రేవంత్ అక్రమాస్తులు బయటపెడతాం: టీఆర్‌ఎస్ సాక్షి
సాక్షి, హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అక్రమాస్తులను బయటపెడతామని టీఆర్‌ఎస్ ఎంపీ బాల్కసుమన్, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు హెచ్చరించారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో శనివారం విలేకరులతో మాట్లాడుతూ ప్రజాప్రతినిధిననే కనీస ఇంగితజ్ఞానం లేకుండా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంతూ.. స్థాయిని మరిచి మాట్లాడక.. నాలుక కోస్తా!వెబ్ దునియా
రేవంత్‌రెడ్డి స్థాయి మరచి మాట్లాడుతున్నారు : ఎంపీ బాల్కసుమన్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రేవంత్ రెడ్డి…నిరూపించకపోతే నాలుక కోస్తాం – బాల్క సుమన్Kandireega
తెలుగువన్
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి, హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అక్రమాస్తులను బయటపెడతామని టీఆర్‌ఎస్ ఎంపీ బాల్కసుమన్, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు హెచ్చరించారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో శనివారం విలేకరులతో మాట్లాడుతూ ప్రజాప్రతినిధిననే కనీస ఇంగితజ్ఞానం లేకుండా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంతూ.. స్థాయిని మరిచి మాట్లాడక.. నాలుక కోస్తా!
రేవంత్‌రెడ్డి స్థాయి మరచి మాట్లాడుతున్నారు : ఎంపీ బాల్కసుమన్
రేవంత్ రెడ్డి…నిరూపించకపోతే నాలుక కోస్తాం – బాల్క సుమన్
15 రోజుల్లో 60 గంటల చర్చ Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 6: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు శనివారంతో ముగిసాయి. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు, కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ఎ. చక్రపాణి సభను నిరవధికంగా వాయిదా వేశారు. 15 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 60 గంటల 37 నిమిషాల పాటు సభ జరిగింది. సుమారు తొమ్మిదేళ్ళ తర్వాత సభ ఇంత సజావుగా అంటే, ఇన్ని ...
కౌరవ సభను తలపిస్తున్నారుసాక్షి
చర్చ లేకుండానే ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం.. వాయిదావెబ్ దునియా
ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదాతెలుగువన్
అన్ని 17 వార్తల కథనాలు »
హైదరాబాద్, సెప్టెంబర్ 6: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు శనివారంతో ముగిసాయి. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు, కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ఎ. చక్రపాణి సభను నిరవధికంగా వాయిదా వేశారు. 15 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 60 గంటల 37 నిమిషాల పాటు సభ జరిగింది. సుమారు తొమ్మిదేళ్ళ తర్వాత సభ ఇంత సజావుగా అంటే, ఇన్ని ...
కౌరవ సభను తలపిస్తున్నారు
చర్చ లేకుండానే ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం.. వాయిదా
ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా
చట్టసభల్లో బీసీలకు వాటా! ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (ఆంధ్రజ్యోతి): వెనుకబడిన వర్గాలను రాజకీయంగానూ ముందుకు తీసుకుపోవడానికి తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుంది! పార్లమెంటులోనూ.. అసెంబ్లీల్లోనూ వారికి మూడో వంతు ప్రాతినిధ్యం కల్పించడానికి జైకొట్టింది! చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33.33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానించింది! ఈ మేరకు కేంద్రానికి ...
చట్టసభల్లో బీసీలకు కోటాAndhrabhoomi
కాపులను బీసీల్లో చేరుస్తాం.. 7సార్లు ఎమ్మెల్యేగా: బాబువెబ్ దునియా
బిసీలకు వైయస్ అన్యాయం: బాబు, తీర్మానంOneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (ఆంధ్రజ్యోతి): వెనుకబడిన వర్గాలను రాజకీయంగానూ ముందుకు తీసుకుపోవడానికి తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుంది! పార్లమెంటులోనూ.. అసెంబ్లీల్లోనూ వారికి మూడో వంతు ప్రాతినిధ్యం కల్పించడానికి జైకొట్టింది! చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33.33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానించింది! ఈ మేరకు కేంద్రానికి ...
చట్టసభల్లో బీసీలకు కోటా
కాపులను బీసీల్లో చేరుస్తాం.. 7సార్లు ఎమ్మెల్యేగా: బాబు
బిసీలకు వైయస్ అన్యాయం: బాబు, తీర్మానం
టీఆర్ఎస్‌లో ముసలం తప్పదు: నాగం జనార్ధన్ రెడ్డి జోస్యం వెబ్ దునియా
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్ధనరెడ్డి టిఆర్ఎస్‌లో ముసలం తప్పదంటున్నారు. అది కూడా సిద్దిపేట నుంచే మొదలవుతుందని ఆయన అన్నారు. సిద్దిపేట ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సొంత ప్రాంతం కావడం గమనార్హం. గతంలో ఆయన ఐదుసార్లు అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించగా, ఇప్పుడు ఆయన మేనల్లుడు హరీష్ రావు ...
టిఆర్ఎస్ లో ముసలం- నాగం కోరికా ఇది!News Articles by KSR
హరీష్‌రావు అంటే కేసీఆర్‌కి భయమట....తెలుగువన్
అసంతృప్తితో హరీష్, టీఆర్ఎస్‌లో ముసలం: నాగంOneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్ధనరెడ్డి టిఆర్ఎస్‌లో ముసలం తప్పదంటున్నారు. అది కూడా సిద్దిపేట నుంచే మొదలవుతుందని ఆయన అన్నారు. సిద్దిపేట ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సొంత ప్రాంతం కావడం గమనార్హం. గతంలో ఆయన ఐదుసార్లు అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించగా, ఇప్పుడు ఆయన మేనల్లుడు హరీష్ రావు ...
టిఆర్ఎస్ లో ముసలం- నాగం కోరికా ఇది!
హరీష్‌రావు అంటే కేసీఆర్‌కి భయమట....
అసంతృప్తితో హరీష్, టీఆర్ఎస్‌లో ముసలం: నాగం
కూకట్‌పల్లిలో భార్యను హత్య చేసిన ఎస్ఐకు మతిస్థిమితం లేదా? వెబ్ దునియా
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులో కట్టుకున్న భార్యను కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా విచక్షణ కోల్పోయిన భర్త ఎస్.ఐ హత్య చేశాడు. ఈయన మతిస్థిమితం లేనట్టుగా వార్తలు వస్తున్నాయి. తన భార్యను హత్య చేసిన ఆయన... పోలీసులకు లొంగిపోయాడు. కేపీహెచ్‌బీ పోలీసుస్టేషన్ పరిధిలోని సమతానగర్‌లో శుక్రవారం పట్టపగలు ఈ హత్య జరిగింది.
కూకట్‌పల్లిలో భార్యని చంపిన ఇన్స్పెక్టర్తెలుగువన్
భార్య హత్య: సస్పెన్షన్‌లో ఉన్న ఎస్సై సరెండర్ (పిక్చర్స్)Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులో కట్టుకున్న భార్యను కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా విచక్షణ కోల్పోయిన భర్త ఎస్.ఐ హత్య చేశాడు. ఈయన మతిస్థిమితం లేనట్టుగా వార్తలు వస్తున్నాయి. తన భార్యను హత్య చేసిన ఆయన... పోలీసులకు లొంగిపోయాడు. కేపీహెచ్‌బీ పోలీసుస్టేషన్ పరిధిలోని సమతానగర్‌లో శుక్రవారం పట్టపగలు ఈ హత్య జరిగింది.
కూకట్‌పల్లిలో భార్యని చంపిన ఇన్‌స్పెక్టర్
భార్య హత్య: సస్పెన్షన్‌లో ఉన్న ఎస్సై సరెండర్ (పిక్చర్స్)
హరీష్ రావు: బాబు, పవన్, ఎర్రబెల్లికి సవాల్! వెబ్ దునియా
ఉప ఎన్నిక ప్రచారంలో ప్రధాన పార్టీల నేతలు దూకుడు పెంచడంతో వేడి పెరిగింది. ఒకరును మించి ఒకరు సవాల్ చేసుకుంటున్నారు. గెలుపు, ఓటములపై సవాళ్లు రువ్వుకుంటున్నారు. బస్తీమే సవాల్ అంటూ దూకుడు పెంచుతున్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని మంత్రి తన్నీరు హరీష్ రావుకు టీడీపీ నేత ...
బస్తీమే సవాల్!సాక్షి
జగ్గారెడ్డికి ఓటేస్తే చంద్రబాబుకు వేసినట్టే: హరీష్‌రావుNamasthe Telangana
జగ్గారెడ్డి గెలిస్తే రాజకీయ సన్యాసంAndhrabhoomi
Oneindia Telugu
తెలుగువన్
News Articles by KSR
అన్ని 19 వార్తల కథనాలు »
ఉప ఎన్నిక ప్రచారంలో ప్రధాన పార్టీల నేతలు దూకుడు పెంచడంతో వేడి పెరిగింది. ఒకరును మించి ఒకరు సవాల్ చేసుకుంటున్నారు. గెలుపు, ఓటములపై సవాళ్లు రువ్వుకుంటున్నారు. బస్తీమే సవాల్ అంటూ దూకుడు పెంచుతున్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని మంత్రి తన్నీరు హరీష్ రావుకు టీడీపీ నేత ...
బస్తీమే సవాల్!
జగ్గారెడ్డికి ఓటేస్తే చంద్రబాబుకు వేసినట్టే: హరీష్‌రావు
జగ్గారెడ్డి గెలిస్తే రాజకీయ సన్యాసం
వ్యూహాత్మక అడుగులు.. కేసీఆర్ చెంతకు తుమ్మల.. వెబ్ దునియా
ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావు తన అనుచరగణంతో కలిసి తెరాస అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తూ, 'నిజానికి ఆయన స్థాయి నేతకు ఈ విధంగా తెలంగాణాలో భవన్‌లో కాకుండా నిజాం కాలేజీ మైదానంలో పెద్ద సభను ఏర్పాటు చేసి స్వాగతం పలకాల్సి ...
కెసిఆర్‌తో తుమ్మల: 2వేల కార్లలో నేతలు(పిక్చర్స్)Oneindia Telugu
వ్యూహాత్మకంగా వ్యవహారించిన ముఖ్యమంత్రి కేసీఆర్, తుమ్మలతెలుగువన్
కారెక్కిన తుమ్మలAndhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Kandireega
Namasthe Telangana
అన్ని 29 వార్తల కథనాలు »
ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావు తన అనుచరగణంతో కలిసి తెరాస అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తూ, 'నిజానికి ఆయన స్థాయి నేతకు ఈ విధంగా తెలంగాణాలో భవన్‌లో కాకుండా నిజాం కాలేజీ మైదానంలో పెద్ద సభను ఏర్పాటు చేసి స్వాగతం పలకాల్సి ...
కెసిఆర్‌తో తుమ్మల: 2వేల కార్లలో నేతలు(పిక్చర్స్)
వ్యూహాత్మకంగా వ్యవహారించిన ముఖ్యమంత్రి కేసీఆర్, తుమ్మల
కారెక్కిన తుమ్మల
అసెంబ్లీయా.. కౌరవ సభా! ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జరిగిన తీరు కౌరవ సభను మరిపించిందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడిన త ర్వాత ఆయన అసెంబ్లీ కమిటీ హాల్లో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ సభ్యులు కూడా కౌరవుల మాదిరి 101 మంది ఉన్నారని ఎద్దేవా చేశారు. 'సభలో టీడీపీ ...
జగన్ ని రావణాసురుడితో పోల్చిన యనమలKandireega
'కౌరవులతో సమానంగా టీడీపీ సభ్యులు'సాక్షి
చంద్రబాబుకు తేడా తెలియదు, కౌరవసభ: జగన్Oneindia Telugu
10tv
అన్ని 9 వార్తల కథనాలు »
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జరిగిన తీరు కౌరవ సభను మరిపించిందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడిన త ర్వాత ఆయన అసెంబ్లీ కమిటీ హాల్లో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ సభ్యులు కూడా కౌరవుల మాదిరి 101 మంది ఉన్నారని ఎద్దేవా చేశారు. 'సభలో టీడీపీ ...
జగన్ ని రావణాసురుడితో పోల్చిన యనమల
'కౌరవులతో సమానంగా టీడీపీ సభ్యులు'
చంద్రబాబుకు తేడా తెలియదు, కౌరవసభ: జగన్
ఐఎస్ఐఎస్ వలలో హైదరాబాద్ యువకులు: పాక్‌లో 'ఉగ్ర' శిక్షణ! వెబ్ దునియా
హైదరాబాదీ యువకులు ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారా? ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలైన అల్‌ఖైదా, ఐఎస్ఐఎస్ వంటి సంస్థల్లో శిక్షణ పొందడానికి వెళ్తున్నారా?.. నిఘా వర్గాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నాయి. శుక్రవారం కోల్‌కతాలో నలుగురు హైదరాబాదీ యువకుల అరెస్టే ఇందుకు నిదర్శనం. భారతదేశంలో అల్ ఖైదా విభాగాన్ని ప్రారంభిస్తున్నట్లు అల్ ...
ఇసిస్ వలలో హైదరాబాదీలు!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బట్టబయలైన ఐఎస్‌ఐ కుట్రసాక్షి
'తీవ్రవాద' విద్యార్థుల అరెస్ట్... విడుదల...తెలుగువన్
Oneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
హైదరాబాదీ యువకులు ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారా? ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలైన అల్‌ఖైదా, ఐఎస్ఐఎస్ వంటి సంస్థల్లో శిక్షణ పొందడానికి వెళ్తున్నారా?.. నిఘా వర్గాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నాయి. శుక్రవారం కోల్‌కతాలో నలుగురు హైదరాబాదీ యువకుల అరెస్టే ఇందుకు నిదర్శనం. భారతదేశంలో అల్ ఖైదా విభాగాన్ని ప్రారంభిస్తున్నట్లు అల్ ...
ఇసిస్ వలలో హైదరాబాదీలు!
బట్టబయలైన ఐఎస్‌ఐ కుట్ర
'తీవ్రవాద' విద్యార్థుల అరెస్ట్... విడుదల...
రాజధాని నిరసనలు... సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మ.... వెబ్ దునియా
విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనపై విశాఖతో పాటు.. రాయలసీమ జిల్లాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రా యూనివర్శిటీ విధ్యార్ధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.
రాజధాని నిరసనలు... బాబు దిష్టిబొమ్మ....తెలుగువన్
ఉత్తరాంధ్రకు ఉత్తచెయ్యేనా!Andhrabhoomi
చంద్రబాబు దిష్టిబొమ్మ దహనంNews Articles by KSR
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనపై విశాఖతో పాటు.. రాయలసీమ జిల్లాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రా యూనివర్శిటీ విధ్యార్ధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.
రాజధాని నిరసనలు... బాబు దిష్టిబొమ్మ....
ఉత్తరాంధ్రకు ఉత్తచెయ్యేనా!
చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం
沒有留言:
張貼留言