Oneindia Telugu
మళ్లీ అవే పిచ్చి కూతలు కూసిన 'పాక్' అబ్దుల్ బాసిత్
Oneindia Telugu
న్యూఢిల్లీ: మనదేశంలో పాకిస్థాన్ రాయబారిగా ఉన్న ఉన్న అబ్దుల్ బాసిత్ మరోసారి పిచ్చి ప్రేలాపనలు చేశారు. రెండు దేశాల మధ్య శాంతి ఏర్పాటు చేయడంలో ఎలాంటి పాత్ర పోషించని ఆ వ్యక్తి.. ఎప్పుడూ చిచ్చుపెట్టే వ్యాఖ్యలే చేస్తుంటారు. తాజాగా మరోసారి కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. భారత్‌తో సత్సంబంధాల కోసం తన దేశం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ...
బాసిత్ పిచ్చివాగుడు.. రాయబారిగా ఉంటూ చిచ్చుపెడుతున్నాడా?వెబ్ దునియా
మళ్ళీ అదే పిచ్చివాగుడు... కశ్మీర్‌పై పాక్ రాయబారి ప్రేలాపనలుఆంధ్రజ్యోతి
కాశ్మీర్‌ను వదిలిపెట్టంAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: మనదేశంలో పాకిస్థాన్ రాయబారిగా ఉన్న ఉన్న అబ్దుల్ బాసిత్ మరోసారి పిచ్చి ప్రేలాపనలు చేశారు. రెండు దేశాల మధ్య శాంతి ఏర్పాటు చేయడంలో ఎలాంటి పాత్ర పోషించని ఆ వ్యక్తి.. ఎప్పుడూ చిచ్చుపెట్టే వ్యాఖ్యలే చేస్తుంటారు. తాజాగా మరోసారి కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. భారత్‌తో సత్సంబంధాల కోసం తన దేశం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ...
బాసిత్ పిచ్చివాగుడు.. రాయబారిగా ఉంటూ చిచ్చుపెడుతున్నాడా?
మళ్ళీ అదే పిచ్చివాగుడు... కశ్మీర్‌పై పాక్ రాయబారి ప్రేలాపనలు
కాశ్మీర్‌ను వదిలిపెట్టం
సాక్షి
అమెరికా, ఆస్ట్రేలియా సైట్స్ హ్యాక్ చేసిన ఐఎస్ఐఎస్
Oneindia Telugu
మెల్ బోర్న్: ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు (ఐఎస్ఐఎస్) అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకు పెద్ద షాక్ ఇచ్చారు. రెండు దేశాలలోని రక్షణ, ప్రభుత్వ రంగాలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు, ఎంపీల వ్యక్తిగత వివరాలను హ్యాక్ చేశారు. మొత్తం 1,400 మంది వివరాలు తమ దగ్గర ఉన్నాయని త్వరలోనే వారికి తగిన బుద్ది చెబుతామని బుధవారం ఐఎస్ఐఎస్ ఒక ప్రకటన విడుదల ...
1400 మంది ఉన్నతాధికారుల లిస్ట్ రెడీ: చంపేస్తామని ఐఎస్ఐఎస్ వార్నింగ్వెబ్ దునియా
అమెరికా, ఆస్ట్రేలియా సైట్‌లు హ్యాక్ చేసిన ఐఎస్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
మెల్ బోర్న్: ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు (ఐఎస్ఐఎస్) అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకు పెద్ద షాక్ ఇచ్చారు. రెండు దేశాలలోని రక్షణ, ప్రభుత్వ రంగాలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు, ఎంపీల వ్యక్తిగత వివరాలను హ్యాక్ చేశారు. మొత్తం 1,400 మంది వివరాలు తమ దగ్గర ఉన్నాయని త్వరలోనే వారికి తగిన బుద్ది చెబుతామని బుధవారం ఐఎస్ఐఎస్ ఒక ప్రకటన విడుదల ...
1400 మంది ఉన్నతాధికారుల లిస్ట్ రెడీ: చంపేస్తామని ఐఎస్ఐఎస్ వార్నింగ్
అమెరికా, ఆస్ట్రేలియా సైట్‌లు హ్యాక్ చేసిన ఐఎస్
Oneindia Telugu
జైలు శిక్ష తప్పించుకునేందుకు 13సార్లు గర్భం దాల్చింది
Oneindia Telugu
న్యూఢిల్లీ: చైనాలో ఓ మహిళ జైలు శిక్షను తప్పించుకోవడానికి 13 సార్లు గర్భం దాల్చింది. శిక్షను వర్తింపజేయమని కోర్టు ఆదేశాలు జారీ చేసిన ప్రతిసారీ తాను గర్భవతిననే కోర్టుకు తెలిపింది. 10 సంవత్సరాల్లో 14 సార్లు గర్భం దాల్చానని చెప్పగా, అందులో 13 సార్లు అది నిజమేనని కోర్టు కూడా నిర్ధారించింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చైనాలోని ...
శిక్ష తప్పించుకునేందుకు 13 సార్లు గర్భవతి అయ్యింది!సాక్షి
పదేళ్లలో 13 సార్లు ప్రెగ్నెంట్ !..ఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: చైనాలో ఓ మహిళ జైలు శిక్షను తప్పించుకోవడానికి 13 సార్లు గర్భం దాల్చింది. శిక్షను వర్తింపజేయమని కోర్టు ఆదేశాలు జారీ చేసిన ప్రతిసారీ తాను గర్భవతిననే కోర్టుకు తెలిపింది. 10 సంవత్సరాల్లో 14 సార్లు గర్భం దాల్చానని చెప్పగా, అందులో 13 సార్లు అది నిజమేనని కోర్టు కూడా నిర్ధారించింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చైనాలోని ...
శిక్ష తప్పించుకునేందుకు 13 సార్లు గర్భవతి అయ్యింది!
పదేళ్లలో 13 సార్లు ప్రెగ్నెంట్ !..
Oneindia Telugu
భారత సంతతి యువతి లైంగిక వేధింపులు, జైలు
Oneindia Telugu
లండన్: తాను చేసిన నేరానికి ఓ భారత సంతతి యువతి జైలు శిక్ష అనుభవించక తప్పడం లేదు. బ్రిటన్‌లోని ఓ కేర్ హోం సెంటర్‌లో వృద్ధులకు సేవ కోసం నియమితురాలైన ఓ భారత సంతతి యువతి ఏకంగా వారిపై లైంగిక దాడులకు పాల్పడింది. అక్కడితో ఆగక తన లైంగిక చేష్టలను మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించి, వాటిని తన బాయ్ ఫ్రెండ్‌కు పంపించి పైశాచిక ఆనందం పొందింది. ఈ చేష్టలకు ఆమె ...
వృద్ధులపై భారతసంతతి యువతి లైంగిక దాడి..ఆంధ్రజ్యోతి
లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
లండన్: తాను చేసిన నేరానికి ఓ భారత సంతతి యువతి జైలు శిక్ష అనుభవించక తప్పడం లేదు. బ్రిటన్‌లోని ఓ కేర్ హోం సెంటర్‌లో వృద్ధులకు సేవ కోసం నియమితురాలైన ఓ భారత సంతతి యువతి ఏకంగా వారిపై లైంగిక దాడులకు పాల్పడింది. అక్కడితో ఆగక తన లైంగిక చేష్టలను మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించి, వాటిని తన బాయ్ ఫ్రెండ్‌కు పంపించి పైశాచిక ఆనందం పొందింది. ఈ చేష్టలకు ఆమె ...
వృద్ధులపై భారతసంతతి యువతి లైంగిక దాడి..
లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు
Oneindia Telugu
ఫేక్ ల్యూకేమియా: జైల్లో అమెరికా 'అందాల' బొమ్మ
Oneindia Telugu
వాషింగ్టన్: ల్యూకేమియాతో బాధపడుతున్నానని చెప్పి, వైద్యం కోసం సహాయం చేయాలని నమ్మించి చాలామంది నుంచి, చాలా సంస్థల నుంచి డబ్బులు కాజేసింది ఓ అమెరికా యువతి. ఆమె గతంలో ఆందాల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది కూడా. మిస్ పెన్సిల్వినియా బ్రాండీ లీ వీవర్ గేట్స్.. తాను ల్యూకేమియాతో బాధపడుతున్నానని చెప్పి ఎంతోమంది నుంచి ...
క్యాన్సరంటూ మాయచేసిన అందాల రాణిసాక్షి
లేని కాన్సర్ - అమెరికా బ్యూటీ క్వీన్ అరెస్టుNews Articles by KSR
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
వాషింగ్టన్: ల్యూకేమియాతో బాధపడుతున్నానని చెప్పి, వైద్యం కోసం సహాయం చేయాలని నమ్మించి చాలామంది నుంచి, చాలా సంస్థల నుంచి డబ్బులు కాజేసింది ఓ అమెరికా యువతి. ఆమె గతంలో ఆందాల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది కూడా. మిస్ పెన్సిల్వినియా బ్రాండీ లీ వీవర్ గేట్స్.. తాను ల్యూకేమియాతో బాధపడుతున్నానని చెప్పి ఎంతోమంది నుంచి ...
క్యాన్సరంటూ మాయచేసిన అందాల రాణి
లేని కాన్సర్ - అమెరికా బ్యూటీ క్వీన్ అరెస్టు
సాక్షి
ఇరాక్‌లో 67 మంది మృతి
సాక్షి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ భారీ బాంబు పేలుడుతో దద్దరిల్లింది. వేకువజామున నగరంలోని ప్రధాన మార్కెట్ యార్డు రక్తంతో ఎర్రబారింది. ఉగ్రవాదులు ఓ ట్రక్కులో బాంబు పెట్టి పేల్చివేశారు. 67 మందిని పొట్టనపెట్టుకున్నారు. తామే దాడికి పాల్పడ్డామని ఇస్లామిక్ స్టేట్ గ్రూపు ఉగ్రవాదులు ప్రకటించారు. ఇకపై మరిన్ని దాడుల చేస్తామని ...
బాంబుపేలి 36 మంది మృతిప్రజాశక్తి
ట్రక్ బాంబు పేలుడు: 60 మంది దుర్మరణంOneindia Telugu
బాగ్దాద్‌లో ఆత్మాహుతి దాడి.. 52 మంది దుర్మరణంవెబ్ దునియా
News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ భారీ బాంబు పేలుడుతో దద్దరిల్లింది. వేకువజామున నగరంలోని ప్రధాన మార్కెట్ యార్డు రక్తంతో ఎర్రబారింది. ఉగ్రవాదులు ఓ ట్రక్కులో బాంబు పెట్టి పేల్చివేశారు. 67 మందిని పొట్టనపెట్టుకున్నారు. తామే దాడికి పాల్పడ్డామని ఇస్లామిక్ స్టేట్ గ్రూపు ఉగ్రవాదులు ప్రకటించారు. ఇకపై మరిన్ని దాడుల చేస్తామని ...
బాంబుపేలి 36 మంది మృతి
ట్రక్ బాంబు పేలుడు: 60 మంది దుర్మరణం
బాగ్దాద్‌లో ఆత్మాహుతి దాడి.. 52 మంది దుర్మరణం
సాక్షి
చైనాలో భారీ పేలుడు: 44 మంది మృతి
సాక్షి
బీజింగ్: ఉత్తర చైనాలోని తీర పట్టణం టాంజిన్ లో గురువారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 44 మంది మరణించగా.. 400 మందికిపైగా గాయపడినట్లు స్థానిక మీడియా కథనాలను ప్రసారం చేసింది. మృతుల సంఖ్య గంటగంటకూ పెరుగుతూనే ఉంది. షిప్పింగ్ యార్డులో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో భారీగా మంటలు ఎగిసిపడటంతో పలువురు ...
చైనా హార్బర్‌లో భారీ పేలుడు...17 మంది దుర్మరణం...వెబ్ దునియా
చైనా రేవులో పేలుడు.. 17 మంది మృతిTelangana99
చైనా బొగ్గు గనిలో పేలుడు, 10 మంది మృతిNamasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
బీజింగ్: ఉత్తర చైనాలోని తీర పట్టణం టాంజిన్ లో గురువారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 44 మంది మరణించగా.. 400 మందికిపైగా గాయపడినట్లు స్థానిక మీడియా కథనాలను ప్రసారం చేసింది. మృతుల సంఖ్య గంటగంటకూ పెరుగుతూనే ఉంది. షిప్పింగ్ యార్డులో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో భారీగా మంటలు ఎగిసిపడటంతో పలువురు ...
చైనా హార్బర్‌లో భారీ పేలుడు...17 మంది దుర్మరణం...
చైనా రేవులో పేలుడు.. 17 మంది మృతి
చైనా బొగ్గు గనిలో పేలుడు, 10 మంది మృతి
వెబ్ దునియా
అంగారక గ్రహం మీద కెమేరాకు చిక్కిన అమ్మాయి...? నిజంగానా...?(వీడియో)
వెబ్ దునియా
మనుషులనే వారు భూమి మీద తప్ప ఇంకెక్కడా లేరని పూర్వం అనుకునేవారు. అంతేకాదు... భూమి శూన్యంలో సౌరకుటుంబంతో కలిసి గాల్లో తేలియాడుతోందంటే నమ్మేవారు లేకుండా పోయారు. అది చరిత్ర. కానీ ఇప్పుడు భూమి స్థితిగతులు అన్నీ మనకు తెలిసిన విషయాలే. ఈ నేపధ్యంలో ఇప్పుడు మన భూమి మీద నుంచి పొరుగున ఉన్న గ్రహాల స్థితి ఏమిటని కనుగొనేందుకు ...
అంగారక గ్రహం పైన అమ్మాయి?Oneindia Telugu
అంగారకుడిపై అందమైన అమ్మాయి : నాసాTelugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మనుషులనే వారు భూమి మీద తప్ప ఇంకెక్కడా లేరని పూర్వం అనుకునేవారు. అంతేకాదు... భూమి శూన్యంలో సౌరకుటుంబంతో కలిసి గాల్లో తేలియాడుతోందంటే నమ్మేవారు లేకుండా పోయారు. అది చరిత్ర. కానీ ఇప్పుడు భూమి స్థితిగతులు అన్నీ మనకు తెలిసిన విషయాలే. ఈ నేపధ్యంలో ఇప్పుడు మన భూమి మీద నుంచి పొరుగున ఉన్న గ్రహాల స్థితి ఏమిటని కనుగొనేందుకు ...
అంగారక గ్రహం పైన అమ్మాయి?
అంగారకుడిపై అందమైన అమ్మాయి : నాసా
Oneindia Telugu
ఫేస్ బుక్ లోనే ఇక బ్రేకింగ్ న్యూస్...
Oneindia Telugu
ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో వార్తలను చూసే వారు రోజు రోజుకి ఎక్కువ అయిపోతున్నారు. అందుకే వివిధ వార్తా సంస్థలు మొబైల్ యాప్ లు రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. అయితే వీటికి పోటీగా ఫేస్ బుక్,ట్విట్టర్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు కూడా మొబైల్ న్యూస్ యాప్ లను రూపొందించే పనిలో పడ్డాయి. ఇటీవలే ట్విట్టర్ మొబైల్ ...
బ్రేకింగ్ న్యూస్!Namasthe Telangana
త్వరలో ఫేస్‌బుక్ నుంచి 'బ్రేకింగ్ న్యూస్ అలర్ట్'సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో వార్తలను చూసే వారు రోజు రోజుకి ఎక్కువ అయిపోతున్నారు. అందుకే వివిధ వార్తా సంస్థలు మొబైల్ యాప్ లు రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. అయితే వీటికి పోటీగా ఫేస్ బుక్,ట్విట్టర్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు కూడా మొబైల్ న్యూస్ యాప్ లను రూపొందించే పనిలో పడ్డాయి. ఇటీవలే ట్విట్టర్ మొబైల్ ...
బ్రేకింగ్ న్యూస్!
త్వరలో ఫేస్‌బుక్ నుంచి 'బ్రేకింగ్ న్యూస్ అలర్ట్'
వెబ్ దునియా
అమెరికా మేయర్‌గా మూడేళ్ల చిన్నారి బాధ్యతలు.. ఆరేళ్ల మాజీ మేయర్ సూచన..
వెబ్ దునియా
అమెరికాలో మూడేళ్ల వయస్సు గల బాలుడు ఒక నగరానికి మేయర్‌గా బాధ్యతలు చేపట్టాడు. అమెరికాలోని మినసేట్టా ప్రావెన్సీలో ఉన్న డాల్కెంట్‌లో 22 కుటుంబాలు నివాసముంటున్నాయి. ఆ చిన్న నగరంలో మేయర్‌ను ఎంపిక చేసే పనులు జరిగాయి. డార్సెంట్‌లో ప్రతి ఏడాది జరుగుతున్న విధంగా ఈ ఏడాది జరిగిన ఫుడ్ ఫెస్టివెల్ సమయంలో చిటీల విధానంలో మేయర్ ఎంపిక జరిగింది.
మూడేళ్లకే మేయర్!సాక్షి

మూడేళ్లకే మేయర్!
沒有留言:
張貼留言