2014年9月1日 星期一

2014-09-02 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
పవన్ నా గురువు: ఫేస్ బుక్‌లో రేణూ దేశాయ్  వెబ్ దునియా
నటుడు పవన్ కల్యాణ్‌పై ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. పవన్ నుంచి ఆమె దూరమైనప్పటికీ ఆయన తన గురువు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫిలిం మేకింగ్‌కు సంబంధించి పవన్ కల్యాణ్ తనకు గురువు అని పేర్కొన్నారు. తన జీవితంలో పవన్ కంటే మంచి టీచర్ మరెవరూ లేరని ఫేస్ బుక్‌లో తెలిపారు. సినిమా నిర్మాణంలో పరిపూర్ణత ...

నా గురువు: పవన్‌పై రేణుదేశాయ్ ఆసక్తికర కామెంట్   Oneindia Telugu
పవన్ కళ్యాణ్ నా గురువు: రేణూ దేశాయ్   తెలుగువన్
పవన్ కళ్యాణ్ నాకు గురువు: రేణు దేశాయ్   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
నటి శ్వేతాబసు అరెస్టు: టార్గెట్ ఎవరు, వెనక ఎవరు?  Oneindia Telugu
హైదరాబాద్: సినీ నటి శ్వేతాబసు పోలీసుల వలలో పడడం ఇదే మొదటిసారి కాదని సమాచారం. వ్యభిచారం చేస్తూ ఆమె టాస్క్‌ఫోర్స్ పోలీసుల చేతికి చిక్కిన విషయం తెలిసిందే. గతంలో ఒక టీవీ చానల్‌ నిర్వహించిన ఆపరేషన్‌లో తన గుట్టును తానే బయటపెట్టుకుంది. ఇది కాకుండా మరోసారి దొరికిపోయినప్పటికీ అప్పుడు పోలీసులు వార్నింగ్‌ ఇచ్చి వదిలేశారని అంటూ మంగళవారం ...

రెస్క్యూహోంకు నటి శ్వేతాబసు   Namasthe Telangana
శ్వేతా బసు ప్రసాద్ అధోగతి... ముసుగు తొడిగి మరీ కోర్టుకు...   వెబ్ దునియా
శ్వేతా బసు ప్రసాద్: ముసుగేసి కోర్టుకు తెచ్చారు...   తెలుగువన్
సాక్షి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 27 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
మన బాపు!  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మానవజాతిలో కళాకారులు సర్వోత్కృష్టులు. రససిద్ధులు. డబ్బూ, అధికారమూ అంటిపెట్టుకున్న వ్యక్తులు ఆ కొద్దిసేపే ప్రముఖులు. తర్వాత వారిని ప్రజలు మరచిపోతారు. కానీ రససిద్ధులయిన కళాకారులకీర్తి పదికాలాలపాటు నిలిచి ఉంటుంది. కీర్తికాయం ద్వారా వారు జరామరణ భయంలేని చిరంజీవిత్వాన్ని పొందుతారు. ఇది ప్రముఖ చిత్రకారుడు బాపు విషయంలో ...

బాపు చిరంజీవి   సాక్షి
బొమ్మలు వేసి.. చిత్రాలు తీసి అలసిన బాపు...   వెబ్ దునియా
బాపు ఆణిముత్యాలు(ఫొటో ఫీచర్)   Oneindia Telugu
Andhrabhoomi   
తెలుగువన్   
News Articles by KSR   
అన్ని 46 వార్తల కథనాలు »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
బ్లాక్‌లో టిక్కెట్‌ కొని చూసేవాడిని- మహేష్‌  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
''నేను చెన్నైలో ఉన్నప్పుడు శంకర్‌గారి సినిమాలను మొదటి రోజు ఉదయం బ్లాక్‌లో టిక్కెట్‌ కొని చూసేవాడిని. అలాంటి శంకర్‌గారు 'ఆగడు' ఆడియోకి రావడం ఆనందంగా ఉంది. 'దూకుడు' నా కెరీర్‌లో టర్నింగ్‌ పాయింట్‌ అయింది. 'ఆగడు' ఇంకో టర్నింగ్‌ పాయింట్‌ అవుతుంది. వాయిస్‌ మాడ్యులేషన్‌ నుంచి, డైలాగ్‌ డెలివరీల వరకు శ్రీనువైట్ల ఏం చెబితే అప్పుడూ, ఇప్పుడూ అదే ...

బ్లాక్‌లో టిక్కెట్ కొన్న మహేష్ బాబు   తెలుగువన్
మహేష్ సినిమాలు పెద్దగా చూడలేదు   Kandireega
శంకర్ సినిమాల కోసం బ్లాక్‌లో టిక్కెట్లు కొన్నా : మహేష్   వెబ్ దునియా
Oneindia Telugu   
సాక్షి   
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
రాంగోపాల్ వర్మపై కేసు నమోదు  సాక్షి
హైదరాబాద్: వినాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు. బీజేవైఎం కార్యదర్శి గోపాల్ ఫిర్యాదు మేరకు షాహినాల్ గంజ్ పోలీస్ స్టేషన్ లో వర్మపై కేసు నమోదు చేశారు. వినాయక చవితి సందర్భంగా 'ఇది గణేషుడు పుట్టిన రోజా... తండ్రి శివుడు అతని తల నరికిన రోజా?...' అంటూ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలు ...

వర్మ దిష్టి బొమ్మను తన్నిన భజరంగ్‌దళ్ (ఫోటోలు)   Oneindia Telugu
రామ్‌గోపాల్ వర్మపై కేసు   Andhrabhoomi
తలను కాపాడుకోలేని గణేషుడు... ఇతరులనెలా కాపాడుతాడు... వర్మ చేతి దూల...   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
News Articles by KSR   
Kandireega   
అన్ని 23 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కుక్కను పట్టుకొచ్చా... ఎవరిదో తీసుకెళ్లండి... ట్విట్టర్లో తమన్నా  వెబ్ దునియా
తమన్నాకు రోడ్డుకు అడ్డంగా పరుగెడుతున్న ఓ కుక్క కనిపించిందట. అంతే... తను ప్రయాణిస్తున్న కారును ఆపేసి ఆ కుక్క వెంట పరుగెట్టుకుంటూ వెళ్లి పట్టేసిందట. బాగా జూలు వేలాడుతున్న కోకర్ స్పానియల్ జాతి కుక్కను పట్టుకొచ్చిన తమన్నా... దాని యజమాని ఎవరో వచ్చి కుక్కను తీసుకెళ్లమని ట్విట్టర్లో కుక్క ఫోటోను పోస్ట్ చేసింది. సినిమా స్టార్లు తమ ...

తమన్నాకి కుక్క దొరికింది   తెలుగువన్
తమన్నా కస్టడీలో కుక్క!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు.. నో బాంబ్!  వెబ్ దునియా
కోలీవుడ్ అందాల హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దక్షిణాది రాష్ట్రాల్లో హీరోగా మంచి గుర్తింపు ఉన్న అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు ఫోన్ వచ్చింది. ఈ ఉదయం తెల్లవారుజామును ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి... అజిత్ ఇంట్లో బాంబు పెట్టినట్టు సమాచారమిచ్చాడు. దీంతో, బాంబ్ స్క్వాడ్ హుటాహుటిన అజిత్ ఇంటికి చేరుకుని.
సినీ హీరో ఇంట్లో బాంబు బూచీ   తెలుగువన్
నటుడు అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు   Oneindia Telugu
హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
బాపుకు ఏపీ అసెంబ్లీ ఘన నివాళి  సాక్షి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు, వ్యంగ్య చిత్రకారుడు బాపుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సోమవారం ఘనంగా నివాళులర్పించింది. ఆయన మృతికి సంతాప సూచకంగా సభ రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించింది. బాపు కీర్తిప్రతిష్టలు చిరకాలం నిలిచిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ...

రమణ పిలుపుతోనే బాపు వెళ్లినట్లున్నారు.. బాలకృష్ణ అశ్రునివాళి   వెబ్ దునియా
బాపు సినిమా, చిత్రకళ తెలుగుదనానికి ప్రతీక : బాలకృష్ణ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'బాపు' భౌతికకాయానికి సినీ ప్రముఖుల నివాళి...   10tv

అన్ని 13 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
లక్ష్యం కోసం లౌక్యం  సాక్షి
''కృష్ణుడి బుద్ధిబలం, కర్ణుడి గుండెబలం, భీముడి కండబలం... ఈ మూడూ ఒక్కడిలోనే ఉంటే వాడెలా ఉంటాడో, 'లౌక్యం'లో గోపీచంద్ అలా ఉంటాడు. సందర్భానుసారం స్పందించడం ఇందులో గోపీచంద్ పాత్ర ప్రత్యేకత. ఆ స్పందించే తీరులోని విభిన్న అంశాలే ఈ చిత్రానికి హైలైట్స్'' అంటున్నారు దర్శకుడు శ్రీవాస్. ఆయన దర్శకత్వంలో గోపీచంద్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా ...

'లౌక్యం'గా మెలగాలి...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
26న గోపీచంద్ 'లౌక్యం'   Andhrabhoomi
డేటిచ్చారు: గోపీచంద్ సైతం ఈ నెల్లోనే...   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
భేల్‌పురి ఇష్టపడ్డాడు: కొడుకు గురించి మహేష్ ట్వీట్  Oneindia Telugu
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతం కృష్ణ నిన్న (ఆగస్టు 31)న పుట్టినరోజు వేడుక జరుపుకున్న సంగతి తెలిసిందే. ఏదైనా ప్రత్యేక సందర్భం ఉంటే తప్ప ట్విట్టర్లో ఎలాంటి ట్వీట్స్ చేయని మహేష్ బాబు.... తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా ట్వీట్ చేసారు. 'నా కొడుకు ఈ రోజుతో 8వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. మీ ప్రేమ, ఆశీర్వాదాలు ...

నమ్రతా చేతిపైన మహేష్ బాబు   తెలుగువన్
నమ్రతా శిరోద్కర్ చేతిపై పచ్చబొట్టు   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言