ఆంధ్రజ్యోతి
వరకట్నం వేధింపుల కేసు.. పోలీసు స్టేషన్‌లో హాజరైన రాధేమా
వెబ్ దునియా
వివాదాస్పద గాడ్ ఉమెన్ రాధేమా బుధవారం రోజు ముంబైలోని కండేవాల్ పోలీసు స్టేషన్‌కు హాజరయ్యారు. వరకట్నం వేధింపుల కేసులో విచారణకు ఆమెను పోలీసు స్టేషన్‌లో హాజరు కావాలంటూ పోలీసులు పిలిచారు. అయితే అందుకు నిరాకరించిన ఆమె పోలీసు స్టేషన్‌కు రావాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఆ కేసుకు సంబంధించి పోలీసులు అడిగిన ప్రశ్నలకు రాధే మా జవాబులు ...
రాధేమా మత విశ్వాసాలను దెబ్బతీశారంటూ దాఖలైన పిటిషన్‌పై తీర్పు సెప్టెంబర్ 2కు ...ఆంధ్రజ్యోతి
రాధేమా కేసుపై తీర్పు సెప్టెంబర్ 2కు వాయిదాAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వివాదాస్పద గాడ్ ఉమెన్ రాధేమా బుధవారం రోజు ముంబైలోని కండేవాల్ పోలీసు స్టేషన్‌కు హాజరయ్యారు. వరకట్నం వేధింపుల కేసులో విచారణకు ఆమెను పోలీసు స్టేషన్‌లో హాజరు కావాలంటూ పోలీసులు పిలిచారు. అయితే అందుకు నిరాకరించిన ఆమె పోలీసు స్టేషన్‌కు రావాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఆ కేసుకు సంబంధించి పోలీసులు అడిగిన ప్రశ్నలకు రాధే మా జవాబులు ...
రాధేమా మత విశ్వాసాలను దెబ్బతీశారంటూ దాఖలైన పిటిషన్‌పై తీర్పు సెప్టెంబర్ 2కు ...
రాధేమా కేసుపై తీర్పు సెప్టెంబర్ 2కు వాయిదా
Oneindia Telugu
రాజ్‌థాక్రే భార్యను కరిచిన కుక్క: ముఖంపై 65కుట్లు
Oneindia Telugu
ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాక్రే సతీమణి శర్మిలను వారి పెంపుడు కుక్క కరిచింది. దీంతో ఆమె ముఖంపై తీవ్ర గాయం కావడంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి 65 కుట్లు వేశారు. వివరాల్లోకి వెళితే.. రాజ్‌ఠాక్రే ఇంట్లో జేమ్స్, బాండ్ అనే రెండు పెంపుడు కుక్కలు ఉన్నాయి. బాండ్ అనే కుక్క మంగళవారం శర్మిలపై దాడి చేసిందని ముఖంపై బలంగా ...
రాజ్‌ఠాక్రే భార్యను కరిచిన పెంపుడు కుక్కప్రజాశక్తి
పెంపుడు కుక్క కరిచింది... చెంపకు 65 కుట్లు పడ్డాయి.. ఎవరికి.. ఎక్కడ?వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాక్రే సతీమణి శర్మిలను వారి పెంపుడు కుక్క కరిచింది. దీంతో ఆమె ముఖంపై తీవ్ర గాయం కావడంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి 65 కుట్లు వేశారు. వివరాల్లోకి వెళితే.. రాజ్‌ఠాక్రే ఇంట్లో జేమ్స్, బాండ్ అనే రెండు పెంపుడు కుక్కలు ఉన్నాయి. బాండ్ అనే కుక్క మంగళవారం శర్మిలపై దాడి చేసిందని ముఖంపై బలంగా ...
రాజ్‌ఠాక్రే భార్యను కరిచిన పెంపుడు కుక్క
పెంపుడు కుక్క కరిచింది... చెంపకు 65 కుట్లు పడ్డాయి.. ఎవరికి.. ఎక్కడ?
ఆంధ్రజ్యోతి
గ్యాంగ్ రేప్ చేయడం అసాధ్యం
ఆంధ్రజ్యోతి
లఖ్‌నవ్, ఆగస్టు 19: సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నలుగురైదుగురు కలిసి గ్యాంగ్ రేప్ చేయడం అసాధ్యమని అన్నారు. 'ఒక్కోసారి ఒకడు అత్యాచారం చేసినా లెక్క సరి చేయడానికి.. బాధితురాలు నలుగురి పేర్లు చెబుతుంది'' అని ఆయన అన్నారు. కొన్నిసార్లు కక్ష సాధింపు కోసం గ్యాంగ్ రేప్ కేసులు ...
4గురు రేప్ ఎలా చేస్తారు, ఇది అసాధ్యం!: ములాయంOneindia Telugu
మహిళను నలుగురు ఎలా రేప్ చేస్తారు?సాక్షి
ఓ మహిళను నలుగురు వ్యక్తులు ఎలా రేప్ చేస్తారు? సాధ్యమేనా? : ములాయం సింగ్వెబ్ దునియా
తెలుగువన్
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
లఖ్‌నవ్, ఆగస్టు 19: సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నలుగురైదుగురు కలిసి గ్యాంగ్ రేప్ చేయడం అసాధ్యమని అన్నారు. 'ఒక్కోసారి ఒకడు అత్యాచారం చేసినా లెక్క సరి చేయడానికి.. బాధితురాలు నలుగురి పేర్లు చెబుతుంది'' అని ఆయన అన్నారు. కొన్నిసార్లు కక్ష సాధింపు కోసం గ్యాంగ్ రేప్ కేసులు ...
4గురు రేప్ ఎలా చేస్తారు, ఇది అసాధ్యం!: ములాయం
మహిళను నలుగురు ఎలా రేప్ చేస్తారు?
ఓ మహిళను నలుగురు వ్యక్తులు ఎలా రేప్ చేస్తారు? సాధ్యమేనా? : ములాయం సింగ్
సాక్షి
ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనతో బీహార్‌లో మారుతున్న సమీకరణాలు
వెబ్ దునియా
మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన బీహార్ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. దీంతో ఈ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జనతాదళ్ యునైటెడ్ పార్టీకి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో నలుగురు బుధవారం బీజేపీలో చేరారు. వీరిలో ...
బీహార్‌కు రూ.1.25 లక్షల కోట్లుVaartha
బీహార్ వేరు, ఏపీ వేరు: చంద్రబాబు పర్యటనలో స్పష్టత వచ్చేనా?Oneindia Telugu
'రాష్ట్ర ముఖచిత్రం మారడం ఖాయం'సాక్షి
Andhrabhoomi
ప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి
అన్ని 26 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన బీహార్ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. దీంతో ఈ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జనతాదళ్ యునైటెడ్ పార్టీకి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో నలుగురు బుధవారం బీజేపీలో చేరారు. వీరిలో ...
బీహార్‌కు రూ.1.25 లక్షల కోట్లు
బీహార్ వేరు, ఏపీ వేరు: చంద్రబాబు పర్యటనలో స్పష్టత వచ్చేనా?
'రాష్ట్ర ముఖచిత్రం మారడం ఖాయం'
సాక్షి
మాజీ మంత్రి రాజాపై అక్రమాస్తుల కేసు
ప్రజాశక్తి
న్యూఢిల్లీ : ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ టెలికాం మాజీ కేంద్రమంత్రి కెఎ. రాజాపై సిబిఐ కేసు నమోదు చేసింది. 2014 సార్వత్రిక ఎన్నికల ముందు తనకు కోటి 45 లక్షల రూపాయల విలువైన ఆస్తులున్నాయని రాజా ఎన్నికల సంఘానికి అందజేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దీంతో ఈ కేసులో ఆధారాలను సేకరించేందుకు రాజాకు సంబంధించిన ఆస్తులపై ...
రాజాపై సీబీఐ కేసు.. పలు ప్రాంతాల్లో సోదాలుసాక్షి
రాజాపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు పెట్టిన సిబిఐఆంధ్రజ్యోతి
కేంద్ర మాజీ మంత్రి రాజాపై సిబిఐ కేసు నమోదుAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
న్యూఢిల్లీ : ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ టెలికాం మాజీ కేంద్రమంత్రి కెఎ. రాజాపై సిబిఐ కేసు నమోదు చేసింది. 2014 సార్వత్రిక ఎన్నికల ముందు తనకు కోటి 45 లక్షల రూపాయల విలువైన ఆస్తులున్నాయని రాజా ఎన్నికల సంఘానికి అందజేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దీంతో ఈ కేసులో ఆధారాలను సేకరించేందుకు రాజాకు సంబంధించిన ఆస్తులపై ...
రాజాపై సీబీఐ కేసు.. పలు ప్రాంతాల్లో సోదాలు
రాజాపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు పెట్టిన సిబిఐ
కేంద్ర మాజీ మంత్రి రాజాపై సిబిఐ కేసు నమోదు
సాక్షి
శిక్ష వద్దు.. 60 కోట్లు చెల్లించండి
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఉపహార్ సినిమా హాలు అగ్నిప్రమాదం కేసులో బాధిత కుటుంబాలకు సుప్రీం కోర్టు నిరాశ మిగిల్చింది. ఈ కేసులో దోషులుగా నిర్ధారణ అయిన హాలు యజమానులు సుశీల్ అన్సాల్, గోపాల్ అన్సాల్‌లు జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. అయితే వారు చెరో రూ. 30 కోట్లను మూడు నెలల్లో ఢిల్లీ ప్రభుత్వానికి జరిమానా ...
జరిమానాతో సరి..!! ఉపహార్ కేసులో సుప్రీం తీర్పుప్రజాశక్తి
ఉహహార్ ఘటనపై సుప్రీం తుది తీర్పు: రూ. 60కోట్లు జరిమానా, అన్సల్ బ్రదర్స్ జైలు శిక్ష ...వెబ్ దునియా
జైలు శిక్ష చాలు.. చెరో 30 కోట్లు కట్టండిఆంధ్రజ్యోతి
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఉపహార్ సినిమా హాలు అగ్నిప్రమాదం కేసులో బాధిత కుటుంబాలకు సుప్రీం కోర్టు నిరాశ మిగిల్చింది. ఈ కేసులో దోషులుగా నిర్ధారణ అయిన హాలు యజమానులు సుశీల్ అన్సాల్, గోపాల్ అన్సాల్‌లు జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. అయితే వారు చెరో రూ. 30 కోట్లను మూడు నెలల్లో ఢిల్లీ ప్రభుత్వానికి జరిమానా ...
జరిమానాతో సరి..!! ఉపహార్ కేసులో సుప్రీం తీర్పు
ఉహహార్ ఘటనపై సుప్రీం తుది తీర్పు: రూ. 60కోట్లు జరిమానా, అన్సల్ బ్రదర్స్ జైలు శిక్ష ...
జైలు శిక్ష చాలు.. చెరో 30 కోట్లు కట్టండి
సాక్షి
రేప్ చేసి, నగ్నంగా ఊరేగించండి: 'ఖాప్' తీర్పు
Oneindia Telugu
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఖాప్ పంచాయతీల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. పెద్దల పేరుతో ఆ మూర్ఖులు చెప్పే తీర్పులు అనేక జీవితాలను నాశనం చేస్తున్నాయి. తాజా, భాగ్‌పట్ జిల్లాలోని ఓ గ్రామంలో ఇద్దరు దళిత యువతులను అత్యాచారం చేసి, అనంతరం నగ్నంగా ఊరేగించాలంటూ పంచాయతీ పెద్దలు హుకుం జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. దళిత యువకుడు రవి ...
రేప్ చేయండి.. నగ్నంగా ఊరేగించండి...సాక్షి
అత్యాచారం చేసి, ముఖానికి మసి పూసి... నగ్నంగా ఊరేగించండి: పంచాయతీ తీర్పువెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఖాప్ పంచాయతీల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. పెద్దల పేరుతో ఆ మూర్ఖులు చెప్పే తీర్పులు అనేక జీవితాలను నాశనం చేస్తున్నాయి. తాజా, భాగ్‌పట్ జిల్లాలోని ఓ గ్రామంలో ఇద్దరు దళిత యువతులను అత్యాచారం చేసి, అనంతరం నగ్నంగా ఊరేగించాలంటూ పంచాయతీ పెద్దలు హుకుం జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. దళిత యువకుడు రవి ...
రేప్ చేయండి.. నగ్నంగా ఊరేగించండి...
అత్యాచారం చేసి, ముఖానికి మసి పూసి... నగ్నంగా ఊరేగించండి: పంచాయతీ తీర్పు
సాక్షి
ఎంపీ కుమారుడిని కత్తితో బెదిరించి...
సాక్షి
ముంబై: ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎంపీ తనయుడొకరిని బెదిరించి ఓ మహిళ డబ్బు దోచుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కత్తితో బెదిరించి మహిళ రూ.1.5 లక్షలు దోచుకెళ్లిందని అమరోహ్ ఎంపీ కన్వర్ సింగ్ తన్వార్ కుమారుడు మెహర్ సింగ్ తన్వార్(40) వాకోలా పోలీసులకు ఫిర్యాదు చేశారు. శాంతాక్రజ్ ప్రాంతంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ వెలుపల ఆదివారం ...
కిలాడీ లేడీ... ఎంపీ కొడుకునే దోచేసింది..! ఎక్కడ?వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై: ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎంపీ తనయుడొకరిని బెదిరించి ఓ మహిళ డబ్బు దోచుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కత్తితో బెదిరించి మహిళ రూ.1.5 లక్షలు దోచుకెళ్లిందని అమరోహ్ ఎంపీ కన్వర్ సింగ్ తన్వార్ కుమారుడు మెహర్ సింగ్ తన్వార్(40) వాకోలా పోలీసులకు ఫిర్యాదు చేశారు. శాంతాక్రజ్ ప్రాంతంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ వెలుపల ఆదివారం ...
కిలాడీ లేడీ... ఎంపీ కొడుకునే దోచేసింది..! ఎక్కడ?
సాక్షి
ముందు 'వేర్పాటు' చర్చలు!
సాక్షి
శ్రీనగర్: ఓపక్క భారత్‌తో చర్చలంటూనే, మరోపక్క వేర్పాటువాదులకు స్నేహహస్తం అందించే కవ్వింపు కుట్రలకు పాకిస్తాన్ మరోసారి తెరతీసింది. ఇరుదేశాల మధ్య ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న జాతీయ భద్రత సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ) స్థాయి చర్చల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వస్తున్న పాక్ ఎన్‌ఎస్‌ఏ సర్తాజ్ అజీజ్‌తో భేటీకి రావాలంటూ కశ్మీర్ వేర్పాటువాద సంస్థ, అతివాద ...
ఇంకా మరిన్ని »

చొక్కా విప్పడం గంగూలీకే సూటౌతుంది: మమతాబెనర్జీ
Oneindia Telugu
కోల్‌కతా: చొక్కా విప్పడం భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి మాత్రమే చెల్లుతుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ పాలనను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ మంగళవారం బందుకు పిలుపునిచ్చింది. ఈ బంద్ సందర్భంగా బెహరాంపూర్ జిల్లా ముర్షీదాబాదులో ...
చొక్కా విప్పడం ఒక్క గంగూలీకే చెల్లుతుంది.. : వెస్ట్ బెంగాల్ సీఎంవెబ్ దునియా
'గంగూలీకి తప్ప.. నీకు సరిపోదు'సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
కోల్‌కతా: చొక్కా విప్పడం భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి మాత్రమే చెల్లుతుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ పాలనను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ మంగళవారం బందుకు పిలుపునిచ్చింది. ఈ బంద్ సందర్భంగా బెహరాంపూర్ జిల్లా ముర్షీదాబాదులో ...
చొక్కా విప్పడం ఒక్క గంగూలీకే చెల్లుతుంది.. : వెస్ట్ బెంగాల్ సీఎం
'గంగూలీకి తప్ప.. నీకు సరిపోదు'
沒有留言:
張貼留言