ఆంధ్రజ్యోతి
విరాట్ కెప్టెన్సీతో విదేశీ రికార్డులు మెరుగు:గిల్‌క్రిస్ట్
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: శ్రీలంకపై రెండో టెస్ట్‌లో టీమిండియా భారీ విజయం సాధించడంతో యువ సారథి విరాట్ కోహ్లీపై ఆస్ర్టేలియా మాజీ వికెట్ కీపర్ గిల్‌క్రిస్ట్ ప్రశంసల జల్లు కురిపించాడు. విదేశాల్లో భారత్ గెలవడం అరుదుగా చూస్తామని.. అయితే కోహ్లీ సాహసోపేత నిర్ణయాలతో ఇప్పుడు ఆ ట్రెండ్ మారిందన్నాడు. కోహ్లీ తెగింపు తత్వంతో విదేశాల్లో టీమిండియాకు ...
కోహ్లి ర్యాంక్ 11సాక్షి
టాప్10 నుంచి కోహ్లి అవుట్, అశ్విన్ ఇన్ప్రజాశక్తి
ఐసీసీ ర్యాంకింగ్స్ టాప్-10: విరాట్ కోహ్లీ అవుట్- రవిచంద్రన్ అశ్విన్ ఇన్‌వెబ్ దునియా
thatsCricket Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: శ్రీలంకపై రెండో టెస్ట్‌లో టీమిండియా భారీ విజయం సాధించడంతో యువ సారథి విరాట్ కోహ్లీపై ఆస్ర్టేలియా మాజీ వికెట్ కీపర్ గిల్‌క్రిస్ట్ ప్రశంసల జల్లు కురిపించాడు. విదేశాల్లో భారత్ గెలవడం అరుదుగా చూస్తామని.. అయితే కోహ్లీ సాహసోపేత నిర్ణయాలతో ఇప్పుడు ఆ ట్రెండ్ మారిందన్నాడు. కోహ్లీ తెగింపు తత్వంతో విదేశాల్లో టీమిండియాకు ...
కోహ్లి ర్యాంక్ 11
టాప్10 నుంచి కోహ్లి అవుట్, అశ్విన్ ఇన్
ఐసీసీ ర్యాంకింగ్స్ టాప్-10: విరాట్ కోహ్లీ అవుట్- రవిచంద్రన్ అశ్విన్ ఇన్
Oneindia Telugu
సంగక్కర వీడ్కోలు: సచిన్, సన్నీ స్వాగతం పలికారు
Oneindia Telugu
కొలంబో: అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కరకు సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన కుమార సంగక్కరకు భారత్ మాజీ క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్‌లు స్వాగతం పలికారు. "ఓ మహోన్నత క్రీడాకారుడా, మాజీ క్రికెటర్ల క్లబ్‌లోకి స్వాగతం" అంటూ స్వాగతం ...
బై.. బై... సంగసాక్షి
మొత్తంగా జహీర్ ఇబ్బందిపెట్టాడు: సంగక్కర, అశ్విన్‌పైthatsCricket Telugu
సంగక్కరకు అత్యున్నత పదవి: రిటైర్మెంట్ అయిన కాసేపటికే ఆఫర్వెబ్ దునియా
ప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
Oneindia Telugu
కొలంబో: అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కరకు సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన కుమార సంగక్కరకు భారత్ మాజీ క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్‌లు స్వాగతం పలికారు. "ఓ మహోన్నత క్రీడాకారుడా, మాజీ క్రికెటర్ల క్లబ్‌లోకి స్వాగతం" అంటూ స్వాగతం ...
బై.. బై... సంగ
మొత్తంగా జహీర్ ఇబ్బందిపెట్టాడు: సంగక్కర, అశ్విన్‌పై
సంగక్కరకు అత్యున్నత పదవి: రిటైర్మెంట్ అయిన కాసేపటికే ఆఫర్
ఆంధ్రజ్యోతి
భారత్-ఎతో రెండో అనధికారిక టెస్ట్‌లో అక్షర్ పటేల్ విజృంభణ
ఆంధ్రజ్యోతి
వయనాడ్ (కేరళ): దక్షిణాఫ్రికా-ఎతో ఆఖరి, రెండో అనధికారిక టెస్ట్‌ను యువ భారత్ సానుకూలంగా ప్రారంభించింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ (5/92) విజృంభణతో.. తొలి ఇన్నింగ్స్‌లో సఫారీలను రాయుడు సేన స్వల్ప స్కోరుకే కట్టడి చేయగలిగింది. తొలి రోజైన మంగళవారం ఆట చివరకు దక్షిణాఫ్రికా-ఎ 89.5 ఓవర్లలో 260 పరుగులకే ఆలౌటైంది. టాపార్డర్‌లో ఓపెనర్ హెండ్రిక్స్ ...
అక్షర్ పటేల్ మాయాజాలంసాక్షి
అక్షర్ పటేల్‌కు ఐదు వికెట్లుప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
వయనాడ్ (కేరళ): దక్షిణాఫ్రికా-ఎతో ఆఖరి, రెండో అనధికారిక టెస్ట్‌ను యువ భారత్ సానుకూలంగా ప్రారంభించింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ (5/92) విజృంభణతో.. తొలి ఇన్నింగ్స్‌లో సఫారీలను రాయుడు సేన స్వల్ప స్కోరుకే కట్టడి చేయగలిగింది. తొలి రోజైన మంగళవారం ఆట చివరకు దక్షిణాఫ్రికా-ఎ 89.5 ఓవర్లలో 260 పరుగులకే ఆలౌటైంది. టాపార్డర్‌లో ఓపెనర్ హెండ్రిక్స్ ...
అక్షర్ పటేల్ మాయాజాలం
అక్షర్ పటేల్‌కు ఐదు వికెట్లు
ఎస్‌సీఎఫ్‌కు కేంద్ర అవార్డు
సాక్షి
న్యూఢిల్లీ : క్షేత్ర స్థాయిలో క్రీడాకారులను గుర్తించి వారికి అత్యున్నత స్థాయిలో శిక్షణ ఇస్తున్న స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ (ఎస్‌సీఎఫ్)కు కేంద్ర పురస్కారం దక్కింది. హైదరాబాద్‌లో సేవలందిస్తున్న ఈ సంస్థకు 'స్పోర్ట్స్ ఫర్ డెవలప్‌మెంట్' విభాగంలో క్రీడా శాఖ అవార్డును ప్రకటించింది. క్రికెట్, టెన్నిస్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, బాక్సింగ్, ...
ద్రోణాచార్యకు అనూప్, నావల్ సింగ్‌ప్రజాశక్తి
'ధ్యాన్ చంద్' రేసులో ముగ్గురుAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ : క్షేత్ర స్థాయిలో క్రీడాకారులను గుర్తించి వారికి అత్యున్నత స్థాయిలో శిక్షణ ఇస్తున్న స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ (ఎస్‌సీఎఫ్)కు కేంద్ర పురస్కారం దక్కింది. హైదరాబాద్‌లో సేవలందిస్తున్న ఈ సంస్థకు 'స్పోర్ట్స్ ఫర్ డెవలప్‌మెంట్' విభాగంలో క్రీడా శాఖ అవార్డును ప్రకటించింది. క్రికెట్, టెన్నిస్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, బాక్సింగ్, ...
ద్రోణాచార్యకు అనూప్, నావల్ సింగ్
'ధ్యాన్ చంద్' రేసులో ముగ్గురు
Oneindia Telugu
ముంబా విన్: అలియా, ధోనీ కత్రినా సందడి (పిక్చర్స్)
Oneindia Telugu
ముంబై: ప్రో కబడ్డీ - 2015 ట్రోఫీని యు ముంబా గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో బెంగళూరు బుల్స్‌ను 36-30 పాయంట్ల తేడాతో ఓడించి విజయం సాధించింది. లీగ్ దశలో 60 పాయంట్లు సంపాదించి అగ్రస్థానాన్ని ఆక్రమించిన యు ముంబాకు ఫైనల్‌లో బుల్స్ నుంచి గట్టిపోటీ ఎదురైంది. చివరి వరకూ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. గత ఏడాది చేజారిన ట్రోఫీని యు ముంబై ...
ప్రొ కబడ్డీ: విజేతగా నిలిచిన యూ ముంబా., మూడో స్థానంలో టైటాన్స్!వెబ్ దునియా
చాంపియన్ యు ముంబాసాక్షి
ప్రో కబడ్డీ టోర్నమెంట్ విజేత యు ముంబాAndhrabhoomi
అన్ని 18 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: ప్రో కబడ్డీ - 2015 ట్రోఫీని యు ముంబా గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో బెంగళూరు బుల్స్‌ను 36-30 పాయంట్ల తేడాతో ఓడించి విజయం సాధించింది. లీగ్ దశలో 60 పాయంట్లు సంపాదించి అగ్రస్థానాన్ని ఆక్రమించిన యు ముంబాకు ఫైనల్‌లో బుల్స్ నుంచి గట్టిపోటీ ఎదురైంది. చివరి వరకూ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. గత ఏడాది చేజారిన ట్రోఫీని యు ముంబై ...
ప్రొ కబడ్డీ: విజేతగా నిలిచిన యూ ముంబా., మూడో స్థానంలో టైటాన్స్!
చాంపియన్ యు ముంబా
ప్రో కబడ్డీ టోర్నమెంట్ విజేత యు ముంబా
సాక్షి
మందేసాడు... మెడల్ ఇచ్చేశాడు!
సాక్షి
బీజింగ్ : అతను గెలిచింది సాదాసీదా ఈవెంట్‌లో కాదు... ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం. దాని విలువేమిటో అతనికి చాలా బాగా తెలుసు. అయితే ఆనందంలో మందు ఎక్కువై ఏకంగా ట్యాక్సీ డ్రైవర్‌కే దానిని కుదువ పెట్టేశాడు ఆ ఘనుడు! వరల్డ్ చాంపియన్‌షిప్ సందర్భంగా బీజింగ్‌లో సోమవారం ఈ ఘటన జరిగింది. పురుషుల హ్యామర్ త్రోలో 80.88 మీటర్ల దూరం ...
ఇంకా మరిన్ని »

వెబ్ దునియా
క్రికెట్ మ్యాచ్‌లు ఆడాలో? వద్దో? భారత్-పాకే డిసైడ్ చేసుకోవాలి: ఐసీసీ
వెబ్ దునియా
భారత్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులే.. క్రికెట్ మ్యాచ్‌లు ఆడాలో? వద్దో? నిర్ణయించుకోవాలని ఐసీసీ ఛైర్మన్ జహీర్ అబ్బాస్ స్పష్టం చేశారు. పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడాలని భారత్‌ను ఐసీసీ ఒత్తిడి చేసే ప్రసక్తే లేదని అబ్బాస్ తేల్చి చెప్పేశారు. పాకిస్థాన్‌లోని లాహోర్లో జహీర్ అబ్బాస్ మాట్లాడుతూ.. ఐసీసీ క్రికెట్ ఆడాలని ఏ రెండు దేశాల క్రికెట్ ...
పాక్-భారత్ సిరీస్ కోసం ఏం చేయలేం: జహీర్thatsCricket Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులే.. క్రికెట్ మ్యాచ్‌లు ఆడాలో? వద్దో? నిర్ణయించుకోవాలని ఐసీసీ ఛైర్మన్ జహీర్ అబ్బాస్ స్పష్టం చేశారు. పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడాలని భారత్‌ను ఐసీసీ ఒత్తిడి చేసే ప్రసక్తే లేదని అబ్బాస్ తేల్చి చెప్పేశారు. పాకిస్థాన్‌లోని లాహోర్లో జహీర్ అబ్బాస్ మాట్లాడుతూ.. ఐసీసీ క్రికెట్ ఆడాలని ఏ రెండు దేశాల క్రికెట్ ...
పాక్-భారత్ సిరీస్ కోసం ఏం చేయలేం: జహీర్
Namasthe Telangana
నిధుల కోసం సినీ తారలతో బెనిఫిట్ క్రికెట్ షో:హరీష్
Namasthe Telangana
హైదరాబాద్: ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ అభివృద్ధికి నిధుల సమీకరణ కోసం సినీ తారలతో బెనిఫిట్ క్రికెట్ షో నిర్వహించాలని మంత్రి హరీష్ రావు అధికారులకు సూచించారు. ఇవాళ చెరువుల పునరుద్ధణపై ఆయన సమీక్ష నిర్వహించారు. అమీన్‌పూర్ పెద్ద చెరువు, మిగతా చెరువుల అభివృద్ధి, రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు. అమీన్‌పూర్ ...
చెరువులకు చేవAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్: ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ అభివృద్ధికి నిధుల సమీకరణ కోసం సినీ తారలతో బెనిఫిట్ క్రికెట్ షో నిర్వహించాలని మంత్రి హరీష్ రావు అధికారులకు సూచించారు. ఇవాళ చెరువుల పునరుద్ధణపై ఆయన సమీక్ష నిర్వహించారు. అమీన్‌పూర్ పెద్ద చెరువు, మిగతా చెరువుల అభివృద్ధి, రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు. అమీన్‌పూర్ ...
చెరువులకు చేవ
సాక్షి
ఆఫ్రికా అథ్లెట్స్ అదుర్స్
సాక్షి
బీజింగ్ : పేరుకు వెనుకబడిన దేశాలకు చెందిన వారైనా... ప్రపంచ పరుగుల వేదికపై పతకాల వేటలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ ఆఫ్రికా దేశాల అథ్లెట్స్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అదరగొడుతున్నారు. మంగళవారం జరిగిన ఐదు ఫైనల్స్‌లో ఆఫ్రికా అథ్లెట్స్ మూడు విభాగాల్లో స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. పురుషుల 800 మీటర్ల రేసులో కెన్యా స్టార్ డేవిడ్ రుదీషా ...
1500 రేసులో చాంపియన్ దిబాబఆంధ్రజ్యోతి
జమైకా 'డబుల్': బోల్ట్‌కు 9వ స్వర్ణంOneindia Telugu
చరిత్ర సృష్టించిన ఫ్రేజర్Namasthe Telangana
ప్రజాశక్తి
Andhrabhoomi
అన్ని 14 వార్తల కథనాలు »
సాక్షి
బీజింగ్ : పేరుకు వెనుకబడిన దేశాలకు చెందిన వారైనా... ప్రపంచ పరుగుల వేదికపై పతకాల వేటలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ ఆఫ్రికా దేశాల అథ్లెట్స్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అదరగొడుతున్నారు. మంగళవారం జరిగిన ఐదు ఫైనల్స్‌లో ఆఫ్రికా అథ్లెట్స్ మూడు విభాగాల్లో స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. పురుషుల 800 మీటర్ల రేసులో కెన్యా స్టార్ డేవిడ్ రుదీషా ...
1500 రేసులో చాంపియన్ దిబాబ
జమైకా 'డబుల్': బోల్ట్‌కు 9వ స్వర్ణం
చరిత్ర సృష్టించిన ఫ్రేజర్
Oneindia Telugu
ఇసుక మాఫియాపై హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం
Namasthe Telangana
Petition in highcourt on Sand mafia in mahaboobnagar district హైదరాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లాలో ఇసుక మాఫియాపై హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్‌లో పేర్కొనడం జరిగింది. జిల్లాలో పలు చోట్ల ఇసుక తోడకంపై 27 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఇష్టారీతిన ఇసుక తోడకం వల్ల భూగర్భ జలాలు అడుగంటాయని రైతులు ...
కౌన్సెలింగ్: నటుడు, టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాబు మోహన్ కంటతడిOneindia Telugu
ఇసుక అక్రమ రవాణాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహంప్రజాశక్తి
మాఫియాపై హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యంAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
Namasthe Telangana
Petition in highcourt on Sand mafia in mahaboobnagar district హైదరాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లాలో ఇసుక మాఫియాపై హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్‌లో పేర్కొనడం జరిగింది. జిల్లాలో పలు చోట్ల ఇసుక తోడకంపై 27 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఇష్టారీతిన ఇసుక తోడకం వల్ల భూగర్భ జలాలు అడుగంటాయని రైతులు ...
కౌన్సెలింగ్: నటుడు, టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాబు మోహన్ కంటతడి
ఇసుక అక్రమ రవాణాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
మాఫియాపై హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం
沒有留言:
張貼留言