NTVPOST
AP బంద్..UPdates...
NTVPOST
ఏపీ బంద్ విజయవంతానికి పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగింది వైసీపీ. 13 జిల్లాల పరిధిలో ఇవాళ బంద్ విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే గీత దాటితే చర్యలు తప్పవని సర్కార్ హెచ్చరిస్తుటే... బంద్‌ను అడ్డుకుంటే బాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని అంటున్నారు జగన్. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఇవాళ ఏపీ బంద్‌కు పిలుపునిచ్చింది వైసీపీ. ఇప్పటికే ...
ఏపీ బంద్ కి మిశ్రమ స్పందనతెలుగువన్
నేడు వైసిపి ప్రత్యేక బంద్Andhrabhoomi
ప్రత్యేక హోదా కోసం నేడు ఏపీ బంద్Namasthe Telangana
వెబ్ దునియా
అన్ని 9 వార్తల కథనాలు »
NTVPOST
ఏపీ బంద్ విజయవంతానికి పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగింది వైసీపీ. 13 జిల్లాల పరిధిలో ఇవాళ బంద్ విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే గీత దాటితే చర్యలు తప్పవని సర్కార్ హెచ్చరిస్తుటే... బంద్‌ను అడ్డుకుంటే బాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని అంటున్నారు జగన్. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఇవాళ ఏపీ బంద్‌కు పిలుపునిచ్చింది వైసీపీ. ఇప్పటికే ...
ఏపీ బంద్ కి మిశ్రమ స్పందన
నేడు వైసిపి ప్రత్యేక బంద్
ప్రత్యేక హోదా కోసం నేడు ఏపీ బంద్
సాక్షి
చంద్రబాబు, మంత్రులకు పవన్ కృతజ్ఞతలు
సాక్షి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ చట్టాన్ని ప్రయోగించే విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గినందుకు సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుకు, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తన కృతజ్ఞతా సందేశాన్ని ప్రజలకు అందించారు. రాజధాని నిర్మాణంలో భూసేకరణ ఆపే దిశగా అడుగులు ...
భూసేక'రణం'లో తోకముడిచారుAndhrabhoomi
చంద్రబాబుగారూ.. థాంక్యూఆంధ్రజ్యోతి
పవన్ కళ్యాణ్ ట్వీట్ : చంద్రబాబు అండ్ కోకు కృతజ్ఞతలు...వెబ్ దునియా
తెలుగువన్
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ చట్టాన్ని ప్రయోగించే విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గినందుకు సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుకు, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తన కృతజ్ఞతా సందేశాన్ని ప్రజలకు అందించారు. రాజధాని నిర్మాణంలో భూసేకరణ ఆపే దిశగా అడుగులు ...
భూసేక'రణం'లో తోకముడిచారు
చంద్రబాబుగారూ.. థాంక్యూ
పవన్ కళ్యాణ్ ట్వీట్ : చంద్రబాబు అండ్ కోకు కృతజ్ఞతలు...
సాక్షి
వక్ఫ్ భూముల్లో తలసాని కబ్జా మర్రి శశిధర్ ఆరోపణ
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): వక్ఫ్ భూములను వాణిజ్య మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కబ్జా చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం అసెంబ్లీ ఆవ రణలో మీడియాతో మాట్లాడుతూ ఆ యన ఎర్రగడ్డ సమీపంలోని సనత్‌నగర్ నియోజకవర్గంలోని వక్ఫ్‌కు సంబంధించిన ఎకరం భూమిని కొందరు వ్య క్తులు కబ్జాకు ...
కెసిఆర్-మీరు కూర్చుంటేనే: బాబుతో ఉద్యోగులు, 'కబ్జా చేసుకోమన్న తలసాని'Oneindia Telugu
తలసాని భూకబ్జాలను ఆపాలి..సాక్షి
తలసానిని కేబినెట్ నుంచి తొలగించాలి: మర్రి శశిధర్ రెడ్డిప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): వక్ఫ్ భూములను వాణిజ్య మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కబ్జా చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం అసెంబ్లీ ఆవ రణలో మీడియాతో మాట్లాడుతూ ఆ యన ఎర్రగడ్డ సమీపంలోని సనత్‌నగర్ నియోజకవర్గంలోని వక్ఫ్‌కు సంబంధించిన ఎకరం భూమిని కొందరు వ్య క్తులు కబ్జాకు ...
కెసిఆర్-మీరు కూర్చుంటేనే: బాబుతో ఉద్యోగులు, 'కబ్జా చేసుకోమన్న తలసాని'
తలసాని భూకబ్జాలను ఆపాలి..
తలసానిని కేబినెట్ నుంచి తొలగించాలి: మర్రి శశిధర్ రెడ్డి
News Articles by KSR
మహబుబ్ నగర్ కు నూతన రైతు బజారు
News Articles by KSR
మహబుబ్ నగర్ పట్టణానికి మంజూరైన నూతన రైతు బజారను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు అదేశించారు. మహబుబ్ నగర్ పట్టణానికి నూతనంగా రైతు బజారును ప్రభుత్వం మంజూరు చేసింది. 28-08-2015 తేదిన మార్కెటింగ్ శాఖ జీవో నంబర్ 402 ను ప్రభుత్వం విడుదల చేసింది. మహబుబ్ నగర్ జిల్లా రైతాంగం కురగాయలు పండించడంలో తమ ...
పాలమూరులో రైతు బజారు: హరీశ్, కేసీఆర్‌వి తుగ్లక్ నిర్ణయాలు: నాగంOneindia Telugu
మహబూబ్‌నగర్‌కు రైతు బజార్ మంజూరుఆంధ్రజ్యోతి
మహబూబ్ నగర్ కి కొత్త రైతు బజారు మంజూరు చేసిన ప్రభుత్వంTelugupopular
అన్ని 4 వార్తల కథనాలు »
News Articles by KSR
మహబుబ్ నగర్ పట్టణానికి మంజూరైన నూతన రైతు బజారను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు అదేశించారు. మహబుబ్ నగర్ పట్టణానికి నూతనంగా రైతు బజారును ప్రభుత్వం మంజూరు చేసింది. 28-08-2015 తేదిన మార్కెటింగ్ శాఖ జీవో నంబర్ 402 ను ప్రభుత్వం విడుదల చేసింది. మహబుబ్ నగర్ జిల్లా రైతాంగం కురగాయలు పండించడంలో తమ ...
పాలమూరులో రైతు బజారు: హరీశ్, కేసీఆర్‌వి తుగ్లక్ నిర్ణయాలు: నాగం
మహబూబ్‌నగర్‌కు రైతు బజార్ మంజూరు
మహబూబ్ నగర్ కి కొత్త రైతు బజారు మంజూరు చేసిన ప్రభుత్వం
సాక్షి
టి. ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన డీఎస్
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 28 : తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా ధర్మపురి శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ... 45 ఏళ్లు కాంగ్రెస్‌లో ఉన్నానని, నన్ను విమర్శించినా ఆవేదనతో భరించానన్నారు. తన నియామకంపై కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారని, నేను నోరు తెరిస్తే కాంగ్రెస్ నేతలు ఇబ్బంది పడతారని డీఎస్ అన్నారు.
ప్రత్యేక సలహాదారుగా బాధ్యతలను చేపట్టిన డీఎస్...ప్రజాశక్తి
ప్రత్యేక సలహాదారుగా డీఎస్ బాధ్యతల స్వీకరణNamasthe Telangana
రాజయ్య ఖాళీచేసిన ఛాంబర్ డీఎస్ కుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 28 : తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా ధర్మపురి శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ... 45 ఏళ్లు కాంగ్రెస్‌లో ఉన్నానని, నన్ను విమర్శించినా ఆవేదనతో భరించానన్నారు. తన నియామకంపై కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారని, నేను నోరు తెరిస్తే కాంగ్రెస్ నేతలు ఇబ్బంది పడతారని డీఎస్ అన్నారు.
ప్రత్యేక సలహాదారుగా బాధ్యతలను చేపట్టిన డీఎస్...
ప్రత్యేక సలహాదారుగా డీఎస్ బాధ్యతల స్వీకరణ
రాజయ్య ఖాళీచేసిన ఛాంబర్ డీఎస్ కు
వెబ్ దునియా
అచ్చెన్నాయుడు Vs శివాజీ: రాజకీయాల్లో సీనియర్ ఎవరు?
వెబ్ దునియా
అచ్చెన్నాయుడు.. టీడీపీ సీనియర్ రాజకీయవేత్త ఎర్రన్నాయుడు సోదరుడు. ఈయన మాంచి మాటకారి. ప్రతిదానికి దూకుడుగా స్పందించే అచ్చెన్నాయుడు, సొంత జిల్లా శ్రీకాకుళంలో అధికార పార్టీ నేతపైనే మరింత దూకుడు ప్రదర్శించారు. ప్రభుత్వ పథకాలపై సమీక్షను ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశం... చివరికి వ్యక్తిగత దూషణలతో ముగించుకునే స్థితికి చేరింది.
తమ్ముళ్ల తగువులు..NTVPOST

తమ్ముళ్ల తగువులు..
Teluguwishesh
స్మార్ట్ సిటీ జాబితాలో మార్పలు.. తెలుగు రాష్ట్రాలకు ఐదే.. ఇది ఫైనల్ అంటున్న కేంద్రం
Teluguwishesh
ఎన్డీయే ప్రభుత్వం తలపెట్టిన స్మార్ట్ సిటీల ప్రాజెక్టులలో తెలుగు రాష్ట్రాలకు అదిలోనే హంసపాదు అన్నట్లుగా మారింది. గతంలో స్మార్ట్ సిటీల నిర్మాణానికి గాను ఆంధ్రప్రదేశ్ నుంచి 4, తెలంగాణ నుంచి 5 నగరాలను ఎంపిక చేయగా, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఐదు నగరాలను మాత్రమే ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 100 నగరాలను ఎంపిక ...
ఎపికి 3, తెలంగాణకు 2 స్మార్ట్ నగరాలుVaartha
స్మార్ట్ సిటీల జాబితా ఇదీ..సాక్షి
కేంద్రం స్మార్ట్ సిటీ మొత్తం లిస్ట్, తెలుసుకోండి: తొలి ఏడాది 20నగరాలుOneindia Telugu
Namasthe Telangana
NTVPOST
వెబ్ దునియా
అన్ని 26 వార్తల కథనాలు »
Teluguwishesh
ఎన్డీయే ప్రభుత్వం తలపెట్టిన స్మార్ట్ సిటీల ప్రాజెక్టులలో తెలుగు రాష్ట్రాలకు అదిలోనే హంసపాదు అన్నట్లుగా మారింది. గతంలో స్మార్ట్ సిటీల నిర్మాణానికి గాను ఆంధ్రప్రదేశ్ నుంచి 4, తెలంగాణ నుంచి 5 నగరాలను ఎంపిక చేయగా, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఐదు నగరాలను మాత్రమే ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 100 నగరాలను ఎంపిక ...
ఎపికి 3, తెలంగాణకు 2 స్మార్ట్ నగరాలు
స్మార్ట్ సిటీల జాబితా ఇదీ..
కేంద్రం స్మార్ట్ సిటీ మొత్తం లిస్ట్, తెలుసుకోండి: తొలి ఏడాది 20నగరాలు
Oneindia Telugu
త్వరలో పాత చంద్రబాబును చూస్తారు: ఉద్యోగులకు బాబు హెచ్చరిక(పిక్చర్స్)
Oneindia Telugu
విజయవాడ: 'పనిచేసే వారే నా దగ్గర ఉంటారు. పనిచేయని వారిని ఉపేక్షించేది లేదు' అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తేల్చిచెప్పారు. ఉద్యోగులు పనితీరు మార్చుకోవాల్సిందేనని కూడా ఆయన హెచ్చరించారు. రాష్ట్రాభివృద్ధి కోసం తాను 24 గంటలు కష్టపడుతున్నా, అధికారుల నుంచి ఆ స్థాయి సహకారం అందడం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం ...
పాత చంద్రబాబును చూస్తారు... ఈ వార్నింగ్ రైతులకు ఉద్యోగులకేనా?వెబ్ దునియా
పాత చంద్రబాబును చూస్తారు.. చంద్రబాబుతెలుగువన్
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
విజయవాడ: 'పనిచేసే వారే నా దగ్గర ఉంటారు. పనిచేయని వారిని ఉపేక్షించేది లేదు' అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తేల్చిచెప్పారు. ఉద్యోగులు పనితీరు మార్చుకోవాల్సిందేనని కూడా ఆయన హెచ్చరించారు. రాష్ట్రాభివృద్ధి కోసం తాను 24 గంటలు కష్టపడుతున్నా, అధికారుల నుంచి ఆ స్థాయి సహకారం అందడం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం ...
పాత చంద్రబాబును చూస్తారు... ఈ వార్నింగ్ రైతులకు ఉద్యోగులకేనా?
పాత చంద్రబాబును చూస్తారు.. చంద్రబాబు
Oneindia Telugu
జగన్‌ను పవన్‌తో పోల్చొద్దు, కుర్చీపై ప్రేమే తప్ప, జనంపై లేదు: చినరాజప్ప, పల్లె ఫైర్
Oneindia Telugu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి చినరాజప్ప తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్‌కి సిఎం కుర్చీపై తప్ప, ప్రజలపై ప్రేమలేదని ఎద్దేవా చేశారు. రాజధానిలో భూసేకరణకు వ్యతిరేకంగా జగన్ ఆందోళనకు దిగడాన్ని ఆయన తప్పుపట్టారు. పవన్ కళ్యాణ్ కూడా భూసేకరణను వ్యతిరేకిస్తున్న విషయాన్ని మీడియా ...
పవన్ కల్యాణ్‌తో జగన్‌కు పోలికేమిటి?: ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డివెబ్ దునియా
జగన్.. పవన్.. పోలికేల?ఆంధ్రజ్యోతి
పవన్ తో జగన్ ను పోల్చవద్దు-పల్లెNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి చినరాజప్ప తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్‌కి సిఎం కుర్చీపై తప్ప, ప్రజలపై ప్రేమలేదని ఎద్దేవా చేశారు. రాజధానిలో భూసేకరణకు వ్యతిరేకంగా జగన్ ఆందోళనకు దిగడాన్ని ఆయన తప్పుపట్టారు. పవన్ కళ్యాణ్ కూడా భూసేకరణను వ్యతిరేకిస్తున్న విషయాన్ని మీడియా ...
పవన్ కల్యాణ్‌తో జగన్‌కు పోలికేమిటి?: ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి
జగన్.. పవన్.. పోలికేల?
పవన్ తో జగన్ ను పోల్చవద్దు-పల్లె
సాక్షి
కొత్త ట్రిబ్యునల్ సాధ్యం కాదు
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జల వివాదాల పరిష్కారానికి కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం ఎలా సాధ్యమని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 'ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డులో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని అడగండి.. అంతేగానీ కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలనడం సరికాదు' ...
మీ వాటా మీకేAndhrabhoomi
కృష్ణా జలాల పంపిణీ వివాదంపై మీ వైఖరేంటి : కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్నవెబ్ దునియా
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జల వివాదాల పరిష్కారానికి కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం ఎలా సాధ్యమని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 'ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డులో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని అడగండి.. అంతేగానీ కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలనడం సరికాదు' ...
మీ వాటా మీకే
కృష్ణా జలాల పంపిణీ వివాదంపై మీ వైఖరేంటి : కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్న
沒有留言:
張貼留言