2015年8月31日 星期一

2015-09-01 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
ఎవరికి పడితే వారికేనా, ఎందుకు: తెలంగాణను ప్రశ్నించిన హైకోర్టు   
Oneindia Telugu
హైదరాబాద్‌: ఎవరికి పడితే వారికి కేబినెట్‌ హోదా ఇవ్వడానికి వీలు లేదని హైకోర్టు స్పష్టంచేసింది. ఎవరికైనా జీత భత్యాలు ఇచ్చుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కేబినెట్‌ హోదాలు ఇవ్వరాదని తెలిపింది. కేబినెట్‌ హోదా, జీతభత్యాలు వేరని, ఈ రెండింటికీ ముడిపెట్టొద్దని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వ సలహాదారులకు, ఢిల్లీలోని ప్రభుత్వ ప్రత్యేక ...

జీతాలకు కేబినెట్ హోదాకు ముడిపెట్టోద్దు....హైకోర్టు   వెబ్ దునియా
ఎవరికి పడితే వారికి కేబినెట్‌ హోదా కుదరదు!   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఎపికి ఊరట: సిఆర్‌డిఎ చట్టంపై పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి సంబంధించి సీఆర్‌డీఏ చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊరట లభించింది. ఈ పిటిషన్‌ను సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్తు, జస్టిస్‌ అమితవ రాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషన్‌ విచారణకు ...

సీఆర్‌డీఏ చట్టంపై పిటిషన్‌ కొట్టివేత   ఆంధ్రజ్యోతి
ఏపీ రాజధానిపై సుప్రీంలో పిటిషన్   సాక్షి
భూ సమీకరణపై పిటిషన్‌ కొట్టివేత   ప్రజాశక్తి
Andhrabhoomi   
అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బైక్‌పై నుంచి కిందపడ్డ ఎంపీ గల్లా జయదేవ్.. బైకెందుకు ఎక్కాడు..?   
వెబ్ దునియా
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ సోమవారం రాత్రి బైక్‌పై నుంచి కింద పడ్డారు. గాయపడ్డ ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన పరిస్థితిపై డాక్టర్ల సమీక్ష చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. గల్లా జయదేవ్ సోమవారం రాత్రి కుమారుడి కోసం స్పోర్ట్స్ బైక్ కొనుగోలు చేయడానికి షోరూంకు వెళ్ళారు. అక్కడ నుంచి బైక్ ట్రయల్ రన్ జరపడానికి ...

ఎంపీ గల్లాకు తప్పిన ప్రమాదం   సాక్షి
బైక్‌పై నుంచి కిందపడ్డ గల్లా జయదేవ్   డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు ప్రమాదం   ఆంధ్రజ్యోతి
News Articles by KSR   
అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆత్మహత్యలొద్దు.. ప్రయత్నిస్తున్నాం, కాంగ్రెస్ చేస్తే సులువయ్యేది: సీతారామన్   
Oneindia Telugu
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం న్యూఢిల్లీలో చెప్పారు. ప్రత్యేక హోదా విషయమై ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా కోసం అందరం ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ప్రత్యేక హోదా అంశం ఆనాడు ...

'ప్రత్యేక హోదాపై ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం'   సాక్షి
హోదా కోసం ఆత్మహత్యలు చేసుకోవద్దు: నిర్మలా సీతారామన్   ఆంధ్రజ్యోతి
ఏపీకి ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గేదిలేదు : నిర్మలా సీతారామన్   వెబ్ దునియా
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా రాజీవ్ మహర్షి   
సాక్షి
న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా రాజీవ్ మహర్షి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా రాజీవ్ మహర్షి సోమవారం రిటైర్డ్ కావాల్సి ఉండగా, రెండేళ్లపాటు పదవీకాలం పొడిగించి హెంశాఖ కార్యదర్శిగా నియమించింది. ప్రస్తుతం ఆయన ఆర్థిక శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం కేంద్ర ...

హోంసెక్రటరీగా రాజీవ్‌ మహర్షి   ప్రజాశక్తి
విభజన సమస్యల పరిష్కారంలో మరింత జాప్యం!   ఆంధ్రజ్యోతి
కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా రాజీవ్ మెహరుషి   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట: కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు, పోలీసులకు ప్రశ్న   
Oneindia Telugu
హైదరాబాద్/విజయవాడ: అగ్రిగోల్డ్ కేసులో హైకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను చేపట్టిన హైకోర్టు.. రెండ్రోజుల్లోగా సంస్థకు ఉన్న ఆస్తులు, కంపెనీ వివరాలను వెల్లడించాలని అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ఆదేశించింది. అదే విధంగా అగ్రిగోల్డ్ అనుబంధ సంస్థల వివరాలను తెలపాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు, కేసు విచారణ ...

'అప్పటి వరకు అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మరాదు'   సాక్షి
అగ్రిగోల్డ్ వ్యవహారంపై హైకోర్టు సీరియస్   ఆంధ్రజ్యోతి
అగ్రి గోల్డ్ యాజమాన్యాన్ని ఎందుకు అరెస్టు చేయలేదు   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
చంద్రబాబు చెప్పిన మాటలు స్టేట్‌మెంట్‌లో ఉంటే రాజీనామా చేస్తా: వైయస్ జగన్ సవాల్   
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. లోకసభలో నాడు కాంగ్రెస్‌పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టిందని, ఎంపీలుగా ఉన్న జగన్, మేకపాటి ఆ నోటీసును వెనక్కి తీసుకున్నారని ప్రత్యేక హోదాపై చర్చ సందర్భంగా ఏపీ ...

స్టేట్ మెంట్ లో ఉంటే రాజీనామా చేస్తా: వైఎస్ జగన్   సాక్షి
బాబు వ్యాఖ్యలపై జగన్ సవాల్: స్టేట్‌మెంట్ వుంటే రాజీనామా చేస్తా!   వెబ్ దునియా
చంద్రబాబుకు జగన్ రాజీనామా సవాల్   News Articles by KSR
తెలుగువన్   
అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కలాంకు నివాళి: తనను పరామర్శించారన్న బాబు, నివాళికీ మైకు ఇవ్వలేదన్న జగన్   
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ రాష్ట్రపతి ఏపిజె అబ్దుల్ కలాంకు నివాళులర్పించింది. సోమవారం ప్రారంభమైన సమావేశాల్లో ఉదయం కలాంకు సంతాప తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. కలాం దేశం కోసం చేసిన కృషిని కొనియాడారు. కలాం మృతి భారతదేశాన్ని శోకసముద్రంలో ముంచిందని అన్నారు. మంచి వ్యక్తి ...

కలాంకు అసెంబ్లీ నివాళి   సాక్షి
మాజీ రాష్ట్రపతికి ఏపీ శాసనమండలి నివాళులు   ఆంధ్రజ్యోతి
మాజీ రాష్ట్రపతి క‌లాంకు ఏపీ అసెంబ్లీ నివాళి   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
జగన్ గీత దాటితే సహించం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గీత దాటేంత వరకూ ఉపేక్షిస్తామని, గీత దాటితే మాత్రం సహించేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. శాసనసభ ఆవరణలో ఆయన సోమవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. జగన్‌మోహన్‌రెడ్డి లాంటి వారిని తాను ఎంతో మందిని చూశానన్నారు. పి.
తొక్కిసలాటపై సభలో వాగ్యుద్ధం   ఆంధ్రజ్యోతి
అక్కడ నువ్వెందుకు స్నానం చేయలేదో చెప్పు, గీత దాటకు: జగన్‌కు షాకిచ్చిన బాబు   Oneindia Telugu
గీత దాటేంత వరకే..!   ప్రజాశక్తి
NTVPOST   
వెబ్ దునియా   
అన్ని 34 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ప్రేమికులపై దాడి, అసలు మీరెవరు, సుప్రీం కోర్టు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: జంటగా కనపడితే ప్రేమికుల మీద దాడులు చేసే హక్కు మీకెవరిచ్చారు అని శ్రీరామసేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ ను సుప్రీం కోర్టు ప్రశ్నించింది. గత జూన్ 2వ తేదిన గోవాలోకి ప్రవేశించరాదని ముంబై కోర్టు శ్రీరామసేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ కు ఆదేశాలు జారీ చేసింది. ముంబై హై కోర్టు ఆదేశాలను సవాలు చేస్తు ప్రమోద్ ముతాలిక్ ...

ముతాలిక్‌ గోవా పర్యటనపై సుప్రీం నిషేధం   ఆంధ్రజ్యోతి
'ప్రేమికులపై దాడిచేసే హక్కు మీకెవరిచ్చారు?'   సాక్షి
ప్రేమికులపై దాడిచేసే హక్కు మీకెవరిచ్చారు?: సుప్రీం సీరియస్   వెబ్ దునియా
ప్రజాశక్తి   
అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言