సాక్షి
మూడో వన్డేలో దక్షిణాఫ్రికా గెలుపు
సాక్షి
డర్బన్ : కెప్టెన్ ఏబీ డివిలియర్స్ (48 బంతుల్లో 64; 8 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులకు తోడు బౌలర్లు సమయోచితంగా రాణించడంతో బుధవారం జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 62 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను సఫారీ జట్టు 2-1తో సొంతం చేసుకుంది. కింగ్స్‌మీడ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు ...
సిరీస్ దక్షిణాఫ్రికా వశంఆంధ్రజ్యోతి
డివిలియర్స్ అదుర్స్: సచిన్, గంగూలీలను బీట్ చేసిన ఏబీ..8వేల రన్స్‌తో..వెబ్ దునియా
12 ఏళ్ల సౌరభ్ రికార్డుని బద్దలు కొట్టిన డీవిలియర్స్thatsCricket Telugu
ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
డర్బన్ : కెప్టెన్ ఏబీ డివిలియర్స్ (48 బంతుల్లో 64; 8 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులకు తోడు బౌలర్లు సమయోచితంగా రాణించడంతో బుధవారం జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 62 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను సఫారీ జట్టు 2-1తో సొంతం చేసుకుంది. కింగ్స్‌మీడ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు ...
సిరీస్ దక్షిణాఫ్రికా వశం
డివిలియర్స్ అదుర్స్: సచిన్, గంగూలీలను బీట్ చేసిన ఏబీ..8వేల రన్స్‌తో..
12 ఏళ్ల సౌరభ్ రికార్డుని బద్దలు కొట్టిన డీవిలియర్స్
సాక్షి
ఈ సారైనా అందుకుంటారా!
సాక్షి
తొలి టెస్టు చేతుల్లోకి వచ్చి పోయింది... తప్పును దిద్దుకున్న కోహ్లి సేన రెండో మ్యాచ్‌లో ప్రత్యర్థిని కుప్పకూల్చింది... ఇప్పుడు మిగిలింది మరో టెస్టు విజయం. మన ఆటగాళ్ల ప్రదర్శన, ప్రత్యర్థి 'ఫామ్' చూస్తే 22 ఏళ్ల తర్వాత లంక గడ్డపై సిరీస్ గెలిచేందుకు మన జట్టుకు ఇది సువర్ణావకాశం. మరో వైపు నాలుగున్నరేళ్ల క్రితం విదేశీ గడ్డపై సిరీస్ నెగ్గిన ...
సిరీస్‌పై గురి..!ఆంధ్రజ్యోతి
ఆడాలి కరువు తీరా!Namasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
తొలి టెస్టు చేతుల్లోకి వచ్చి పోయింది... తప్పును దిద్దుకున్న కోహ్లి సేన రెండో మ్యాచ్‌లో ప్రత్యర్థిని కుప్పకూల్చింది... ఇప్పుడు మిగిలింది మరో టెస్టు విజయం. మన ఆటగాళ్ల ప్రదర్శన, ప్రత్యర్థి 'ఫామ్' చూస్తే 22 ఏళ్ల తర్వాత లంక గడ్డపై సిరీస్ గెలిచేందుకు మన జట్టుకు ఇది సువర్ణావకాశం. మరో వైపు నాలుగున్నరేళ్ల క్రితం విదేశీ గడ్డపై సిరీస్ నెగ్గిన ...
సిరీస్‌పై గురి..!
ఆడాలి కరువు తీరా!
ఆంధ్రజ్యోతి
ఈ టెస్టులోనూ బౌలర్లు రాణిస్తారు
ఆంధ్రజ్యోతి
కొలంబో: శ్రీలంకతో రెండో టెస్టు ప్రదర్శననే భారత బౌలర్లు మూడో మ్యాచ్‌లోనూ కొనసాగించాలని టీమ్ డైరెక్టర్ రవిశాస్త్రి అన్నాడు. రెండో టెస్టులో భారత బౌలర్ల ప్రదర్శనను రవి కొనియాడాడు. 'గత రెండేళ్లలో భారత బౌలర్లు కనబర్చిన అత్యుత్తమ ప్రదర్శన ఇదే. బౌలర్లంతా సమష్టిగా రాణించారు. ఇక సిరీస్ నిర్ణాయక మూడో మ్యాచ్‌లోనూ ఇదే ప్రదర్శన పునరావృతం ...
ఎవరికీ ఏ స్థానం సొంతంకాదు, పరిస్థితిని బట్టి నిర్ణయంthatsCricket Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
కొలంబో: శ్రీలంకతో రెండో టెస్టు ప్రదర్శననే భారత బౌలర్లు మూడో మ్యాచ్‌లోనూ కొనసాగించాలని టీమ్ డైరెక్టర్ రవిశాస్త్రి అన్నాడు. రెండో టెస్టులో భారత బౌలర్ల ప్రదర్శనను రవి కొనియాడాడు. 'గత రెండేళ్లలో భారత బౌలర్లు కనబర్చిన అత్యుత్తమ ప్రదర్శన ఇదే. బౌలర్లంతా సమష్టిగా రాణించారు. ఇక సిరీస్ నిర్ణాయక మూడో మ్యాచ్‌లోనూ ఇదే ప్రదర్శన పునరావృతం ...
ఎవరికీ ఏ స్థానం సొంతంకాదు, పరిస్థితిని బట్టి నిర్ణయం
Oneindia Telugu
పాట్నాలో అరవింద్ కేజ్రివాల్‌కు చేదు అనుభవం
Oneindia Telugu
పాట్నా: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను కలవడానికి పట్నా వెళ్లారు. ఈ సందర్భంగా పాట్నా విమానాశ్రయంలో సామాజిక కార్యకర్త అన్నా హజారే మద్దతుదారులు కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా నల్లజెండాలు ప్రదర్శించారు. కేజ్రీవాల్ హజారేను మోసం చేసారని ఆరోపించారు. నల్లజెండాలు ప్రదర్శించిన ముగ్గురు ...
పాట్నా ఎయిర్ పోర్టులో నల్ల జెండాలతో కేజ్రీవాల్‌కు స్వాగతంఆంధ్రజ్యోతి
పాట్నాలో కేజ్రీవాల్ కు నిరసన సెగప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
పాట్నా: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను కలవడానికి పట్నా వెళ్లారు. ఈ సందర్భంగా పాట్నా విమానాశ్రయంలో సామాజిక కార్యకర్త అన్నా హజారే మద్దతుదారులు కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా నల్లజెండాలు ప్రదర్శించారు. కేజ్రీవాల్ హజారేను మోసం చేసారని ఆరోపించారు. నల్లజెండాలు ప్రదర్శించిన ముగ్గురు ...
పాట్నా ఎయిర్ పోర్టులో నల్ల జెండాలతో కేజ్రీవాల్‌కు స్వాగతం
పాట్నాలో కేజ్రీవాల్ కు నిరసన సెగ
వెబ్ దునియా
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
ప్రజాశక్తి
అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లి సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. తిరుపతి నుంచి హిందుపురం వెళ్తున్న స్కార్పియో గురువారం తెల్లవారుజామున దేవిరెడ్డిపల్లి సమీపంలో అదుపు తప్పి చింతచెట్టును ఢకొీంది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న పాండురంగ రవి(55) అక్కడికక్కడే మృతి ...
చెట్టును ఢీకొన్న స్కార్పియో: ముగ్గురు మృతి, బాధితులను ఆదుకుంటామన్న బాలకృష్ణOneindia Telugu
రక్తమోడిన అనంతపురం రోడ్లు.... స్కార్పియో ప్రమాదంలో ముగ్గురు మృతివెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లి సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. తిరుపతి నుంచి హిందుపురం వెళ్తున్న స్కార్పియో గురువారం తెల్లవారుజామున దేవిరెడ్డిపల్లి సమీపంలో అదుపు తప్పి చింతచెట్టును ఢకొీంది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న పాండురంగ రవి(55) అక్కడికక్కడే మృతి ...
చెట్టును ఢీకొన్న స్కార్పియో: ముగ్గురు మృతి, బాధితులను ఆదుకుంటామన్న బాలకృష్ణ
రక్తమోడిన అనంతపురం రోడ్లు.... స్కార్పియో ప్రమాదంలో ముగ్గురు మృతి
సాక్షి
చెన్నై సూపర్ కింగ్స్ కు చుక్కెదురు
సాక్షి
చెన్నై: నిషేధానికి గురైన ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. చెన్నై జట్టుకు ఐపీఎల్ లీగ్ నుంచి రెండేళ్ల నిషేధంపై స్టే ఇచ్చేందుకు మద్రాస్ హైకోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టు నియమించిన జస్టీస్ లోథా కమిటీ తన నిర్ణయాన్ని ప్రకటించింది. సెప్టెంబర్ 23కు ఈ కేసును వాయిదా వేశారు. చీఫ్ జస్టిస్ సంజయ్ విషన్ ...
'చెన్నై' కేసు 23కు వాయిదాప్రజాశక్తి
చెన్నైకి చుక్కెదురు: స్టే ఇచ్చేందుకు నిరాకరణthatsCricket Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
చెన్నై: నిషేధానికి గురైన ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. చెన్నై జట్టుకు ఐపీఎల్ లీగ్ నుంచి రెండేళ్ల నిషేధంపై స్టే ఇచ్చేందుకు మద్రాస్ హైకోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టు నియమించిన జస్టీస్ లోథా కమిటీ తన నిర్ణయాన్ని ప్రకటించింది. సెప్టెంబర్ 23కు ఈ కేసును వాయిదా వేశారు. చీఫ్ జస్టిస్ సంజయ్ విషన్ ...
'చెన్నై' కేసు 23కు వాయిదా
చెన్నైకి చుక్కెదురు: స్టే ఇచ్చేందుకు నిరాకరణ
Oneindia Telugu
పరుగో పరుగు: మళ్లీ సత్తా చాటిన ఉసేన్ బోల్ట్
Oneindia Telugu
బీజింగ్: చైనాలోని బీజింగ్‌లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ మరోసారి సత్తా చాటాడు. వరుసగా నాలుగో సారి స్వర్ణం సాధించాడు. గురువారం జరిగిన పురుషుల 200 మీటర్ల ఫైనల్ రేసులో విజేతగా నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. బోల్ట్ 200 మీటర్ల దూరాన్ని 19.55 సెకన్లలో పూర్తి చేశాడు. అమెరికా ...
బంగారు బుల్లోడుఆంధ్రజ్యోతి
తిరుగులేని బోల్ట్సాక్షి
బోల్ట్‌కే దోసౌహంNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
బీజింగ్: చైనాలోని బీజింగ్‌లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ మరోసారి సత్తా చాటాడు. వరుసగా నాలుగో సారి స్వర్ణం సాధించాడు. గురువారం జరిగిన పురుషుల 200 మీటర్ల ఫైనల్ రేసులో విజేతగా నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. బోల్ట్ 200 మీటర్ల దూరాన్ని 19.55 సెకన్లలో పూర్తి చేశాడు. అమెరికా ...
బంగారు బుల్లోడు
తిరుగులేని బోల్ట్
బోల్ట్‌కే దోసౌహం
ఫైనల్స్ కు చేరిన వికాస్ గౌడ
సాక్షి
బీజింగ్ : భారత 'ఆశాకిరణం' వికాస్ గౌడ వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో డిస్కస్ త్రో ఫైనల్స్‌కు చేరుకున్నాడు. గురవారం ఇక్కడ జరిగిన 61.61 మీటర్ల దూరానికి డిస్కన్‌ను విసిరి ఫైనల్స్ కు బెర్త్ ఖరారు చేసుకున్నాడు. ఫైనల్స్ శనివారం సాయంత్రం జరగనున్నాయి. టాగ్లు: world athletics championship, discus thrower, vikas gowda, వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్, వికాస్ గౌడ, ...
నాలుగోసారి 200మీ.లో బోల్ట్‌కు మళ్లీ స్వర్ణంప్రజాశక్తి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
బీజింగ్ : భారత 'ఆశాకిరణం' వికాస్ గౌడ వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో డిస్కస్ త్రో ఫైనల్స్‌కు చేరుకున్నాడు. గురవారం ఇక్కడ జరిగిన 61.61 మీటర్ల దూరానికి డిస్కన్‌ను విసిరి ఫైనల్స్ కు బెర్త్ ఖరారు చేసుకున్నాడు. ఫైనల్స్ శనివారం సాయంత్రం జరగనున్నాయి. టాగ్లు: world athletics championship, discus thrower, vikas gowda, వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్, వికాస్ గౌడ, ...
నాలుగోసారి 200మీ.లో బోల్ట్‌కు మళ్లీ స్వర్ణం
స్టీపుల్ చేజ్ విజేత జెప్కెమోయ్
Andhrabhoomi
బీజింగ్, ఆగస్టు 26: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ మహిళల 3,000 మీటర్ల స్టీపుల్ చేజ్‌లో కెన్యా అథ్లెట్ హ్యున్ కియెంగ్ జెప్కెమోయ్ విజేతగా నిలిచింది. ట్యునీషియాకు చెందిన హబిబా గాబ్రిబీ రజత పతకాన్ని గెల్చుకోగా, కెన్యాకే చెందిన గెసా ఫెలిసిటాస్ క్రౌస్‌కు కాంస్య పతకం లభించింది. జెప్కెమోయ్, గాబ్రిబీ మధ్య చివరి క్షణం వరకూ తీవ్ర ...
ఇంకా మరిన్ని »

సానియాకు 'ఖేల్ రత్న' ఎందుకు?
సాక్షి
సాక్షి, బెంగళూరు : ప్రతిష్టాత్మక 'రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న' అవార్డు విషయంలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు, కేంద్ర క్రీడాశాఖకు కర్ణాటక హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. అవార్డుకు సానియా పేరును ప్రతిపాదించడంపై పారా అథ్లెట్ హెచ్.ఎన్. గిరీష దాఖలు చేసిన పిటీషన్‌ను విచారించిన హైకోర్టు జస్టిస్ ఏఎస్ బోపన్న ఈ మేరకు నోటీసులు ఇచ్చారు.
సానియాకు షాక్: ఖేల్‌రత్నపై కర్ణాటక హైకోర్టు స్టేOneindia Telugu
'ఖేల్ రత్న'కు నేనే అర్హుడినిAndhrabhoomi
సానియాకు ఖేల్ రత్నపై స్టేప్రజాశక్తి
వెబ్ దునియా
News Articles by KSR
తెలుగువన్
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, బెంగళూరు : ప్రతిష్టాత్మక 'రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న' అవార్డు విషయంలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు, కేంద్ర క్రీడాశాఖకు కర్ణాటక హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. అవార్డుకు సానియా పేరును ప్రతిపాదించడంపై పారా అథ్లెట్ హెచ్.ఎన్. గిరీష దాఖలు చేసిన పిటీషన్‌ను విచారించిన హైకోర్టు జస్టిస్ ఏఎస్ బోపన్న ఈ మేరకు నోటీసులు ఇచ్చారు.
సానియాకు షాక్: ఖేల్‌రత్నపై కర్ణాటక హైకోర్టు స్టే
'ఖేల్ రత్న'కు నేనే అర్హుడిని
సానియాకు ఖేల్ రత్నపై స్టే
沒有留言:
張貼留言