Oneindia Telugu
ఈమెయిల్‌తో అరెస్టే: హిల్లరీపై జిందాల్ సంచలన వ్యాఖ్యలు
Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ప్రస్తుతం డమోక్రాటిక్ పార్టీ తరుపున అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్‌పై లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిల్లరీ క్లింటన్ సెక్రటరీగా ఉన్నప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ప్రభుత్వానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని తన ...
'అరెస్టుకు ఆమె ఒక్క ఈమెయిల్ దూరంలో ఉన్నారు'సాక్షి
హిల్లరీ క్లింటన్‌పై బాబీ జిందాల్ సెన్సేషనల్ కామెంట్స్: ఒక్క మెయిల్ కొడితే..అరెస్టే!వెబ్ దునియా
హిల్లరీ క్లింటన్‌కు ఈ-మెయిల్స్ చిక్కుNTVPOST
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ప్రస్తుతం డమోక్రాటిక్ పార్టీ తరుపున అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్‌పై లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిల్లరీ క్లింటన్ సెక్రటరీగా ఉన్నప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ప్రభుత్వానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని తన ...
'అరెస్టుకు ఆమె ఒక్క ఈమెయిల్ దూరంలో ఉన్నారు'
హిల్లరీ క్లింటన్‌పై బాబీ జిందాల్ సెన్సేషనల్ కామెంట్స్: ఒక్క మెయిల్ కొడితే..అరెస్టే!
హిల్లరీ క్లింటన్‌కు ఈ-మెయిల్స్ చిక్కు
సాక్షి
చైనాలో భారీ పేలుడు: 17 మంది మృతి
సాక్షి
బీజింగ్: ఉత్తర చైనాలోని తీర పట్టణం టాంజిన్ లో గురువారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించగా.. 400 మందికిపైగా గాయపడినట్లు స్థానిక మీడియా కథనాలను ప్రసారం చేసింది. షిప్పింగ్ యార్డులో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో భారీగా మంటలు ఎగిసిపడటంతో పలువురు గాయపడినట్లు తెలిసింది. అయితే ప్రమాదానికి గల ...
బొగ్గు గనిలో పేలుడు: 10 మంది దుర్మరణంOneindia Telugu
బొగ్గు గనిలో భారీ పేలుడు.. 10 మంది మృతి.. 40 మంది గల్లంతు..వెబ్ దునియా
చైనా బొగ్గు గనిలో పేలుడు, 10 మంది మృతిNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
బీజింగ్: ఉత్తర చైనాలోని తీర పట్టణం టాంజిన్ లో గురువారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించగా.. 400 మందికిపైగా గాయపడినట్లు స్థానిక మీడియా కథనాలను ప్రసారం చేసింది. షిప్పింగ్ యార్డులో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో భారీగా మంటలు ఎగిసిపడటంతో పలువురు గాయపడినట్లు తెలిసింది. అయితే ప్రమాదానికి గల ...
బొగ్గు గనిలో పేలుడు: 10 మంది దుర్మరణం
బొగ్గు గనిలో భారీ పేలుడు.. 10 మంది మృతి.. 40 మంది గల్లంతు..
చైనా బొగ్గు గనిలో పేలుడు, 10 మంది మృతి
Oneindia Telugu
ఐఎస్ఐఎస్ చెర నుంచి 22 మంది విడుదల
Oneindia Telugu
సిరియా: ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ల (ఐఎస్ఐఎస్) చెరలో ఉన్న 22 మంది బందీలు క్షేమంగా విడుదల అయ్యారని సిరియా మీడియా ప్రకటించింది. విడుదలైన వారు క్షేమంగా సురక్షిత ప్రాంతాలలో ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు. ఆరు నెలలు వీరు నరకం చూశారని వెలుగు చూసింది. సిరియాలో ఫిబ్రవరి 23వ తేదీన 22 మంది క్రైస్తవులను ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు ...
ఉగ్ర చెర నుంచి 22 మందికి విముక్తిసాక్షి
ఐఎస్ఐఎస్ చెర నుంచి 22 మంది క్రైస్తవులకు విముక్తి...వెబ్ దునియా
ఏభై మందిని కాల్చి చంపిన ఉగ్రవాదులుNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
సిరియా: ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ల (ఐఎస్ఐఎస్) చెరలో ఉన్న 22 మంది బందీలు క్షేమంగా విడుదల అయ్యారని సిరియా మీడియా ప్రకటించింది. విడుదలైన వారు క్షేమంగా సురక్షిత ప్రాంతాలలో ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు. ఆరు నెలలు వీరు నరకం చూశారని వెలుగు చూసింది. సిరియాలో ఫిబ్రవరి 23వ తేదీన 22 మంది క్రైస్తవులను ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు ...
ఉగ్ర చెర నుంచి 22 మందికి విముక్తి
ఐఎస్ఐఎస్ చెర నుంచి 22 మంది క్రైస్తవులకు విముక్తి...
ఏభై మందిని కాల్చి చంపిన ఉగ్రవాదులు
వెబ్ దునియా
అమెరికా మేయర్‌గా మూడేళ్ల చిన్నారి బాధ్యతలు.. ఆరేళ్ల మాజీ మేయర్ సూచన..
వెబ్ దునియా
అమెరికాలో మూడేళ్ల వయస్సు గల బాలుడు ఒక నగరానికి మేయర్‌గా బాధ్యతలు చేపట్టాడు. అమెరికాలోని మినసేట్టా ప్రావెన్సీలో ఉన్న డాల్కెంట్‌లో 22 కుటుంబాలు నివాసముంటున్నాయి. ఆ చిన్న నగరంలో మేయర్‌ను ఎంపిక చేసే పనులు జరిగాయి. డార్సెంట్‌లో ప్రతి ఏడాది జరుగుతున్న విధంగా ఈ ఏడాది జరిగిన ఫుడ్ ఫెస్టివెల్ సమయంలో చిటీల విధానంలో మేయర్ ఎంపిక జరిగింది.
మూడేళ్లకే మేయర్!సాక్షి
దక్షిణ మిన్నెసోటా మేయర్ మూడేళ్ల పిల్లాడుTelugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమెరికాలో మూడేళ్ల వయస్సు గల బాలుడు ఒక నగరానికి మేయర్‌గా బాధ్యతలు చేపట్టాడు. అమెరికాలోని మినసేట్టా ప్రావెన్సీలో ఉన్న డాల్కెంట్‌లో 22 కుటుంబాలు నివాసముంటున్నాయి. ఆ చిన్న నగరంలో మేయర్‌ను ఎంపిక చేసే పనులు జరిగాయి. డార్సెంట్‌లో ప్రతి ఏడాది జరుగుతున్న విధంగా ఈ ఏడాది జరిగిన ఫుడ్ ఫెస్టివెల్ సమయంలో చిటీల విధానంలో మేయర్ ఎంపిక జరిగింది.
మూడేళ్లకే మేయర్!
దక్షిణ మిన్నెసోటా మేయర్ మూడేళ్ల పిల్లాడు
వెబ్ దునియా
'హనీమూన్' పేరుతో ఐఎస్‌లో చేరే యత్నం: అరెస్ట్
Oneindia Telugu
వాషింగ్టన్: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల్లో చేరి జిహాదీలుగా మారాలన్న ఆలోచనతో బయలుదేరిన ఓ కొత్తజంటను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలే వివాహం చేసుకున్న మహమ్మద్ ఓడా దఖల్లా (22), జలిన్ దిల్షౌన్ (20)లు సిరియా వెళ్లేందుకు 'హనీమూన్' ప్లాన్ చేసుకున్నారు. తొలుత గ్రీస్, ఆపై టర్కీ, అక్కడి నుంచి సిరియాకు వెళ్లేందుకు ప్రణాళిక వేసుకుని బయలుదేరగా, ...
హనీమూన్ వంకతో జిహాదీలుగా మారాలనుకున్నారు.. అంతలోనే?వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
వాషింగ్టన్: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల్లో చేరి జిహాదీలుగా మారాలన్న ఆలోచనతో బయలుదేరిన ఓ కొత్తజంటను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలే వివాహం చేసుకున్న మహమ్మద్ ఓడా దఖల్లా (22), జలిన్ దిల్షౌన్ (20)లు సిరియా వెళ్లేందుకు 'హనీమూన్' ప్లాన్ చేసుకున్నారు. తొలుత గ్రీస్, ఆపై టర్కీ, అక్కడి నుంచి సిరియాకు వెళ్లేందుకు ప్రణాళిక వేసుకుని బయలుదేరగా, ...
హనీమూన్ వంకతో జిహాదీలుగా మారాలనుకున్నారు.. అంతలోనే?
Oneindia Telugu
హ్యాకింగ్: ఇలా చేస్తేనే మీ ఫేస్‌బుక్ అకౌంట్ సేఫ్
Oneindia Telugu
లండన్: ఫేస్‌బుక్ నుంచి వ్యక్తిగత సమాచారాన్ని సులువుగా దొంగిలించడానికి వీలుందని బ్రిటన్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, సాల్ట్ ఏజెన్సీ టెక్నికల్ డైరెక్టర్ రజా మొయినుద్దీన్ నిరూపించారు. మీ అకౌంట్ లో ప్రొఫైల్లో ఫోన్ నెంబర్ ఫీడ్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించమని సలహా ఇస్తున్నారు. యూజర్స్, పిక్చర్స్ అప్‌లోడ్ చేసేటప్పుడు ఫోన్ ...
'ఫేస్‌బుక్'లో ఫోన్ నెంబరిస్తే..!సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
లండన్: ఫేస్‌బుక్ నుంచి వ్యక్తిగత సమాచారాన్ని సులువుగా దొంగిలించడానికి వీలుందని బ్రిటన్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, సాల్ట్ ఏజెన్సీ టెక్నికల్ డైరెక్టర్ రజా మొయినుద్దీన్ నిరూపించారు. మీ అకౌంట్ లో ప్రొఫైల్లో ఫోన్ నెంబర్ ఫీడ్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించమని సలహా ఇస్తున్నారు. యూజర్స్, పిక్చర్స్ అప్‌లోడ్ చేసేటప్పుడు ఫోన్ ...
'ఫేస్‌బుక్'లో ఫోన్ నెంబరిస్తే..!
ఆంధ్రజ్యోతి
ఖాట్మండును మరోసారి వణికించిన భూప్రకంపనలు
ఆంధ్రజ్యోతి
ఖాట్మండు, ఆగస్టు 11: నేపాల్ రాజధాని ఖాట్మండును మరోసారి భూప్రకంపనలు వణికించాయి. మంగళవారం ఉదయం గంటల వ్యవధిలోనే రెండుసార్లు భూమి కంపించింది. తొలి ప్రకంపనలు ఉదయం 4.20 గంటలకు సంభవించగా 10.24 గంటల ప్రాంతంలో మరోసారి భూమి కంపించింది. దీంతో భయకంపితులైన అక్కడి ప్రజలు తమ తమ ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. భూకంప కేంద్రం ...
ఖాట్మాండ్ లో భూకంపంసాక్షి
నేపాల్‌లో భూకంపంAndhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఖాట్మండు, ఆగస్టు 11: నేపాల్ రాజధాని ఖాట్మండును మరోసారి భూప్రకంపనలు వణికించాయి. మంగళవారం ఉదయం గంటల వ్యవధిలోనే రెండుసార్లు భూమి కంపించింది. తొలి ప్రకంపనలు ఉదయం 4.20 గంటలకు సంభవించగా 10.24 గంటల ప్రాంతంలో మరోసారి భూమి కంపించింది. దీంతో భయకంపితులైన అక్కడి ప్రజలు తమ తమ ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. భూకంప కేంద్రం ...
ఖాట్మాండ్ లో భూకంపం
నేపాల్‌లో భూకంపం
వెబ్ దునియా
స్పేస్‌లో పాలకూర.. ఏం టేస్టు గురూ.. వెజ్జీ ప్లాంట్ గ్రోత్ సిస్టమ్ ద్వారా..?
వెబ్ దునియా
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో వెజ్జీ ప్లాంట్ గ్రోత్ సిస్టమ్ ద్వారా నాసా వ్యోమగామి స్కాట్ కెల్లీ, ఎక్స్ పెడిషన్ 44 వ్యోమగాముల బృందం తొలిసారి పాలకూరను పండించారని నాసా వెల్లడించింది. భవిష్యత్తులో సుదీర్ఘ అంతరిక్ష యాత్రలు చేపట్టే దృష్ట్యా వ్యోమగాములకు ఆహార అవసరాల కోసం నాసా వెజ్జీ ప్లాంట్ గ్రోత్ సిస్టమ్‌ను అభివృద్థి ...
అంతరిక్షంలో పండించిన పాలకూరతో విందుసాక్షి
అంతరిక్షంలో పాలకూర పండించి విందు (వీడియో)Oneindia Telugu
అంతరిక్షంలో పండిన పాలకూర భలే రుచిగా ఉందిప్రజాశక్తి
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో వెజ్జీ ప్లాంట్ గ్రోత్ సిస్టమ్ ద్వారా నాసా వ్యోమగామి స్కాట్ కెల్లీ, ఎక్స్ పెడిషన్ 44 వ్యోమగాముల బృందం తొలిసారి పాలకూరను పండించారని నాసా వెల్లడించింది. భవిష్యత్తులో సుదీర్ఘ అంతరిక్ష యాత్రలు చేపట్టే దృష్ట్యా వ్యోమగాములకు ఆహార అవసరాల కోసం నాసా వెజ్జీ ప్లాంట్ గ్రోత్ సిస్టమ్‌ను అభివృద్థి ...
అంతరిక్షంలో పండించిన పాలకూరతో విందు
అంతరిక్షంలో పాలకూర పండించి విందు (వీడియో)
అంతరిక్షంలో పండిన పాలకూర భలే రుచిగా ఉంది
వెబ్ దునియా
120 అసభ్యకర గీతాలపై నిషేధం
సాక్షి
బీజింగ్: చూసేందుకు ఏవగింపుకలిగించే, జుగుప్సాకరంగా ఉన్న కొన్ని వీడియో గీతాలపై చైనా నిషేధం విధించింది. అసభ్యకరంగా చిత్రీకరించిన 120 పాటలను వెంటనే ఆయా వెబ్ సైట్ల నుంచి తొలగించాలని నిర్ణయించింది. వాటి జాబితా విడుదల చేస్తూ కఠిన ఆదేశాలు జారీ చేసింది. చైనాకు చెందిన సామాజిక సాంస్కృతిక సంబంధాల శాఖ ఈ ఆదేశాలు వెలువరించింది. 'అసభ్యత ...
భారత్ బాటలో చైనా... 120 అసభ్యకర పాటలపై నిషేధంవెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
బీజింగ్: చూసేందుకు ఏవగింపుకలిగించే, జుగుప్సాకరంగా ఉన్న కొన్ని వీడియో గీతాలపై చైనా నిషేధం విధించింది. అసభ్యకరంగా చిత్రీకరించిన 120 పాటలను వెంటనే ఆయా వెబ్ సైట్ల నుంచి తొలగించాలని నిర్ణయించింది. వాటి జాబితా విడుదల చేస్తూ కఠిన ఆదేశాలు జారీ చేసింది. చైనాకు చెందిన సామాజిక సాంస్కృతిక సంబంధాల శాఖ ఈ ఆదేశాలు వెలువరించింది. 'అసభ్యత ...
భారత్ బాటలో చైనా... 120 అసభ్యకర పాటలపై నిషేధం
Oneindia Telugu
ఐసిస్ కొత్త టార్గెట్: బ్రిటిష్ రాణి పాల్గొనే సభలు
Oneindia Telugu
లండన్: ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) మిలిటెంట్ గ్రూపుకు చెందిన మిలిటెంట్లు ఈ వారంలో బ్రిటన్‌లో దాడులకు పాల్పడుతున్నారంటూ వచ్చిన వార్తా కథనాలు కలకలం రేపుతున్నాయి. బ్రటిన్ రాణి, రాజకుటుంబీకులు ఈ శనివారం పాల్గొనే రెండో ప్రపంచయుద్ధ విజయాలకు సంబంధించిన సంస్మరణ సభలేనని లండన్‌కు చెందిన ప్రముఖ పత్రిక మిర్రర్ ఓ ...
బ్రిటన్ రాజ కుటుంబాన్ని టార్గెట్ చేసిన ఐఎస్: సిరియాలో ట్రైనింగ్వెబ్ దునియా
ఐసిస్ టార్గెట్ 2020.. సాధ్యమా?NTVPOST
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
లండన్: ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) మిలిటెంట్ గ్రూపుకు చెందిన మిలిటెంట్లు ఈ వారంలో బ్రిటన్‌లో దాడులకు పాల్పడుతున్నారంటూ వచ్చిన వార్తా కథనాలు కలకలం రేపుతున్నాయి. బ్రటిన్ రాణి, రాజకుటుంబీకులు ఈ శనివారం పాల్గొనే రెండో ప్రపంచయుద్ధ విజయాలకు సంబంధించిన సంస్మరణ సభలేనని లండన్‌కు చెందిన ప్రముఖ పత్రిక మిర్రర్ ఓ ...
బ్రిటన్ రాజ కుటుంబాన్ని టార్గెట్ చేసిన ఐఎస్: సిరియాలో ట్రైనింగ్
ఐసిస్ టార్గెట్ 2020.. సాధ్యమా?
沒有留言:
張貼留言