2015年8月15日 星期六

2015-08-16 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
పవన్ కళ్యాణ్ 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' ఫస్ట్‌లుక్‌ అదుర్స్   
వెబ్ దునియా
పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ తాజా చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేసింది. స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా శనివారం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. గబ్బర్‌సింగ్‌కు సీక్వెల్‌లా వస్తున్న ఈ చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌ పోలీసు ఆఫీసర్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ ఫస్ట్‌లుక్‌ను ట్విట్టర్‌లో విడుదల చేశాక అటు ఫ్యాన్స్‌ నుంచి ...

దేఖో దేఖో... సర్దార్ గబ్బర్‌సింగ్!   సాక్షి
మాస్‌ లుక్‌తో 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'   ఆంధ్రజ్యోతి
సర్దార్‌ సిద్ధమయ్యాడు   ప్రజాశక్తి
NTVPOST   
FIlmiBeat Telugu   
అన్ని 14 వార్తల కథనాలు »   


సాక్షి
   
సైజ్ జీరో కాదు... సైజ్ భారీ!   
సాక్షి
నాజూకు నడుము కోసం జీరో సైజ్ అంటూ పడరాని పాట్లు పడుతూ ఉంటారు నేటి తరం కథానాయికలు. ఇప్పుడు 'సైజ్ జీరో' పేరుతో ఏకంగా ఓ సినిమానే వస్తోంది. కానీ, ఇందులో హీరోయిన్ మాత్రం జీరో సైజ్‌లో కనిపించదు. అదే ట్విస్ట్ మరి. అనుష్క, ఆర్య ముఖ్యపాత్రల్లో పీవీపీ పతాకంపై ప్రసాద్ వి.పొట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రకాశ్ కోవెలమూడి దర్శకుడు. గతంలో ...

విడుదలైన 'సైజ్ జీరో' ఫస్ట్ లుక్ పోస్టర్   ఆంధ్రజ్యోతి
అనుష్క అక్కా... అమేజింగ్... సైజ్ జీరో లుక్ అదిరిందక్కా.... సమంత ట్వీట్స్   వెబ్ దునియా
అనుష్క లుక్ పై సమంత ట్వీట్   తెలుగువన్
Neti Cinema   
FIlmiBeat Telugu   
Telugupopular   
అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
అమ్మో... చిత్రాంగద!   
సాక్షి
'గీతాంజలి'గా భయపెట్టిన కథానాయిక అంజలి, ఇప్పుడు మరోసారి భయపెట్టడానికి సిద్ధమవుతున్నారు. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా పతాకంపై గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'పిల్ల జమీందార్' ఫేమ్ జి. అశోక్ దర్శకుడు. ఒక పాట మినహా ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. దర్శకుడు మాట్లాడుతూ- ''అసలు ఈ చిత్రాంగద ఎవరు... ఎందుకు భయపెడుతుంది అనే ...

'చిత్రాంగద'గా అంజలి   ప్రజాశక్తి
అంజలి 'చిత్రాంగద'   ఆంధ్రజ్యోతి

అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
సునీల్‌ హీరోగా 'కృష్ణాష్టమి'   
ఆంధ్రజ్యోతి
సునీల్‌ హీరోగా వాసు వర్మ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్న చిత్రానికి 'కృష్ణాష్టమి' అనే పేరు నిర్ణయించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. సరికొత్త ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో నిక్కి గల్రాని, డింపుల్‌ చోపడే హీరోయిన్లుగా ...

'కృష్ణాష్టమి' ఫస్ట్‌ లుక్‌   ప్రజాశక్తి
సునీల్ కృష్ణాష్టమి ఫస్ట్ లుక్ విడుదల   Telugu Times (పత్రికా ప్రకటన)
సునీల్ - వాసు వర్మ- దిల్ రాజు 'కృష్ణాష్టమి' ఫస్ట్ లుక్   FIlmiBeat Telugu
Telugupopular   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సంక్రాంతి కానుకగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌-ఆర్య సుకుమార్‌ కాంబినేషన్‌ సినిమా   
వెబ్ దునియా
జనవరి 8 సంక్రాంతి కానుకగా యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌.. 'ఆర్య' సుకుమార్‌ కాంబినేషన్‌లో భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ కన్‌ఫర్మ్‌ చేసారు. ntr. నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ - ''ప్రస్తుతం ...

సంక్రాంతికి ఎన్టీఆర్‌ సందడి   ప్రజాశక్తి
ఎన్టీఆర్, సుకుమార్ చిత్రం విడుదల తేదీ ఖరారు.. ఎన్టీఆర్ న్యూలుక్   ఆంధ్రజ్యోతి
సంక్రాంతి కానుకగా...   Namasthe Telangana
Neti Cinema   
తెలుగువన్   
అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పూర్తిచేసుకున్న కమల్‌ హాసన్‌ 'చీకటిరాజ్యం'... 40 రోజుల్లో ఫినిష్....   
వెబ్ దునియా
యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌హాసన్‌ హీరోగా త్రిష హీరోయిన్‌గా రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై రాజేష్‌ ఎం. సెల్వని దర్శకునిగా పరిచయంచేస్తూ ఎన్‌. చంద్రహాసన్‌ నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం 'చీకటిరాజ్యం'. విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్‌, కిషోర్‌, సంపత్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఒకే ఒక్క రాత్రి జరిగే వినూత్నమైన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ...

కమల్‌ 'చీకటి రాజ్యం' : ఓ రాత్రి.. నాలుగు పాత్రలు   FIlmiBeat Telugu

అన్ని 9 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
120 మంది డ్యాన్సర్లతో 'బెంగాల్ టైగర్' థీమ్ సాంగ్   
ఆంధ్రజ్యోతి
Ravi Teja's 'Bengal Tiger' theme song with 120 dancers (14-08-2015) by Abntelugutvసంపత్ నంది దర్శకత్వంలో రాధామోహన్ నిర్మిస్తున్న 'బెంగాల్ టైగర్' థీమ్ సాంగ్ షూట్ లో బిజీగా ఉన్నాడు రవితేజ. ఐటం బ్యూటీ హంసానందినితో పాటు మరో 120 మంది డ్యాన్సర్లతో కలసి ఈ పాటలో స్టెప్పులేస్తున్నాడట మన మాస్ మహారాజ.రవితేజ- సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బెంగాల్ టైగర్ ...

కిక్-2... న్యూ థియేట్రికల్ ట్రైలర్ (వీడియో)   FIlmiBeat Telugu
120 మంది డాన్స‌ర్స్ తో ర‌వితేజ 'బెంగాల్ టైగ‌ర్' థీమ్ సాంగ్   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 12 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
క్వాలిటీ కోసమే అంత ఖర్చుపెట్టాం   
ఆంధ్రజ్యోతి
''సురేందర్‌ రెడ్డి, వక్కంతం వంశీది ఫెయిల్యూర్‌ తెలియని టెక్నిషియన్లు. వీరిద్దరి కాంబినేషన్‌లో కల్యాణ్‌ రామ్‌ నిర్మించిన 'కిక్‌ 2' ప్రేక్షకులకు మరింత కిక్‌నిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ట్రైలర్‌లో రవితేజ ఎనర్జీ అదుర్స్‌. సినిమా సినిమాకి అతని ఎనర్టీ పెరుగుతుంది కానీ తగ్గడం లేదు'' అని వి.వి.వినాయక్‌ అన్నారు. రవితేజ, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా ...

రవితేజ మా ఫ్యామిలీ హీరో!   Namasthe Telangana
నాణ్యతే బ్యానర్‌కు విలువ   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


Palli Batani
   
రివ్యూ : ఉపేంద్ర సమీక్ష   
Palli Batani
Upendra 2 Movie Review : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఉపేంద్ర స్టైల్ డిఫరెంట్. ఆయన సినిమాలు డిఫరెంట్. మొత్తంగా ఆయన ఆలోచనా విధానమే డిఫరెంట్. ప్లాన్ చేస్తే ఏదీ వర్కవుట్ కాదంటాడు... ఏది అనుకుంటే అది చేసేయడమే అని తన లైఫ్ ఫిలాసఫీ అని చెప్పే ఉపేంద్ర చాలా గ్యాప్ తర్వాత తన దర్శకత్వంలో ఉపేంద్ర 2 రిలీజ్ చేశాడు. ఉపేంద్ర నేను అనే కాన్పెప్ట్ తో ...

మనం భరించడం కష్టమే... (ఉపేంద్ర-2 రివ్యూ)   FIlmiBeat Telugu
ఉపేంద్ర-2   ఆంధ్రజ్యోతి
రివ్యూ: ఉపేంద్ర 2   Neti Cinema

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
నా కెరీర్‌ బెస్ట్‌ ఫిల్మ్‌ 'శ్రీమంతుడు': మహేశ్   
ఆంధ్రజ్యోతి
మహేశ్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'శ్రీమంతుడు' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించింది. ఈ నెల 7న విడుదలైన ఈ చిత్రం మొదటి వారంలో రూ. 66.58 కోట్ల షేర్‌ (రూ. 101 కోట్ల గ్రాస్‌)ను వసూలు చేసిందని నిర్మాతలు నవీన్‌, రవిశంకర్‌, మోహన్‌ తెలిపారు. ఈ చిత్ర విజయంపై మహేశ్‌ స్పందించారు. ''కథను నమ్మి ఈ సినిమా చేశాను. శివ మంచి కథ రాశారు.
ఏపీ రాజధానికోసం 'శ్రీమంతుడు' డొనేషన్   FIlmiBeat Telugu
'శ్రీమంతుడు' నా కెరీర్‌లో బెస్ట్‌ ఫిలిమ్‌ - సూపర్‌స్టార్‌ మహేష్‌   వెబ్ దునియా
నా కెరీర్‌లో బెస్ట్‌ ఫిల్మ్‌   ప్రజాశక్తి

అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言