దూరదర్శన్ టి.చానల్ 'యాదగిరి' సాక్షి
సాక్షి, హైదరాబాద్: దూరదర్శన్ తెలంగాణ ప్రాంతీయ చానల్‌కు 'యాదగిరి' పేరును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో దూరదర్శన్ 'సప్తగిరి' పేరుతో తెలుగు ప్రేక్షకుల కోసం ప్రసారాలు జరిగేవి. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేక ప్రసారాలు చేసేందుకు కొత్త ప్రాంతీయ చానల్‌ను కేంద్ర సమాచార, ...
ఇక దూరదర్శన్ 'యాదగిరి'Andhrabhoomi
దూరదర్శన్ తెలంగాణ ప్రాంతీయ చానల్ 'యాదగిరి'Namasthe Telangana
తెలంగాణ దూరదర్శన్ పేరు డిడి యాదగిరితెలుగువన్
వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి, హైదరాబాద్: దూరదర్శన్ తెలంగాణ ప్రాంతీయ చానల్‌కు 'యాదగిరి' పేరును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో దూరదర్శన్ 'సప్తగిరి' పేరుతో తెలుగు ప్రేక్షకుల కోసం ప్రసారాలు జరిగేవి. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేక ప్రసారాలు చేసేందుకు కొత్త ప్రాంతీయ చానల్‌ను కేంద్ర సమాచార, ...
ఇక దూరదర్శన్ 'యాదగిరి'
దూరదర్శన్ తెలంగాణ ప్రాంతీయ చానల్ 'యాదగిరి'
తెలంగాణ దూరదర్శన్ పేరు డిడి యాదగిరి
రాజధాని భూసేకరణకు మంత్రులతో కమిటీ ఏర్పాటు తెలుగువన్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం కోసం భూసేకరణకు ఆరుగురు మంత్రులతో కూడిన ఒక ఉప కమిటీ వేసారు. అందులో మంత్రులు యనమల రామకృష్ణుడు, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా మహేశ్వర రావు, పి.నారాయణ, పల్లె రఘునాధ రెడ్డి మరియు రావెల కిషోర్ బాబు సభ్యులుగా ఉన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలలో భూసేకరణ చేయవలసి ఉంటుంది ...
భూసేకరణకు మంత్రుల కమిటి నియామకంసాక్షి
కె.ఇ. లేకుండానే రాజధాని భూ సేకరణ కమిటీNews Articles by KSR
ఏపీ రాజధాని భూసేకరణకు మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 5 వార్తల కథనాలు »
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం కోసం భూసేకరణకు ఆరుగురు మంత్రులతో కూడిన ఒక ఉప కమిటీ వేసారు. అందులో మంత్రులు యనమల రామకృష్ణుడు, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా మహేశ్వర రావు, పి.నారాయణ, పల్లె రఘునాధ రెడ్డి మరియు రావెల కిషోర్ బాబు సభ్యులుగా ఉన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలలో భూసేకరణ చేయవలసి ఉంటుంది ...
భూసేకరణకు మంత్రుల కమిటి నియామకం
కె.ఇ. లేకుండానే రాజధాని భూ సేకరణ కమిటీ
ఏపీ రాజధాని భూసేకరణకు మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు
హైదరాబాద్ మెట్రోపై గెజిట్ నోటిఫికేషన్ ప్రభావం? తెలుగువన్
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై నిన్న కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ గెజిట్ తెలంగాణా ప్రభుత్వానికి చాలా మేలు చేస్తుందని కొందరు, చాలా ఇబ్బందికరంగా మారుతుందని మరి కొందరి వాదన. మేలు చేస్తుందనే వారిలో ఈ ప్రాజెక్టు మేనేజింగ్ డైరక్టర్ యాన్.వీ.యస్. రెడ్డి కూడా ఒకరు. ఇంతకాలం ఈ ...
మెట్రోపై జరగరానిదేదీ జరగలేదుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్ మెట్రో రైలు : గెజిట్ నోటిఫికేషన్ జారీ!వెబ్ దునియా
మెట్రోరైల్‌పై గెజిట్ నోటిఫికేషన్Andhrabhoomi
సాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై నిన్న కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ గెజిట్ తెలంగాణా ప్రభుత్వానికి చాలా మేలు చేస్తుందని కొందరు, చాలా ఇబ్బందికరంగా మారుతుందని మరి కొందరి వాదన. మేలు చేస్తుందనే వారిలో ఈ ప్రాజెక్టు మేనేజింగ్ డైరక్టర్ యాన్.వీ.యస్. రెడ్డి కూడా ఒకరు. ఇంతకాలం ఈ ...
మెట్రోపై జరగరానిదేదీ జరగలేదు
హైదరాబాద్ మెట్రో రైలు : గెజిట్ నోటిఫికేషన్ జారీ!
మెట్రోరైల్‌పై గెజిట్ నోటిఫికేషన్
పార్లమెంట్‌లో హైదరాబాద్ బిర్యానీ: నిజాం క్లబ్‌లో ట్రైనింగ్! వెబ్ దునియా
పార్లమెంట్‌లో ఇక నుంచి రుచికరమైన ఘుమఘుమలాడే హైదరాబాద్ బిర్యాని లభించబోతోంది. హైదరాబాదులో ప్రముఖమైన వంటకం 'హైదరాబాద్ బిర్యానీ' ఇక నుండి పార్లమెంటు సభ్యులకు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ బిర్యానీని పార్లమెంటు క్యాంటీన్ మెనులో చేర్చాలని పార్లమెంటరీ ఫుడ్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ ...
పార్లమెంట్ క్యాంటీన్లో హైదరాబాద్ బిర్యానీ! శిక్షణOneindia Telugu
ఇకపై పార్లమెంటులో హైదరాబాదీ బిర్యానీKandireega
హైదరాబాద్ బిర్యాని ఇక పార్లమెంటులోNews Articles by KSR
సాక్షి
అన్ని 13 వార్తల కథనాలు »
పార్లమెంట్‌లో ఇక నుంచి రుచికరమైన ఘుమఘుమలాడే హైదరాబాద్ బిర్యాని లభించబోతోంది. హైదరాబాదులో ప్రముఖమైన వంటకం 'హైదరాబాద్ బిర్యానీ' ఇక నుండి పార్లమెంటు సభ్యులకు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ బిర్యానీని పార్లమెంటు క్యాంటీన్ మెనులో చేర్చాలని పార్లమెంటరీ ఫుడ్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ ...
పార్లమెంట్ క్యాంటీన్లో హైదరాబాద్ బిర్యానీ! శిక్షణ
ఇకపై పార్లమెంటులో హైదరాబాదీ బిర్యానీ
హైదరాబాద్ బిర్యాని ఇక పార్లమెంటులో
ఎపిలో 67 లక్షల బోగస్ కార్డులా News Articles by KSR
తెల్లరేషన్ కార్డులు పెద్ద ఎత్తున ఉన్నట్లు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కనుగొంది. సుమారు అరవై ఏడు లక్షల బోగస్ కార్డులు ఉన్నాయని తేలినట్లు గుర్తించిన ప్రభుత్వం ఆ మేరకు రేషన్ బియ్యం సుమారు 29వేల టన్నుల మేర కోత విదించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అద్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
పరిశీలనలో ఉచిత రేషన్ బియ్యం : ఈటెలసాక్షి
తెలంగాణాలో 12 లక్షల బోగస్ రేషన్ కార్డులు : ఈటెల రాజేందర్వెబ్ దునియా
'రేషన్ బియ్యం ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నాం'Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
తెల్లరేషన్ కార్డులు పెద్ద ఎత్తున ఉన్నట్లు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కనుగొంది. సుమారు అరవై ఏడు లక్షల బోగస్ కార్డులు ఉన్నాయని తేలినట్లు గుర్తించిన ప్రభుత్వం ఆ మేరకు రేషన్ బియ్యం సుమారు 29వేల టన్నుల మేర కోత విదించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అద్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
పరిశీలనలో ఉచిత రేషన్ బియ్యం : ఈటెల
తెలంగాణాలో 12 లక్షల బోగస్ రేషన్ కార్డులు : ఈటెల రాజేందర్
'రేషన్ బియ్యం ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నాం'
విజయవాడలో చెలరేగుతున్న మాఫియా Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 24: రాజధాని పేరు చెప్పి ల్యాండ్ మాఫియాను ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత తమ్మినేని సీతారాం తెలుగుదేశం పార్టీపై ధ్వజమెత్తారు. విజయవాడ పరిసరాల్లో మాఫియా వ్యవహారాలపై సిటింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బుధవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాజధాని విషయంలో ...
రాజధాని పేరిట టీడీపీ భూదందాలు: వైఎస్సార్సీపీసాక్షి
రాజధాని పేరుతో మాఫియా సిటీ: బాబుపై తమ్మినేనిOneindia Telugu
చంద్రబాబు మాఫియా ను ప్రోత్సహించారాNews Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
హైదరాబాద్, సెప్టెంబర్ 24: రాజధాని పేరు చెప్పి ల్యాండ్ మాఫియాను ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత తమ్మినేని సీతారాం తెలుగుదేశం పార్టీపై ధ్వజమెత్తారు. విజయవాడ పరిసరాల్లో మాఫియా వ్యవహారాలపై సిటింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బుధవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాజధాని విషయంలో ...
రాజధాని పేరిట టీడీపీ భూదందాలు: వైఎస్సార్‌సీపీ
రాజధాని పేరుతో మాఫియా సిటీ: బాబుపై తమ్మినేని
చంద్రబాబు మాఫియా ను ప్రోత్సహించారా
హోంగార్డులకు దసరాలోపు వేతన బకాయిలు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖతోపాటు వివిధ విభాగాల్లో పని చేస్తున్న హోంగార్డులకు మూడు నెలల వేతన బకాయిల్ని దసరా పండగ లోపు చెల్లిస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. సచివాలయంలో బుధవారం మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్ విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక బడ్జెట్ కేటాయించి పోలీసు ...
దసరాలోగా వేతన బకాయిలు చెల్లిస్తాంAndhrabhoomi
తెలంగాణాలో హోం గార్డులను ఆదుకుంటాం : నాయిని నర్సింహా రెడ్డివెబ్ దునియా
హోంగార్డులకు ఇక ప్రతి నెల జీతాలు !సాక్షి
News Articles by KSR
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖతోపాటు వివిధ విభాగాల్లో పని చేస్తున్న హోంగార్డులకు మూడు నెలల వేతన బకాయిల్ని దసరా పండగ లోపు చెల్లిస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. సచివాలయంలో బుధవారం మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్ విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక బడ్జెట్ కేటాయించి పోలీసు ...
దసరాలోగా వేతన బకాయిలు చెల్లిస్తాం
తెలంగాణాలో హోం గార్డులను ఆదుకుంటాం : నాయిని నర్సింహా రెడ్డి
హోంగార్డులకు ఇక ప్రతి నెల జీతాలు !
వెంటాడి వేటాడి సాక్షి
గన్నవరం : ఉంగుటూరు మండలం పెదావుటపల్లి సమీపంలో కారులో వెళ్తున్న ముగ్గురిని గుర్తుతెలియని ఆగంతకులు మరో కారుతో అడ్డగించి పిస్టళ్లతో కాల్పులు జరిపి హతమార్చిన సంఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రితో పాటు ఇరువురు కుమారులు మృతి చెందారు. ప్రశాంతంగా ఉండే గ్రామీణ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం ...
పట్టపగలు.. నడిరోడ్డుపై ముగ్గురి హత్యఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముగ్గురిపై కాల్పులు : హనుమాన్ జంక్షన్ వద్ద కారు గుర్తింపు!వెబ్ దునియా
కాల్పులు: కుటుంబాలమధ్యే: వంశీ, వీడియో దృశ్యాలుOneindia Telugu
తెలుగువన్
అన్ని 15 వార్తల కథనాలు »
గన్నవరం : ఉంగుటూరు మండలం పెదావుటపల్లి సమీపంలో కారులో వెళ్తున్న ముగ్గురిని గుర్తుతెలియని ఆగంతకులు మరో కారుతో అడ్డగించి పిస్టళ్లతో కాల్పులు జరిపి హతమార్చిన సంఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రితో పాటు ఇరువురు కుమారులు మృతి చెందారు. ప్రశాంతంగా ఉండే గ్రామీణ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం ...
పట్టపగలు.. నడిరోడ్డుపై ముగ్గురి హత్య
ముగ్గురిపై కాల్పులు : హనుమాన్ జంక్షన్ వద్ద కారు గుర్తింపు!
కాల్పులు: కుటుంబాలమధ్యే: వంశీ, వీడియో దృశ్యాలు
రైతు రుణ మాఫీతో తెలంగాణలో సంబరాలు : హరీష్ రావు వెబ్ దునియా
రైతు రుణమాఫీతో తెలంగాణ ప్రభుత్వంలో సంబరాలు జరుపుకుంటున్నారని ఆ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు అన్నారు. రైతు రుణ మాఫీపై విపక్షాలు విమర్శలు చేయడంపై ఆయన స్పందిస్తూ.. తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం రుణమాఫీ చేసినందుకా? ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చినందుకా? అని నిలదీశారు. పక్క రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట ...
ప్రభుత్వం రుణమాఫీ చేస్తే విమర్శిస్తారా? : మంత్రి హరీష్రావుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రతిపక్షాల విమర్శలకు బెదరం: హరీష్‌రావుAndhrabhoomi
బాబును అనరేం, బెదరం: కిషన్‌పై హరీష్, పొన్నాలవల్లేOneindia Telugu
Namasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
రైతు రుణమాఫీతో తెలంగాణ ప్రభుత్వంలో సంబరాలు జరుపుకుంటున్నారని ఆ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు అన్నారు. రైతు రుణ మాఫీపై విపక్షాలు విమర్శలు చేయడంపై ఆయన స్పందిస్తూ.. తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం రుణమాఫీ చేసినందుకా? ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చినందుకా? అని నిలదీశారు. పక్క రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట ...
ప్రభుత్వం రుణమాఫీ చేస్తే విమర్శిస్తారా? : మంత్రి హరీష్‌రావు
ప్రతిపక్షాల విమర్శలకు బెదరం: హరీష్‌రావు
బాబును అనరేం, బెదరం: కిషన్‌పై హరీష్, పొన్నాలవల్లే
చెవిరెడ్డి తండ్రికి పింఛనా: జగన్‌కు పరకాల సూటి ప్రశ్న Oneindia Telugu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ బుధవారం మండిపడ్డారు. జగన్ ఆక్రోశం అవినీతి కోసమే తప్ప ప్రజల కోసం కాదన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి తండ్రి సుబ్రహ్మణ్య రెడ్డి పేరిట తెల్ల రేషన్ కార్డు ఉందని, ఆయనకు వృద్ధాప్య పింఛనూ ...
పరకాలకు జగన్ సమాదానం చెబుతారాNews Articles by KSR
అన్ని 2 వార్తల కథనాలు »
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ బుధవారం మండిపడ్డారు. జగన్ ఆక్రోశం అవినీతి కోసమే తప్ప ప్రజల కోసం కాదన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి తండ్రి సుబ్రహ్మణ్య రెడ్డి పేరిట తెల్ల రేషన్ కార్డు ఉందని, ఆయనకు వృద్ధాప్య పింఛనూ ...
పరకాలకు జగన్ సమాదానం చెబుతారా
沒有留言:
張貼留言