Oneindia Telugu
పాలిటెక్నిక్ విద్యార్ధిపై 'మహిళా సైకో' దాడి: మరో ఊహాచిత్రం విడుదల
Oneindia Telugu
సామర్లకోట: ఉభయగోదావరి జిల్లా పోలీసులకు 'సిరంజి సైకోలు' కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. నిన్నటి వరకు 'సూది' గాడి కోసం రాత్రింబవళ్లు నిద్రాహారాలు మాని సైకో కోసం గాలిస్తున్న రెండు జిల్లాల పోలీసులకు తాజాగా ఒక మహిళ యువకుడిపై దాడి చేసినట్లు సమాచారం అందింది. నిన్నటి వరకు ఈ సూది దాడులు కేవలం పశ్చిమ గోదావరికి మాత్రమే ...
గోదావరి జిల్లాల్లో సూది పోట్లు... సూది లేడి తయార్..వెబ్ దునియా
సిరంజితో మహిళా సైకో దాడిఆంధ్రజ్యోతి
విద్యార్థిపై సిరంజి దాడిAndhrabhoomi
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
సామర్లకోట: ఉభయగోదావరి జిల్లా పోలీసులకు 'సిరంజి సైకోలు' కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. నిన్నటి వరకు 'సూది' గాడి కోసం రాత్రింబవళ్లు నిద్రాహారాలు మాని సైకో కోసం గాలిస్తున్న రెండు జిల్లాల పోలీసులకు తాజాగా ఒక మహిళ యువకుడిపై దాడి చేసినట్లు సమాచారం అందింది. నిన్నటి వరకు ఈ సూది దాడులు కేవలం పశ్చిమ గోదావరికి మాత్రమే ...
గోదావరి జిల్లాల్లో సూది పోట్లు... సూది లేడి తయార్..
సిరంజితో మహిళా సైకో దాడి
విద్యార్థిపై సిరంజి దాడి
సాక్షి
సాయినాథ్ ఆత్మహత్యపై దర్యాప్తు
సాక్షి
హైదరాబాద్: కళాశాలలో సీనియర్ల వేధింపులు తట్టుకోలేక బీటెక్ విద్యార్థి సాయినాథ్ (18) ఆత్మహత్య చేసుకున్న ఘటనపై హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పేట్ బషీరాబాద్, మేడ్చల్ పోలీసులు సంయుక్తంగా విచారణ చేపట్టారు. సాయినాథ్ ఫోన్ కాల్ డేటా పై దృష్టి సారించారు. ఆగస్టు 28 నుంచి మంగళవారం వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్ ...
ర్యాగింగ్‌పై ఉక్కుపాదం మోపండిఆంధ్రజ్యోతి
సాయినాథ్ ఆత్యహత్యపై పోలీసుల దర్యాప్తు వేగవంతంAndhrabhoomi
ప్లీజ్ స్టాప్ ర్యాగింగ్: సూసైడ్ నోట్ రాసి విద్యార్థి ఆత్మహత్యOneindia Telugu
వెబ్ దునియా
NTVPOST
News Articles by KSR
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: కళాశాలలో సీనియర్ల వేధింపులు తట్టుకోలేక బీటెక్ విద్యార్థి సాయినాథ్ (18) ఆత్మహత్య చేసుకున్న ఘటనపై హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పేట్ బషీరాబాద్, మేడ్చల్ పోలీసులు సంయుక్తంగా విచారణ చేపట్టారు. సాయినాథ్ ఫోన్ కాల్ డేటా పై దృష్టి సారించారు. ఆగస్టు 28 నుంచి మంగళవారం వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్ ...
ర్యాగింగ్‌పై ఉక్కుపాదం మోపండి
సాయినాథ్ ఆత్యహత్యపై పోలీసుల దర్యాప్తు వేగవంతం
ప్లీజ్ స్టాప్ ర్యాగింగ్: సూసైడ్ నోట్ రాసి విద్యార్థి ఆత్మహత్య
వెబ్ దునియా
రాజమండ్రిలో ఎన్నారై కిడ్నాప్...
వెబ్ దునియా
రాజమండ్రిలో ఓ ఎన్నారైను కిడ్నాప్ చేశారు. అమ్మాయిలను విదేశాల్లో అమ్మేస్తున్నారనే అంశంపై విచారణ జరపాలంటూ బయటకు తీసుకెళ్ళారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు దుండగుల ఆటకట్టించారు. వివారలిలా ఉన్నాయి. బుధవారం రాజమండ్రిలో సంచలనం రేకెత్తించిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.. రాజమండ్రి పాత సోమాలమ్మ ఆలయ సమీపంలో ఇంటీరియర్ ...
రాజమండ్రిలో విశాఖ వాసి కిడ్నాప్Andhrabhoomi
రాజమండ్రిలో ఎన్నారై కిడ్నాప్ఆంధ్రజ్యోతి
రాజమండ్రిలో ఎన్నారై కిడ్నాప్, ఎవరు.. ఎందుకు? కూల్‌డ్రింక్‌లో పురుగుOneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాజమండ్రిలో ఓ ఎన్నారైను కిడ్నాప్ చేశారు. అమ్మాయిలను విదేశాల్లో అమ్మేస్తున్నారనే అంశంపై విచారణ జరపాలంటూ బయటకు తీసుకెళ్ళారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు దుండగుల ఆటకట్టించారు. వివారలిలా ఉన్నాయి. బుధవారం రాజమండ్రిలో సంచలనం రేకెత్తించిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.. రాజమండ్రి పాత సోమాలమ్మ ఆలయ సమీపంలో ఇంటీరియర్ ...
రాజమండ్రిలో విశాఖ వాసి కిడ్నాప్
రాజమండ్రిలో ఎన్నారై కిడ్నాప్
రాజమండ్రిలో ఎన్నారై కిడ్నాప్, ఎవరు.. ఎందుకు? కూల్‌డ్రింక్‌లో పురుగు
ఆంధ్రజ్యోతి
పులివెందులకూ నీళ్లిచ్చాం.. పట్టిసీమకు వైసీపీ అనుకూలమా; వ్యతిరేకమా?
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి చరిత్ర సృష్టిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విపక్ష నేత జగన్ ఊరికి కూడా నీళ్లిచ్చామని, ఇంకా ఇస్తామని ప్రకటించారు. పట్టిసీమపై మీ వైఖరి ఏమిటని వైసీపీని నిలదీశారు. ప్రజలు చనిపోయాక నీరివ్వాలని చెబుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల కొరత ...
ధనార్జనకే పట్టిసీమసాక్షి
ధనార్జన కోసమే ఆ ప్రాజెక్టుAndhrabhoomi
రాత్రి ఆలోచించి రేపు రండి: బాబు సూటి ప్రశ్న, నీళ్లు నమిలిన జగన్ పార్టీOneindia Telugu
వెబ్ దునియా
News Articles by KSR
ప్రజాశక్తి
అన్ని 18 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి చరిత్ర సృష్టిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విపక్ష నేత జగన్ ఊరికి కూడా నీళ్లిచ్చామని, ఇంకా ఇస్తామని ప్రకటించారు. పట్టిసీమపై మీ వైఖరి ఏమిటని వైసీపీని నిలదీశారు. ప్రజలు చనిపోయాక నీరివ్వాలని చెబుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల కొరత ...
ధనార్జనకే పట్టిసీమ
ధనార్జన కోసమే ఆ ప్రాజెక్టు
రాత్రి ఆలోచించి రేపు రండి: బాబు సూటి ప్రశ్న, నీళ్లు నమిలిన జగన్ పార్టీ
వెబ్ దునియా
సీఎం ఫోటోలు కమిటీ హాల్‌లో మాత్రమే ఉంటాయ్: స్పీకర్ కోడెల
వెబ్ దునియా
మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలు కమిటీ హాల్‌లో మాత్రమే ఉంటాయని స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పష్టం చేశారు. కానీ అసెంబ్లీ లాంజ్‌లో కేవలం సభాపతులు ఫోటోలు మాత్రమే ఉంటాయని కోడెల తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు శాసనసభను కించపరిచేలా తనకు లేఖ రాశారని కోడెల అన్నారు. రాష్ట్ర విభజనలో భాగంగా కమిటీ హాలు తెలంగాణకు వెళ్లిందని ...
'అసెంబ్లీ లాంజ్ లో సీఎంల ఫోటోలు ఉండవు'సాక్షి
సభలో వైఎస్ ఫోటోలుAndhrabhoomi
వైయస్ ఫోటో తొలగింపుపై సభలో ఆందోళన: నిరసన, 10 నిమిషాలు వాయిదాOneindia Telugu
News Articles by KSR
తెలుగువన్
ఆంధ్రజ్యోతి
అన్ని 16 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలు కమిటీ హాల్‌లో మాత్రమే ఉంటాయని స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పష్టం చేశారు. కానీ అసెంబ్లీ లాంజ్‌లో కేవలం సభాపతులు ఫోటోలు మాత్రమే ఉంటాయని కోడెల తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు శాసనసభను కించపరిచేలా తనకు లేఖ రాశారని కోడెల అన్నారు. రాష్ట్ర విభజనలో భాగంగా కమిటీ హాలు తెలంగాణకు వెళ్లిందని ...
'అసెంబ్లీ లాంజ్ లో సీఎంల ఫోటోలు ఉండవు'
సభలో వైఎస్ ఫోటోలు
వైయస్ ఫోటో తొలగింపుపై సభలో ఆందోళన: నిరసన, 10 నిమిషాలు వాయిదా
Oneindia Telugu
రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంటే శ్రీమంతుడు ఆడియో ఫంక్షన్‌కు వెళ్లారు: గంటాపై ...
Oneindia Telugu
హైదరాబాద్: నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య బుధవారం తీవ్ర వాగ్వివాదం జరిగింది. మంత్రి గంటా శ్రీనివాస రావు ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యురాలు రోజా - రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంటే, ఆ విషయం ...
హడావుడిగా శ్రీమంతుడు ఆడియో ఫంక్షన్ కా?సాక్షి
ఆడపిల్లల ప్రాణాలంటే టీడీపీ సర్కారుకు విలువ లేదా?: రోజా ప్రశ్నవెబ్ దునియా
రిషితేశ్వరి ఘటనపై సభలో దుమారంప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి
అన్ని 11 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య బుధవారం తీవ్ర వాగ్వివాదం జరిగింది. మంత్రి గంటా శ్రీనివాస రావు ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యురాలు రోజా - రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంటే, ఆ విషయం ...
హడావుడిగా శ్రీమంతుడు ఆడియో ఫంక్షన్ కా?
ఆడపిల్లల ప్రాణాలంటే టీడీపీ సర్కారుకు విలువ లేదా?: రోజా ప్రశ్న
రిషితేశ్వరి ఘటనపై సభలో దుమారం
Oneindia Telugu
సార్వత్రిక సమ్మె సక్సెస్
సాక్షి
పరిగి : కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలు వీడాలని టీఎంయూ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి హ న్మంతు, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి మాధవరం వెంకటయ్య, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి పీర్ మహ్మద్ తదితరులు పేర్కొన్నారు. ఆయా పార్టీలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం పరిగిలో చేపట్టిన సార్వత్రిక సమ్మె అందరి భాగస్వామ్యంతో విజయవంతం అ యింది.
సార్ర త్రిక 'సమ్మె'ట!Andhrabhoomi
సమ్మె సంకేతం!ఆంధ్రజ్యోతి
సమ్మె దిగ్విజయంప్రజాశక్తి
అన్ని 54 వార్తల కథనాలు »
సాక్షి
పరిగి : కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలు వీడాలని టీఎంయూ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి హ న్మంతు, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి మాధవరం వెంకటయ్య, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి పీర్ మహ్మద్ తదితరులు పేర్కొన్నారు. ఆయా పార్టీలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం పరిగిలో చేపట్టిన సార్వత్రిక సమ్మె అందరి భాగస్వామ్యంతో విజయవంతం అ యింది.
సార్ర త్రిక 'సమ్మె'ట!
సమ్మె సంకేతం!
సమ్మె దిగ్విజయం
వెబ్ దునియా
రాధేమాపై మరో రెండు కేసులు.. డబ్బులకు బెదిరించారంటూ ఫిర్యాదు
వెబ్ దునియా
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధేమాపై మరో కేసులు నమోదయ్యాయి. రెండు అంశాలు వివాదంలో చిక్కుకున్నారు. డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలున్న కేసును ఎదుర్కొంటున్నారు. విచారణకు హాజరు కావాలంటూ పంజాబ్ పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. ఆమె మత విశ్వాసాలను కించపరిచారంటూ పంజాబ్‌కు చెందిన సురేందర్ మిట్టల్ పోలీసులకు పిర్యాదు ...
అసభ్య ప్రవర్తన, బెదిరింపులు: రాధేమాపై మరో కేసుOneindia Telugu
రాధేమాపై మరిన్ని కేసులు...ఆశ్లీలత, బెదిరింపు కేసులుఆంధ్రజ్యోతి
రాధేమాపై మరో కేసు..సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధేమాపై మరో కేసులు నమోదయ్యాయి. రెండు అంశాలు వివాదంలో చిక్కుకున్నారు. డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలున్న కేసును ఎదుర్కొంటున్నారు. విచారణకు హాజరు కావాలంటూ పంజాబ్ పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. ఆమె మత విశ్వాసాలను కించపరిచారంటూ పంజాబ్‌కు చెందిన సురేందర్ మిట్టల్ పోలీసులకు పిర్యాదు ...
అసభ్య ప్రవర్తన, బెదిరింపులు: రాధేమాపై మరో కేసు
రాధేమాపై మరిన్ని కేసులు...ఆశ్లీలత, బెదిరింపు కేసులు
రాధేమాపై మరో కేసు..
వెబ్ దునియా
మన్మోహన్‌కు అన్నీ తెలుసు
Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: నవీన్ జిందాల్ కంపెనీకి బొగ్గుబ్లాకు కేటాయింపునకు సంబంధించి అన్ని విషయాలూ అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు తెలుసని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా ఆరోపించారు. బుధవారం ప్రత్యేక కోర్టుకు హాజరైన ఆయన మన్మోహన్‌కు తెలియకుండా బొగ్గు బ్లాకుల కేటాయింపు జరగలేదని స్పష్టం చేశారు. మన్మోహన్ అప్పట్లో ...
మన్మోహన్‌ను కూడా కోర్టుకు పిలిపించి విచారణ జరపాలి: మధుకోడావెబ్ దునియా
మాజీ ప్రధానిపై మాజీ సీఎం ఆరోపణలుసాక్షి
మన్మోహన్‌కు అన్ని విషయాలు తెలుసు: మధు కోడాప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: నవీన్ జిందాల్ కంపెనీకి బొగ్గుబ్లాకు కేటాయింపునకు సంబంధించి అన్ని విషయాలూ అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు తెలుసని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా ఆరోపించారు. బుధవారం ప్రత్యేక కోర్టుకు హాజరైన ఆయన మన్మోహన్‌కు తెలియకుండా బొగ్గు బ్లాకుల కేటాయింపు జరగలేదని స్పష్టం చేశారు. మన్మోహన్ అప్పట్లో ...
మన్మోహన్‌ను కూడా కోర్టుకు పిలిపించి విచారణ జరపాలి: మధుకోడా
మాజీ ప్రధానిపై మాజీ సీఎం ఆరోపణలు
మన్మోహన్‌కు అన్ని విషయాలు తెలుసు: మధు కోడా
Oneindia Telugu
రాజకీయాల్లోకి వస్తా, షాకిస్తా: నటి నమిత
Oneindia Telugu
చెన్నై: అందాల నటి నమిత రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారు. తద్వారా ఆమె తన జీవితంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. త్వరలోనే తాను రాజకీయాల్లోకి వస్తానని ఆమె చెప్పారు. తనకు తమిళ ప్రేక్షకులు ప్రత్యేకతను ప్రసాదించారని చెప్పారు. తమిళులు తనకు గుర్తింపునిచ్చారని అన్నారు. అందుకే తమిళ ప్రజలకు మంచి చేసేందుకైనా రాజకీయాల్లోకి ...
నేను త్వరలోనే రాజకీయాల్లోకి వస్తా... తమిళ పార్టీలు ఆహ్వానిస్తున్నాయ్... ఎవరా నటి?వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
చెన్నై: అందాల నటి నమిత రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారు. తద్వారా ఆమె తన జీవితంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. త్వరలోనే తాను రాజకీయాల్లోకి వస్తానని ఆమె చెప్పారు. తనకు తమిళ ప్రేక్షకులు ప్రత్యేకతను ప్రసాదించారని చెప్పారు. తమిళులు తనకు గుర్తింపునిచ్చారని అన్నారు. అందుకే తమిళ ప్రజలకు మంచి చేసేందుకైనా రాజకీయాల్లోకి ...
నేను త్వరలోనే రాజకీయాల్లోకి వస్తా... తమిళ పార్టీలు ఆహ్వానిస్తున్నాయ్... ఎవరా నటి?
沒有留言:
張貼留言