ఆంధ్రజ్యోతి
రాజకీయాల్లో పవన్ ఎక్స్‌ట్రా ప్లేయర్
ఆంధ్రజ్యోతి
''ఏపీకి ప్రత్యేక హోదా గురించి కేంద్రంతో మాట్లాడాలంటే టీడీపీ, వైసీపీ నాయకులకు పంచెలు తడుస్తున్నాయి. రాజకీయాల్లో సినీ నటుడు పవన్ కల్యాణ్ ఎక్స్‌ట్రా ప్లేయర్ మాత్రమే. ఆయనను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కరువు, వివక్షతో రాయలసీమ అన్ని విధాలా నష్టపోయినందున సీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. అలాగే సీమలో ప్రభుత్వం తక్షణం ...
పవన్ కళ్యాణ్ ఓ ఎక్స్‌ట్రా ప్లేయర్, 'హోదా' అంటే పంచలు తడుస్తున్నాయి: నారాయణOneindia Telugu
పవన్ కల్యాణ్ ఎక్స్ ట్రా ప్లేయర్సాక్షి
పవన్ కల్యాణ్ ఎక్స్‌ట్రా ప్లేయర్Namasthe Telangana
వెబ్ దునియా
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
''ఏపీకి ప్రత్యేక హోదా గురించి కేంద్రంతో మాట్లాడాలంటే టీడీపీ, వైసీపీ నాయకులకు పంచెలు తడుస్తున్నాయి. రాజకీయాల్లో సినీ నటుడు పవన్ కల్యాణ్ ఎక్స్‌ట్రా ప్లేయర్ మాత్రమే. ఆయనను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కరువు, వివక్షతో రాయలసీమ అన్ని విధాలా నష్టపోయినందున సీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. అలాగే సీమలో ప్రభుత్వం తక్షణం ...
పవన్ కళ్యాణ్ ఓ ఎక్స్‌ట్రా ప్లేయర్, 'హోదా' అంటే పంచలు తడుస్తున్నాయి: నారాయణ
పవన్ కల్యాణ్ ఎక్స్ ట్రా ప్లేయర్
పవన్ కల్యాణ్ ఎక్స్‌ట్రా ప్లేయర్
సాక్షి
'ఉపాధ్యాయులకు పదవీ విరమణ అన్నది లేదు'
సాక్షి
న్యూఢిల్లీ: వచ్చే వెయ్యి రోజుల్లో 18 వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీయిచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవంగా సందర్భంగా ఢిల్లలోని మానెక్ షా ఆడిటోరియం నుంచి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ...
అమ్మ జన్మనిస్తే.. గురువు జీవితాన్నిస్తారు: మోడీOneindia Telugu
తల్లి జన్మనిస్తే.. గురువు జీవితాన్ని ఇస్తాడు: రాధాకృష్ణన్ నాణెం విడుదలవెబ్ దునియా
తల్లి జన్మనిస్తుంది...గురువు జీవితాన్నిస్తాడు : మోదీఆంధ్రజ్యోతి
Andhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: వచ్చే వెయ్యి రోజుల్లో 18 వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీయిచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవంగా సందర్భంగా ఢిల్లలోని మానెక్ షా ఆడిటోరియం నుంచి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ...
అమ్మ జన్మనిస్తే.. గురువు జీవితాన్నిస్తారు: మోడీ
తల్లి జన్మనిస్తే.. గురువు జీవితాన్ని ఇస్తాడు: రాధాకృష్ణన్ నాణెం విడుదల
తల్లి జన్మనిస్తుంది...గురువు జీవితాన్నిస్తాడు : మోదీ
వెబ్ దునియా
నేడు సీఎల్పీ అత్యవసర సమావేశం
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ : కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ అత్యవసర సమావేశం శనివారం ఉదయం జరగనుంది. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేయిచేసుకున్న విషయంపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజుపై చర్య తీసుకోవాలని కోరుతూ ...
పునాదులు కదులుతున్నాయని కాంగ్రెస్ నేతలకు భయం పట్టిందిAndhrabhoomi
జడ్పీ సమావేశం రసాభాస: కొట్టుకున్న కాంగ్రెస్, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, రేపు బంద్Oneindia Telugu
పాలమూరులో ఎమ్మెల్యేల డిష్యుం డిష్యుంసాక్షి
వెబ్ దునియా
అన్ని 13 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ : కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ అత్యవసర సమావేశం శనివారం ఉదయం జరగనుంది. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేయిచేసుకున్న విషయంపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజుపై చర్య తీసుకోవాలని కోరుతూ ...
పునాదులు కదులుతున్నాయని కాంగ్రెస్ నేతలకు భయం పట్టింది
జడ్పీ సమావేశం రసాభాస: కొట్టుకున్న కాంగ్రెస్, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, రేపు బంద్
పాలమూరులో ఎమ్మెల్యేల డిష్యుం డిష్యుం
సాక్షి
2018 నాటికి మెట్రో తొలిదశ
సాక్షి
హైదరాబాద్: 2018 ఆగస్టు నాటికి విజయవాడ, డిసెంబర్ నాటికి విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు తొలిదశ పనులు పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైలు ప్రాజెక్టు సలహాదారు శ్రీధరన్‌ను కోరారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో శ్రీధరన్ భేటీ అయ్యారు. మెట్రో రైలు నిర్మాణానికి నిధుల సమస్య లేదని, జైకా ...
మూడేళ్లలో మెట్రోఆంధ్రజ్యోతి
నిబంధనలు మార్చండిప్రజాశక్తి
ఓటుకు నోటుపై గొడవ, సభకు చంద్రబాబు దూరం: శ్రీధరన్‌తో మెట్రోపై భేటీOneindia Telugu
News Articles by KSR
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: 2018 ఆగస్టు నాటికి విజయవాడ, డిసెంబర్ నాటికి విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు తొలిదశ పనులు పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైలు ప్రాజెక్టు సలహాదారు శ్రీధరన్‌ను కోరారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో శ్రీధరన్ భేటీ అయ్యారు. మెట్రో రైలు నిర్మాణానికి నిధుల సమస్య లేదని, జైకా ...
మూడేళ్లలో మెట్రో
నిబంధనలు మార్చండి
ఓటుకు నోటుపై గొడవ, సభకు చంద్రబాబు దూరం: శ్రీధరన్‌తో మెట్రోపై భేటీ
Oneindia Telugu
కేవీపీపై చర్యలు తీసుకోండి : టీడీపీ
సాక్షి
హైదరాబాద్: అసెంబ్లీలో శుక్రవారం చర్చ సందర్భంగా టీడీపీ సభ్యుడు జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. దివంగత సీఎంవైఎస్ ఫొటో తొలగింపుపై ఎంపీ కేవీపీ రామచంద్రరావు స్పీకర్‌ను కించపరుస్తూ లేఖ రాశారని, సభా హక్కుల ఉల్లంఘన కింద ఆయనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. సెప్టెంబర్ రెండున అసెంబ్లీ లాబీల్లో వైఎస్ ఫోటోలను అతికించిన వారిపై కూడా ...
వైయస్ ఫోటో రాజకీయం: కేవీపీపై టీడీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసుOneindia Telugu
రాజ్యసభ సభ్యుడు కేవీపీపై చర్యలు తప్పవు : స్పీకర్ కోడెలవెబ్ దునియా
కోడెలలకు కేవీపీ లేఖ... దుమారంఆంధ్రజ్యోతి
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: అసెంబ్లీలో శుక్రవారం చర్చ సందర్భంగా టీడీపీ సభ్యుడు జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. దివంగత సీఎంవైఎస్ ఫొటో తొలగింపుపై ఎంపీ కేవీపీ రామచంద్రరావు స్పీకర్‌ను కించపరుస్తూ లేఖ రాశారని, సభా హక్కుల ఉల్లంఘన కింద ఆయనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. సెప్టెంబర్ రెండున అసెంబ్లీ లాబీల్లో వైఎస్ ఫోటోలను అతికించిన వారిపై కూడా ...
వైయస్ ఫోటో రాజకీయం: కేవీపీపై టీడీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
రాజ్యసభ సభ్యుడు కేవీపీపై చర్యలు తప్పవు : స్పీకర్ కోడెల
కోడెలలకు కేవీపీ లేఖ... దుమారం
సాక్షి
ములాయం ఎందుకు బయటకొచ్చారు?
సాక్షి
పాట్నా: బీహార్ రాజకీయాలను ఓ మలుపు తిప్పుతానంటూ జనతా పరివారంను ఏకం చేయడంలో పాత్రధారిగానే కాకుండా సూత్రధారిగా కూడా వ్యవహరించిన సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ హఠాత్తుగా ఆ కూటమి నుంచి ఎందుకు బయటకొచ్చారు? తమకు కేవలం ఐదు సీట్లనే కేటాయించడం వల్ల తమ పార్టీ బీహార్ క్యాడర్ నిరాశా నిస్పృహలకు గురవుతోందని, ...
కుప్పకూలిన కూటమిAndhrabhoomi
ముగ్గురూ కలిసి కాంగ్రెస్ పార్టీకే హ్యాండిస్తారేమో?తెలుగువన్
జనతా పరివార్ కు గుడ్ బై చెప్పిన ములాయంOneindia Telugu
ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా
ప్రజాశక్తి
అన్ని 16 వార్తల కథనాలు »
సాక్షి
పాట్నా: బీహార్ రాజకీయాలను ఓ మలుపు తిప్పుతానంటూ జనతా పరివారంను ఏకం చేయడంలో పాత్రధారిగానే కాకుండా సూత్రధారిగా కూడా వ్యవహరించిన సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ హఠాత్తుగా ఆ కూటమి నుంచి ఎందుకు బయటకొచ్చారు? తమకు కేవలం ఐదు సీట్లనే కేటాయించడం వల్ల తమ పార్టీ బీహార్ క్యాడర్ నిరాశా నిస్పృహలకు గురవుతోందని, ...
కుప్పకూలిన కూటమి
ముగ్గురూ కలిసి కాంగ్రెస్ పార్టీకే హ్యాండిస్తారేమో?
జనతా పరివార్ కు గుడ్ బై చెప్పిన ములాయం
వెబ్ దునియా
పోర్టు భూముల సమీకరణకూ అమరావతి తరహా ప్యాకేజీ
Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 4: రాజధాని అమరావతిలో భూ సమీకరణ సందర్భంగా రైతులకు ఇచ్చిన రాయితీలనే మచిలీపట్నంలో పోర్టు నిర్మాణానికి జరిగే భూ సమీకరణ సందర్భంగా మంచి ప్యాకేజీని ఇవ్వవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపి కొనగళ్ల నారాయణ శుక్రవారం నాడు శాసనసభ ఆవరణలో ముఖ్యమంత్రిని కలిసి ...
ఉద్యమం ఉగ్రరూపంసాక్షి
అమరావతి తరహాలోనే మచిలీపట్నం పోర్టు రైతులకు ప్యాకేజీవెబ్ దునియా
'మచిలీపట్నం పోర్టు నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ'ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 14 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 4: రాజధాని అమరావతిలో భూ సమీకరణ సందర్భంగా రైతులకు ఇచ్చిన రాయితీలనే మచిలీపట్నంలో పోర్టు నిర్మాణానికి జరిగే భూ సమీకరణ సందర్భంగా మంచి ప్యాకేజీని ఇవ్వవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపి కొనగళ్ల నారాయణ శుక్రవారం నాడు శాసనసభ ఆవరణలో ముఖ్యమంత్రిని కలిసి ...
ఉద్యమం ఉగ్రరూపం
అమరావతి తరహాలోనే మచిలీపట్నం పోర్టు రైతులకు ప్యాకేజీ
'మచిలీపట్నం పోర్టు నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ'
సాక్షి
నాగార్జున వర్సిటీలో మరో ప్రేమ వేధింపు
ఆంధ్రజ్యోతి
గుంటూరు, సెప్టెంబర్ 4 : ఆచార్య నాగార్జున వర్సిటీలో విద్యార్థినులకు ప్రేమ వేధింపులు నిత్యకృత్యమయ్యాయి. పీజీ విద్యార్థినిని అనుసరించి కామెంట్ చేసిన ఘటనపై గురువారం బాలయ్య అనే పీజీవిద్యార్థిని పెదకాకాని పోలీసులు అరెస్టు చేసిన 24గంటల్లోపే మరో ఘటన చోటుచేసుకుం ది. వర్సిటీలో ఎంబీఏ రెండు సంవత్సరం విద్యార్థిని నేలవల్లి సోనీని ...
నువ్వు బాగున్నావ్...! నీ డ్రెస్ బాగుంది...!! గుంటూరులో ర్యాగింగ్వెబ్ దునియా
నాగార్జునలో మరో విద్యార్థినికి ప్రేమ వేధింపులుసాక్షి
నాగార్జున యూనివర్శిటిలో మళ్లీ టీజింగ్ కలకలంNTVPOST
ప్రజాశక్తి
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
గుంటూరు, సెప్టెంబర్ 4 : ఆచార్య నాగార్జున వర్సిటీలో విద్యార్థినులకు ప్రేమ వేధింపులు నిత్యకృత్యమయ్యాయి. పీజీ విద్యార్థినిని అనుసరించి కామెంట్ చేసిన ఘటనపై గురువారం బాలయ్య అనే పీజీవిద్యార్థిని పెదకాకాని పోలీసులు అరెస్టు చేసిన 24గంటల్లోపే మరో ఘటన చోటుచేసుకుం ది. వర్సిటీలో ఎంబీఏ రెండు సంవత్సరం విద్యార్థిని నేలవల్లి సోనీని ...
నువ్వు బాగున్నావ్...! నీ డ్రెస్ బాగుంది...!! గుంటూరులో ర్యాగింగ్
నాగార్జునలో మరో విద్యార్థినికి ప్రేమ వేధింపులు
నాగార్జున యూనివర్శిటిలో మళ్లీ టీజింగ్ కలకలం
వెబ్ దునియా
ప్రత్యేక హోదా రాలేదనే మనస్తాపంతో సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య
Oneindia Telugu
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదనే మనస్థాపంతో ఓ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించింది. నెల్లూరు జిల్లా గూడూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన రమణయ్య (40) వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గూడూరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో సెక్యూరిటీ ...
ఏపీకి ప్రత్యేక హోదా రాలేదు... పిల్లల బతుకులు ఎలా? ఆత్మహత్య చేసుకున్న సెక్యూరిటీ ...వెబ్ దునియా
ఏపీకి ప్రత్యేక హోదా రాలేదనే మనస్థాపంతో సెక్యూరిటీగార్డు ఆత్మహత్యఆంధ్రజ్యోతి
ప్రత్యేక హోదా కోసం మరొకరు ఆత్మహత్యసాక్షి
Andhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదనే మనస్థాపంతో ఓ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించింది. నెల్లూరు జిల్లా గూడూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన రమణయ్య (40) వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గూడూరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో సెక్యూరిటీ ...
ఏపీకి ప్రత్యేక హోదా రాలేదు... పిల్లల బతుకులు ఎలా? ఆత్మహత్య చేసుకున్న సెక్యూరిటీ ...
ఏపీకి ప్రత్యేక హోదా రాలేదనే మనస్థాపంతో సెక్యూరిటీగార్డు ఆత్మహత్య
ప్రత్యేక హోదా కోసం మరొకరు ఆత్మహత్య
సాక్షి
పట్టాలు తప్పిన చెన్నై-మంగళూరు ఎక్స్ ప్రెస్
సాక్షి
చెన్నై : తమిళనాడులో చెన్నై- మంగళూరు ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి, అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పిపోయింది. ఈ ఘటనలో 42 మంది ప్రయాణికులు గాయపడ్డట్లు సమాచారం. కడలూరు వద్ద శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు ఆరు బోగీలు పట్టాలు తప్పడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను అధికారులు ...
పట్టాలు తప్పిన చెన్నై ఎగ్మూర్ - మంగళూర్ ఎక్స్‌ప్రెస్Oneindia Telugu
తమిళనాడులో రైలు ప్రమాదం... 42 మందికి గాయాలువెబ్ దునియా
పట్టాలు తప్పిన మంగుళూర్ ఎక్స్‌ప్రెస్ : 38మందికి గాయాలుప్రజాశక్తి
తెలుగువన్
Teluguwishesh
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
చెన్నై : తమిళనాడులో చెన్నై- మంగళూరు ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి, అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పిపోయింది. ఈ ఘటనలో 42 మంది ప్రయాణికులు గాయపడ్డట్లు సమాచారం. కడలూరు వద్ద శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు ఆరు బోగీలు పట్టాలు తప్పడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను అధికారులు ...
పట్టాలు తప్పిన చెన్నై ఎగ్మూర్ - మంగళూర్ ఎక్స్‌ప్రెస్
తమిళనాడులో రైలు ప్రమాదం... 42 మందికి గాయాలు
పట్టాలు తప్పిన మంగుళూర్ ఎక్స్‌ప్రెస్ : 38మందికి గాయాలు
沒有留言:
張貼留言