2014年9月26日 星期五

2014-09-27 తెలుగు (India) ఇండియా

  Oneindia Telugu   
మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా  తెలుగువన్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ విద్యాసాగరరావుకు అందించినట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా వున్న ఎన్సీపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో పృథ్విరాజ్ చవాన్ ప్రభుత్వం మైనారిటీలో పడింది. దాంతో ఆయన తన ముఖ్యమంత్రి పదవికి ...

మహారాష్ట్ర సీఎం చవాన్ రాజీనామా   సాక్షి
కాంగ్రెస్సే కారణం : పవార్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎన్సీపీ ఎఫెక్ట్: మహారాష్ట్ర సిఎం చవాన్ రాజీనామా   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 16 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ప్లెబిసైట్: కాశ్మీర్‌పై నవాజ్ షరీఫ్ సంచలన ప్రకటన  Oneindia Telugu
న్యూయార్క్: పాకిస్తాన్‌ ప్రధాన మంత్రి నవాజ్‌ షరీఫ్‌ శుక్రవారంనాడు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత్‌ను లక్ష్యం చేసుకుంటూ కాశ్మీర్‌ విషయంలో చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌ సమస్య పరిష్కారం పాకిస్తాన్‌కు చాలా చాలా కీలకమైందని ఆయన అన్నారు. కాశ్మీర్‌ ప్రజల ఆకాంక్షలు తెలియాలంటే ప్లెబిసైట్‌ నిర్వహించాలని ఆయన ...

ప్లెబిసైట్ కోసం కాశ్మీరీల నిరీక్షణ   సాక్షి
భారత్‌వల్లే చర్చలకు ఆటంకం: నవాజ్‌ షరీఫ్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఐరాస సదస్సులో షరీఫ్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతారు: పాక్   వెబ్ దునియా

అన్ని 7 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
నరేంద్ర మోదీకి న్యూయార్క్ కోర్టు సమన్లు  Andhrabhoomi
వాషింగ్టన్, సెప్టెంబర్ 26: అమెరికాలో చరిత్రాత్మక పర్యటనకోసం ప్రధాని నరేంద్ర మోదీ చేరుకోవడానికి ఒక రోజు ముందు 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లలో ఆ రాష్టమ్రుఖ్యమంత్రిగా పాత్ర ఉందన్న ఆరోపణలపై ఆయనకు వ్యతిరేకంగా కోర్టు సమన్లు పొందడంలో ఇక్కడి మానవ హక్కుల ఉద్యమ సంస్థ ఒకటి విజయం సాధించింది. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లను ...

మోదీకి అమెరికా కోర్టు సమన్లు   సాక్షి
ప్రధాని నరేంద్ర మోడీకి సమన్లు... 2002 గోధ్రా కేసు   తెలుగువన్
ప్రధాని మోడీకి 2000 గోధ్రా కేసులో అమెరికా కోర్టు సమన్లు...   వెబ్ దునియా
Kandireega   
Oneindia Telugu   
News Articles by KSR   
అన్ని 17 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఆస్తుల కేసు: జయలలితకి సుప్రీంకోర్టు షాక్  తెలుగువన్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో బెంగళూరు కోర్టు శనివారం తీర్పు ఇవ్వకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ జయలలిత దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీనితో శనివారం నాడు బెంగుళూరు కోర్టు ఈ కేసులో శనివారమే తీర్పు ఇచ్చే అవకాశం వుంది. జయలలిత తీర్పును ...

జయ అక్రమాస్తుల కేసుపై నేడు తీర్పు   Namasthe Telangana
'అమ్మ' అక్రమాస్తులపై తీర్పు నేడే   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జయ కేసుపై తీర్పు నేడే   సాక్షి
10tv   
వెబ్ దునియా   
Andhrabhoomi   
అన్ని 24 వార్తల కథనాలు »   

  10tv   
రసవత్తరంగా మారిన మహారాష్ట్ర రాజకీయం  10tv
మహారాష్ట్ర: ప్రతిక్షణానికో లేటెస్ట్ ట్విస్ట్ లతో కొన్ని రోజుల నుంచి మహారాష్ట్ర యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. మొన్నటి వరకు బిజెపీ-శివసేన పొత్తుల పొదరిల్లు ఉత్కంఠను క్రియేట్ చేస్తే నేడు మరాఠా రాజకీయాలు కీలక ఘట్టాన్ని ఆవిష్కరించాయి. తెగిపోయిన కాంగ్రెస్-ఎన్సిపీ బంధం బిజెపీ-శివసేన పొత్తుల పొదరిల్లు కూలిపోయినట్లుగానే ...

వాళ్లు పితృపక్షాల్లో కాకులు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'మహా' శత్రువులే కారకులు   సాక్షి
మహారాష్ట్రలో గవర్నర్ పాలన ?: బీజేపీ మహారాష్ట్రకు శత్రువు!   వెబ్ దునియా
తెలుగువన్   
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 32 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
యువతులకు, మహిళలకు మిస్డ్ కాల్స్ ఇస్తే అంతే  Oneindia Telugu
పాట్నా: యువతులు, మహిళలకు ఫోన్లు చేస్తూ, మిస్డ్ కాల్స్ ఇస్తూ వేధించే ఆకతాయిలకు కళ్లెం వేసేందుకు బీహార్ పోలీసులు కొత్త ఆలోచన చేశారు. మహిళలకు ఉద్దేశ్యపూర్వకంగా మిస్డ్ కాల్స్ ఇస్తే వారిని అరెస్టు చేసి జైలుకు పంపించేందుకు బీహార్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఉద్దేశ్యపూర్వకంగా మిస్డ్ కాల్స్ ఇస్తే జైలు ఊచలు లెక్కబెట్టాల్సి ...

బీహార్ అమ్మాయిలకు మిస్డ్ కాల్ ఇస్తే ఊసలు లెక్కించాల్సిందే!!   వెబ్ దునియా
బీహార్ అమ్మాయిలకు మిస్డ్ కాల్ ఇస్తే జైలే   తెలుగువన్
మిస్డ్ కాల్ ఇస్తే జైలుపాలే   Kandireega
Namasthe Telangana   
సాక్షి   
అన్ని 13 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఆర్ధిక వ్యవస్థకు షాక్!  సాక్షి
ఏళ్లతరబడి అడ్డూ ఆపూ లేకుండా సాగిన ఒక అరాచకం ఎలాంటి సమస్యలు సృష్టించగలదో, ఏ పర్యవసానాలకు దారితీయగలదో బొగ్గు కుంభకోణంపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం వెలువరించిన తీర్పు తేటతెల్లం చేస్తున్నది. 1993 మొదలుకొని 2012 వరకూ వివిధ ప్రైవేటు సంస్థలకు బొగ్గు క్షేత్రాలు ధారాదత్తం చేసిన తీరు చట్టవిరుద్ధమైనదని, ఈ కాలమంతా కట్టబెట్టిన 218 ...

బొగ్గు మసిపై మండిపడ్డ సుప్రీం – 214 బొగ్గు క్షేత్రాల రద్దు- Rs. 10వేల కోట్ల లాభం!   వెబ్ దునియా
'బొగ్గు'పై సుప్రీం భగ్గు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆర్థిక వృద్ధికి విఘాతం   Andhrabhoomi
తెలుగువన్   
Oneindia Telugu   
అన్ని 35 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
రిజర్వాయర్‌లో పడిన బస్సు  Andhrabhoomi
సిమ్లా, సెప్టెంబర్ 24: బిలాస్‌పూర్‌కు సమీపంలోని రాయియాన్ వద్ద గోబింద్‌సాగర్ రిజర్వాయర్‌లో బుధవారం ఉదయం బస్సు పడిన దుర్ఘటనలో 25మంది మృతి చెందారు. అనేకమంది గల్లంతయ్యారు. సిమ్లాకు 95 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 25 మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన 15మందిని బిలాస్‌పూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నట్లు ...

రిజర్వాయర్‌లో బస్సు బోల్తా.. 25 మంది దుర్మరణం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బస్సు దుర్ఘటనలో 22కి చేరిన మృతులు   తెలుగువన్
హిమాచల్ ప్రదేశ్‌లో బస్సు ట్రాజెడీ : 22 మంది దుర్మరణం   వెబ్ దునియా
Oneindia Telugu   
సాక్షి   
అన్ని 15 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
'మేక్ ఇన్ ఇండియా' పోర్టల్, లోగో ఆవిష్కరించిన మోడీ  తెలుగువన్
భారత దేశంలో పారిశ్రామికాభివృద్ధికి సహకరించే విధంగా భారత ప్రభుత్వం రూపొందించిన 'మేక్ ఇన్ ఇండియా' పోర్టల్ ప్రారంభోత్సవం గురువారం న్యూ ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ ఈ పోర్టల్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా 500 దేశాలకు చెందిన ప్రతినిధులు, పలువురు భారతీయ ...

మేక్ ఇన్ ఇండియా పోర్టల్.. నరేంద్ర మోడీ చేతుల మీదుగా లాంఛ్   వెబ్ దునియా
''మేకిన్‌ ఇండియా'' భారత చిత్తశుద్ధికి నిదర్శనం : నిర్మలా సీతారామన్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మేకిన్‌ ఇండియా నినాదం కాదు : నిర్మలాసీతారామన్‌   Andhrabhoomi
Oneindia Telugu   
సాక్షి   
Namasthe Telangana   
అన్ని 12 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
రాహుల్ దత్తత తీసుకుంటారని ఎవరు చెప్పారు : ప్రియాంకా ప్రశ్న!  వెబ్ దునియా
తన ఏకైక కుమారుడుని కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు, సోనియా గాంధీ కుమారుడు రాహుల్‌ గాంధీ దత్తత తీసుకుంటున్నారని మీడియాకు ఎవరు చెప్పారంటూ ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు. ఈ అంశంపై జాతీయ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు ప్రసారం కావడంపై ఆమె మండిపడ్డారు. ఈ తరహా వార్తలను ప్రచురించిన మీడియా సంస్థలకు ఆమె లీగల్ నోటీసులను జారీ ...

రాహుల్ దత్తత వార్తల మీద ప్రియాంకా గాంధీ గరమ్   తెలుగువన్
రాహుల్ దత్తత ఇష్యూ: స్పందించిన ప్రియాంక గాంధీ   Oneindia Telugu
కుమారుడి దత్తత కథనాలపై ప్రియాంక మండిపాటు   10tv
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
సాక్షి   
Namasthe Telangana   
అన్ని 20 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言