2015年8月27日 星期四

2015-08-28 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
టెన్నిస్‌లోనే కాదు! ప్రేమలోనూ జోరుపెంచిన సెరెనా   
Oneindia Telugu
న్యూయార్క్: టెన్నిస్‌లో దూసుకెళ్తున్న అమెరికా ప్రపంచ నెంబర్‌వన్‌ సెరెనా విలియమ్స్‌ ప్రేమలోనూ జోరుమీదుంది. తాజాగా సిన్సినాటీలోని ఓ రెస్టారెంట్లో ప్రియుడు డ్రేక్‌తో ఆమె సన్నిహితంగా ఉన్న చిత్రాలు టెన్నిస్‌ అభిమానుల్లో ఆసక్తి రేపుతున్నాయి. Drake, Serena Williams Caught Kissing After Her WTA Victory. ఆ ముద్దులు, కౌగిలింతలు చూశాక వీళ్లిద్దరు మళ్లీ ...

ఆడి పాడిన టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌   ఆంధ్రజ్యోతి
మరికొన్ని గంటల్లో యూఎస్‌ ఓపెన్‌   NTVPOST
సోషల్ మీడియాలో సెరెనా ప్రేమ వ్యవహారం హల్‌చల్..   Namasthe Telangana
ప్రజాశక్తి   
అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
విద్యార్థితో కామక్రీడ, లేడీ టీచర్ కు జైలు శిక్ష   
Oneindia Telugu
క్యూన్స్ లాండ్: మైనర్ ను లోంగదీసుకుని లైంగిక వేధింపులకు గురి చేసిన ఉపాధ్యాయురాలు జైలుకు వెళ్లింది. తాను తప్పు చేశానని నేరం అంగీకరించడంతో ఆమెకు తక్కువ జైలు శిక్ష పడింది. ఆస్ట్రేలియాకు చెందిన ఉపాధ్యాయురాలి సరసాలు వెలుగు చూసింది. ఆస్ట్రేలియాలోని క్యూన్స్ లాండ్ లో ఓ పాఠశాలలో ప్రత్యేక విద్యను బోధించడానికి 2011లో ఓ ...

లైంగిక వేధింపులతో లేడీ టీచర్ కు జైలు   సాక్షి
టీచరమ్మ...! విద్యార్థికి ఆ పాఠాలు నేర్పింది...!!... ప్రాక్టికల్స్ కూడా...   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సింగపూర్, టోక్యోలు ఇక సముద్రంలోకే..   
Oneindia Telugu
రానున్న కాలంలో సింగపూర్,టోక్యో ఫ్లోరిడా వంటి నగరాలు సముద్రంలో కలిసిపోతాయి..ఈ వార్త విన్న వారెవరికైనా షాక్ తగలాల్సిందే..కాని అదినిజమేనని నాసా చెబుతోంది. రానున్న సంవత్సరాల్లో ఈ నగరాలన్నీ పూర్తిగా సముద్రంలో మునిగిపోయే ప్రమాదముందని నాసా శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు.వీటితో పాటు ఇంకా కొన్ని ద్వీపాలు పూర్తిగా ...

100-200 సంవత్సరాల వ్యవధిలో సముద్రమట్టం 3 అడుగులు పెరుగుతుందట!   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అమెరికా కోర్టులో సోనియా గాంధీకి ఊరట   
Oneindia Telugu
న్యూయార్క్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి అమెరికా కోర్టులో ఊరట లభించింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై 1984 నాటి సిక్కుల ఊచకోతపై 2013లో దాఖలైన పిటిషన్‌ను యూఎస్ కోర్టు కొట్టివేసింది. ఈ ఘటనలో సోనియా గాంధీ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారని, ఆమెపై కేసు నమోదు చేయాలంటూ సిక్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థ పిటిషన్ ...

సోనియాపై కేసు పిటిషన్ కొట్టివేత   సాక్షి
సోనియాకు ఊరట : 1984 సిక్కుల ఊచకోత పిటిషన్‌ను కొట్టేసిన యూఎస్ కోర్టు   వెబ్ దునియా
అమెరికాలో సోనియా గాంధీకి ఊరట   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
నకిలీ పత్రాలతో దొరికిపోయిన నటి   
సాక్షి
చెన్నై: నకిలీ పత్రాలతో అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించిన కేరళ సహాయ నటిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె అనుచరుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కేరళ రాష్ట్రం పత్తనందిట్టకు చెందిన మళయాల నటి నీతూ కృష్ణ వాసు (28) అమెరికా వెళ్లేందుకు వీసా కోరుతూ చెన్నై అమెరికన్ కాన్సులేట్‌కు వచ్చింది. ఆమె సమర్పించిన పత్రాలు నకిలీవని తేలడంతో అధికారులు ...

వీసా కోసం ఫేక్ డాక్యుమెంట్లు…పట్టుబడ్డ యాక్ట‌ర్‌   డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
నిర్మాతల మాట నమ్మి మోసం...నటి అరెస్టు   FIlmiBeat Telugu
అమెరికా వెళ్ళి డాన్స్ లు చేద్దామనుకుని ..   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
లైవ్ షో: ఇద్దరు టీవీ జర్నలిస్టులను కాల్చి చంపారు   
Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. లైవ్ రిపోర్ట్ ఇస్తున్న ఇద్దరు టీవీ జర్నలిస్టులను ఓ ఆంగతకుడు కాల్చిచంపాడు. వర్జీనియా రాష్ట్రంలోని బెడ్ ఫోర్డ్ కౌంటీలో బుధవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. డబ్ల్యూడీబీజే 7 అనే టీవీ ఛానెల్‌కు చెందిన మహిళా రిపోర్టర్ ఆలిసన్ పార్కర్ (24), వీడియో జర్నలిస్టు ...

కాల్పులు జరిపాడు.. గన్ తో కాల్చుకున్నాడు   సాక్షి
మార్నింగ్ లైవ్ షో చేస్తున్న జర్నలిస్టులపై దుండగుడి కాల్పులు... సీన్లు షోలో ...   వెబ్ దునియా
అమెరికాలో కాల్పులు - ఇద్దరు జర్నలిస్టుల మృతి   News Articles by KSR
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)   
అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బుద్దుడి బంగారు పాత్ర చోరీ, ఏడేళ్లు జైలు   
Oneindia Telugu
కంబోడియా: బౌద్ధ మందిరంలో బంగారు పాత్ర చోరీ చేసిన ఐదు మందిని జైలుకు పంపించారు. కంబోడియా ప్రత్యేక న్యాయస్థానం నిందితులకు ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. స్థానిక మీడియా తెలిపిన వివరాలు ఈ విదంగా ఉన్నాయి. కంబోడియాలోని ఔడంగ్ పర్వతంపై ప్రసిద్ధి చెందిన బౌద్ద మందిరం ఉంది. ఈ మందిరంలో బుద్ధుని పురాతన బంగారు పాత్ర ఉంది. ఇక్కడ ...

ఐదుగురు కంబోడియన్లకు ఏడేళ్ల జైలు శిక్ష   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
మాజీ ప్రధానిని వెంటనే అరెస్టు చేయండి   
సాక్షి
కరాచీ: పాకిస్థాన్ మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆయనను వెంటనే ఆరెస్టు చేయాల్సిందిగా పాకిస్థాన్ లోని అవినీతి కేసులను విచారించే కోర్టు ఆదేశించింది. ఆయనపై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ ఐఏ) కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు సంబంధించి నమోదైన 12 కేసుకులకు సంబంధించి కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది.
గిలానిపై అరెస్ట్‌ వారంట్‌   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
కరాచీలో దావూద్‌ సకల భోగాలూ అనుభవిస్తున్నాడు: పాక్ జర్నలిస్ట్ ఆరిఫ్   
ఆంధ్రజ్యోతి
వర్జీనియా, ఆగస్ట్ 26: ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంను 2007లో కరాచీలో కలిశానని పాకిస్థానీ జర్నలిస్ట్ ఆరిఫ్ జమాల్ తెలిపారు. ప్రస్తుతం ఆరిఫ్ అమెరికాలోని వర్జీనియాలో ఉంటున్నారు. గతంలో ఆయన న్యూయార్క్ టైమ్స్‌కు పనిచేశారు. ఉగ్రవాదంపై ఆయన 200కు పైగా పరిశోధనాత్మక కథనాలు రాశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో జిహాద్, పాకిస్థాన్ ...

కరాచీలో 2సార్లు దావూద్‌ని కలిశా: పాకిస్తాన్ జర్నలిస్ట్   Oneindia Telugu
దావూద్‌ కరాచీలో ఉన్నాడు.. రెండు సార్లు కలిశా : పాకిస్థాన్ జర్నలిస్ట్   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఖమ్మం జిల్లాలో సైకో హాల్‌చల్, చైన్ స్నాచర్ దాడిలో మహిళకు తీవ్ర గాయాలు   
Oneindia Telugu
హైదరాబాద్: ఈ మధ్య కాలంలో నగరంలో చైన్ స్నాచర్ల దాడులు ఎక్కువయ్యాయి. తాజాగా బుధవారం బైక్‌పై వెళ్తున్న మహిళపై ఆగంతకుడు దాడి చేసి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం బాట సింగారం గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. చైన్ స్నాచర్ దాడిలో బైక్‌పై నుంచి కిందపడిన మహిళ తీవ్రంగా గాయపడింది.
చైన్ స్నాచర్ దాడి : మహిళకు తీవ్రగాయాలు   సాక్షి
హయత్‌నగర్‌లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు   ఆంధ్రజ్యోతి

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言