వెబ్ దునియా
గాలె టెస్టులో చేతులారా చిత్తుగా ఓడిన భారత్.. శ్రీలంకను గెలిపించిన హెరాత్!
వెబ్ దునియా
గాలె టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు చిత్తుగా ఓడింది. లంక బౌలర్ హెరాత్ శ్రీలంక జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. 21 ఓవర్లు వేసిన హెరాత్ 48 పరుగులిచ్చి ఏడు వికెట్లను నేలకూల్చి భారత్ భరతంపట్టాడు. హెరాత్ ధాటికి భారత బ్యాట్స్‌మెన్లు విలవిల్లాడిపోయారు. ఓపెనర్ శిఖర్ ధావన్ (28), ఇషాంత్ శర్మ (10), రహానే (36), మిశ్రా (15)లు మినహా ...
గెలుపుబాటలో బోల్తాప్రజాశక్తి
హెరాత్ స్పిన్ మాయాజాలంAndhrabhoomi
రసపట్టులో తొలి టెస్టు- లంకకు తప్పిన ఇన్నింగ్స్ ఓటమిఆంధ్రజ్యోతి
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గాలె టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు చిత్తుగా ఓడింది. లంక బౌలర్ హెరాత్ శ్రీలంక జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. 21 ఓవర్లు వేసిన హెరాత్ 48 పరుగులిచ్చి ఏడు వికెట్లను నేలకూల్చి భారత్ భరతంపట్టాడు. హెరాత్ ధాటికి భారత బ్యాట్స్‌మెన్లు విలవిల్లాడిపోయారు. ఓపెనర్ శిఖర్ ధావన్ (28), ఇషాంత్ శర్మ (10), రహానే (36), మిశ్రా (15)లు మినహా ...
గెలుపుబాటలో బోల్తా
హెరాత్ స్పిన్ మాయాజాలం
రసపట్టులో తొలి టెస్టు- లంకకు తప్పిన ఇన్నింగ్స్ ఓటమి
Namasthe Telangana
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సైనాకు రజతం
Namasthe Telangana
భారత స్టార్ సైనా నెహ్వాల్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో మెరిసింది. ఈ మెగా ఈవెంట్‌లో ఫైనల్ చేరి చరిత్ర సృష్టించిన సైనా టైటిల్ సాధించడంలో విఫలమై రన్నరప్‌తో సంతృప్తి పడింది. స్పెయిన్ క్రీడాకారిణి, డిఫెండింగ్ చాంపియన్ కరోలినా మారిన్, సైనాను ఓడించి టైటిల్ నిలబెట్టుకుంది. ఫైనల్లో ఓడినా, ప్రపంచ టోర్నీలో రజతం నెగ్గిన తొలి ...
రజతమే.. బంగారమాయెఆంధ్రజ్యోతి
తొలి సెట్ ను కోల్పోయిన సైనాసాక్షి
సైనాకు రజతంప్రజాశక్తి
వెబ్ దునియా
అన్ని 13 వార్తల కథనాలు »
Namasthe Telangana
భారత స్టార్ సైనా నెహ్వాల్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో మెరిసింది. ఈ మెగా ఈవెంట్‌లో ఫైనల్ చేరి చరిత్ర సృష్టించిన సైనా టైటిల్ సాధించడంలో విఫలమై రన్నరప్‌తో సంతృప్తి పడింది. స్పెయిన్ క్రీడాకారిణి, డిఫెండింగ్ చాంపియన్ కరోలినా మారిన్, సైనాను ఓడించి టైటిల్ నిలబెట్టుకుంది. ఫైనల్లో ఓడినా, ప్రపంచ టోర్నీలో రజతం నెగ్గిన తొలి ...
రజతమే.. బంగారమాయె
తొలి సెట్ ను కోల్పోయిన సైనా
సైనాకు రజతం
Oneindia Telugu
రహానే క్యాచ్‌ల రికార్డు
Andhrabhoomi
గాలే, ఆగస్టు 14: భారత ఆటగాడు ఆజింక్య రహానే టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఒక మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు క్యాచ్‌లు అందుకున్న రహానే రెండో ఇన్నింగ్స్‌లో ఐదు క్యాచ్‌లు పట్టాడు. 1977లో భారత్‌కే చెందిన యజువేంద్ర సింగ్ ఒక టెస్టులో ఏడు ...
రహానే ప్రపంచ రికార్డుసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
Andhrabhoomi
గాలే, ఆగస్టు 14: భారత ఆటగాడు ఆజింక్య రహానే టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఒక మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు క్యాచ్‌లు అందుకున్న రహానే రెండో ఇన్నింగ్స్‌లో ఐదు క్యాచ్‌లు పట్టాడు. 1977లో భారత్‌కే చెందిన యజువేంద్ర సింగ్ ఒక టెస్టులో ఏడు ...
రహానే ప్రపంచ రికార్డు
వెబ్ దునియా
ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్.. కంగారులు రాణించేనా?
వెబ్ దునియా
ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ ఎంపికయ్యారు. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో ఆసీస్ ఇన్నింగ్స్ ఓటమి తర్వాత మైకేల్ క్లార్క్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో స్టీవ్ స్మిత్‌ను ఎంపిక చేశారు. అయితే, ఈ నెల ...
ఆసీస్ టెస్ట్ సారథిగా స్మిత్ఆంధ్రజ్యోతి
క్లార్క్ వారసుడిగా స్మిత్సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ ఎంపికయ్యారు. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో ఆసీస్ ఇన్నింగ్స్ ఓటమి తర్వాత మైకేల్ క్లార్క్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో స్టీవ్ స్మిత్‌ను ఎంపిక చేశారు. అయితే, ఈ నెల ...
ఆసీస్ టెస్ట్ సారథిగా స్మిత్
క్లార్క్ వారసుడిగా స్మిత్
సాక్షి
రెండో స్థానంలో భారత్
ప్రజాశక్తి
వ్రోక్లా (పోలాండ్) : ప్రపంచ ఆర్చరీ స్టేజ్- 3 టోర్నిమెంట్‌లో భారత రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ రెండో స్థానంలో నిలిచింది. ఆదివారం ఫైనల్‌లో దీపికా కుమారి- మంగళ్ సింగ్ చాంపియా జో డీపై మెక్సికోకు చెందిన అదియా రోమాన్-జు వా న్ రెనా సెర్రెనా జంట 5-1 స్కోరుతో గెలిచి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. భారత్‌కు రజత పతకం లభించింది. కాగా ఈ టోర్నిలో పురుషుల ...
ఫైనల్లో అభిషేక్ వర్మసాక్షి
అభిషేక్ గురి అదుర్స్ఆంధ్రజ్యోతి
కబడ్డీ సెమీస్‌లో బెంగళూరుNamasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
వ్రోక్లా (పోలాండ్) : ప్రపంచ ఆర్చరీ స్టేజ్- 3 టోర్నిమెంట్‌లో భారత రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ రెండో స్థానంలో నిలిచింది. ఆదివారం ఫైనల్‌లో దీపికా కుమారి- మంగళ్ సింగ్ చాంపియా జో డీపై మెక్సికోకు చెందిన అదియా రోమాన్-జు వా న్ రెనా సెర్రెనా జంట 5-1 స్కోరుతో గెలిచి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. భారత్‌కు రజత పతకం లభించింది. కాగా ఈ టోర్నిలో పురుషుల ...
ఫైనల్లో అభిషేక్ వర్మ
అభిషేక్ గురి అదుర్స్
కబడ్డీ సెమీస్‌లో బెంగళూరు
ఆంధ్రజ్యోతి
వనే్డ ట్రై సిరీస్ విజేత భారత్ 'ఎ'
Andhrabhoomi
చెన్నై, ఆగస్టు 14: ముక్కోణపు వనే్డ ట్రై సిరీస్‌ను భారత్ 'ఎ' కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్‌లో ఫేవరిట్ ఆస్ట్రేలియా 'ఎ'ను 4 వికెట్ల తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది. గురుకీరత్ సింగ్ ఆల్‌రౌండ్ ప్రతిభ దక్షిణాఫ్రికా 'ఎ' కూడా పాల్గొన్న ఈ టోర్నీలో భారత్ 'ఎ'ను విజేతగా నిలిపింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 'ఎ' 50 ఓవర్లలో 9 ...
భారత్‌దే టైటిల్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »

భారత్‌దే టైటిల్
కేసీఆర్ ఆరోసారి
సాక్షి
వరంగల్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోసారి జిల్లాకు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలోనే ప్రారంభించనున్నారు. పరకాల నియోజకవర్గం గీసుగొండ మండలం గంగదేవిపల్లిలో సోమవారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా ...
నేడు గ్రామజ్యోతికి సిఎం శ్రీకారంAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
వరంగల్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోసారి జిల్లాకు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలోనే ప్రారంభించనున్నారు. పరకాల నియోజకవర్గం గీసుగొండ మండలం గంగదేవిపల్లిలో సోమవారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా ...
నేడు గ్రామజ్యోతికి సిఎం శ్రీకారం
సాక్షి
టీమిండియా టార్గెట్ 176
సాక్షి
గాలె: మొదటి టెస్టులో టీమిండియాకు శ్రీలంక 176 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక 367 పరుగులకు ఆలౌటైంది. 5/2 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన శ్రీలంక 362 పరుగులు జోడించి మిగతా వికెట్లు నష్టపోయింది. వికెట్ కీపర్ దినేశ్ చండీమల్ ఒంటరి పోరాటంతో జట్టును ఆదుకున్నాడు. అజేయ సెంచరీతో వీరోచితంగా పోరాడి ...
చండీమల్ పోరాటం వృథాAndhrabhoomi
గెలుపు బాట..ప్రజాశక్తి
లంక 367 ఆలౌట్: గెలుపు ముంగిట భారత్ 23/1thatsCricket Telugu
వెబ్ దునియా
Telangana99
అన్ని 24 వార్తల కథనాలు »
సాక్షి
గాలె: మొదటి టెస్టులో టీమిండియాకు శ్రీలంక 176 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక 367 పరుగులకు ఆలౌటైంది. 5/2 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన శ్రీలంక 362 పరుగులు జోడించి మిగతా వికెట్లు నష్టపోయింది. వికెట్ కీపర్ దినేశ్ చండీమల్ ఒంటరి పోరాటంతో జట్టును ఆదుకున్నాడు. అజేయ సెంచరీతో వీరోచితంగా పోరాడి ...
చండీమల్ పోరాటం వృథా
గెలుపు బాట..
లంక 367 ఆలౌట్: గెలుపు ముంగిట భారత్ 23/1
Oneindia Telugu
రజతం: ఛాంపియన్‌షిప్ పైనల్లో సైనా నెహ్వాల్ ఓటమి
Oneindia Telugu
జకార్తా: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో సైనా నెహ్వాల్ ఓటమి చవి చూసింది. ఫైనల్లో కరోలినా చేతిలో రెండు వరుస సెట్లలో ఓడిపోయింది. 16-21, 19-21 తేడాతో ఆదివారం జరిగిన వరుస సెట్లలో ఓడిపోయింది. రెండో స్థానంలో నిలిచింది. దీంతో సైనా రజతంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా భారత తరపున ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో తొలి రజత పతకం ...
వరల్డ్ బ్యాండ్మింటన్ ఫైనల్లో సైనా చరిత్ర సృష్టించేనా.?వెబ్ దునియా
బ్యాండ్మింటన్ ఫైనల్లో సైనా చరిత్ర సృష్టించేనా.?NTVPOST
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
జకార్తా: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో సైనా నెహ్వాల్ ఓటమి చవి చూసింది. ఫైనల్లో కరోలినా చేతిలో రెండు వరుస సెట్లలో ఓడిపోయింది. 16-21, 19-21 తేడాతో ఆదివారం జరిగిన వరుస సెట్లలో ఓడిపోయింది. రెండో స్థానంలో నిలిచింది. దీంతో సైనా రజతంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా భారత తరపున ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో తొలి రజత పతకం ...
వరల్డ్ బ్యాండ్మింటన్ ఫైనల్లో సైనా చరిత్ర సృష్టించేనా.?
బ్యాండ్మింటన్ ఫైనల్లో సైనా చరిత్ర సృష్టించేనా.?
బెంగాల్‌పై పట్నా గెలుపు
సాక్షి
బెంగళూరు: గుర్విందర్ సింగ్ సూపర్ రైడింగ్ (10 పాయింట్లు)తో అదరగొట్టడంతో ప్రొ కబడ్డీ లీగ్‌లో బెంగాల్ వారియర్స్‌పై 34-32తో పట్నా పైరేట్స్ విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 40-21 తేడాతో ఢిల్లీ దబాంగ్‌ను ఓడించింది. సొంత వేదికపై ఈ జట్టుకిది తొలి విజయం. టాగ్లు: గుర్విందర్ సింగ్, ప్రొ కబడ్డీ లీగ్, బెంగాల్ వారియర్స్, Gurvindar Singh Pro ...
ఇంకా మరిన్ని »

沒有留言:
張貼留言