Oneindia Telugu
ఏపీకి ప్రత్యేక హోదా లక్షణాలు లేవు.. జగన్‌కు కేంద్ర ఉప కార్యదర్శి లేఖ
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక హోదాకు సంబంధించి ప్రణాళికా కమిషన్ నిర్దేశించిన లక్షణాలేవీ ఏపీకి లేవని కేంద్ర ఉప కార్యదర్శి ఆశిష్ దత్తా పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ 8న ప్రధానికి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి రాసిన లేఖకు ఈ నెల 7న కేంద్రం నుంచి సమాధానం వచ్చింది. ఈ లేఖ ప్రతులను పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి శనివారం ...
నో స్పెషల్ స్టేటస్: జగన్ లేఖకు కేంద్రం రిప్లై, చంద్రబాబుకు షాక్Oneindia Telugu
ప్రధాని కార్యాలయం నుంచి వైఎస్ జగన్ కు లేఖసాక్షి
ప్రత్యేక హోదా ఇవ్వరని తేల్చేశారు.. టీడీపీ వైఖరేంటో : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డివెబ్ దునియా
Teluguwishesh
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక హోదాకు సంబంధించి ప్రణాళికా కమిషన్ నిర్దేశించిన లక్షణాలేవీ ఏపీకి లేవని కేంద్ర ఉప కార్యదర్శి ఆశిష్ దత్తా పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ 8న ప్రధానికి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి రాసిన లేఖకు ఈ నెల 7న కేంద్రం నుంచి సమాధానం వచ్చింది. ఈ లేఖ ప్రతులను పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి శనివారం ...
నో స్పెషల్ స్టేటస్: జగన్ లేఖకు కేంద్రం రిప్లై, చంద్రబాబుకు షాక్
ప్రధాని కార్యాలయం నుంచి వైఎస్ జగన్ కు లేఖ
ప్రత్యేక హోదా ఇవ్వరని తేల్చేశారు.. టీడీపీ వైఖరేంటో : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి
సాక్షి
ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు
సాక్షి
న్యూఢిల్లీ: 69వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని శనివారం ప్రజలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. త్రివర్ణ పతాకాలు ఎగరేసి, దేశభక్తి గీతాలు ఆలపించి స్వాతంత్య్ర సమరయోధుల సేవలను గుర్తు చేసుకున్నారు. పలు రాష్ట్రాల రాజధానుల్లో ముఖ్యమంత్రులు జాతీయజెండాలను ఆవిష్కరించి, తమ రాష్ట్రాలను అభివృద్ధి బాట పట్టిస్తామని చెప్పారు. ఉగ్రవాద ...
ఉగ్రవాదుల అడ్డాగా హైదరాబాద్: కిషన్, స్వాతంత్య వేడుకల్లో మంత్రి జూపల్లికి నిరసన ...Oneindia Telugu
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలుAndhrabhoomi
వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండాNizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా
అన్ని 27 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: 69వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని శనివారం ప్రజలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. త్రివర్ణ పతాకాలు ఎగరేసి, దేశభక్తి గీతాలు ఆలపించి స్వాతంత్య్ర సమరయోధుల సేవలను గుర్తు చేసుకున్నారు. పలు రాష్ట్రాల రాజధానుల్లో ముఖ్యమంత్రులు జాతీయజెండాలను ఆవిష్కరించి, తమ రాష్ట్రాలను అభివృద్ధి బాట పట్టిస్తామని చెప్పారు. ఉగ్రవాద ...
ఉగ్రవాదుల అడ్డాగా హైదరాబాద్: కిషన్, స్వాతంత్య వేడుకల్లో మంత్రి జూపల్లికి నిరసన ...
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
సాక్షి
పట్టిసీమ ప్రాజెక్టు జాతికి అంకితం
సాక్షి
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టిసీమ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. శనివారం పట్టిసీమ ప్రాజెక్టు వద్ద చంద్రబాబు పైలాన్ ఆవిష్కరించారు. పట్టిసీమ ప్రాజెక్టు పనులు 50 శాతం పూర్తికాకున్నాహడావుడిగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు 1300 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సివుండగా, ఇప్పటి వరకు 620 కోట్లు మాత్రమే ...
పట్టిసీమతో నదుల అనుసంధానం షురూ..ఆంధ్రజ్యోతి
'పట్టిసీమ' ప్రాజెక్టు జాతికి అంకితంAndhrabhoomi
పట్టిసీమ పైలాన్ వరకు ఓపెనింగ్ అయిందిNews Articles by KSR
NTVPOST
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టిసీమ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. శనివారం పట్టిసీమ ప్రాజెక్టు వద్ద చంద్రబాబు పైలాన్ ఆవిష్కరించారు. పట్టిసీమ ప్రాజెక్టు పనులు 50 శాతం పూర్తికాకున్నాహడావుడిగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు 1300 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సివుండగా, ఇప్పటి వరకు 620 కోట్లు మాత్రమే ...
పట్టిసీమతో నదుల అనుసంధానం షురూ..
'పట్టిసీమ' ప్రాజెక్టు జాతికి అంకితం
పట్టిసీమ పైలాన్ వరకు ఓపెనింగ్ అయింది
వెబ్ దునియా
ప్రత్యేక హోదాపై కేంద్రం మాట నిలుపుకోవాలి... బాలయ్య డిమాండ్
వెబ్ దునియా
కేంద్రం తాను ఆడిన మాటను నిలుపుకోవాలని ఈ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్మే నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు. శనివారం ఉదయం తన సొంత నియోజకవర్గంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. హిందూపురంలోని ఎంజీఎం గ్రౌండ్ లో ఆయన జాతీయ పతాకాన్ని ...
ఎంజీఎం క్రీడామైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బాలకృష్ణఆంధ్రజ్యోతి
కేంద్రం మాట నిలబెట్టుకోవాలి.. బాలకృష్ణతెలుగువన్
వందో సినిమా తర్వాత పూర్తి రాజకీయాల్లోకి: బాలకృష్ణసాక్షి
ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కేంద్రం తాను ఆడిన మాటను నిలుపుకోవాలని ఈ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్మే నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు. శనివారం ఉదయం తన సొంత నియోజకవర్గంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. హిందూపురంలోని ఎంజీఎం గ్రౌండ్ లో ఆయన జాతీయ పతాకాన్ని ...
ఎంజీఎం క్రీడామైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బాలకృష్ణ
కేంద్రం మాట నిలబెట్టుకోవాలి.. బాలకృష్ణ
వందో సినిమా తర్వాత పూర్తి రాజకీయాల్లోకి: బాలకృష్ణ
సాక్షి
నాస్తికోద్యమ నేత లవణం అస్తమయం
సాక్షి
సాక్షి, విజయవాడ/హైదరాబాద్: నాస్తికోద్యమ నేత, సంఘసంస్కర్త గోపరాజు లవణం (86) శుక్రవారం విజయవాడలో కన్నుమూశారు. కొద్ది రోజులుగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 9.50 గంటలకు తుది శ్వాస విడిచారు. ప్రముఖ సంఘసంస్కర్త, నాస్తికోద్యమ నిర్మాత గోపరాజు రామచంద్రరావు (గోరా), సరస్వతీ గోరాల ద్వితీయ ...
'దేవుడు బలం కోల్పోతున్నాడు'ఆంధ్రజ్యోతి
ప్రముఖ హేతువాది గోపరాజు లవణం ఇక లేరుOneindia Telugu
నాస్తికోద్యమ నేత లవణం కన్నుమూతAndhrabhoomi
Namasthe Telangana
వెబ్ దునియా
ప్రజాశక్తి
అన్ని 18 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, విజయవాడ/హైదరాబాద్: నాస్తికోద్యమ నేత, సంఘసంస్కర్త గోపరాజు లవణం (86) శుక్రవారం విజయవాడలో కన్నుమూశారు. కొద్ది రోజులుగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 9.50 గంటలకు తుది శ్వాస విడిచారు. ప్రముఖ సంఘసంస్కర్త, నాస్తికోద్యమ నిర్మాత గోపరాజు రామచంద్రరావు (గోరా), సరస్వతీ గోరాల ద్వితీయ ...
'దేవుడు బలం కోల్పోతున్నాడు'
ప్రముఖ హేతువాది గోపరాజు లవణం ఇక లేరు
నాస్తికోద్యమ నేత లవణం కన్నుమూత
Oneindia Telugu
పవన్ కళ్యాణ్ మౌనం, చంద్రబాబు రివర్స్ గేర్: దారిలేకనా, నమ్మకమా?
Oneindia Telugu
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజధాని భూసమీకరణ అంశంపై మరోసారి ట్విట్టర్ ద్వారా స్పందించారు. భూసమీకరణ పైన స్పందిస్తున్న జనసేన చీఫ్... ప్రత్యేక హోదా విషయంలో మాత్రం అంతగా స్పందించక పోవడం చర్చనీయాంశమవుతోంది. ప్రత్యేక హోదా లేదా బలవంతపు భూసేకరణ.. రెండూ ప్రజల సమస్యలే. అయితే, భూసమీకరణ పైన ...
పవన్ కల్యాణ్ కోరినట్లే...:నారాయణసాక్షి
రైతులకు ఇబ్బంది లేకుండానే భూముల సేకరణ : ఏపీ మంత్రి నారాయణవెబ్ దునియా
పవన్ కళ్యాణ్ కోరినట్టే ముందుకు వెళ్తాం :మంత్రి నారాయణప్రజాశక్తి
News Articles by KSR
Namasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజధాని భూసమీకరణ అంశంపై మరోసారి ట్విట్టర్ ద్వారా స్పందించారు. భూసమీకరణ పైన స్పందిస్తున్న జనసేన చీఫ్... ప్రత్యేక హోదా విషయంలో మాత్రం అంతగా స్పందించక పోవడం చర్చనీయాంశమవుతోంది. ప్రత్యేక హోదా లేదా బలవంతపు భూసేకరణ.. రెండూ ప్రజల సమస్యలే. అయితే, భూసమీకరణ పైన ...
పవన్ కల్యాణ్ కోరినట్లే...:నారాయణ
రైతులకు ఇబ్బంది లేకుండానే భూముల సేకరణ : ఏపీ మంత్రి నారాయణ
పవన్ కళ్యాణ్ కోరినట్టే ముందుకు వెళ్తాం :మంత్రి నారాయణ
Oneindia Telugu
కేసీఆర్‌పై పోరు ఆగదు: ఏసీబీ కోర్టుకు రేవంత్ రెడ్డి ఇలా (ఫోటోలు)
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శుక్రవారం ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ సింహా కూడా కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ను గద్దె దించే వరకూ పోరాడతానని, తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని ...
ఏసీబీ కోర్టుకు రేవంత్సాక్షి
గద్దె దిగే వరకు కేసీఆర్‌పై పోరాడుతా చార్జిషీట్ తర్వాత కుట్రలు బయటపడతాయి :రేవంత్ఆంధ్రజ్యోతి
గద్దె దిగే వరకు కేసీఆర్‌పై పోరాడుతా : రేవంత్ రెడ్డి స్పష్టీకరణవెబ్ దునియా
తెలుగువన్
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శుక్రవారం ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ సింహా కూడా కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ను గద్దె దించే వరకూ పోరాడతానని, తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని ...
ఏసీబీ కోర్టుకు రేవంత్
గద్దె దిగే వరకు కేసీఆర్‌పై పోరాడుతా చార్జిషీట్ తర్వాత కుట్రలు బయటపడతాయి :రేవంత్
గద్దె దిగే వరకు కేసీఆర్‌పై పోరాడుతా : రేవంత్ రెడ్డి స్పష్టీకరణ
Oneindia Telugu
రాజ్‌భవన్, అసెంబ్లీ నిర్మాణానికి రూ. 500కోట్లు: డిజైన్లు పంపాలన్న కేంద్రం, బాబు ...
Oneindia Telugu
న్యూఢిల్లీ/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధానిలో రాజ్‌భవన్, శాసనసభ తదితర భవనాల నిర్మాణానికి రూ.500 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాల్సిందేనని ఏపీ కోరుతున్న సంగతి ...
కరుణించిన కేంద్రం... అసెంబ్లీ, రాజ్‌భవన్ నిర్మాణాలకు రూ. 500 కోట్లువెబ్ దునియా
రాజ్‌భవన్, శాసనసభ తదితర భవనాల నిర్మాణానికి రూ.500 కోట్లుప్రజాశక్తి
ఏపీకి కేంద్రం 500 కోట్ల సహాయంతెలుగువన్
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధానిలో రాజ్‌భవన్, శాసనసభ తదితర భవనాల నిర్మాణానికి రూ.500 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాల్సిందేనని ఏపీ కోరుతున్న సంగతి ...
కరుణించిన కేంద్రం... అసెంబ్లీ, రాజ్‌భవన్ నిర్మాణాలకు రూ. 500 కోట్లు
రాజ్‌భవన్, శాసనసభ తదితర భవనాల నిర్మాణానికి రూ.500 కోట్లు
ఏపీకి కేంద్రం 500 కోట్ల సహాయం
Oneindia Telugu
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి, అసెంబ్లీలో కెసిఆర్‌పై ఫైట్ ఎలా?
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, యువనేత, ఓటుకు నోటు కేసులో ఏ1 నిందితుడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన దూకుడు ఏమాత్రం తగ్గించడం లేదు. తనను కుట్రపూరితంగా ఇరికించారని అందరూ భావిస్తున్నారని ఆయన చెబుతున్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కోకముందు, ఆ తర్వాత కూడా ఆయన కెసిఆర్ ...
ఓటుకు నోటు కేసు : రేవంత్ - సండ్రల చుట్టు బిగుస్తున్న ఉచ్చువెబ్ దునియా
'ఓటుకు నోటు' విచారణకు రేవంత్ హాజరుAndhrabhoomi
'ఓటుకు కోట్లు' కేసు.. కోర్టుకు చేరిన రేవంత్, సండ్ర స్వర నమూనాలుసాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, యువనేత, ఓటుకు నోటు కేసులో ఏ1 నిందితుడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన దూకుడు ఏమాత్రం తగ్గించడం లేదు. తనను కుట్రపూరితంగా ఇరికించారని అందరూ భావిస్తున్నారని ఆయన చెబుతున్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కోకముందు, ఆ తర్వాత కూడా ఆయన కెసిఆర్ ...
ఓటుకు నోటు కేసు : రేవంత్ - సండ్రల చుట్టు బిగుస్తున్న ఉచ్చు
'ఓటుకు నోటు' విచారణకు రేవంత్ హాజరు
'ఓటుకు కోట్లు' కేసు.. కోర్టుకు చేరిన రేవంత్, సండ్ర స్వర నమూనాలు
వెబ్ దునియా
పల్లెలకు పట్టణ సౌకర్యాలు... అదే నా లక్ష్యం : చంద్రబాబు నాయుడు
వెబ్ దునియా
ప్రతి పల్లెనూ పట్టణాల్లోని సౌకర్యాలన్నీ రావాలన్నదే తన కల అని అప్పుడే స్మార్ట్ విలేజ్ సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. జపాన్‌కు చెందిన మిత్సుబిషి కృష్ణా జిల్లాలో మూడు గ్రామాలను దత్తత తీసుకుంది. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ... ఆకర్షణీయ గ్రామాల కింద ...
3 గ్రామాలకు మహర్దశసాక్షి
ఇక ఊరూ వాడా స్మార్ట్Andhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రతి పల్లెనూ పట్టణాల్లోని సౌకర్యాలన్నీ రావాలన్నదే తన కల అని అప్పుడే స్మార్ట్ విలేజ్ సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. జపాన్‌కు చెందిన మిత్సుబిషి కృష్ణా జిల్లాలో మూడు గ్రామాలను దత్తత తీసుకుంది. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ... ఆకర్షణీయ గ్రామాల కింద ...
3 గ్రామాలకు మహర్దశ
ఇక ఊరూ వాడా స్మార్ట్
沒有留言:
張貼留言