సాక్షి
'కశ్మీర్' లేని చర్చలు వ్యర్థం
సాక్షి
వాషింగ్టన్/ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ చర్చల్లో కశ్మీర్ వేర్పాటువాద నేతలది కీలక భూమికేనని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తేల్చిచెప్పారు. ఆ చర్చల్లో కశ్మీరీ నేతలను మూడో వర్గం(థర్డ్ పార్టీ)గా పరిగణించబోమన్నారు. భారత్‌తో చర్చలకు సంబంధించి.. కశ్మీర్ అంశంలేని ఏ చర్చలైనా ఫలప్రదం కాబోవని కుండబద్దలు కొట్టారు. కశ్మీరీలను సంప్రదించకుండా, వారి ...
వేర్పాటువాదులు లేని చర్చలు నిష్ఫలంNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
వాషింగ్టన్/ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ చర్చల్లో కశ్మీర్ వేర్పాటువాద నేతలది కీలక భూమికేనని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తేల్చిచెప్పారు. ఆ చర్చల్లో కశ్మీరీ నేతలను మూడో వర్గం(థర్డ్ పార్టీ)గా పరిగణించబోమన్నారు. భారత్‌తో చర్చలకు సంబంధించి.. కశ్మీర్ అంశంలేని ఏ చర్చలైనా ఫలప్రదం కాబోవని కుండబద్దలు కొట్టారు. కశ్మీరీలను సంప్రదించకుండా, వారి ...
వేర్పాటువాదులు లేని చర్చలు నిష్ఫలం
Oneindia Telugu
ఉద్యోగుల కోసం టెక్ కంపెనీల్లో చీర్ గర్ల్స్, అన్నీచేస్తారు!
Oneindia Telugu
బీజింగ్: ఐపీఎల్ మ్యాచుల్లో చీర్ లీడర్స్ అలరిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు చైనాలోని టెక్ కంపెనీలు తమ కంపెనీల్లో పని చేస్తున్న పురుష ఉద్యోగులను ఉత్సాహపరిచేందుకు చీర్ లీడర్స్‌ను రంగంలోకి దింపుతున్నారు. తద్వారా పని చేస్తూ ఉంటే పొట్టి స్కర్టులు ధరించిన అందమైన అమ్మాయిలు దగ్గరికి వస్తారు. వారిని అలరిస్తూ మాట్లాడుతారు. ఏమైనా ...
టెక్ కంపెనీల్లో 'చీర్ లీడర్స్'సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
బీజింగ్: ఐపీఎల్ మ్యాచుల్లో చీర్ లీడర్స్ అలరిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు చైనాలోని టెక్ కంపెనీలు తమ కంపెనీల్లో పని చేస్తున్న పురుష ఉద్యోగులను ఉత్సాహపరిచేందుకు చీర్ లీడర్స్‌ను రంగంలోకి దింపుతున్నారు. తద్వారా పని చేస్తూ ఉంటే పొట్టి స్కర్టులు ధరించిన అందమైన అమ్మాయిలు దగ్గరికి వస్తారు. వారిని అలరిస్తూ మాట్లాడుతారు. ఏమైనా ...
టెక్ కంపెనీల్లో 'చీర్ లీడర్స్'
వెబ్ దునియా
సిరియాలో యునెస్కో గుర్తింపు పొందిన ప్రాచీన ఆలయాన్ని కూల్చేసిన ఐఎస్
వెబ్ దునియా
ప్రపంచ వ్యాప్తంగా మారణహోమాలు సృష్టిస్తూ, బలిదానం తీసుకుంటున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తాజాగా సిరియాలో భారీ విధ్వంసానికి తెగబడ్డారు. సిరియా దేశంలో ఉన్న రెండువేల సంవత్సరాల కాలం నాటి పురాతనమైన ఆలయం ఉంది. గ్రీక్ - రోమన్ నిర్మాణ శైలికి సాక్షిగా నిలిచిన ఈ ప్రాచీన బలషమీన్ ఆలయాన్ని ఉగ్రవాదులు బాంబులతో పేల్చివేశారు. మధ్య ...
ఇంకా మరిన్ని »

అమెరికాకు రాఖీ ఉచితంగా పంపొచ్చు
ప్రజాశక్తి
హైదరాబాద్ : గిప్ట్ పోర్టల్స్‌ను నిర్వహిస్తోన్న యుఎస్2గుంటూర్.కామ్ రాఖీలను ఉచితంగా అమెరికాకు పంపే అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ దేశంలో స్థానిక రవాణ ఖర్చుల కింద 2 డాలర్లను మాత్రమే చార్జీ చేస్తోంది. ఈ మొత్తానికి కూడా ఖాతాదార్లకు క్రెడిట్ నోట్ ఇస్తామని, భవిష్యత్తులో ఈ విలువను వాడుకోవచ్చని ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ రాఖీలు 3డాలర్ల ...
అమెరికాకు ఉచితంగా రాఖీ పంపే అవకాశం!సాక్షి
అమెరికాకు ఉచితంగా రాఖీTelugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 3 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
హైదరాబాద్ : గిప్ట్ పోర్టల్స్‌ను నిర్వహిస్తోన్న యుఎస్2గుంటూర్.కామ్ రాఖీలను ఉచితంగా అమెరికాకు పంపే అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ దేశంలో స్థానిక రవాణ ఖర్చుల కింద 2 డాలర్లను మాత్రమే చార్జీ చేస్తోంది. ఈ మొత్తానికి కూడా ఖాతాదార్లకు క్రెడిట్ నోట్ ఇస్తామని, భవిష్యత్తులో ఈ విలువను వాడుకోవచ్చని ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ రాఖీలు 3డాలర్ల ...
అమెరికాకు ఉచితంగా రాఖీ పంపే అవకాశం!
అమెరికాకు ఉచితంగా రాఖీ
Oneindia Telugu
6 నిమిషాల్లో బ్యాటరీ పుల్ ఛార్జింగ్
Oneindia Telugu
మీరు అర్జెంట్ గా ఫోన్ మాట్లాడుతున్నారు.అదే సమయంలో బ్యాటరీ చార్జ్ అయిపోయి ఫోన్ ఆప్ అయితే ఎలా కనిపిస్తుంది.చేతిలో ఉన్న ఫోన్ ను నేలకేసి కొట్టాలనిపిస్తోంది కదా..అయితే మీ లాంటి వారి కోసమే కేవలం ఆరే నిమిషాల్లో పుల్ చార్జ్ అయ్యే బ్యాటరీ ఉందండి. అల్యూమీనియంతో నిండిన క్యాప్యూల్స్ మీ సెల్ ఫోన్ ను ఆరు నిమిషాల్లో చార్జ్ చేస్తుంది.
ఆరు నిమిషాల్లో బ్యాటరీ ఫుల్సాక్షి

ఆరు నిమిషాల్లో బ్యాటరీ ఫుల్
Oneindia Telugu
ఉఫా చర్చల్లో కాశ్మీర్‌ను ఎందుకు ప్రస్తావించలేదు?
Andhrabhoomi
లక్నో, ఆగస్టు 23: కాశ్మీర్ సమస్యపై పాకిస్తాన్‌కు అంత చిత్తశుద్ధి ఉంటే ఉఫా చర్చల్లో దాన్ని ఎందుకు ప్రస్తావించలేదని కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశ్నించారు. ఉఫాలో ఇరు దేశాల ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్‌ల మధ్య కుదిరిన ఒప్పందంనుంచి పాకిస్తాన్ పక్కకు వెళ్లిందని ఆయన ఆరోపిస్తూ, భవిష్యత్తులో చర్చలు జరగడమనేది ...
అడుగంటిన ఉఫా ఆశలుసాక్షి
పాకిస్థాన్ ఓవరాక్షన్ చేస్తోంది.. చర్చలపై ఇంకా ప్రతిష్టంభన: సుష్మా స్వరాజ్వెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
Andhrabhoomi
లక్నో, ఆగస్టు 23: కాశ్మీర్ సమస్యపై పాకిస్తాన్‌కు అంత చిత్తశుద్ధి ఉంటే ఉఫా చర్చల్లో దాన్ని ఎందుకు ప్రస్తావించలేదని కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశ్నించారు. ఉఫాలో ఇరు దేశాల ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్‌ల మధ్య కుదిరిన ఒప్పందంనుంచి పాకిస్తాన్ పక్కకు వెళ్లిందని ఆయన ఆరోపిస్తూ, భవిష్యత్తులో చర్చలు జరగడమనేది ...
అడుగంటిన ఉఫా ఆశలు
పాకిస్థాన్ ఓవరాక్షన్ చేస్తోంది.. చర్చలపై ఇంకా ప్రతిష్టంభన: సుష్మా స్వరాజ్
Oneindia Telugu
ఇస్లామిక్ స్టేట్ జీహాదీ జాన్ అంటే నేనే
Oneindia Telugu
ఇరాన్: కరుడుకట్టిన ఉగ్రవాది జీహాదీ జాన్ ఎట్టకేలకు అతని ఫేస్ ప్రపంచానికి చూపించాడు. తన రాక్షసత్వంతో ఇంత కాలం ముసుగులు వేసుకుని చెలరేగిపోయిన జీహాదీ జాన్ ముఖం చూపించాడు. తీవ్రవాదం పేరుతో అందరిని దడపుట్టించడంలో ఇతను ముందుంటాడు. కోడిని కోసినంత సులభంగా మనుషుల తలలు నరకడం అంటే జీహాదీ జాన్ కు భలే సరదా. బ్రిటన్ జాతీయుడైన అతని అసలు ...
జీహాదీ జాన్..ఫేస్ చూపించాడు..సాక్షి

జీహాదీ జాన్..ఫేస్ చూపించాడు..
ప్రాంతీయ అగ్రరాజ్యంలా..
సాక్షి
ఇస్లామాబాద్: భారత దేశం ప్రాంతీయ అగ్రరాజ్యం తరహాలో వ్యవహరిస్తోందని పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ)సర్తాజ్ అజీజ్ ధ్వజమెత్తారు. ఉఫా ఒప్పందాన్ని అతిక్రమిస్తూ భారత్ తన ఎజెండాను రుద్దుతోందని.. దానివల్లే ఎన్‌ఎస్‌ఏ చర్చలు రద్దయ్యాయని ఆరోపించారు. డాన్ వార్తా పత్రిక సోమవారం ప్రచురించిన కథనం ప్రకారం.. 'ప్రధానమంత్రి ...

నేపాల్‌లో హింసాకాండ.. 8 మంది పోలీసుల మృతి
Andhrabhoomi
ఖాట్మండు, ఆగస్టు 24: నేపాల్‌లో కొత్త రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియ హింసాత్మకంగా మారింది. ఇప్పటికే ఈ ప్రతిపాదిత రాజ్యాంగం విషయంలో అనేక అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో సోమవారం జరిగిన ఘర్షణల్లో ఓ సీనియర్ అధికారి సహా 8మంది పోలీసులు మరణించారు. రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ నేపాల్‌లో నిరసనలకు దిగిన వేలాదిమంది నిషేధాజ్ఞలు ...
నేపాల్‌లో చెలరేగిన హింసప్రజాశక్తి

నేపాల్‌లో చెలరేగిన హింస
నేపాల్ లో భూకంపం
సాక్షి
ఖాట్మాండు: నేపాల్ లో మరోసారి భూకంపం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం నేపాల్ లోని కొడారి ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్లు వదిలి బయటకు పరుగులు తీశారు. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రతగా 5 నమోదైంది. కాగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం రాలేదు. ఇటీవల వరుస భూకంపాలతో నేపాలీలు వణికిపోతున్నారు.
నేపాల్‌లో భూకంపంప్రజాశక్తి

నేపాల్‌లో భూకంపం
沒有留言:
張貼留言