ఏపీ రాజధాని నూజివీడు? తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నూజివీడు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. విజయవాడ సమీపంలోనే రాజధాని ఏర్పాటు చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం భూమి అందుబాటు ,సేకరణ సమస్యలను దృష్టిలో ఉంచుకుని నూజివీడు ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి చర్యలు తీసుకోవచ్చని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై ...
చివరికి నూజివీడే రాజధాని అవుతుందా!News Articles by KSR
మనం చెప్పినచోటేసాక్షి
నూటికి 100 పాళ్లు నూజివీడు రాజధాని... మంగళగిరి డౌటే... రేపే బాబు ప్రకటనవెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నూజివీడు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. విజయవాడ సమీపంలోనే రాజధాని ఏర్పాటు చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం భూమి అందుబాటు ,సేకరణ సమస్యలను దృష్టిలో ఉంచుకుని నూజివీడు ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి చర్యలు తీసుకోవచ్చని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై ...
చివరికి నూజివీడే రాజధాని అవుతుందా!
మనం చెప్పినచోటే
నూటికి 100 పాళ్లు నూజివీడు రాజధాని... మంగళగిరి డౌటే... రేపే బాబు ప్రకటన
తలసాని..తీరే వేరు! సాక్షి
సాక్షి, సిటీబ్యూరో: సనత్‌నగర్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు తలసాని శ్రీనివాస్‌యాదవ్ తడవకో తీరుతో రాజకీయ పరిశీలకులతోపాటు సాధారణ ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారుతున్నారు. పార్టీ మారుతున్నానని చెప్పకుండానే.. పార్టీమారబోతున్నారనే సంకేతాలివ్వడంలో ఆరితేరిపోయిన ఆయన సోమవారం మరోమారు ఇలాంటి ఘటనకు కారకులయ్యారు.
ఐడిహెచ్ కాలనీలో కేసీఆర్ విజిట్: బక్కన్న వెంటే తలసాని!వెబ్ దునియా
కేసీఆర్‌తో తలసాని ఏకాంత చర్చలుతెలుగువన్
సీఎం కేసీఆర్‌తో తలసాని సమావేశంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR
Namasthe Telangana
అన్ని 19 వార్తల కథనాలు »
సాక్షి, సిటీబ్యూరో: సనత్‌నగర్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు తలసాని శ్రీనివాస్‌యాదవ్ తడవకో తీరుతో రాజకీయ పరిశీలకులతోపాటు సాధారణ ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారుతున్నారు. పార్టీ మారుతున్నానని చెప్పకుండానే.. పార్టీమారబోతున్నారనే సంకేతాలివ్వడంలో ఆరితేరిపోయిన ఆయన సోమవారం మరోమారు ఇలాంటి ఘటనకు కారకులయ్యారు.
ఐడిహెచ్ కాలనీలో కేసీఆర్ విజిట్: బక్కన్న వెంటే తలసాని!
కేసీఆర్‌తో తలసాని ఏకాంత చర్చలు
సీఎం కేసీఆర్‌తో తలసాని సమావేశం
ఏపీ మెట్రోరైల్ సలహాదారుడిగా శ్రీధరన్ Namasthe Telangana
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో మెట్రోరైల్‌ప్రాజెక్టుల సలహాదారుగా ఢిల్లీ మెట్రో రైల్ మాజీ చీఫ్ శ్రీధరన్ నియమితులయ్యారు. ఆయన నియామకంపై ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. విశాఖ, విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టుల సలహాదారుగా శ్రీధరన్ వ్యవహరిస్తారు.ఢిల్లీ మెట్రో రైల్ మాజీ చీఫ్ శ్రీధరన్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ...
మూడున్నరేళ్లలో విశాఖ, వీజీటీఎం ప్రాజెక్టులు పూర్తిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నగర మెట్రో భేష్సాక్షి
ఏపీ మెట్రో రైల్ పనులు ఢిల్లీ మెట్రో రైల్‌కు .. అందుకే తెరపైకి శ్రీధరన్!వెబ్ దునియా
Oneindia Telugu
తెలుగువన్
అన్ని 12 వార్తల కథనాలు »
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో మెట్రోరైల్‌ప్రాజెక్టుల సలహాదారుగా ఢిల్లీ మెట్రో రైల్ మాజీ చీఫ్ శ్రీధరన్ నియమితులయ్యారు. ఆయన నియామకంపై ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. విశాఖ, విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టుల సలహాదారుగా శ్రీధరన్ వ్యవహరిస్తారు.ఢిల్లీ మెట్రో రైల్ మాజీ చీఫ్ శ్రీధరన్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ...
మూడున్నరేళ్లలో విశాఖ, వీజీటీఎం ప్రాజెక్టులు పూర్తి
నగర మెట్రో భేష్
ఏపీ మెట్రో రైల్ పనులు ఢిల్లీ మెట్రో రైల్‌కు .. అందుకే తెరపైకి శ్రీధరన్!
వైఎస్సార్సీపీ నాయకుడి దారుణ హత్య తెలుగువన్
అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ ను సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. కణేకల్లు మండలం హనుమాపురం సర్పంచ్ విశ్వనాథ్ ను దుండగులు కాల్చిచంపారు. విశ్వనాథ్ కణేకల్లు వెళ్తుండగా దుండగులు మాల్యం వద్ద ఆయనపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ సర్పంచ్ విశ్వనాథ్ అక్కడికక్కడే చనిపోయారు.
సర్పంచ్ దారుణహత్యAndhrabhoomi
వైఎస్సార్ సీపీ నేత దారుణ హత్యసాక్షి
దారుణ హత్యకు గురైన వైకాపా సర్పంచ్Kandireega
వెబ్ దునియా
News Articles by KSR
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 11 వార్తల కథనాలు »
అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ ను సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. కణేకల్లు మండలం హనుమాపురం సర్పంచ్ విశ్వనాథ్ ను దుండగులు కాల్చిచంపారు. విశ్వనాథ్ కణేకల్లు వెళ్తుండగా దుండగులు మాల్యం వద్ద ఆయనపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ సర్పంచ్ విశ్వనాథ్ అక్కడికక్కడే చనిపోయారు.
సర్పంచ్ దారుణహత్య
వైఎస్సార్ సీపీ నేత దారుణ హత్య
దారుణ హత్యకు గురైన వైకాపా సర్పంచ్
బాలికపై ముగ్గురు యువకుల అత్యాచారం ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వరంగల్, సెప్టెంబర్ 1 : జిల్లాలోని గూడూరు మండలం కొల్లాపూర్ శివారులో దారుణం జరిగింది. గడ్డి తండాలో పదమూడేళ్ల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక స్కూలు నుంచి వస్తున్న సమయంలో ఆటోలో వస్తున్న ముగ్గురు యువకులు బాలికను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ...
వరంగల్‌లో వావివరుసలు విస్మరించిన ఇద్దరు యువకులు!వెబ్ దునియా
వివస్త్రను చేసి.. అత్యాచారయత్నంసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వరంగల్, సెప్టెంబర్ 1 : జిల్లాలోని గూడూరు మండలం కొల్లాపూర్ శివారులో దారుణం జరిగింది. గడ్డి తండాలో పదమూడేళ్ల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక స్కూలు నుంచి వస్తున్న సమయంలో ఆటోలో వస్తున్న ముగ్గురు యువకులు బాలికను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ...
వరంగల్‌లో వావివరుసలు విస్మరించిన ఇద్దరు యువకులు!
వివస్త్రను చేసి.. అత్యాచారయత్నం
విజయవాడలో బాపు, రమణల కళాక్షేత్రం Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 1: విజయవాడలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబోయే కళాక్షేత్రానికి బాపు రమణల పేరు పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సోమవారం బాపు మృతికి శాసనసభ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విజయవాడలోని మ్యూజియానికి బాపు పేరు పెడతామని, అలాగే వచ్చే ఏడాది గోదావరిలో ...
నేడు చెన్నై అడయార్‌లో బాపు అంత్యక్రియలుసాక్షి
బాపు స్మృతుల్లో...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గోదావరి తీరంలో బాపు, రమణల విగ్రహాలుKandireega
వెబ్ దునియా
తెలుగువన్
Oneindia Telugu
అన్ని 48 వార్తల కథనాలు »
హైదరాబాద్, సెప్టెంబర్ 1: విజయవాడలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబోయే కళాక్షేత్రానికి బాపు రమణల పేరు పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సోమవారం బాపు మృతికి శాసనసభ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విజయవాడలోని మ్యూజియానికి బాపు పేరు పెడతామని, అలాగే వచ్చే ఏడాది గోదావరిలో ...
నేడు చెన్నై అడయార్‌లో బాపు అంత్యక్రియలు
బాపు స్మృతుల్లో...
గోదావరి తీరంలో బాపు, రమణల విగ్రహాలు
రాయపాటి వర్సెస్ జేడీశీలం: ఏపీ క్యాపిటల్‌పై రచ్చ వెబ్ దునియా
ఏపీ క్యాపిటల్‌పై రాయపాటి, జేడీశీలంల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటికి కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం కౌంటర్ వేశారు. వినుకొండ, గుంటూరు ప్రాంతాల్లో భూములు ఉన్న వారు కొందరు ...
రాజధానిపై రాయపాటి సంచలనం, జేడీ శీలం కౌంటర్Oneindia Telugu
రాయపాటి... ఇదేం పరిపాటి?సాక్షి
రాయపాటి ఆరోపణలకు ఆధారం ఉందా!News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
ఏపీ క్యాపిటల్‌పై రాయపాటి, జేడీశీలంల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటికి కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం కౌంటర్ వేశారు. వినుకొండ, గుంటూరు ప్రాంతాల్లో భూములు ఉన్న వారు కొందరు ...
రాజధానిపై రాయపాటి సంచలనం, జేడీ శీలం కౌంటర్
రాయపాటి... ఇదేం పరిపాటి?
రాయపాటి ఆరోపణలకు ఆధారం ఉందా!
రేవంత్‌పై కేసుకు కోర్టు ఆదేశం, కొట్టుకున్న 'టీ' కాంగ్రెస్ Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి పైన కేసు నమోదు చేయాలని హైదరాబాదులోని నాంపల్లి కోర్టు పోలీసులను సోమవారం ఆదేశించింది. ఈ నెల 6వ తేదీ లోగా దీనికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణ రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారక ...
శంకర్రావు కామెంట్‌కి సెల్యూట్...తెలుగువన్
ఆ విగ్రహాలు ఆంధ్రులవి కావు....తెలుగువారివిసాక్షి
శంకరరావు స్టేట్ మెంట్ బాగుంది కదా!News Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి పైన కేసు నమోదు చేయాలని హైదరాబాదులోని నాంపల్లి కోర్టు పోలీసులను సోమవారం ఆదేశించింది. ఈ నెల 6వ తేదీ లోగా దీనికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణ రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారక ...
శంకర్రావు కామెంట్‌కి సెల్యూట్...
ఆ విగ్రహాలు ఆంధ్రులవి కావు....తెలుగువారివి
శంకరరావు స్టేట్ మెంట్ బాగుంది కదా!
పరలోకంలో ఉన్న నా తండ్రి వైఎస్ అంతా చూస్తున్నారు : జగన్ వెబ్ దునియా
పరలోకంలో ఉన్న ఉన్న నా తండ్రి వైఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్నీ చూస్తున్నారనీ వైసీపీ నాయకుడు జగన్మోహన్‌రెడ్డి అంటున్నారు. వైఎస్సార్ మరణించి ఐదేళ్ళు అవుతున్నా, ఇప్పటికీ ప్రతి విషయాన్నీ ఆయన పేరుకు ఆపాదించడం టీడీపీకి మామూలైపోయిందని బాధపడుతున్నారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎన్నికల్లో ...
వై.ఎస్ చనిపోయి ఐదేళ్లయినా ఆరోపణలా!News Articles by KSR
ప్రతిదీ వైఎస్ఆర్ కే ఆపాదిస్తారా?: వైఎస్ జగన్సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
పరలోకంలో ఉన్న ఉన్న నా తండ్రి వైఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్నీ చూస్తున్నారనీ వైసీపీ నాయకుడు జగన్మోహన్‌రెడ్డి అంటున్నారు. వైఎస్సార్ మరణించి ఐదేళ్ళు అవుతున్నా, ఇప్పటికీ ప్రతి విషయాన్నీ ఆయన పేరుకు ఆపాదించడం టీడీపీకి మామూలైపోయిందని బాధపడుతున్నారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎన్నికల్లో ...
వై.ఎస్ చనిపోయి ఐదేళ్లయినా ఆరోపణలా!
ప్రతిదీ వైఎస్ఆర్ కే ఆపాదిస్తారా?: వైఎస్ జగన్
కారెక్కిన కాంగ్రెస్ నేతలు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఒకరి తర్వాత మరొకరుగా కారు ఎక్కేందుకు క్యూ కడుతున్నారు! తాజాగా కాంగ్రెస్, వైసీపీలకు చెందిన మరికొందరు నేతలు టీఆర్‌ఎస్ కండువా కప్పుకొన్నారు! ఇల్లెందు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య, వైరా వైసీపీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్‌లు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారితోపాటు కాంగ్రెస్ ...
టీఆర్ఎస్లోకి వలసలుసాక్షి
టీఆర్‌ఎస్‌లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుNamasthe Telangana
టీఆర్ఎస్‌లోకి క్యూ కట్టిన కాంగ్రెస్ - వైకాపా ఎమ్మెల్యేలు!వెబ్ దునియా
అన్ని 9 వార్తల కథనాలు »
ఒకరి తర్వాత మరొకరుగా కారు ఎక్కేందుకు క్యూ కడుతున్నారు! తాజాగా కాంగ్రెస్, వైసీపీలకు చెందిన మరికొందరు నేతలు టీఆర్‌ఎస్ కండువా కప్పుకొన్నారు! ఇల్లెందు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య, వైరా వైసీపీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్‌లు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారితోపాటు కాంగ్రెస్ ...
టీఆర్‌ఎస్‌లోకి వలసలు
టీఆర్‌ఎస్‌లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
టీఆర్ఎస్‌లోకి క్యూ కట్టిన కాంగ్రెస్ - వైకాపా ఎమ్మెల్యేలు!
沒有留言:
張貼留言