వెబ్ దునియా
23న రెయాన్ నిశ్చితార్థం
సాక్షి
చెన్నై : ప్రముఖ నటి, రాడాన్ సంస్థ అధినేత రాధిక శరత్‌కుమార్ కూతురు రెయాన్ వివాహ నిశ్చితార్థం ఈ నెల 23 న చెన్నైలో జరగనుంది. రెయాన్ ఇంగ్లాండ్‌లోని లిట్స్ విశ్వవిద్యాలయంలో క్రీడారంగం విభాగంలో ఎంఏ చదివారు.ప్రస్తుతం రాడాన్ సంస్థకు సహాయ నిర్వాహకురాలిగా వ్యవహరిస్తున్నారు. రెయాన్‌కు క్రికెట్ క్రీడాకారుడు అభిమన్యు మిథున్‌కు ఈ నెల 23 న ...
నటి రాధిక కుమార్తెతో 23న అభిమన్యు వివాహం!Andhrabhoomi
క్రికెటర్‌కి అత్తగా రాధికఆంధ్రజ్యోతి
అభిమన్యు మిథున్‌తో నా కూతురి పెళ్లి ఫిక్సయ్యింది: రాధికా శరత్ కుమార్వెబ్ దునియా
FIlmiBeat Telugu
Namasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
చెన్నై : ప్రముఖ నటి, రాడాన్ సంస్థ అధినేత రాధిక శరత్‌కుమార్ కూతురు రెయాన్ వివాహ నిశ్చితార్థం ఈ నెల 23 న చెన్నైలో జరగనుంది. రెయాన్ ఇంగ్లాండ్‌లోని లిట్స్ విశ్వవిద్యాలయంలో క్రీడారంగం విభాగంలో ఎంఏ చదివారు.ప్రస్తుతం రాడాన్ సంస్థకు సహాయ నిర్వాహకురాలిగా వ్యవహరిస్తున్నారు. రెయాన్‌కు క్రికెట్ క్రీడాకారుడు అభిమన్యు మిథున్‌కు ఈ నెల 23 న ...
నటి రాధిక కుమార్తెతో 23న అభిమన్యు వివాహం!
క్రికెటర్‌కి అత్తగా రాధిక
అభిమన్యు మిథున్‌తో నా కూతురి పెళ్లి ఫిక్సయ్యింది: రాధికా శరత్ కుమార్
సాక్షి
నాలుగో వన్డేలో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ గెలుపు
ఆంధ్రజ్యోతి
లీడ్స్: కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (92) రాణించడంతో ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లండ్ మూడు వికెట్లతో విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 299 పరుగులు చేసింది. మాక్స్‌వెల్ (85), బెయిలీ (75) సత్తా చాటారు. ఆనక 'మ్యాన్ ఆఫ్ ద ...
మూడో వన్డేలో ఇంగ్లండ్ విజయంసాక్షి
టేలర్ సూపర్ సెంచరీAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
లీడ్స్: కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (92) రాణించడంతో ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లండ్ మూడు వికెట్లతో విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 299 పరుగులు చేసింది. మాక్స్‌వెల్ (85), బెయిలీ (75) సత్తా చాటారు. ఆనక 'మ్యాన్ ఆఫ్ ద ...
మూడో వన్డేలో ఇంగ్లండ్ విజయం
టేలర్ సూపర్ సెంచరీ
ఆంధ్రజ్యోతి
తమిళనాడులో తెలుగును కొనసాగించాలి : 'వినుడు వినుడు తెలుగోడి గోడు' లో వక్తలు
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 11 : తమిళనాట తెలుగు మాధ్యమంలో చదువుకునేందుకు వీలులేకుండా తీసుకొ చ్చిన జీవోను రద్దుచేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని పలువురు నాయకులు కోరారు. 'వినుడు వినుడు తెలుగోడి గోడు' పేరుతో తమిళనాడు తెలుగు యువశక్తి, తెలు గు సాహిత్య పరిషత్, తమిళనాడు తెలుగు సంఘాల ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద జరిగిన మహాధర్నాలో ...
రద్దు సరికాదు: తమిళనాడులో తెలుగు కోసం ధర్నా(పిక్చర్స్)Oneindia Telugu
'తమిళనాడులో తెలుగుభాష రద్దు నిర్ణయాన్ని విరమించుకోవాలి'Vaartha
తమిళనాట తెలుగోడి గోడుNTVPOST
ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 11 : తమిళనాట తెలుగు మాధ్యమంలో చదువుకునేందుకు వీలులేకుండా తీసుకొ చ్చిన జీవోను రద్దుచేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని పలువురు నాయకులు కోరారు. 'వినుడు వినుడు తెలుగోడి గోడు' పేరుతో తమిళనాడు తెలుగు యువశక్తి, తెలు గు సాహిత్య పరిషత్, తమిళనాడు తెలుగు సంఘాల ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద జరిగిన మహాధర్నాలో ...
రద్దు సరికాదు: తమిళనాడులో తెలుగు కోసం ధర్నా(పిక్చర్స్)
'తమిళనాడులో తెలుగుభాష రద్దు నిర్ణయాన్ని విరమించుకోవాలి'
తమిళనాట తెలుగోడి గోడు
వెబ్ దునియా
టీటీడీకి పారిశ్రామిక వేత్త రూ.2 కోట్లు విరాళం
వెబ్ దునియా
బెంగళూరుకు చెందిన ఓ పారిశ్రామికవేత్త కొండా శ్రీనివాసులు రెడ్డి శుక్రవారం రూ. 2 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఆయన విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ చదలవాడ క్రిష్ణమూర్తి చేతికి అందజేశారు. డిడి రూపంలో ఇచ్చారు. ఇందులో కోటి రూపాయలను అన్నప్రసాద ట్రస్టుకు, మరో కోటి రూపాయలు వెయ్యికాళ్ళ మండపానికి ఇవ్వాలని ఆయన కోరారు. ఇప్పుడు ...
శ్రీవారి ట్రస్టులకు రూ. 2 కోట్ల విరాళంప్రజాశక్తి
శ్రీవారికి రూ. 2 కోట్ల విరాళం ఇచ్చిన భక్తుడుసాక్షి
తిరుమలేషుడికి రెండు కోట్ల విరాళంNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బెంగళూరుకు చెందిన ఓ పారిశ్రామికవేత్త కొండా శ్రీనివాసులు రెడ్డి శుక్రవారం రూ. 2 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఆయన విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ చదలవాడ క్రిష్ణమూర్తి చేతికి అందజేశారు. డిడి రూపంలో ఇచ్చారు. ఇందులో కోటి రూపాయలను అన్నప్రసాద ట్రస్టుకు, మరో కోటి రూపాయలు వెయ్యికాళ్ళ మండపానికి ఇవ్వాలని ఆయన కోరారు. ఇప్పుడు ...
శ్రీవారి ట్రస్టులకు రూ. 2 కోట్ల విరాళం
శ్రీవారికి రూ. 2 కోట్ల విరాళం ఇచ్చిన భక్తుడు
తిరుమలేషుడికి రెండు కోట్ల విరాళం
వెబ్ దునియా
మహేంద్ర సింగ్ ధోనీ ఒంటరివాడయ్యాడా?: బీసీసీఐ ప్లాన్ ఏంటి?
వెబ్ దునియా
టీమిండియా టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుని వన్డే, ట్వంటీ-20లకు మాత్రమే సారథ్యం వహిస్తున్న కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఒంటరివాడయ్యాడని క్రీడా పండితులు అంటున్నారు. ధోనీని పట్టించుకునే వారెవరూ లేరని వారు చెప్తున్నారు. వీటిని బట్టి ధోనీకి బీసీసీఐ ఉద్వాసన పలకనుందని బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది. టెస్టు, వన్డే జట్లకు ...
అనుష్కతో నా సంబంధం కొనసాగుతుంది: కోహ్లీthatsCricket Telugu
ఒంటరైన ధోని: తన ప్రాభవాన్ని ఎలా కోల్పోయాడు?Oneindia Telugu
'అనుష్కతో నా బంధం కొనసాగుతుంది'సాక్షి
ఆంధ్రజ్యోతి
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
టీమిండియా టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుని వన్డే, ట్వంటీ-20లకు మాత్రమే సారథ్యం వహిస్తున్న కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఒంటరివాడయ్యాడని క్రీడా పండితులు అంటున్నారు. ధోనీని పట్టించుకునే వారెవరూ లేరని వారు చెప్తున్నారు. వీటిని బట్టి ధోనీకి బీసీసీఐ ఉద్వాసన పలకనుందని బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది. టెస్టు, వన్డే జట్లకు ...
అనుష్కతో నా సంబంధం కొనసాగుతుంది: కోహ్లీ
ఒంటరైన ధోని: తన ప్రాభవాన్ని ఎలా కోల్పోయాడు?
'అనుష్కతో నా బంధం కొనసాగుతుంది'
సాక్షి
ఇటు సానియా... అటు పేస్
సాక్షి
న్యూయార్క్ : సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్స్ సానియా మీర్జా, లియాండర్ పేస్‌లు 'డబుల్ ధమాకా' సృష్టించే దిశగా మరో అడుగు ముందుకేశారు. స్విట్జర్లాండ్ స్టార్ మార్టినా హింగిస్‌తో కలిసి మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా... మిక్స్‌డ్ డబుల్స్‌లో లియాండర్ పేస్ టైటిల్ పోరుకు అర్హత సాధించారు. గత జులైలో ...
మళ్లీ డబుల్ దిశగాఆంధ్రజ్యోతి
సానియా, పేస్ దూకుడు..Andhrabhoomi
యూఎస్ ఓపెన్ డబుల్స్: ఫైనల్లోకి దూసుకెళ్లిన సానియా మీర్జావెబ్ దునియా
Teluguwishesh
Namasthe Telangana
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
న్యూయార్క్ : సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్స్ సానియా మీర్జా, లియాండర్ పేస్‌లు 'డబుల్ ధమాకా' సృష్టించే దిశగా మరో అడుగు ముందుకేశారు. స్విట్జర్లాండ్ స్టార్ మార్టినా హింగిస్‌తో కలిసి మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా... మిక్స్‌డ్ డబుల్స్‌లో లియాండర్ పేస్ టైటిల్ పోరుకు అర్హత సాధించారు. గత జులైలో ...
మళ్లీ డబుల్ దిశగా
సానియా, పేస్ దూకుడు..
యూఎస్ ఓపెన్ డబుల్స్: ఫైనల్లోకి దూసుకెళ్లిన సానియా మీర్జా
సాక్షి
అంతర్జాతీయ క్రికెట్‌కు బ్రాడ్ హెడిన్ గుడ్ బై
Vaartha
మెల్‌బోర్న్: యాషెస్ సిరీస్‌లో ఘోర వైఫల్యం నేపథ్యంలో,ఆసీస్ క్రికెటర్లు ఒక్కొక్కరుగా టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నారు.ఇప్పటికే మైఖేల్ క్లార్క్,షేన్ వాట్సన్ తదితరులు అయిదు రోజలు క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు.తాజాగా బుధవారం ఆసీస్ వికెట్ కీపర్,బ్యాట్స్‌మెన్ బ్రాడ్ హాడిన్ కూడా టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించాడు.
కెరీర్‌కు హాడిన్ గుడ్‌బైAndhrabhoomi
క్రికెట్‌కు హాడిన్ గుడ్‌బైNamasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
Vaartha
మెల్‌బోర్న్: యాషెస్ సిరీస్‌లో ఘోర వైఫల్యం నేపథ్యంలో,ఆసీస్ క్రికెటర్లు ఒక్కొక్కరుగా టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నారు.ఇప్పటికే మైఖేల్ క్లార్క్,షేన్ వాట్సన్ తదితరులు అయిదు రోజలు క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు.తాజాగా బుధవారం ఆసీస్ వికెట్ కీపర్,బ్యాట్స్‌మెన్ బ్రాడ్ హాడిన్ కూడా టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించాడు.
కెరీర్‌కు హాడిన్ గుడ్‌బై
క్రికెట్‌కు హాడిన్ గుడ్‌బై
ఆంధ్రజ్యోతి
జపాన్ ఓపెన్ సిరీస్.. కశ్యప్ కూడా ఇంటికి
ఆంధ్రజ్యోతి
టోక్యో: జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. పోటీలో మిగిలిన ఏకైక భారత ఆటగాడు పారుపల్లి కశ్యప్ కూడా క్వార్టర్ ఫైనల్లోనే ఇంటి ము ఖం పట్టాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో ప్రపంచ నెం:8 కశ్యప్ 14-21, 18-21తో చో టైన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలయ్యాడు. కశ్యప్‌పై ఆధిపత్యం కనబరిచిన చెన్.. కేవలం 42 ...
జపాన్ ఓపెన్ లో ముగిసిన భారత్ పోరుసాక్షి
జపాన్ ఓపెన్‌లో ముగిసిన భారత్ పోరుప్రజాశక్తి
జపాన్ ఓపెన్‌లో సైనా శుభారంభంVaartha
అన్ని 19 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
టోక్యో: జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. పోటీలో మిగిలిన ఏకైక భారత ఆటగాడు పారుపల్లి కశ్యప్ కూడా క్వార్టర్ ఫైనల్లోనే ఇంటి ము ఖం పట్టాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో ప్రపంచ నెం:8 కశ్యప్ 14-21, 18-21తో చో టైన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలయ్యాడు. కశ్యప్‌పై ఆధిపత్యం కనబరిచిన చెన్.. కేవలం 42 ...
జపాన్ ఓపెన్ లో ముగిసిన భారత్ పోరు
జపాన్ ఓపెన్‌లో ముగిసిన భారత్ పోరు
జపాన్ ఓపెన్‌లో సైనా శుభారంభం
ఆంధ్రజ్యోతి
కేసీఆర్.. పర్యటన రద్దు చేసుకొని రా!: నాగం
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ''సచివాలయానికి కూతవేటు దూరంలో ఒకరైతు.. సీఎం ఫాం హౌస్‌కు కూతవేటు దూరంలో మరొక రైతు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యం, కసాయితనం ఎందుకు? రైతు శాపం ఈ ప్రభుత్వానికి తగులుతుంది'' అని 'బచావో తెలంగాణ మిషన్' అధ్యక్షుడు, బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి మండిపడ్డారు. ''సీఎం చైనా ...
సీఎం,మంత్రులు చైనాలో విహారయాత్రలా?సాక్షి
అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటే కేసీఆర్‌కు ఆనందమా? : నాగం ప్రశ్నవెబ్ దునియా
చైనా బాట కాదు.. చేను బాట పట్టాలిAndhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ''సచివాలయానికి కూతవేటు దూరంలో ఒకరైతు.. సీఎం ఫాం హౌస్‌కు కూతవేటు దూరంలో మరొక రైతు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యం, కసాయితనం ఎందుకు? రైతు శాపం ఈ ప్రభుత్వానికి తగులుతుంది'' అని 'బచావో తెలంగాణ మిషన్' అధ్యక్షుడు, బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి మండిపడ్డారు. ''సీఎం చైనా ...
సీఎం,మంత్రులు చైనాలో విహారయాత్రలా?
అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటే కేసీఆర్‌కు ఆనందమా? : నాగం ప్రశ్న
చైనా బాట కాదు.. చేను బాట పట్టాలి
Oneindia Telugu
రాజధానిలో వర్ష బీభత్సం: రోడ్లు జలమయం, ఇళ్లల్లోకి వరద(పిక్చర్స్)
Oneindia Telugu
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా నగరంలో బుధవారం కూడా భారీ వర్షం కురిసింది. నాలుగైదు రోజుల నుంచి కురుస్తున్న వర్షం కారణంగా నగరంలో వాతావరణం పూర్తిగా చల్లబడింది. బుధవారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురియడంతో నాలాలు, వరదనీటి కాలువలు, డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి. ఎక్కడబడితే అక్కడ రోడ్లపై నీరు ...
నగరంలో పలు చోట్ల భారీ వర్షంఆంధ్రజ్యోతి
గుమ్మలక్ష్మీపురంలో భారీ వర్షంసాక్షి
భారీ వర్షంAndhrabhoomi
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా నగరంలో బుధవారం కూడా భారీ వర్షం కురిసింది. నాలుగైదు రోజుల నుంచి కురుస్తున్న వర్షం కారణంగా నగరంలో వాతావరణం పూర్తిగా చల్లబడింది. బుధవారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురియడంతో నాలాలు, వరదనీటి కాలువలు, డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి. ఎక్కడబడితే అక్కడ రోడ్లపై నీరు ...
నగరంలో పలు చోట్ల భారీ వర్షం
గుమ్మలక్ష్మీపురంలో భారీ వర్షం
భారీ వర్షం
沒有留言:
張貼留言