వెబ్ దునియా
'డైనమైట్'లో మంచు విష్ణును చూసి స్టన్ అవుతారట
వెబ్ దునియా
అరియానా, వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం 'డైనమైట్'. దేవాకట్టా దర్శకుడు. అచ్చు సంగీతం అందించాడు. ఈ సినిమా ఆడియోకు మంచి స్పందన వచ్చింది. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 4న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అవుతుంది. విడుదలకు ముందే సినీ అభిమానుల్లో, ...
స్టన్నింగ్ డైనమైట్సాక్షి
'డైనమైట్' లో మంచు విష్ణు యాక్షన్ స్టన్ అవుతారు– విజయన్ఆంధ్రజ్యోతి
చెయ్యి విరిగిపోయినా 'విష్ణు' అవుట్ పుట్ ఇచ్చాడుః ఫైట్ మాస్టర్ విజయన్Telugupopular
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అరియానా, వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం 'డైనమైట్'. దేవాకట్టా దర్శకుడు. అచ్చు సంగీతం అందించాడు. ఈ సినిమా ఆడియోకు మంచి స్పందన వచ్చింది. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 4న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అవుతుంది. విడుదలకు ముందే సినీ అభిమానుల్లో, ...
స్టన్నింగ్ డైనమైట్
'డైనమైట్' లో మంచు విష్ణు యాక్షన్ స్టన్ అవుతారు– విజయన్
చెయ్యి విరిగిపోయినా 'విష్ణు' అవుట్ పుట్ ఇచ్చాడుః ఫైట్ మాస్టర్ విజయన్
Oneindia Telugu
శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదల
ఆంధ్రజ్యోతి
శ్రీశైలం, ఆగస్టు 26: తెలుగు రాష్ట్రాల్లో తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం జలాశయం కుడిగట్టు విద్యుత్‌కేంద్రం నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. 5 వేల క్యూసెక్కుల చొప్పున 10 రోజులపాటు నీరు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలం డ్యామ్ ప్రస్తుత నీటిమట్టం 802.50 అడుగులుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో తాగునీటి ఎద్దడి అధికంగా ...
నేడు శ్రీశైలం నీరు విడుదలAndhrabhoomi
శ్రీశైలం నుంచి నీటి విడుదల, సమంగా వాడుకోండి: ఏపీ-టీలకు బోర్డుOneindia Telugu
శ్రీశైలంలో నీటి విడుదల నేటి నుంచేసాక్షి
Namasthe Telangana
News Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
శ్రీశైలం, ఆగస్టు 26: తెలుగు రాష్ట్రాల్లో తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం జలాశయం కుడిగట్టు విద్యుత్‌కేంద్రం నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. 5 వేల క్యూసెక్కుల చొప్పున 10 రోజులపాటు నీరు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలం డ్యామ్ ప్రస్తుత నీటిమట్టం 802.50 అడుగులుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో తాగునీటి ఎద్దడి అధికంగా ...
నేడు శ్రీశైలం నీరు విడుదల
శ్రీశైలం నుంచి నీటి విడుదల, సమంగా వాడుకోండి: ఏపీ-టీలకు బోర్డు
శ్రీశైలంలో నీటి విడుదల నేటి నుంచే
ఆంధ్రజ్యోతి
తెలుగులోకి సూర్య సొంత చిత్రం
ఆంధ్రజ్యోతి
తమిళంలోనే కాదు తెలుగులోనూ తిరుగులేని స్టార్‌డమ్ కలిగిన కథానాయకుడు సూర్య, దర్శకుడు పాండిరాజ్ కాంబినేషన్‌లో ప్రస్తుతం తమిళంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సూర్య సరసన అమలాపాల్ నటిస్తుండగా, తెలుగు అమ్మాయి బిందుమాధవి ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాని తమిళంలో సూర్య స్వయంగా నిర్మిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు ...
సూర్య వైవిధ్యప్రయత్నంసాక్షి
సూర్య తాజా చిత్రం హక్కులు సొంతం చేసుకొన్న సాయిమణికంఠ క్రియేషన్స్Telugu Times (పత్రికా ప్రకటన)
మధుకి సూర్య తాజా చిత్రం హక్కులుప్రజాశక్తి
FIlmiBeat Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
తమిళంలోనే కాదు తెలుగులోనూ తిరుగులేని స్టార్‌డమ్ కలిగిన కథానాయకుడు సూర్య, దర్శకుడు పాండిరాజ్ కాంబినేషన్‌లో ప్రస్తుతం తమిళంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సూర్య సరసన అమలాపాల్ నటిస్తుండగా, తెలుగు అమ్మాయి బిందుమాధవి ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాని తమిళంలో సూర్య స్వయంగా నిర్మిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు ...
సూర్య వైవిధ్యప్రయత్నం
సూర్య తాజా చిత్రం హక్కులు సొంతం చేసుకొన్న సాయిమణికంఠ క్రియేషన్స్
మధుకి సూర్య తాజా చిత్రం హక్కులు
వెబ్ దునియా
ఈ గడ్డం 'కబాలి' కోసమేనా?.. సరికొత్త లుక్‌లో రజనీ!
వెబ్ దునియా
సూపర్ స్టార్ రజనీకాంత్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ కొత్త లుక్ ప్రతి ఒక్కర్నీ ఆకర్షిస్తోంది. పూర్తిగా తెల్ల గడ్డంతో రజనీకాంత్ కనిపించడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో ఆయన్నే చూస్తూ ఉండిపోయారు. rajinikanth kabali still. రజనీకాంత్ నటించిన 'లింగ' చిత్రం తర్వాత ఇపుడు మరో సినిమాలో నటించేందుకు సమ్మతించారు. ఈ చిత్రానికి కబాలి అనే పేరు కూడా ...
ఈ గడ్డం 'కబాలి' కోసమేనా?ఆంధ్రజ్యోతి
కబాలిలో పాత రజనీసాక్షి
మీరు చూస్తున్నవి రజనీ 'కబాలి' ఫస్ట్ లుక్ కావు! అన్నీ వట్టివే!!Telugupopular
FIlmiBeat Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సూపర్ స్టార్ రజనీకాంత్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ కొత్త లుక్ ప్రతి ఒక్కర్నీ ఆకర్షిస్తోంది. పూర్తిగా తెల్ల గడ్డంతో రజనీకాంత్ కనిపించడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో ఆయన్నే చూస్తూ ఉండిపోయారు. rajinikanth kabali still. రజనీకాంత్ నటించిన 'లింగ' చిత్రం తర్వాత ఇపుడు మరో సినిమాలో నటించేందుకు సమ్మతించారు. ఈ చిత్రానికి కబాలి అనే పేరు కూడా ...
ఈ గడ్డం 'కబాలి' కోసమేనా?
కబాలిలో పాత రజనీ
మీరు చూస్తున్నవి రజనీ 'కబాలి' ఫస్ట్ లుక్ కావు! అన్నీ వట్టివే!!
వెబ్ దునియా
ప్రతి ఒక్కరికి ఓ లెక్కుంటుంది అలానే లచ్చిందేవికి ఓ లెక్కుంది..!
వెబ్ దునియా
నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా మయూఖ క్రియేషన్స్ బ్యానర్‌పై జగదీశ్ తలశిల దర్శకత్వంలో సాయి ప్రసాద్ కామినేని నిర్మిస్తున్న చిత్రం 'లచ్చిందేవికి ఓ లెక్కుంది'. ఈ చిత్రం బ్యానర్ లోగో, టైటిల్ మరియు ఫస్ట్ లుక్ లాంచ్ ఆదివారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా.. ఎమ్.ఎమ్.కీరవాణి మాట్లాడుతూ "జగదీశ్ మా కుటుంబలో వ్యక్తి ...
లచ్చిందేవి లెక్కలుసాక్షి
లచ్చిందేవికి ఓ లెక్కుందటప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా మయూఖ క్రియేషన్స్ బ్యానర్‌పై జగదీశ్ తలశిల దర్శకత్వంలో సాయి ప్రసాద్ కామినేని నిర్మిస్తున్న చిత్రం 'లచ్చిందేవికి ఓ లెక్కుంది'. ఈ చిత్రం బ్యానర్ లోగో, టైటిల్ మరియు ఫస్ట్ లుక్ లాంచ్ ఆదివారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా.. ఎమ్.ఎమ్.కీరవాణి మాట్లాడుతూ "జగదీశ్ మా కుటుంబలో వ్యక్తి ...
లచ్చిందేవి లెక్కలు
లచ్చిందేవికి ఓ లెక్కుందట
ఆంధ్రజ్యోతి
సెప్టెంబర్ 11న విడుదలవుతున్న 'హోరా హోరీ'
ఆంధ్రజ్యోతి
ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు సమర్పణలో 'అలా మొదలైంది', 'అంతకుముందు ఆ తరువాత' వంటి ఘనవిజయం సాధించిన, వైవిధ్యమైన కధా చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై దామోదర్ ప్రసాద్ నిర్మాతగా, 'చిత్రం, 'నువ్వు నేను', జయం' అంటూ వెండితెరపై ప్రేమ కధా చిత్రాలకు సరికొత్తగా రూప కల్పన చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించిన తేజ ...
హోరా హోరీ సిద్ధంప్రజాశక్తి
సరికొత్త తేజం హోరాహోరీసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు సమర్పణలో 'అలా మొదలైంది', 'అంతకుముందు ఆ తరువాత' వంటి ఘనవిజయం సాధించిన, వైవిధ్యమైన కధా చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై దామోదర్ ప్రసాద్ నిర్మాతగా, 'చిత్రం, 'నువ్వు నేను', జయం' అంటూ వెండితెరపై ప్రేమ కధా చిత్రాలకు సరికొత్తగా రూప కల్పన చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించిన తేజ ...
హోరా హోరీ సిద్ధం
సరికొత్త తేజం హోరాహోరీ
ఆంధ్రజ్యోతి
షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'డిక్టేటర్'
ఆంధ్రజ్యోతి
తన కెరీర్ లో నూరవ మైలురాయి చేరుకోవడానికి వడివడిగా అడుగులు వేస్తున్నారు నందమూరి బాలకృష్ణ... ఆయన నటిస్తోన్న 99వ చిత్రం 'డిక్టేటర్' షూటింగ్ శరవేగంగా సాగుతోంది... ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను ఇటీవల జరిగిన షెడ్యూల్ లో చిత్రీకరించారు... ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఎరాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలసి వేదాశ్వ ...
ఈరోస్ ఇంటర్రేషనల్ నటసింహ నందమూరి బాలకృష్ణ 'డిక్టేటర్' తొలి షెడ్యూల్ పూర్తిPalli Batani
బాలకృష్ణ 'డిక్టేటర్' తొలి షెడ్యూల్ పూర్తివెబ్ దునియా
డిక్టేటర్ తొలి షెడ్యూల్ పూర్తిప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
తన కెరీర్ లో నూరవ మైలురాయి చేరుకోవడానికి వడివడిగా అడుగులు వేస్తున్నారు నందమూరి బాలకృష్ణ... ఆయన నటిస్తోన్న 99వ చిత్రం 'డిక్టేటర్' షూటింగ్ శరవేగంగా సాగుతోంది... ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను ఇటీవల జరిగిన షెడ్యూల్ లో చిత్రీకరించారు... ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఎరాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలసి వేదాశ్వ ...
ఈరోస్ ఇంటర్రేషనల్ నటసింహ నందమూరి బాలకృష్ణ 'డిక్టేటర్' తొలి షెడ్యూల్ పూర్తి
బాలకృష్ణ 'డిక్టేటర్' తొలి షెడ్యూల్ పూర్తి
డిక్టేటర్ తొలి షెడ్యూల్ పూర్తి
సాక్షి
దిల్ రాజు నిర్మాతగా పవన్ కల్యాణ్ కొత్త సినిమా
సాక్షి
టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ కుదిరింది. పవన్ కల్యాణ్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. హిట్ సినిమాల నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా పేరుగడించిన దిల్ రాజు.. పవన్ కల్యాణ్ తో సినిమా చేయడం ఇదే మొదటిసారి. 'పవర్ స్టార్ తో సినిమా ఓకే అయింది. మంచి స్క్రిప్ట్ తోపాటు సమర్ధుడైన దర్శకుడి కోసం ...
పవన్‌తో సినిమా.. స్క్రిప్ట్ ప్లస్ డేట్స్ కోసం వెయిటింగ్: దిల్ రాజువెబ్ దునియా
పవన్ కళ్యాణ్‌తో సినిమా ఓకే అయింది: దిల్ రాజు ప్రకటనFIlmiBeat Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ కుదిరింది. పవన్ కల్యాణ్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. హిట్ సినిమాల నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా పేరుగడించిన దిల్ రాజు.. పవన్ కల్యాణ్ తో సినిమా చేయడం ఇదే మొదటిసారి. 'పవర్ స్టార్ తో సినిమా ఓకే అయింది. మంచి స్క్రిప్ట్ తోపాటు సమర్ధుడైన దర్శకుడి కోసం ...
పవన్‌తో సినిమా.. స్క్రిప్ట్ ప్లస్ డేట్స్ కోసం వెయిటింగ్: దిల్ రాజు
పవన్ కళ్యాణ్‌తో సినిమా ఓకే అయింది: దిల్ రాజు ప్రకటన
ఆంధ్రజ్యోతి
పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లోనే దాసరి సినిమా!
ఆంధ్రజ్యోతి
పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా నిర్మించబోతున్నానని దాసరి నారాయణరావు ప్రకటించి చాలా కాలమే అయ్యింది. అయితే... గత కొద్దికాలంగా పవన్ కళ్యాణ్ అంగీకరించిన సినిమాలేవీ అనుకున్న సమయానికి పట్టాలు ఎక్కడం లేదు. ఇటీవలే 'సర్దార్ గబ్బర్ సింగ్' గాడిలో పడటంతో దాసరి ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్స్ పనులూ కాస్తంత పుంజుకున్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా ...
పవన్ సినిమా కోసం త్రివిక్రమ్‌ను సెలెక్ట్ చేసిన దాసరి..?వెబ్ దునియా
మళ్లీ పవన్ త్రివిక్రమ్ప్రజాశక్తి
పవన్, దాసరి చిత్రంలోకి త్రివిక్రమ్ ఎంట్రీTELUGU24NEWS
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా నిర్మించబోతున్నానని దాసరి నారాయణరావు ప్రకటించి చాలా కాలమే అయ్యింది. అయితే... గత కొద్దికాలంగా పవన్ కళ్యాణ్ అంగీకరించిన సినిమాలేవీ అనుకున్న సమయానికి పట్టాలు ఎక్కడం లేదు. ఇటీవలే 'సర్దార్ గబ్బర్ సింగ్' గాడిలో పడటంతో దాసరి ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్స్ పనులూ కాస్తంత పుంజుకున్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా ...
పవన్ సినిమా కోసం త్రివిక్రమ్‌ను సెలెక్ట్ చేసిన దాసరి..?
మళ్లీ పవన్ త్రివిక్రమ్
పవన్, దాసరి చిత్రంలోకి త్రివిక్రమ్ ఎంట్రీ
ఆంధ్రజ్యోతి
'సినిమా చూపిస్త మావ' టీమ్ కు దాసరి అభినందనలు
ఆంధ్రజ్యోతి
సహజంగా ఒక పెద్ద సినిమా విజయం సాధించిన తర్వాత వచ్చే చిత్రాలు ఆ స్థాయి విజయాన్ని అందుకోవడం కష్టం కానీ... ఇటీవల విడుదలైన 'బాహుబలి', 'శ్రీమంతుడు'తో పాటు లిమిటెడ్ బడ్జెట్ తో తెరకెక్కిన 'సినిమా చూపిస్త మావ' కూడా సక్సెస్ కావడం పట్ల దాసరి నారాయణరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీమ్ ను తన నివాసానికి పిలిచి దాసరి అభినందించారు.
రూ.4 కోట్లు పెట్టి రూ.15 కోట్లు రాబట్టుకుంటున్నారు: దాసరివెబ్ దునియా
చిన్న సినిమాలు హిట్టయితే ఇండిస్టీ బాగుంటుంది : దాసరిప్రజాశక్తి
చిన్న సినిమా హిట్టయితే ఇండస్ట్రీ బాగుపడుతుంది - దాసరిPalli Batani
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
సహజంగా ఒక పెద్ద సినిమా విజయం సాధించిన తర్వాత వచ్చే చిత్రాలు ఆ స్థాయి విజయాన్ని అందుకోవడం కష్టం కానీ... ఇటీవల విడుదలైన 'బాహుబలి', 'శ్రీమంతుడు'తో పాటు లిమిటెడ్ బడ్జెట్ తో తెరకెక్కిన 'సినిమా చూపిస్త మావ' కూడా సక్సెస్ కావడం పట్ల దాసరి నారాయణరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీమ్ ను తన నివాసానికి పిలిచి దాసరి అభినందించారు.
రూ.4 కోట్లు పెట్టి రూ.15 కోట్లు రాబట్టుకుంటున్నారు: దాసరి
చిన్న సినిమాలు హిట్టయితే ఇండిస్టీ బాగుంటుంది : దాసరి
చిన్న సినిమా హిట్టయితే ఇండస్ట్రీ బాగుపడుతుంది - దాసరి
沒有留言:
張貼留言