ఆంధ్రజ్యోతి
ఇషాంత్‌పై ఒక టెస్ట్ వేటు
ఆంధ్రజ్యోతి
క్రమశిక్షణ ఉల్లంఘించిన క్రికెటర్లపై ఐసీసీ కొరడా ఝుళిపించింది. శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో పదేపదే ప్రత్యర్థి ఆటగాళ్లతో ఘర్షణకు దిగిన టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మపై ఒక టెస్ట్ మ్యాచ్ నిషేధం విధించింది. దీంతో నవంబర్ 5న మొహాలీలో దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్ట్‌కు ఇషాంత్ దూరం కానున్నాడు. ఉద్దేశపూరితంగా ప్రత్యర్థి ఆటగాడికి ...
నాలుగో భారత పేసర్: 200వికెట్ల తీసిన ఇషాంత్Oneindia Telugu
మైదానంలో హై టెన్షన్..Andhrabhoomi
ఇషాంత్ శర్మ @ 200సాక్షి
వెబ్ దునియా
thatsCricket Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
క్రమశిక్షణ ఉల్లంఘించిన క్రికెటర్లపై ఐసీసీ కొరడా ఝుళిపించింది. శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో పదేపదే ప్రత్యర్థి ఆటగాళ్లతో ఘర్షణకు దిగిన టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మపై ఒక టెస్ట్ మ్యాచ్ నిషేధం విధించింది. దీంతో నవంబర్ 5న మొహాలీలో దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్ట్‌కు ఇషాంత్ దూరం కానున్నాడు. ఉద్దేశపూరితంగా ప్రత్యర్థి ఆటగాడికి ...
నాలుగో భారత పేసర్: 200వికెట్ల తీసిన ఇషాంత్
మైదానంలో హై టెన్షన్..
ఇషాంత్ శర్మ @ 200
Andhrabhoomi
'ఇది యువ టీమిండియా సత్తా..'
ఆంధ్రజ్యోతి
శ్రీలంక గడ్డపై 22 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ సాధించడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. యువ జట్టుకు ఇది గొప్ప మైలురాయిగా కోహ్లీ అభివర్ణించాడు. 'లంకపై టెస్ట్ సిరీస్ గెలిచి కుర్రాళ్లు అద్భుతం చేశారు. గత పర్యటనల్లో ఇక్కడ 0-1తో వెనుకబడిన ఏ భారత జట్టూ సిరీస్ నెగ్గలేదు. అయితే ఈసారి మేం చరిత్ర సృష్టించాం. డ్రెస్సింగ్ ...
ఈ విజయం అద్భుత మైలురాయిAndhrabhoomi
టీమిండియాకు ప్రధాని ప్రశంస, ప్రపంచంలో కోహ్లీ నెం.1Oneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
శ్రీలంక గడ్డపై 22 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ సాధించడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. యువ జట్టుకు ఇది గొప్ప మైలురాయిగా కోహ్లీ అభివర్ణించాడు. 'లంకపై టెస్ట్ సిరీస్ గెలిచి కుర్రాళ్లు అద్భుతం చేశారు. గత పర్యటనల్లో ఇక్కడ 0-1తో వెనుకబడిన ఏ భారత జట్టూ సిరీస్ నెగ్గలేదు. అయితే ఈసారి మేం చరిత్ర సృష్టించాం. డ్రెస్సింగ్ ...
ఈ విజయం అద్భుత మైలురాయి
టీమిండియాకు ప్రధాని ప్రశంస, ప్రపంచంలో కోహ్లీ నెం.1
ఆనంద్‌కు మరో డ్రా
సాక్షి
సెయింట్ లూయిస్ (అమెరికా): సింక్యూ ఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో మాజీ ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌కు వరుసగా ఆరోసారి డ్రా ఎదురైంది. టోర్నీలో టాపర్‌గా ఉన్న లెవాన్ అరోనియన్ (అర్మేనియా)తో జరిగిన ఎనిమిదో రౌండ్‌లో ఆనంద్ 31 ఎత్తుల్లో డ్రాగా ముగించాడు. తొలి రెండు రౌండ్లలో పరాజయాలను ఎదుర్కొన్న ఆనంద్ ప్రస్తుతం మూడు ...
ఆనంద్ ఖాతాలో ఐదో డ్రాAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
సెయింట్ లూయిస్ (అమెరికా): సింక్యూ ఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో మాజీ ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌కు వరుసగా ఆరోసారి డ్రా ఎదురైంది. టోర్నీలో టాపర్‌గా ఉన్న లెవాన్ అరోనియన్ (అర్మేనియా)తో జరిగిన ఎనిమిదో రౌండ్‌లో ఆనంద్ 31 ఎత్తుల్లో డ్రాగా ముగించాడు. తొలి రెండు రౌండ్లలో పరాజయాలను ఎదుర్కొన్న ఆనంద్ ప్రస్తుతం మూడు ...
ఆనంద్ ఖాతాలో ఐదో డ్రా
సాక్షి
సెమీస్‌లో దేవేంద్రో, శివ, వికాస్
సాక్షి
బ్యాంకాక్ : ఆసియా సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ముగ్గురు భారత బాక్సర్లు దేవేంద్రో సింగ్ (49 కేజీలు), శివ థాపా (56 కేజీలు), వికాస్ కృషన్ (75 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. దీంతో కనీసం కాంస్య పతకాలు ఖాయం చేసుకోవడంతోపాటు వచ్చే నెలలో దోహాలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కూ అర్హత సాధించారు. మంగళవారం జరిగిన క్వార్టర్ ...
ఆసియా చాంపియన్‌షిప్స్ సెమీస్‌కు ముగ్గురు బాక్సర్లుఆంధ్రజ్యోతి
ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్ సెమీస్‌కు శివ, వికాస్, దేవేంద్రోAndhrabhoomi
బాక్సింగ్ సెమీస్‌లో దేవేెంద్రోప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
బ్యాంకాక్ : ఆసియా సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ముగ్గురు భారత బాక్సర్లు దేవేంద్రో సింగ్ (49 కేజీలు), శివ థాపా (56 కేజీలు), వికాస్ కృషన్ (75 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. దీంతో కనీసం కాంస్య పతకాలు ఖాయం చేసుకోవడంతోపాటు వచ్చే నెలలో దోహాలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కూ అర్హత సాధించారు. మంగళవారం జరిగిన క్వార్టర్ ...
ఆసియా చాంపియన్‌షిప్స్ సెమీస్‌కు ముగ్గురు బాక్సర్లు
ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్ సెమీస్‌కు శివ, వికాస్, దేవేంద్రో
బాక్సింగ్ సెమీస్‌లో దేవేెంద్రో
ఆంధ్రజ్యోతి
టెస్టులో టీమిండియా దూకుడు.. చేతులెత్తేసిన లంక
ఆంధ్రజ్యోతి
ఐదుగురు బౌలర్ల వ్యూహం ఫలించింది..! టీమిండియాకు చిరస్మరణీయ విజయం దక్కింది..! సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. 22 ఏళ్ల తర్వాత శ్రీలంకలో భారత్ సిరీస్ విజయం సాధించింది. 20 వికెట్లు పడగొట్టే లక్ష్యంతో లంక గడ్డపై అడుగుపెట్టిన బౌలర్లు మూడు మ్యాచ్‌ల్లోనూ ఆ టార్గెట్‌ను పూర్తిచేశారు. ప్రత్యర్థిని ఆరుసార్లు ఆలౌట్ చేశారు..! గాయాలు ఇబ్బంది ...
భవిష్యత్‌కు 'భరోసా'సాక్షి
కోహ్లీసేనకు చారిత్రక విజయంAndhrabhoomi
చరిత్ర సృష్టించిన కోహ్లీ సేన: ఫలించిన 22 ఏళ్ల నిరీక్షణthatsCricket Telugu
అన్ని 38 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఐదుగురు బౌలర్ల వ్యూహం ఫలించింది..! టీమిండియాకు చిరస్మరణీయ విజయం దక్కింది..! సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. 22 ఏళ్ల తర్వాత శ్రీలంకలో భారత్ సిరీస్ విజయం సాధించింది. 20 వికెట్లు పడగొట్టే లక్ష్యంతో లంక గడ్డపై అడుగుపెట్టిన బౌలర్లు మూడు మ్యాచ్‌ల్లోనూ ఆ టార్గెట్‌ను పూర్తిచేశారు. ప్రత్యర్థిని ఆరుసార్లు ఆలౌట్ చేశారు..! గాయాలు ఇబ్బంది ...
భవిష్యత్‌కు 'భరోసా'
కోహ్లీసేనకు చారిత్రక విజయం
చరిత్ర సృష్టించిన కోహ్లీ సేన: ఫలించిన 22 ఏళ్ల నిరీక్షణ
16మంది తమిళ జాలర్లు అరెస్టు
సాక్షి
రామేశ్వరం: నదీ జలాల విషయంలో మరోసారి శ్రీలంకతో వివాదం నెలకొంది. శ్రీలంక నావికా దళం పదహారుమంది తమిళనాడు జాలర్లను అరెస్టు చేశారు. అంతర్జాతీయ తీర ప్రాంత రేఖను వారు దాటి తమ నదీ జలాల్లోకి వచ్చారని నావికా దళ అధికారులు తెలిపారు. కానీ, తమిళ జాలర్లు కోడియాకరై అనే తీర ప్రాంతంలోనే మత్య వేటకు వెళ్లారు తప్ప శ్రీలంక నదీ జలాల్లోకి ...
ఇంకా మరిన్ని »

వారి హక్కులను హరించడమే..
సాక్షి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ ఆధారిత దేశంలో డిటెన్షన్ విధానం సరైంది కాదని, నాన్ డిటెన్షన్‌ను కొనసాగించాల్సిందేన ని విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు, సంఘాల నేతలు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, ఉపాధ్యాయులతో మంగళవారం విద్యాశాఖ 'డిటెన్షన్-నాన్ ...
డిటెన్షన్‌పై 'ఢీ'ఆంధ్రజ్యోతి

డిటెన్షన్‌పై 'ఢీ'
ఆంధ్రజ్యోతి
ఐదో ర్యాంక్‌లో భారత్
సాక్షి
కొలంబో : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ఐదో ర్యాంక్‌లో నిలిచింది. లంకపై చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్న టీమిండియా (100) కీలకమైన మూడు రేటింగ్ పాయింట్లను సాధించింది. దీంతో నాలుగో స్థానంలో ఉన్న పాకిస్తాన్ (101)కు మరింత చేరువలోకి వచ్చింది. దక్షిణాఫ్రికా (125) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆస్ట్రేలియా (106), ఇంగ్లండ్ (102) ...
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కోహ్లీకి నెం:1ఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
కొలంబో : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ఐదో ర్యాంక్‌లో నిలిచింది. లంకపై చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్న టీమిండియా (100) కీలకమైన మూడు రేటింగ్ పాయింట్లను సాధించింది. దీంతో నాలుగో స్థానంలో ఉన్న పాకిస్తాన్ (101)కు మరింత చేరువలోకి వచ్చింది. దక్షిణాఫ్రికా (125) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆస్ట్రేలియా (106), ఇంగ్లండ్ (102) ...
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కోహ్లీకి నెం:1
సాక్షి
ఇషాంత్, చండిమాల్‌లపై సస్షెన్షన్
ప్రజాశక్తి
ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించిన భారత బౌలర్ ఇషాంత్ శర్మ, శ్రీ లంక ఆటగాళ్లు ధినేష్ చండీమాల్, ధమాకా ప్రసాద్,తిర్‌మాన్నేలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నారు. అసభ్యంగా ప్రవర్తించిన ఇషాంత్ శర్మ, ధినేష్ చండీమాల్‌లపై ఒక్క మ్యాచ్ చొప్పున సస్పెన్షన్ వేటవిధించారు.దీంతో నవంబర్‌లో దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్‌లో ఇషాంత్ ఆడే అవకాశం కోల్పోయాడు.
చండీమల్ నోరు జారాడు.. చేత్తో తలబాదుకుంటూ సెండాఫ్ ఇచ్చాడు..!వెబ్ దునియా
బౌన్సరా...నా తలకాయ!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించిన భారత బౌలర్ ఇషాంత్ శర్మ, శ్రీ లంక ఆటగాళ్లు ధినేష్ చండీమాల్, ధమాకా ప్రసాద్,తిర్‌మాన్నేలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నారు. అసభ్యంగా ప్రవర్తించిన ఇషాంత్ శర్మ, ధినేష్ చండీమాల్‌లపై ఒక్క మ్యాచ్ చొప్పున సస్పెన్షన్ వేటవిధించారు.దీంతో నవంబర్‌లో దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్‌లో ఇషాంత్ ఆడే అవకాశం కోల్పోయాడు.
చండీమల్ నోరు జారాడు.. చేత్తో తలబాదుకుంటూ సెండాఫ్ ఇచ్చాడు..!
బౌన్సరా...నా తలకాయ!
విద్యార్థినులతో అధ్యాపకుడి అసభ్య ప్రవర్తన
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 1 : అల్వాల్‌లోని ఓ కార్పొరేట్ ఇంటర్ కాలేజీలో ఓ లెక్చరర్ విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ విద్యార్థినుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల సభ్యులు ఆందోళనకు దిగారు. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న అధ్యాపకుడిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనతో కళాశాల ...
ప్రైవేటు కాలేజీలో లెక్చరర్ అసభ్య ప్రవర్తనAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 1 : అల్వాల్‌లోని ఓ కార్పొరేట్ ఇంటర్ కాలేజీలో ఓ లెక్చరర్ విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ విద్యార్థినుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల సభ్యులు ఆందోళనకు దిగారు. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న అధ్యాపకుడిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనతో కళాశాల ...
ప్రైవేటు కాలేజీలో లెక్చరర్ అసభ్య ప్రవర్తన
沒有留言:
張貼留言