Oneindia Telugu
పవన్ కళ్యాణ్‌ను చులకన చేయడం లేదు: యనమల వెటకారంపై పత్తిపాటి
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని భూసేకరణకు సంబంధించి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కి ఉన్న అభ్యంతరాలను నివృత్తి చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. రాష్ట్రంలో తమ తెలుగుదేశం పార్టీ విజయం కోసం శ్రమించిన పవన్ కల్యాణ్ అంటే తమకందరికీ అభిమానం, గౌరవం ఉందని, పవన్ కళ్యాణ్‌ను చులకన చేయడం లేదనిని ...
గురువారం నుంచే రాజధాని భూసేకరణNTVPOST
పవన్ కల్యాణ్‌ని ఒప్పిస్తాంఆంధ్రజ్యోతి
'పవన్ ను ఒప్పించే భూసేకరణ'సాక్షి
Namasthe Telangana
వెబ్ దునియా
అన్ని 53 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని భూసేకరణకు సంబంధించి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కి ఉన్న అభ్యంతరాలను నివృత్తి చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. రాష్ట్రంలో తమ తెలుగుదేశం పార్టీ విజయం కోసం శ్రమించిన పవన్ కల్యాణ్ అంటే తమకందరికీ అభిమానం, గౌరవం ఉందని, పవన్ కళ్యాణ్‌ను చులకన చేయడం లేదనిని ...
గురువారం నుంచే రాజధాని భూసేకరణ
పవన్ కల్యాణ్‌ని ఒప్పిస్తాం
'పవన్ ను ఒప్పించే భూసేకరణ'
Oneindia Telugu
నేను ఏపీ నుంచి గెలవలేదు, చొక్కాలు మార్చే వాళ్లు నన్నంటారా: వెంకయ్య ఉగ్రరూపం
Oneindia Telugu
తాడేపల్లిగూడెం: కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు గురువారం నాడు యూపిఏ ప్రభుత్వం పైన నిప్పులు చెరిగారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిట్ విద్యాసంస్థను కేంద్రమంత్రి స్మృతి ఇరానీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడారు. యూపిఏను ఏకి పారేశారు. ప్రత్యేక హోదా విషయంలో తనను అడ్డుకుంటామని కొందరు ...
ఏపీకి వచ్చిన ప్రతిసారీ... ఓప్రాజెక్టుతెస్తా రావద్దంటే మీ ఇష్టంఆంధ్రజ్యోతి
ఢిల్లీలో ఎవరిని కలిసేందుకు వచ్చినా ...సాక్షి
పార్టీలు మారుతూ.. చొక్కాలు మార్చేవారా నన్ను విమర్శించేది : వెంకయ్యవెబ్ దునియా
NTVPOST
ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
తాడేపల్లిగూడెం: కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు గురువారం నాడు యూపిఏ ప్రభుత్వం పైన నిప్పులు చెరిగారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిట్ విద్యాసంస్థను కేంద్రమంత్రి స్మృతి ఇరానీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడారు. యూపిఏను ఏకి పారేశారు. ప్రత్యేక హోదా విషయంలో తనను అడ్డుకుంటామని కొందరు ...
ఏపీకి వచ్చిన ప్రతిసారీ... ఓప్రాజెక్టుతెస్తా రావద్దంటే మీ ఇష్టం
ఢిల్లీలో ఎవరిని కలిసేందుకు వచ్చినా ...
పార్టీలు మారుతూ.. చొక్కాలు మార్చేవారా నన్ను విమర్శించేది : వెంకయ్య
సాక్షి
గోదాం శంకుస్థాపనలో రేవంత్ ధూంధాం.
సాక్షి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మించనున్న గోదాం శంకుస్థాపన వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. కార్యక్రమానికి భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్ణీత సమయానికి రాకపోవడం.. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి గోదాం ప్రాంగణంలోకి చొచ్చుకొని వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు ...
పెద్ద శని, చిన్న శని: బాబు, రేవంత్‌పై జూపల్లి, గుండాగిరీ చేస్తున్నారన్న ఎర్రబెల్లిOneindia Telugu
చంద్రబాబు పెద్ద శని, రేవంత్ చిన్న శని: జూపల్లి ఘాటు వ్యాఖ్యలువెబ్ దునియా
మంత్రి జూపల్లి రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు - ఎమ్మెల్యే ...ఆంధ్రజ్యోతి
Andhrabhoomi
Namasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 16 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మించనున్న గోదాం శంకుస్థాపన వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. కార్యక్రమానికి భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్ణీత సమయానికి రాకపోవడం.. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి గోదాం ప్రాంగణంలోకి చొచ్చుకొని వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు ...
పెద్ద శని, చిన్న శని: బాబు, రేవంత్‌పై జూపల్లి, గుండాగిరీ చేస్తున్నారన్న ఎర్రబెల్లి
చంద్రబాబు పెద్ద శని, రేవంత్ చిన్న శని: జూపల్లి ఘాటు వ్యాఖ్యలు
మంత్రి జూపల్లి రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు - ఎమ్మెల్యే ...
సాక్షి
రాష్ట్ర హోం సెక్రటరీకి ఏపీ నోటీసులు
సాక్షి
సాక్షి, హైదరాబాద్/విజయవాడ లీగల్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడ్డంగా దొరికిపోయిన 'ఓటుకు కోట్లు' కేసుకు కౌంటర్‌గా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై నమోదైన కేసులకు సంబంధించి విజయవాడ కోర్టు ఆదేశాలను సిట్ అధికారులు గురువారం తెలంగాణ హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేదీకి అందించారు. నోటీసులివ్వడానికి సిట్ బృందం తెలంగాణ ...
ఫోన్ ట్యాపింగ్ కేసులో టి-హోంశాఖ కార్యదర్శికి... కోర్టు ఆదేశాల ప్రతులుఆంధ్రజ్యోతి
ఫోన్ ట్యాపింగ్‌లో ఏపీ దూకుడు: తెలంగాణ హోంశాఖ కార్యదర్శికి నోటీసుOneindia Telugu
టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్ : టీ హోంశాఖ కార్యదర్శికి నోటీసులువెబ్ దునియా
తెలుగువన్
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్/విజయవాడ లీగల్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడ్డంగా దొరికిపోయిన 'ఓటుకు కోట్లు' కేసుకు కౌంటర్‌గా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై నమోదైన కేసులకు సంబంధించి విజయవాడ కోర్టు ఆదేశాలను సిట్ అధికారులు గురువారం తెలంగాణ హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేదీకి అందించారు. నోటీసులివ్వడానికి సిట్ బృందం తెలంగాణ ...
ఫోన్ ట్యాపింగ్ కేసులో టి-హోంశాఖ కార్యదర్శికి... కోర్టు ఆదేశాల ప్రతులు
ఫోన్ ట్యాపింగ్‌లో ఏపీ దూకుడు: తెలంగాణ హోంశాఖ కార్యదర్శికి నోటీసు
టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్ : టీ హోంశాఖ కార్యదర్శికి నోటీసులు
NTVPOST
హైదరాబాద్‌లో పట్టపగలే దొంగల కాల్పులు..
NTVPOST
హైదరాబాద్‌లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 36లోని నీరూస్ వద్ద తుపాకులతో విరుచుకు పడ్డారు. పటిష్టమైన భద్రత ఉండే ప్రాంతంలో కాల్పుల ఘటన జరగడంతో ఆందోళన చెలరేగింది. నీరూస్ షోరూంలో దోపిడీకీ పాల్పడేందుకే దొంగలు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగలు వచ్చిన సమాచారం తెలుసుకున్న పోలీసులు.
కాల్పుల కలకలంసాక్షి
జూబ్లీహిల్స్‌లో కర్నాటక దొంగల కాల్పుల కలకలం, అరెస్ట్Oneindia Telugu
కాల్పుల దుండగులను అదుపులోకి తీసుకున్న పోలీసులుఆంధ్రజ్యోతి
Andhrabhoomi
Teluguwishesh
అన్ని 8 వార్తల కథనాలు »
NTVPOST
హైదరాబాద్‌లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 36లోని నీరూస్ వద్ద తుపాకులతో విరుచుకు పడ్డారు. పటిష్టమైన భద్రత ఉండే ప్రాంతంలో కాల్పుల ఘటన జరగడంతో ఆందోళన చెలరేగింది. నీరూస్ షోరూంలో దోపిడీకీ పాల్పడేందుకే దొంగలు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగలు వచ్చిన సమాచారం తెలుసుకున్న పోలీసులు.
కాల్పుల కలకలం
జూబ్లీహిల్స్‌లో కర్నాటక దొంగల కాల్పుల కలకలం, అరెస్ట్
కాల్పుల దుండగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
సాక్షి
స్మితా సబర్వాల్ కు అండగా నిలిచిన టీసర్కార్
సాక్షి
హైదరాబాద్ : ఔట్ లుక్ మ్యాగజైన్ పై పరువు నష్టం కేసులో ఐఏఎస్ అధికారణి, సీఎంఓలో అడిషనల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ కు తెలంగాణ సర్కారు అండగా నిలిచింది. ఈ కేసు విషయమై ఆమెకు కోర్టు ఖర్చుల కింద రూ.15 లక్షలను ఇస్తున్నట్లు టీఎస్ సర్కార్ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మ్యాగజైన్ ఆమె గురించి అభ్యంతరకరంగా కార్టూన్ ప్రచురించినప్పటి నుంచి ఆ ...
ఔట్‌లుక్ కేసు: స్మితా సబర్వాల్‌కు న్యాయసాయం, రూ.15లక్షలు విడుదల!Oneindia Telugu
స్మితా సబర్వాల్‌కు టీ-సర్కార్ అండఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్ : ఔట్ లుక్ మ్యాగజైన్ పై పరువు నష్టం కేసులో ఐఏఎస్ అధికారణి, సీఎంఓలో అడిషనల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ కు తెలంగాణ సర్కారు అండగా నిలిచింది. ఈ కేసు విషయమై ఆమెకు కోర్టు ఖర్చుల కింద రూ.15 లక్షలను ఇస్తున్నట్లు టీఎస్ సర్కార్ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మ్యాగజైన్ ఆమె గురించి అభ్యంతరకరంగా కార్టూన్ ప్రచురించినప్పటి నుంచి ఆ ...
ఔట్‌లుక్ కేసు: స్మితా సబర్వాల్‌కు న్యాయసాయం, రూ.15లక్షలు విడుదల!
స్మితా సబర్వాల్‌కు టీ-సర్కార్ అండ
సాక్షి
చంద్రబాబు కలలను సాకారం చేస్తాం: స్మృతీ ఇరానీ
ఆంధ్రజ్యోతి
ఏలూరు: నవ్యాంధ్రను ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా హబ్‌గా తీర్చిదిద్దాలన్న చంద్రబాబు కలలను సాకారం చేస్తామని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికే తమ చేతుల మీదుగా 4 జాతీయస్థాయి విద్యాసంస్థలకు శంకుస్థాపన చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఐఐఎంకు రూ.680 కోట్లు, ఐసార్‌కు రూ.870 కోట్లు, ఐఐటీకి రూ.700 కోట్లు, ...
హామీల జల్లుసాక్షి
వెంకయ్యను మెచ్చుకుంటున్నా: బాబు, ఎన్టీఆర్ గ్రేట్: వెంకయ్య, రిషికేశ్వరి మృతిపై..Oneindia Telugu
తాడేపల్లిగూడెంలో నిట్ భవనాలకు శంఖుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, వెంకయ్యవెబ్ దునియా
ప్రజాశక్తి
Andhrabhoomi
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 26 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఏలూరు: నవ్యాంధ్రను ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా హబ్‌గా తీర్చిదిద్దాలన్న చంద్రబాబు కలలను సాకారం చేస్తామని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికే తమ చేతుల మీదుగా 4 జాతీయస్థాయి విద్యాసంస్థలకు శంకుస్థాపన చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఐఐఎంకు రూ.680 కోట్లు, ఐసార్‌కు రూ.870 కోట్లు, ఐఐటీకి రూ.700 కోట్లు, ...
హామీల జల్లు
వెంకయ్యను మెచ్చుకుంటున్నా: బాబు, ఎన్టీఆర్ గ్రేట్: వెంకయ్య, రిషికేశ్వరి మృతిపై..
తాడేపల్లిగూడెంలో నిట్ భవనాలకు శంఖుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, వెంకయ్య
సాక్షి
విద్యార్థిని రవళి ఎందుకు చనిపోయింది..?
సాక్షి
గూడూరు (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు): కడపలో విద్యార్థినుల ఆత్మహత్య ఘటన మరువక ముందే శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో మరో విద్యార్థిని బలవన్మరణం చెందింది. స్థానిక దువ్వూరు రమణమ్మ మహిళా ఎయిడెడ్ కళాశాల హాస్టల్ లో గురువారం ఓ విద్యార్థిని గదిలోని ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ...
కాలేజీ హాస్టల్లో డిగ్రీ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యOneindia Telugu
ర్యాగింగ్ భూతానికి మరో విద్యా కుసుమం బలిప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
గూడూరు (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు): కడపలో విద్యార్థినుల ఆత్మహత్య ఘటన మరువక ముందే శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో మరో విద్యార్థిని బలవన్మరణం చెందింది. స్థానిక దువ్వూరు రమణమ్మ మహిళా ఎయిడెడ్ కళాశాల హాస్టల్ లో గురువారం ఓ విద్యార్థిని గదిలోని ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ...
కాలేజీ హాస్టల్లో డిగ్రీ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య
ర్యాగింగ్ భూతానికి మరో విద్యా కుసుమం బలి
ఆంధ్రజ్యోతి
విశాఖలో న్యాయ విద్యార్థినిపై అత్యాచారం
ఆంధ్రజ్యోతి
విశాఖపట్నం, ఆగస్టు 20 : దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం విద్యార్థినిపై అదే యూనివర్సిటీ విద్యార్థి అత్యాచారానికి పాల్పడడం నగరంలో తీవ్ర కలకలం రేపింది. ర్యాగింగ్, ఆత్మహత్యల ఉదంతాలు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారిన ప్రస్తుత తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడం నగర పోలీసులను ఆందోళనకు గురిచేసింది. బాధితురాలు గురువారం ఉదయం ...
విశాఖలో విద్యార్థినిపై అత్యాచారంసాక్షి
విశాఖలో జూనియర్ విద్యార్థినీపై సీనియర్ అత్యాచారంవెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
విశాఖపట్నం, ఆగస్టు 20 : దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం విద్యార్థినిపై అదే యూనివర్సిటీ విద్యార్థి అత్యాచారానికి పాల్పడడం నగరంలో తీవ్ర కలకలం రేపింది. ర్యాగింగ్, ఆత్మహత్యల ఉదంతాలు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారిన ప్రస్తుత తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడం నగర పోలీసులను ఆందోళనకు గురిచేసింది. బాధితురాలు గురువారం ఉదయం ...
విశాఖలో విద్యార్థినిపై అత్యాచారం
విశాఖలో జూనియర్ విద్యార్థినీపై సీనియర్ అత్యాచారం
సాక్షి
బంద్‌తో ప్రభుత్వాల దిమ్మతిరగాలి
సాక్షి
పట్నంబజారు (గుంటూరు) : ప్రత్యేక హోదా సాధన కోసం ఈ నెల 29న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర బంద్‌తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దిమ్మ తిరగాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర నేత, జిల్లా పరిశీలకుడు బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. గుంటూరులోని కేకేఆర్ ఫంక్షన్ ప్లాజాలో గురువారం పార్టీ జిల్లా, నగర విస్తృతస్థాయి సమావేశం ...
ప్రత్యేక హోదాలోను బాబు 2 కళ్ల సిద్దాంతంNews Articles by KSR
ప్రత్యేక హోదా కాదు.. చంద్రబాబు వ్యక్తిగత హోదా కోసమే పాకులాట: బొత్సఆంధ్రజ్యోతి
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
పట్నంబజారు (గుంటూరు) : ప్రత్యేక హోదా సాధన కోసం ఈ నెల 29న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర బంద్‌తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దిమ్మ తిరగాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర నేత, జిల్లా పరిశీలకుడు బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. గుంటూరులోని కేకేఆర్ ఫంక్షన్ ప్లాజాలో గురువారం పార్టీ జిల్లా, నగర విస్తృతస్థాయి సమావేశం ...
ప్రత్యేక హోదాలోను బాబు 2 కళ్ల సిద్దాంతం
ప్రత్యేక హోదా కాదు.. చంద్రబాబు వ్యక్తిగత హోదా కోసమే పాకులాట: బొత్స
沒有留言:
張貼留言