనే మరో వైపు స్టార్‌ హీరోల చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటిస్తూ వస్తున్నాడు శ్రీకాంత్‌. తాజాగా ఈయన యువ హీరోలతో మల్టీస్టారర్‌ చిత్రాలు చేస్తున్నాడు. అందులో భాగంగా మొదటగా ...

అప్పుడు చిరంజీవే గుర్తొచ్చారు!   సాక్షి
మల్టీస్టారర్ చిత్రాలు చేయాలనుంది: శ్రీకాంత్   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言