హీరోయిన్ ముద్దు ఖరీదు రూ.48,77010 వెబ్ దునియా
హాలీవుడ్ హీరోయిన్ ఎలిజబెత్ హర్లే ఒక్క ముద్దు ఖరీదు సుమారుగా రూ.49 లక్షలు పలికింది. ఆమెను ముద్దెట్టుకునేందుకు కెనడాకు చెందిన భారత సంతతి కుబేరుడు జులియన్ భారతి అనే ధనవంతుడు రూ.49 లక్షలు చెల్లించాడు. ప్రముఖ గాయకుడు ఎల్టన్‌జాన్ నెలకొల్పిన ఎయిడ్స్ ఫౌండేషన్‌కు అవసరమైన నిధుల సేకరణ కోసం హర్లే తన ముద్దును అమ్మకానికి పెట్టేందుకు ...
హీరోయిన్ ముద్దు ఖరీదు 49 లక్షలుతెలుగువన్
ఎలిజబెత్ హర్లే ముద్దు @ 49 లక్షలుNamasthe Telangana
ఎలిజబెత్ హార్లీ ముద్దుకోసం రూ. 50లక్షలు చెల్లించాడుOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
హాలీవుడ్ హీరోయిన్ ఎలిజబెత్ హర్లే ఒక్క ముద్దు ఖరీదు సుమారుగా రూ.49 లక్షలు పలికింది. ఆమెను ముద్దెట్టుకునేందుకు కెనడాకు చెందిన భారత సంతతి కుబేరుడు జులియన్ భారతి అనే ధనవంతుడు రూ.49 లక్షలు చెల్లించాడు. ప్రముఖ గాయకుడు ఎల్టన్‌జాన్ నెలకొల్పిన ఎయిడ్స్ ఫౌండేషన్‌కు అవసరమైన నిధుల సేకరణ కోసం హర్లే తన ముద్దును అమ్మకానికి పెట్టేందుకు ...
హీరోయిన్ ముద్దు ఖరీదు 49 లక్షలు
ఎలిజబెత్ హర్లే ముద్దు @ 49 లక్షలు
ఎలిజబెత్ హార్లీ ముద్దుకోసం రూ. 50లక్షలు చెల్లించాడు
నవాజ్ షరీఫ్ ను కోర్టు మెట్లు ఎక్కిస్తా! సాక్షి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను కోర్టు మెట్లు ఎక్కిస్తానని పాకిస్థాన్ తెహరీక్ ఏ ఇన్పాఫ్ (పీటీఐ) నేత ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి తాను దేశ అత్యున్నత న్యాయస్థాయం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఇమ్రాన్ తెలిపాడు. త్వరలోనే పార్లమెంట్ ను మోసం చేస్తున్న నవాజ్ ను సుప్రీంకోర్టు బహిష్కరిస్తుందన్నాడు.
నవాజ్ షరీఫ్‌ను గద్దెదించే వరకు విశ్రమించను : ఇమ్రాన్ ఖాన్వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను కోర్టు మెట్లు ఎక్కిస్తానని పాకిస్థాన్ తెహరీక్ ఏ ఇన్పాఫ్ (పీటీఐ) నేత ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి తాను దేశ అత్యున్నత న్యాయస్థాయం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఇమ్రాన్ తెలిపాడు. త్వరలోనే పార్లమెంట్ ను మోసం చేస్తున్న నవాజ్ ను సుప్రీంకోర్టు బహిష్కరిస్తుందన్నాడు.
నవాజ్ షరీఫ్‌ను గద్దెదించే వరకు విశ్రమించను : ఇమ్రాన్ ఖాన్
ఒక్కటిగా..: భారత్‌లో అల్‌ఖైదా, నవాజ్‌షరీఫ్ లక్ష్యమా? Oneindia Telugu
వాషింగ్టన్: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను అసమర్థునిగా చిత్రీకరించి గద్దె దించేందుకు పాకిస్తాన్ సైన్యం, ఐఎస్‌ఐ సంయుక్తంగా మహా కుట్రకు తెరదీశాయని, దానికి భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదులను భారత్ పైకి ఉసిగొల్పి దాడులకు తెగబడటం ద్వారా పాక్ ప్రధానిపై అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి ...
నవాజ్ షరీఫ్‌ను తప్పించడానికే కుట్ర: అమెరికావెబ్ దునియా
పాక్‌లో షియా నేత కాల్చివేతఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 3 వార్తల కథనాలు »
వాషింగ్టన్: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను అసమర్థునిగా చిత్రీకరించి గద్దె దించేందుకు పాకిస్తాన్ సైన్యం, ఐఎస్‌ఐ సంయుక్తంగా మహా కుట్రకు తెరదీశాయని, దానికి భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదులను భారత్ పైకి ఉసిగొల్పి దాడులకు తెగబడటం ద్వారా పాక్ ప్రధానిపై అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి ...
నవాజ్ షరీఫ్‌ను తప్పించడానికే కుట్ర: అమెరికా
పాక్‌లో షియా నేత కాల్చివేత
భారత్‌లో అల్‌ఖైదా స్థానం లేదు: అమెరికన్ ముస్లిం మండలి వెబ్ దునియా
భారత ఉపఖండంలోను అల్‌ఖైదాను విస్తరించాలన్న అల్ జవహరి వ్యూహాన్ని భారత ముస్లిం మతపెద్దలు ఖండించారు. సున్నీ మార్క్‌జ సీరత్ కమిటీ, ఇతర స్థానిక ముస్లీం గ్రూపులకు చెందిన ప్రతినిధులు ఈ మేరకు ఒక లేఖను, భద్రకాళీ పోలీస్ స్టేషన్లో అందించారని పోలీసు కమిషనర్ కెకె సరంగల్ చెప్పారు. ముస్లిం సమాజానికి భారత్ ప్రియమైనదని, జాతీయ సమైక్యతను ...
అల్‌ఖైదా ముప్పును ఎదుర్కొంటాం తుదముట్టిస్తాం: అమెరికాAndhrabhoomi
అల్‌కాయిదా హెచ్చరికలపై దేశంలో హై అలర్ట్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముప్పును ఎదుర్కొంటాంసాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
భారత ఉపఖండంలోను అల్‌ఖైదాను విస్తరించాలన్న అల్ జవహరి వ్యూహాన్ని భారత ముస్లిం మతపెద్దలు ఖండించారు. సున్నీ మార్క్‌జ సీరత్ కమిటీ, ఇతర స్థానిక ముస్లీం గ్రూపులకు చెందిన ప్రతినిధులు ఈ మేరకు ఒక లేఖను, భద్రకాళీ పోలీస్ స్టేషన్లో అందించారని పోలీసు కమిషనర్ కెకె సరంగల్ చెప్పారు. ముస్లిం సమాజానికి భారత్ ప్రియమైనదని, జాతీయ సమైక్యతను ...
అల్‌ఖైదా ముప్పును ఎదుర్కొంటాం తుదముట్టిస్తాం: అమెరికా
అల్‌కాయిదా హెచ్చరికలపై దేశంలో హై అలర్ట్
ముప్పును ఎదుర్కొంటాం
ఆఫ్ఘానిస్థాన్ లో ఉగ్రవాది దాడి.. 21 మంది మృతి సాక్షి
కాబుల్: ఆఫ్ఘనిస్థాన్ లో ఉగ్రవాదులు చేసిన దాడిలో కనీసం 21 మంది మరణించారు. ఆదివారం తెల్లవారుజామున గజ్నీ నగర శివారున ఓ భద్రత తనిఖీ స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసినట్టు ఓ అధికారి చెప్పారు. మరణించినవారిలో 18 మంది ఉగ్రవాదులు, ముగ్గురు పోలీసులు ఉన్నట్టు వెల్లడించారు. ఉగ్రవాదులు నలుగురు పోలీసులను కిడ్నాప్ చేసినట్టు తెలిపారు. ఈ ఘటనకు ...
ఇంకా మరిన్ని »

రెండో సంతానానికి లైన్ క్లియర్ సాక్షి
బీజింగ్: చైనా రాజధాని బీజింగ్‌లో సుమారు 20 వేల మంది దంపతులకు రెండో సంతానం కోసం అక్కడి ప్రభుత్వం అనుమతినిచ్చింది. చైనాలో ఇప్పటి వరకూ ఏక శిశు విధానం అమలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే జనాభా పరంగా ఎదురవుతున్న సమస్యల దృష్ట్యా చైనా గత ఏడాది కుటుంబ నియంత్రణ నిబంధనలను సడలించింది. వీటి ఆధారంగా ఇప్పుడు రెండో సంతానం కనేందుకు ...

పాకిస్థాన్‌ను పాలించడం అంత సులభం కాదు : నవాజ్ షరీఫ్ వెబ్ దునియా
పాకిస్థాన్‌ను పాలించడం అంత సులభం కాదని ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అభిప్రాయపడ్డారు. గత మూడు వారాలుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి, సంక్షోభంపై ఆయన స్పందిస్తూ.. పాకిస్థాన్‌ను పరిపాలించడం సులభం కాదన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రజా ప్రతినిధులందరూ ఐక్యంగా ఉండి, ప్రభుత్వానికి మద్దతు ...
పాక్‌ను పాలించడం సులభం కాదు : నవాజ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 2 వార్తల కథనాలు »
పాకిస్థాన్‌ను పాలించడం అంత సులభం కాదని ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అభిప్రాయపడ్డారు. గత మూడు వారాలుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి, సంక్షోభంపై ఆయన స్పందిస్తూ.. పాకిస్థాన్‌ను పరిపాలించడం సులభం కాదన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రజా ప్రతినిధులందరూ ఐక్యంగా ఉండి, ప్రభుత్వానికి మద్దతు ...
పాక్‌ను పాలించడం సులభం కాదు : నవాజ్
కిస్అండ్‌టెల్: ఆమెపై పైర్, మరోచోట లవర్‌ని విసిగించి Oneindia Telugu
ప్యారిస్: ఫ్రాన్స్‌కు చెందిన మాజీ తొలి మహిళ వాలెరీ ట్రిర్వీలర్ విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రెసిడెంట్ ఫ్రాంకోయిస్ హోలాండ్‌తో విడిపోయిన నేపథ్యంలో ఆమె కిస్ అండ్ టెల్ పుస్తకం తెస్తోంది. ఫ్రాంకోయిస్‌కు ఓ నటితో అఫైర్ ఉండటంతో విడిపోయింది. కిస్ అండ్ టెల్ పుస్తకంలో ఆమె తన రిలేషన్ షిప్ పైన పేర్కొంది. మరోవైపు, ఫ్రాన్స్‌కు చెందిన ఓ వ్యక్తి తన ...
ప్రియురాలి స్పందన కోసం 21708 ఎస్ఎంఎస్‌లు.. చివరకు కటకటాలపాలు!వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
ప్యారిస్: ఫ్రాన్స్‌కు చెందిన మాజీ తొలి మహిళ వాలెరీ ట్రిర్వీలర్ విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రెసిడెంట్ ఫ్రాంకోయిస్ హోలాండ్‌తో విడిపోయిన నేపథ్యంలో ఆమె కిస్ అండ్ టెల్ పుస్తకం తెస్తోంది. ఫ్రాంకోయిస్‌కు ఓ నటితో అఫైర్ ఉండటంతో విడిపోయింది. కిస్ అండ్ టెల్ పుస్తకంలో ఆమె తన రిలేషన్ షిప్ పైన పేర్కొంది. మరోవైపు, ఫ్రాన్స్‌కు చెందిన ఓ వ్యక్తి తన ...
ప్రియురాలి స్పందన కోసం 21708 ఎస్ఎంఎస్‌లు.. చివరకు కటకటాలపాలు!
ఆఫ్రికన్ దేశాల్లో బీజేపీ కార్యాలయాలు! సాక్షి
నైరోబి: ఆఫ్రికన్ దేశాల్లో మరిన్ని పార్టీ విభాగాలను ఏర్పాటు చేయడానికి బీజేపీ కసరత్తులు ఆరంభించింది. ఇప్పటికే పలు ఆఫ్రికన్ దేశాల్లో బీజేపీ కార్యాలయాలను ప్రారంభించిన పార్టీ నాయకత్వం దాన్ని మరింత విస్తరించేందుకు రంగం సిద్దం చేసింది. త్వరలో ఆఫ్రికన్ దేశమైన కెన్యాలో బీజేపీ విదేశీ కార్యాలయాన్ని ఆరంభించనుంది. ఇందుకు తగిన ప్రణాళికలు ...

బ్రాత్‌వెయిట్ అజేయ సెంచరీ Andhrabhoomi
సెయింట్ వినె్సంట్, సెప్టెంబర్ 6: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ తన మొదటి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయి 264 పరుగులు సాధించింది. క్రెగ్ బ్రాత్‌వెయిట్ 269 బంతులు ఎదుర్కొని, ఎనిమిది ఫోర్లతో 123 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలవడం ద్వారా విండీస్ ఇన్నింగ్స్‌కు గట్టిపునాది ...
బ్రాత్‌వైట్ అజేయ శతకంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 2 వార్తల కథనాలు »
సెయింట్ వినె్సంట్, సెప్టెంబర్ 6: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ తన మొదటి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయి 264 పరుగులు సాధించింది. క్రెగ్ బ్రాత్‌వెయిట్ 269 బంతులు ఎదుర్కొని, ఎనిమిది ఫోర్లతో 123 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలవడం ద్వారా విండీస్ ఇన్నింగ్స్‌కు గట్టిపునాది ...
బ్రాత్‌వైట్ అజేయ శతకం
沒有留言:
張貼留言