తెలంగాణ తైక్వాండో సంఘం అధ్యక్షునిగా శ్రీనివాస్ Andhrabhoomi
చాంద్రాయణగుట్ట, సెప్టెంబర్ 7: తెలంగాణ రాష్ట్ర తైక్వాండో సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటైంది. తెలంగాణ తైక్వాండో సంఘం అధ్యక్షునిగా హైదరాబాద్‌కు చెందిన ఎం.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా మహబూబ్‌నగర్‌కు చెందిన కె.శ్రీహరి, కోశాధికారిగా వరంగల్‌కు చెందిన వి.సారంగాపాణి నియమితులయ్యారు. సంఘం ఉపాధ్యక్షునిగా హైదరాబాద్‌కు చెందిన కె.
హెచ్‌సీఏ అధ్యక్షునిగా అర్షద్ అయూబ్Namasthe Telangana
అయూబ్‌దే పైచేయిసాక్షి
హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికల్లో హోరాహోరీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
10tv
అన్ని 6 వార్తల కథనాలు »
చాంద్రాయణగుట్ట, సెప్టెంబర్ 7: తెలంగాణ రాష్ట్ర తైక్వాండో సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటైంది. తెలంగాణ తైక్వాండో సంఘం అధ్యక్షునిగా హైదరాబాద్‌కు చెందిన ఎం.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా మహబూబ్‌నగర్‌కు చెందిన కె.శ్రీహరి, కోశాధికారిగా వరంగల్‌కు చెందిన వి.సారంగాపాణి నియమితులయ్యారు. సంఘం ఉపాధ్యక్షునిగా హైదరాబాద్‌కు చెందిన కె.
హెచ్‌సీఏ అధ్యక్షునిగా అర్షద్ అయూబ్
అయూబ్‌దే పైచేయి
హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికల్లో హోరాహోరీ
వైభవంగా గణేష్ నిమజ్జనోత్సవం Andhrabhoomi
నల్లగొండ, సెప్టెంబర్ 7: నవరాత్రి పూజలందుకున్న గణనాథిపతియైన వినాయకుడి నిమజ్జనోత్సవాలు ఆదివారం భారీ శోభాయాత్రలు, ఊరేగింపుల మధ్య ఘనంగా ముగిసాయి. భక్తిశ్రద్దలతో వినాయక విగ్రహాలను అందంగా ముస్తాబు చేసిన వాహానాలపై కొలుదీర్చి భక్తుల నృత్యాలు, భజనలు, కోలాటాలు, మహిళల మంగళహారతుల మధ్య శోభాయాత్రలతో నిమజ్జనోత్సవాలకు తరలించారు.
నేడే గణేష్ నిమజ్జనంNamasthe Telangana
నేడే గణేశ్ నిమజ్జనంసాక్షి
కర్నూలులో ఘనంగా గణేశ్ నిమజ్జనంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 29 వార్తల కథనాలు »
నల్లగొండ, సెప్టెంబర్ 7: నవరాత్రి పూజలందుకున్న గణనాథిపతియైన వినాయకుడి నిమజ్జనోత్సవాలు ఆదివారం భారీ శోభాయాత్రలు, ఊరేగింపుల మధ్య ఘనంగా ముగిసాయి. భక్తిశ్రద్దలతో వినాయక విగ్రహాలను అందంగా ముస్తాబు చేసిన వాహానాలపై కొలుదీర్చి భక్తుల నృత్యాలు, భజనలు, కోలాటాలు, మహిళల మంగళహారతుల మధ్య శోభాయాత్రలతో నిమజ్జనోత్సవాలకు తరలించారు.
నేడే గణేష్ నిమజ్జనం
నేడే గణేశ్ నిమజ్జనం
కర్నూలులో ఘనంగా గణేశ్ నిమజ్జనం
ఏటూరు నాగారం వద్ద గోదావరి ఉధృతి Namasthe Telangana
వరంగల్: ఏటూరు నాగారం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం 10.55 మీటర్ల ప్రమాదస్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలు నీటమునిగాయి. గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక సూచిని ఎగురవేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు ...
జలాశయాలు కళకళAndhrabhoomi
గోదారి హోరుసాక్షి
ఇరు రాష్ట్రాల్లో భారీ వర్షాలు... వరదలు10tv
అన్ని 14 వార్తల కథనాలు »
వరంగల్: ఏటూరు నాగారం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం 10.55 మీటర్ల ప్రమాదస్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలు నీటమునిగాయి. గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక సూచిని ఎగురవేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు ...
జలాశయాలు కళకళ
గోదారి హోరు
ఇరు రాష్ట్రాల్లో భారీ వర్షాలు... వరదలు
నగల చోరీ: పోలీసులమని.. మాయమాటలతో... Oneindia Telugu
హైదరాబాద్: పోలీసునని మాయమాటలు చెప్పి మహిళ వద్ద బంగారు నగలు దోచుకెళ్లిన సంఘటన హైదరాబాదులోని వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎన్‌జివో కాలనీలో నివసించే రామలక్ష్మీ వద్దకు ఆదివారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తి వచ్చి పోలీసునని పరిచయం చేసుకున్నాడు. దొంగతనాలు జరుగుతున్నాయి, నగలు జాగ్రత్త చేసుకోవాలని మెడలో ఉన్న ...
ఇంకా మరిన్ని »

అన్నగారే ఆదుకున్నారు... సాక్షి
హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో దివంగత ఎన్.టి.రామారావుది ప్రత్యేక ముద్ర. ఆయన మరణించి దాదాపు రెండు దశాబ్దాలు కావస్తోంది. ఎన్‌టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరో పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మూడోసారి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబుకున్న ఈ ఘనతలేవీ తాజా బడ్జెట్ సమావేశాల్లో ...

నాకేం లింక్: చానెళ్ల బ్యాన్‌పై జవదేకర్‌తో కెసిఆర్ Oneindia Telugu
న్యూఢిల్లీ: కేంద్ర ప్రసారాల మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు మధ్య తెలంగాణలో టీవీ చానెళ్ల నిలిపివేతపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. జవదేకర్‌తో తెలంగాణ చంద్రశేఖరరావు ఆదివారం భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య తెలంగాణ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ-9 చానెళ్ల ప్రసారాల నిలిపివేతపై చర్చలు జరిపినట్లుగా ...
తక్షణమే ప్రసారాలను పునరుద్ధరించండిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: కేంద్ర ప్రసారాల మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు మధ్య తెలంగాణలో టీవీ చానెళ్ల నిలిపివేతపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. జవదేకర్‌తో తెలంగాణ చంద్రశేఖరరావు ఆదివారం భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య తెలంగాణ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ-9 చానెళ్ల ప్రసారాల నిలిపివేతపై చర్చలు జరిపినట్లుగా ...
తక్షణమే ప్రసారాలను పునరుద్ధరించండి
'రాజధాని'పై పార్టీలకతీతంగా పోరాటం Andhrabhoomi
కర్నూలు సిటీ, సెప్టెంబర్ 7 : రాజధాని విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకపక్షంగా వ్యహరించి రాయలసీమ ప్రజలకు ముఖ్యంగా కర్నూలు ప్రజలకు తీరని మోసం చేశారని కర్నూలు జిల్లాకు చెందిన వైకాపా ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోరాటం తప్పదని హెచ్చరించారు. ఆదివారం స్థానిక ఎస్వీ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన పాత్రికేయుల ...
కర్నూలును మోసగించిన సీఎంసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »

కర్నూలును మోసగించిన సీఎం
ఎన్‌సిఎస్ యాజమాన్యం అరెస్టు Andhrabhoomi
విజయనగరం, సెప్టెంబర్ 7: విజయనగరం జిల్లా సీతానగరంలోని ఎన్‌సిఎస్ సుగర్స్ యాజమాన్యాన్ని అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ చెప్పారు. చెరకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలపై గత పది రోజులుగా ఇక్కడ రైతులు, వివిధ ప్రజా సంఘాలు ఆందోళన చేయడం, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని చివరకు సుగర్స్ యాజమాన్యానికి చెందిన భూములను ...
సబ్‌జైలుకు ఎన్‌సీఎస్ డెరైక్టర్లుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
విజయనగరం, సెప్టెంబర్ 7: విజయనగరం జిల్లా సీతానగరంలోని ఎన్‌సిఎస్ సుగర్స్ యాజమాన్యాన్ని అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ చెప్పారు. చెరకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలపై గత పది రోజులుగా ఇక్కడ రైతులు, వివిధ ప్రజా సంఘాలు ఆందోళన చేయడం, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని చివరకు సుగర్స్ యాజమాన్యానికి చెందిన భూములను ...
సబ్‌జైలుకు ఎన్‌సీఎస్ డెరైక్టర్లు
గ్యాస్ రీఫిల్లింగ్‌లో చేతివాటం Andhrabhoomi
అనంతపురం, సెప్టెంబరు 7: రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి పరిటాల సునీత ఆదివారం అనంతపురం నగర శివారులోని వడియంపేట సమీపంలో ఉన్న హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌కు చెందిన గ్యాస్ రీ ఫిల్లింగ్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ సీళ్లు లేని కాటాలు, నింపిన గ్యాస్ సిలిండర్‌లపై అడ్రస్ లేకపోవడం వంటి లోపాలను గుర్తించిన మంత్రి గ్యాస్ ...
ఏం..తమాషా చేస్తున్నారా..!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
అనంతపురం, సెప్టెంబరు 7: రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి పరిటాల సునీత ఆదివారం అనంతపురం నగర శివారులోని వడియంపేట సమీపంలో ఉన్న హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌కు చెందిన గ్యాస్ రీ ఫిల్లింగ్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ సీళ్లు లేని కాటాలు, నింపిన గ్యాస్ సిలిండర్‌లపై అడ్రస్ లేకపోవడం వంటి లోపాలను గుర్తించిన మంత్రి గ్యాస్ ...
ఏం..తమాషా చేస్తున్నారా..!
మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7 (ఆంధ్రజ్యోతి): చట్టబద్ధమైన వ్యవస్థల ద్వారా చర్యలు తీసుకోకుండా.. ఎంఎస్‌ఓల ద్వారా టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెళ్లను వెన్నుపోటు పొడిచి, ఆయా సంస్థల్లో పని చేస్తున్న తెలంగాణ జర్నలిస్టులు, వారి కుటుంబాలు వీధిన పడేలా చేయొద్దని కోరుతూ ఢిల్లీలోని ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం ఎదుట రెండోరోజు కూడా జర్నలిస్టులు ...
మూతులకు గుడ్డలు కట్టినా కేసీఆర్ తగ్గడ్రా బైPalli Batani
టీవీ9, ఏబీఎన్: ధర్నా, వెనుక గేట్‌నుండి వెళ్లిన కేసీఆర్Oneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7 (ఆంధ్రజ్యోతి): చట్టబద్ధమైన వ్యవస్థల ద్వారా చర్యలు తీసుకోకుండా.. ఎంఎస్‌ఓల ద్వారా టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెళ్లను వెన్నుపోటు పొడిచి, ఆయా సంస్థల్లో పని చేస్తున్న తెలంగాణ జర్నలిస్టులు, వారి కుటుంబాలు వీధిన పడేలా చేయొద్దని కోరుతూ ఢిల్లీలోని ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం ఎదుట రెండోరోజు కూడా జర్నలిస్టులు ...
మూతులకు గుడ్డలు కట్టినా కేసీఆర్ తగ్గడ్రా బై
టీవీ9, ఏబీఎన్: ధర్నా, వెనుక గేట్‌నుండి వెళ్లిన కేసీఆర్
沒有留言:
張貼留言