ఆంధ్రజ్యోతి
లంచ్ విరామానికి భారత్ 179/3
సాక్షి
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. ఆట నాలుగో రోజు భోజన విరామానికి టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ లో 3 వికెట్లు నష్టపోయి 179 పరుగులు చేసింది. దీంతో లంకపై 266 పరుగుల ఆధిక్యం దక్కింది. మురళీ విజయ్, అజింక్య రహానే అర్ధసెంచరీలు చేశారు. విజయ్ 82, కోహ్లి 10 పరుగులు చేసి అవుటయ్యాడు. రహానే 82 ...
గెలుస్తుందా లేక డ్రా తో సరిపెడుతుందా!NTVPOST
లంక లక్ష్యం 413ప్రజాశక్తి
లంక లక్ష్యం 413..బౌలర్లదే ఇక భారంఆంధ్రజ్యోతి
Andhrabhoomi
thatsCricket Telugu
Namasthe Telangana
అన్ని 20 వార్తల కథనాలు »
సాక్షి
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. ఆట నాలుగో రోజు భోజన విరామానికి టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ లో 3 వికెట్లు నష్టపోయి 179 పరుగులు చేసింది. దీంతో లంకపై 266 పరుగుల ఆధిక్యం దక్కింది. మురళీ విజయ్, అజింక్య రహానే అర్ధసెంచరీలు చేశారు. విజయ్ 82, కోహ్లి 10 పరుగులు చేసి అవుటయ్యాడు. రహానే 82 ...
గెలుస్తుందా లేక డ్రా తో సరిపెడుతుందా!
లంక లక్ష్యం 413
లంక లక్ష్యం 413..బౌలర్లదే ఇక భారం
సాక్షి
మదుపరులను వెంటాడిన భయాలు
Andhrabhoomi
ముంబయి, ఆగస్టు 21: దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ స్టాక్‌మార్కెట్లలో నమోదైన అమ్మకాల ఒత్తిడి ప్రభావం భారతీయ సూచీలపై కనిపించింది. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 241.75 పాయింట్లు క్షీణించి 27,366.07 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 72.80 పాయింట్లు కోల్పోయి ...
చైనా భయాలతో... నష్టాలు!సాక్షి
తొలగని ప్రపంచ భయాలుప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
Andhrabhoomi
ముంబయి, ఆగస్టు 21: దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ స్టాక్‌మార్కెట్లలో నమోదైన అమ్మకాల ఒత్తిడి ప్రభావం భారతీయ సూచీలపై కనిపించింది. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 241.75 పాయింట్లు క్షీణించి 27,366.07 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 72.80 పాయింట్లు కోల్పోయి ...
చైనా భయాలతో... నష్టాలు!
తొలగని ప్రపంచ భయాలు
ఆంధ్రజ్యోతి
ఆసీస్‌కు ఇన్నింగ్స్ విజయం
Andhrabhoomi
లండన్, ఆగస్టు 23: ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్ చివరి టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. సిరీస్‌ను చేజార్చుకున్నప్పటికీ, ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని 3-2కు తగ్గించగలుగుతుంది. ఫాలోఆన్‌లో రెండో ఇన్నింగ్స్ ఆడుతూ ఓటమి అంచున నిలిచిన ఇంగ్లాండ్ ఒకానొక సమయంలో వర్షంపై భారం వేసింది. ఆరు వికెట్లకు 203 పరుగుల ...
విజయంతో ముగింపుసాక్షి
క్లార్క్‌కు విజయంతో వీడ్కోలుఆంధ్రజ్యోతి
క్లార్క్‌కు విక్టరీతో వీడ్కోలుNamasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 10 వార్తల కథనాలు »
Andhrabhoomi
లండన్, ఆగస్టు 23: ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్ చివరి టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. సిరీస్‌ను చేజార్చుకున్నప్పటికీ, ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని 3-2కు తగ్గించగలుగుతుంది. ఫాలోఆన్‌లో రెండో ఇన్నింగ్స్ ఆడుతూ ఓటమి అంచున నిలిచిన ఇంగ్లాండ్ ఒకానొక సమయంలో వర్షంపై భారం వేసింది. ఆరు వికెట్లకు 203 పరుగుల ...
విజయంతో ముగింపు
క్లార్క్‌కు విజయంతో వీడ్కోలు
క్లార్క్‌కు విక్టరీతో వీడ్కోలు
సాక్షి
ప్రొ కబడ్డీ విజేత యూ ముంబా జట్టు
సాక్షి
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఫైనల్ మ్యాచ్ లో విజేతగా యూ ముంబా జట్టు నిలిచింది. రెండో సీజన్ లో ముంబయిలో ఆదివారం హోరాహోరీ గా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో బెంగళూరు బుల్స్ పై యూ ముంబా జట్టు ... ఘనవిజయం సాధించింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు మొదటి నుంచి దూకుడుగా ఆడి బెంగళూరుపై 35-29 తేడాతో గెలిచింది. టాగ్లు: pro kabaddi, U ...
ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ ఇంటికిఆంధ్రజ్యోతి
గుండె చెదిరిన టైటాన్స్... ప్రో కబడ్డీ టోర్నమెంట్Andhrabhoomi
ఫైనల్లో బెంగళూరు ొసెమీస్‌లో తెలుగు టైటాన్స్ బోల్తాప్రజాశక్తి
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఫైనల్ మ్యాచ్ లో విజేతగా యూ ముంబా జట్టు నిలిచింది. రెండో సీజన్ లో ముంబయిలో ఆదివారం హోరాహోరీ గా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో బెంగళూరు బుల్స్ పై యూ ముంబా జట్టు ... ఘనవిజయం సాధించింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు మొదటి నుంచి దూకుడుగా ఆడి బెంగళూరుపై 35-29 తేడాతో గెలిచింది. టాగ్లు: pro kabaddi, U ...
ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ ఇంటికి
గుండె చెదిరిన టైటాన్స్... ప్రో కబడ్డీ టోర్నమెంట్
ఫైనల్లో బెంగళూరు ొసెమీస్‌లో తెలుగు టైటాన్స్ బోల్తా
Andhrabhoomi
రహానే శతకం
Andhrabhoomi
కొలంబో, ఆగస్టు 23: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు, రెండో ఇన్నింగ్స్‌ను టీమిండియా 8 వికెట్లకు 325 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆజింక్య రహానే సూపర్ సెంచరీ సాధించగా, లంక బౌలర్లలో ధమ్మిక ప్రసాద్, తీరందు కౌశల్ చెరి నాలుగు వికెట్లు కూల్చాడు. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 393 పరుగులు చేసి, ఆతర్వాత లంకను 306 పరుగులకు ఆలౌట్ చేసి, 87 పరుగుల ...
రహానె సూపర్ సెంచరీఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »

రహానె సూపర్ సెంచరీ
సాక్షి
చరిత్ర సృష్టించిన ఇందర్ జీత్
సాక్షి
బీజింగ్: భారత అథ్లెట్ ఇందర్ జీత్ సింగ్ చరిత్ర సృష్టించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో ఫైనల్స్ చేరిన తొలి భారత షాట్ పుటర్ గా ఇందర్ జీత్ రికార్డు నెలకొల్పాడు. ఇందర్ జీత్ మూడో ప్రయత్నంలో 20.47 మీటర్లు విసిరి ఫైనల్ రౌండ్ కు అర్హత సాధించాడు. ఫైనల్ రౌండ్ లో 12 మంది అథ్లెట్లు బరిలో ఉంటారు. బీజింగ్ లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్ లో 20 కిలో ...
చరిత్ర సృష్టించిన భారత అథ్లెట్ ఇంద్రజీత్ఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
బీజింగ్: భారత అథ్లెట్ ఇందర్ జీత్ సింగ్ చరిత్ర సృష్టించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో ఫైనల్స్ చేరిన తొలి భారత షాట్ పుటర్ గా ఇందర్ జీత్ రికార్డు నెలకొల్పాడు. ఇందర్ జీత్ మూడో ప్రయత్నంలో 20.47 మీటర్లు విసిరి ఫైనల్ రౌండ్ కు అర్హత సాధించాడు. ఫైనల్ రౌండ్ లో 12 మంది అథ్లెట్లు బరిలో ఉంటారు. బీజింగ్ లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్ లో 20 కిలో ...
చరిత్ర సృష్టించిన భారత అథ్లెట్ ఇంద్రజీత్
ఆంధ్రజ్యోతి
ప్రపంచ అథ్లెటిక్స్‌లో ఉసేన్ బోల్ట్‌కు స్వర్ణం
ఆంధ్రజ్యోతి
బీజింగ్, ఆగస్టు 23: జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ మరోసారి ప్రపంచ విజేతగా నిలిచాడు. చైనా రాజధాని బీజింగ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ 100 మీటర్ల పరుగు పందెంలో ప్రథమస్థానంలో నిలిచాడు. బోల్ట్ 100 మీటర్ల విజయ లక్ష్యాన్ని 9.79 సెకన్లలో చేరుకుని స్వర్ణం సాధించాడు. కాగా, ప్రపంచ అథ్లెటిక్స్‌లో స్వర్ణ పథకాన్ని ...
స్ప్రింట్ రారాజు బోల్ట్Andhrabhoomi

స్ప్రింట్ రారాజు బోల్ట్
వెబ్ దునియా
బీసీసీఐకి మద్రాసు హైకోర్టు నోటీసులు
ఆంధ్రజ్యోతి
చెన్నై: బీసీసీఐకి మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీపై రెండేళ్ల సస్పెన్షన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌కు స్పందించిన హైకోర్టు బీసీసీఐకి శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణంలో చెన్నై ఫ్రాంచైజీపై రెండేళ్లు నిషేధం విధిస్తూ జస్టిస్ లోథా కమిటీ తీర్పు వెలువరించిన సంగతి ...
బీసీసీఐకి మద్రాస్ హైకోర్టు నోటీసులుసాక్షి
బీసీసీఐకి నోటీసులుప్రజాశక్తి
నిషేధంపై మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన చెన్నై సూపర్ కింగ్స్వెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
చెన్నై: బీసీసీఐకి మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీపై రెండేళ్ల సస్పెన్షన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌కు స్పందించిన హైకోర్టు బీసీసీఐకి శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణంలో చెన్నై ఫ్రాంచైజీపై రెండేళ్లు నిషేధం విధిస్తూ జస్టిస్ లోథా కమిటీ తీర్పు వెలువరించిన సంగతి ...
బీసీసీఐకి మద్రాస్ హైకోర్టు నోటీసులు
బీసీసీఐకి నోటీసులు
నిషేధంపై మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన చెన్నై సూపర్ కింగ్స్
Oneindia Telugu
దావూద్‌ను దాచి, మాతో ఆటలా: పాక్‌పై బిసిసిఐ ఫైర్
Oneindia Telugu
ముంబై: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోని కరాచీలో ఉన్నాడనే వార్తల నేపథ్యంలో బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. పాకిస్తాన్‌తో క్రికెట్ ఎట్టి పరిస్థితుల్లోను ఉండదని తేల్చి చెప్పారు. భారత్‌తో ద్వైపాక్షిక క్రికెట్ పునరుద్ధరణకు పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు అనురాగ్ ఠాకూర్ పాకిస్థాన్ పైన, ఆ దేశ ...
దావూద్‌కు ఆశ్రయం ఇస్తూనే.. క్రికెట్ ఆడాలని పిలుస్తారా? బీసీసీఐ ప్రశ్నవెబ్ దునియా
కరాచీలోనే దావూద్సాక్షి
పాకిస్థాన్‌లోనే దావూద్... ధ్రువీకరించిన భార్య మెహజబీన్ఆంధ్రజ్యోతి
Telangana99
ప్రజాశక్తి
అన్ని 24 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోని కరాచీలో ఉన్నాడనే వార్తల నేపథ్యంలో బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. పాకిస్తాన్‌తో క్రికెట్ ఎట్టి పరిస్థితుల్లోను ఉండదని తేల్చి చెప్పారు. భారత్‌తో ద్వైపాక్షిక క్రికెట్ పునరుద్ధరణకు పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు అనురాగ్ ఠాకూర్ పాకిస్థాన్ పైన, ఆ దేశ ...
దావూద్‌కు ఆశ్రయం ఇస్తూనే.. క్రికెట్ ఆడాలని పిలుస్తారా? బీసీసీఐ ప్రశ్న
కరాచీలోనే దావూద్
పాకిస్థాన్‌లోనే దావూద్... ధ్రువీకరించిన భార్య మెహజబీన్
thatsCricket Telugu
ఢిల్లీ వదిలిన సెహ్వాగ్: హర్యానాకు ప్రాతినిథ్యం
thatsCricket Telugu
ఫరీదాబాద్: గత కొంత కాలంగా ఫామ్‌లేమితో టీమిండియాకు దూరమైన మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ దేశవాళీలో తన సొంత జట్టు ఢిల్లీని వీడి హర్యానాకు మారాడు. దీంతో గత కొన్ని రోజులుగా సెహ్వాగ్ ఢిల్లీని వీడుతున్నాడన్న ఊహాగానాలకు ఎట్టకేలకు ఈ నిర్ణయంతో తెరపడింది. రాబోయే దేశవాళీ సీజన్‌లో సత్తాచాటేందుకే ఈ 36ఏళ్ల ఈ డాషింగ్ బ్యాట్స్‌మన్ హర్యానా ...
హర్యానా తరఫున సెహ్వాగ్సాక్షి
హర్యానా టీమ్‌లో సెహ్వాగ్ఆంధ్రజ్యోతి
హర్యానాకు సెహ్వాగ్Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
thatsCricket Telugu
ఫరీదాబాద్: గత కొంత కాలంగా ఫామ్‌లేమితో టీమిండియాకు దూరమైన మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ దేశవాళీలో తన సొంత జట్టు ఢిల్లీని వీడి హర్యానాకు మారాడు. దీంతో గత కొన్ని రోజులుగా సెహ్వాగ్ ఢిల్లీని వీడుతున్నాడన్న ఊహాగానాలకు ఎట్టకేలకు ఈ నిర్ణయంతో తెరపడింది. రాబోయే దేశవాళీ సీజన్‌లో సత్తాచాటేందుకే ఈ 36ఏళ్ల ఈ డాషింగ్ బ్యాట్స్‌మన్ హర్యానా ...
హర్యానా తరఫున సెహ్వాగ్
హర్యానా టీమ్‌లో సెహ్వాగ్
హర్యానాకు సెహ్వాగ్
沒有留言:
張貼留言