ఆంధ్రజ్యోతి
ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ ఇంటికి
ఆంధ్రజ్యోతి
ముంబై: రెండో అంచె ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ కథ ముగిసింది. లీగ్ దశలో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన హైదరాబాద్ సెమీస్‌లో మాత్రం తేలిపోయింది. శుక్రవారమిక్కడ జరిగిన తొలి సెమీస్ పోరులో తెలుగు టైటాన్స్ అనూహ్యంగా 38-39తో బెంగళూరు బుల్స్ చేతిలో పరాజయం పాలైంది. సందీప్ (10), రాహుల్ చౌదరి (9), దీపక్ నివాస్ హుడా (6) పోరాడినా ఓటమి తప్పలేదు.
ప్రొ కబడ్డీ లీగ్: ఫైనల్లో యు ముంబాసాక్షి
గుండె చెదిరిన టైటాన్స్... ప్రో కబడ్డీ టోర్నమెంట్Andhrabhoomi
ఫైనల్లో బెంగళూరు ొసెమీస్‌లో తెలుగు టైటాన్స్ బోల్తాప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ముంబై: రెండో అంచె ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ కథ ముగిసింది. లీగ్ దశలో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన హైదరాబాద్ సెమీస్‌లో మాత్రం తేలిపోయింది. శుక్రవారమిక్కడ జరిగిన తొలి సెమీస్ పోరులో తెలుగు టైటాన్స్ అనూహ్యంగా 38-39తో బెంగళూరు బుల్స్ చేతిలో పరాజయం పాలైంది. సందీప్ (10), రాహుల్ చౌదరి (9), దీపక్ నివాస్ హుడా (6) పోరాడినా ఓటమి తప్పలేదు.
ప్రొ కబడ్డీ లీగ్: ఫైనల్లో యు ముంబా
గుండె చెదిరిన టైటాన్స్... ప్రో కబడ్డీ టోర్నమెంట్
ఫైనల్లో బెంగళూరు ొసెమీస్‌లో తెలుగు టైటాన్స్ బోల్తా
Vaartha
రాణించిన వృద్ధిమాన్ సాహ
ప్రజాశక్తి
కొలంబో : టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక క్రికెట్ జట్టు శుక్రవారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. భారత్ కంటే ఇంకా 253 పరుగులు వెనకబడే ఉంది. చివరి టెస్టు ఆడుతున్న సంగక్కర రెండో వికెట్‌కు సిల్వాతో కలిసి 74 పరుగులు జోడించాడు. 87 బంతులు ఆడిన సంగక్కర 4 ఫోర్లతో 32 పరుగులు ...
ఆధిక్యం అందేనా..!ఆంధ్రజ్యోతి
సాహా అర్ధసెంచరీ; భారత్ 393 ఆలౌట్సాక్షి
టీమిండియా 393 ఆలౌట్Vaartha
అన్ని 5 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
కొలంబో : టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక క్రికెట్ జట్టు శుక్రవారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. భారత్ కంటే ఇంకా 253 పరుగులు వెనకబడే ఉంది. చివరి టెస్టు ఆడుతున్న సంగక్కర రెండో వికెట్‌కు సిల్వాతో కలిసి 74 పరుగులు జోడించాడు. 87 బంతులు ఆడిన సంగక్కర 4 ఫోర్లతో 32 పరుగులు ...
ఆధిక్యం అందేనా..!
సాహా అర్ధసెంచరీ; భారత్ 393 ఆలౌట్
టీమిండియా 393 ఆలౌట్
సాక్షి
వీడ్కోలు టెస్టులో నిరాశపర్చిన సంగక్కర!
సాక్షి
కొలంబో: మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక వెటరన్ ఆటగాడు కుమార సంగక్కర నిరాశపరిచాడు. తన వీడ్కోలు టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో సంగక్కర(32) స్వల్ప స్కోరుకే పెవిలియన్ కు చేరాడు. టీమిండియా స్పిన్నర్ అశ్విన్ వేసిన బంతి సంగా బ్యాట్ ను ముద్దాడి స్లిప్ లో ఉన్న రహానే కు దొరికింది. దీంతో ...
సంగక్కరకు టీమిండియా గౌరవ వందనంప్రజాశక్తి
భారత్ - శ్రీలంక జట్ల మధ్య రెండో టెస్ట్ : సంగక్కరకు చివరి టెస్ట్ ఇదే...వెబ్ దునియా
సంగక్కరకు చివరి మ్యాచ్NTVPOST
Namasthe Telangana
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
కొలంబో: మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక వెటరన్ ఆటగాడు కుమార సంగక్కర నిరాశపరిచాడు. తన వీడ్కోలు టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో సంగక్కర(32) స్వల్ప స్కోరుకే పెవిలియన్ కు చేరాడు. టీమిండియా స్పిన్నర్ అశ్విన్ వేసిన బంతి సంగా బ్యాట్ ను ముద్దాడి స్లిప్ లో ఉన్న రహానే కు దొరికింది. దీంతో ...
సంగక్కరకు టీమిండియా గౌరవ వందనం
భారత్ - శ్రీలంక జట్ల మధ్య రెండో టెస్ట్ : సంగక్కరకు చివరి టెస్ట్ ఇదే...
సంగక్కరకు చివరి మ్యాచ్
ఆంధ్రజ్యోతి
మహి మళ్లీ దూకాడు..
ఆంధ్రజ్యోతి
ఆగ్రా: భారత వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వెనక్కు తగ్గడం లేదు. టెరిటోరియల్ ఆర్మీ (టీఏ) 106 పారాచూట్ రెజిమెంట్‌లో అర్హత గల జంపర్‌గా నిలిచేందుకు అతను సాహసాల పరంపర కొనసాగిస్తున్నాడు. ఇందులో భాగంగా టీఏలో లెఫ్టెనెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోనీ శుక్రవారం భారత ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఏఎన్-32 విమానంలో 1250 అడుగుల ఎత్తు నుంచి పారా జంపింగ్ ...
ధోనీ స్కైడైవింగ్NTVPOST
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఆగ్రా: భారత వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వెనక్కు తగ్గడం లేదు. టెరిటోరియల్ ఆర్మీ (టీఏ) 106 పారాచూట్ రెజిమెంట్‌లో అర్హత గల జంపర్‌గా నిలిచేందుకు అతను సాహసాల పరంపర కొనసాగిస్తున్నాడు. ఇందులో భాగంగా టీఏలో లెఫ్టెనెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోనీ శుక్రవారం భారత ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఏఎన్-32 విమానంలో 1250 అడుగుల ఎత్తు నుంచి పారా జంపింగ్ ...
ధోనీ స్కైడైవింగ్
వెబ్ దునియా
బీసీసీఐకి మద్రాసు హైకోర్టు నోటీసులు
ఆంధ్రజ్యోతి
చెన్నై: బీసీసీఐకి మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీపై రెండేళ్ల సస్పెన్షన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌కు స్పందించిన హైకోర్టు బీసీసీఐకి శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణంలో చెన్నై ఫ్రాంచైజీపై రెండేళ్లు నిషేధం విధిస్తూ జస్టిస్ లోథా కమిటీ తీర్పు వెలువరించిన సంగతి ...
బీసీసీఐకి మద్రాస్ హైకోర్టు నోటీసులుసాక్షి
బీసీసీఐకి నోటీసులుప్రజాశక్తి
నిషేధంపై మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన చెన్నై సూపర్ కింగ్స్వెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
చెన్నై: బీసీసీఐకి మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీపై రెండేళ్ల సస్పెన్షన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌కు స్పందించిన హైకోర్టు బీసీసీఐకి శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణంలో చెన్నై ఫ్రాంచైజీపై రెండేళ్లు నిషేధం విధిస్తూ జస్టిస్ లోథా కమిటీ తీర్పు వెలువరించిన సంగతి ...
బీసీసీఐకి మద్రాస్ హైకోర్టు నోటీసులు
బీసీసీఐకి నోటీసులు
నిషేధంపై మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన చెన్నై సూపర్ కింగ్స్
సాక్షి
సంగక్కరకు బీసీసీఐ సన్మానం
సాక్షి
కొలంబో: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్న లంక మాజీ సారథి కుమార సంగక్కరను బీసీసీఐ సన్మానించింది. గురువారం ప్రారంభమైన రెండో టెస్టుకు ముందు ఈ కార్యక్రమం జరిగింది. 'సంగక్కర దిగ్గజ క్రికెటర్. మైదానంలో, బయటా అతని వ్యక్తిత్వం అద్భుతం. మన కాలంలో అత్యంత నిలకడైన బ్యాట్స్‌మెన్‌లో ఒకరిగా పేరు సంపాదించాడు. ప్రపంచ వ్యాప్తంగా యువ ...
సంగాకు బీసీసీఐ సన్మానంఆంధ్రజ్యోతి
సంగాకు బిసిసిఐ సన్మానంAndhrabhoomi
భవిష్యత్తులో సంగాకు అంతా మంచే జరగాలి: బీసీసీఐ ప్రశంసల జల్లువెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
కొలంబో: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్న లంక మాజీ సారథి కుమార సంగక్కరను బీసీసీఐ సన్మానించింది. గురువారం ప్రారంభమైన రెండో టెస్టుకు ముందు ఈ కార్యక్రమం జరిగింది. 'సంగక్కర దిగ్గజ క్రికెటర్. మైదానంలో, బయటా అతని వ్యక్తిత్వం అద్భుతం. మన కాలంలో అత్యంత నిలకడైన బ్యాట్స్‌మెన్‌లో ఒకరిగా పేరు సంపాదించాడు. ప్రపంచ వ్యాప్తంగా యువ ...
సంగాకు బీసీసీఐ సన్మానం
సంగాకు బిసిసిఐ సన్మానం
భవిష్యత్తులో సంగాకు అంతా మంచే జరగాలి: బీసీసీఐ ప్రశంసల జల్లు
వెబ్ దునియా
పాక్ క్రికెటర్లు ఆసిఫ్, సల్మాన్ భట్‌లపై నిషేధం ఎత్తివేసిన ఐసీసీ
వెబ్ దునియా
అవినీతి వ్యవహారంలో నిషేధానికి గురైన పాకిస్థాన్ క్రికెటర్లు మహ్మద్ ఆసిఫ్, సల్మాన్ భట్‌పై ఐసీసీ నిషేధం ఎత్తివేసింది. మహ్మద్ ఆసిఫ్, సల్మాన్ భట్‌లపై విధించిన నిషేధం సెప్టెంబరు 1 అర్ధరాత్రితో ముగుస్తుందని ఐసీసీ తెలిపింది. ఆ క్రికెటర్లు సెప్టెంబరు 2 నుంచి అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ ఆడేందుకు అర్హులని పేర్కొంది. ఇక, ఈ ఏడాది ఆరంభంలో పాక్ ...
'ఆ ముగ్గురూ' క్రికెట్ ఆడొచ్చు!సాక్షి
ఆసిఫ్, సల్మాన్‌పై నిషేధం ఎత్తివేతఆంధ్రజ్యోతి
సెప్టెంబర్ 2 నుంచి ఆడొచ్చుNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అవినీతి వ్యవహారంలో నిషేధానికి గురైన పాకిస్థాన్ క్రికెటర్లు మహ్మద్ ఆసిఫ్, సల్మాన్ భట్‌పై ఐసీసీ నిషేధం ఎత్తివేసింది. మహ్మద్ ఆసిఫ్, సల్మాన్ భట్‌లపై విధించిన నిషేధం సెప్టెంబరు 1 అర్ధరాత్రితో ముగుస్తుందని ఐసీసీ తెలిపింది. ఆ క్రికెటర్లు సెప్టెంబరు 2 నుంచి అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ ఆడేందుకు అర్హులని పేర్కొంది. ఇక, ఈ ఏడాది ఆరంభంలో పాక్ ...
'ఆ ముగ్గురూ' క్రికెట్ ఆడొచ్చు!
ఆసిఫ్, సల్మాన్‌పై నిషేధం ఎత్తివేత
సెప్టెంబర్ 2 నుంచి ఆడొచ్చు
thatsCricket Telugu
అదృష్ట వంతుడ్ని, ఆ క్రెడిట్ సానియాదే: మాలిక్
thatsCricket Telugu
కరాచీ: భారత టెన్నిస్ స్టార్, తన భార్య సానియా మీర్జాపై పాకిస్థాన్ క్రికెటర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇందుకు కారణాలు కూడా ఉన్నాయని తెలిపాడు. ఫామ్ కోల్పోయి చాలా కాలం పాటు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు దూరమైన షోయబ్ మాలిక్ ఇటీవలే మళ్లీ జట్టులోకి వచ్చాడు. జింబాబ్వే, శ్రీలంకపై అద్భుత ప్రదర్శనతో మరోసారి తన స్థానం సుస్ధిరం చేసుకున్నాడు ...
'ఆమె నాకు తోడుగా నిలిచింది'సాక్షి
అంతా మా ఆవిడ స్పూర్తితోనే... మళ్లీ జట్టులోకి... షోయబ్ మాలిక్వెబ్ దునియా
అంతా మా ఆవిడ వల్లే..ఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
thatsCricket Telugu
కరాచీ: భారత టెన్నిస్ స్టార్, తన భార్య సానియా మీర్జాపై పాకిస్థాన్ క్రికెటర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇందుకు కారణాలు కూడా ఉన్నాయని తెలిపాడు. ఫామ్ కోల్పోయి చాలా కాలం పాటు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు దూరమైన షోయబ్ మాలిక్ ఇటీవలే మళ్లీ జట్టులోకి వచ్చాడు. జింబాబ్వే, శ్రీలంకపై అద్భుత ప్రదర్శనతో మరోసారి తన స్థానం సుస్ధిరం చేసుకున్నాడు ...
'ఆమె నాకు తోడుగా నిలిచింది'
అంతా మా ఆవిడ స్పూర్తితోనే... మళ్లీ జట్టులోకి... షోయబ్ మాలిక్
అంతా మా ఆవిడ వల్లే..
వెబ్ దునియా
రాహుల్ ద్రావిడ్ అంటేనే భయం.. నిద్రలేని రాత్రులు గడిపా: షోయబ్ అక్తర్
వెబ్ దునియా
పాకిస్థాన్ బౌలర్ షోయబ్ అక్తర్ అంటేనే బ్యాట్స్‌మెన్లకు దడ. అక్తర్ బంతుల్ని ఎదుర్కోవడం ఎవరికైనా కాస్త ఇబ్బందే. అల్లంత దూరం నుంచి అతడు పరిగెత్తుకుంటూ వస్తున్న వైనమే ఎదుటి బ్యాట్స్ మన్‌కు ముచ్చెమటలు పట్టిస్తుంది. అయితే అతడి బంతులను సచిన్ సహా రాహుల్ ద్రావిడ్ లాంటి భారత బ్యాట్స్ మెన్ సమర్థంగానే ఎదుర్కొన్నారు. అయితే ...
సచిన్ కాదు..! నన్ను భయపెట్టింది ద్రావిడ్: అక్తర్thatsCricket Telugu
నన్ను భయపెట్టింది ద్రావిడే..ఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పాకిస్థాన్ బౌలర్ షోయబ్ అక్తర్ అంటేనే బ్యాట్స్‌మెన్లకు దడ. అక్తర్ బంతుల్ని ఎదుర్కోవడం ఎవరికైనా కాస్త ఇబ్బందే. అల్లంత దూరం నుంచి అతడు పరిగెత్తుకుంటూ వస్తున్న వైనమే ఎదుటి బ్యాట్స్ మన్‌కు ముచ్చెమటలు పట్టిస్తుంది. అయితే అతడి బంతులను సచిన్ సహా రాహుల్ ద్రావిడ్ లాంటి భారత బ్యాట్స్ మెన్ సమర్థంగానే ఎదుర్కొన్నారు. అయితే ...
సచిన్ కాదు..! నన్ను భయపెట్టింది ద్రావిడ్: అక్తర్
నన్ను భయపెట్టింది ద్రావిడే..
సాక్షి
తొలి వన్డేలో దక్షిణాఫ్రికా విజయం
సాక్షి
సెంచూరియన్: న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా తొలి మ్యాచ్‌లో 20 పరుగులతో విజయం సాధించింది. బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 304 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ హషీమ్ ఆమ్లా (126 బంతుల్లో 124; 13 ఫోర్లు; 3 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కాడు. రోసౌ (112 బంతుల్లో 89; 6 ఫోర్లు; ...
అడుగులు బలంగానే..ఆంధ్రజ్యోతి
తడబడి.. నిలబడి..ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
సెంచూరియన్: న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా తొలి మ్యాచ్‌లో 20 పరుగులతో విజయం సాధించింది. బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 304 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ హషీమ్ ఆమ్లా (126 బంతుల్లో 124; 13 ఫోర్లు; 3 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కాడు. రోసౌ (112 బంతుల్లో 89; 6 ఫోర్లు; ...
అడుగులు బలంగానే..
తడబడి.. నిలబడి..
沒有留言:
張貼留言