సాక్షి
సానియాకు 'ఖేల్ రత్న' ఎందుకు?
సాక్షి
సాక్షి, బెంగళూరు : ప్రతిష్టాత్మక 'రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న' అవార్డు విషయంలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు, కేంద్ర క్రీడాశాఖకు కర్ణాటక హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. అవార్డుకు సానియా పేరును ప్రతిపాదించడంపై పారా అథ్లెట్ హెచ్.ఎన్. గిరీష దాఖలు చేసిన పిటీషన్‌ను విచారించిన హైకోర్టు జస్టిస్ ఏఎస్ బోపన్న ఈ మేరకు నోటీసులు ఇచ్చారు.
సానియాకు షాక్: ఖేల్‌రత్నపై కర్ణాటక హైకోర్టు స్టేOneindia Telugu
'ఖేల్ రత్న'కు నేనే అర్హుడినిAndhrabhoomi
సానియాకు ఖేల్ రత్నపై స్టేప్రజాశక్తి
వెబ్ దునియా
News Articles by KSR
తెలుగువన్
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, బెంగళూరు : ప్రతిష్టాత్మక 'రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న' అవార్డు విషయంలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు, కేంద్ర క్రీడాశాఖకు కర్ణాటక హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. అవార్డుకు సానియా పేరును ప్రతిపాదించడంపై పారా అథ్లెట్ హెచ్.ఎన్. గిరీష దాఖలు చేసిన పిటీషన్‌ను విచారించిన హైకోర్టు జస్టిస్ ఏఎస్ బోపన్న ఈ మేరకు నోటీసులు ఇచ్చారు.
సానియాకు షాక్: ఖేల్‌రత్నపై కర్ణాటక హైకోర్టు స్టే
'ఖేల్ రత్న'కు నేనే అర్హుడిని
సానియాకు ఖేల్ రత్నపై స్టే
Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
దేవాదాయశాఖకు 100 కోట్లు కేటాయించాలి
Namasthe Telangana
సుల్తాన్‌బజార్/ మారేడ్‌పల్లి: వివిధ దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులు, ఉద్యోగులకు 65/ఏ కింద వేతనాల చెల్లింపునకు రూ.100 కోట్లు కేటాయించాలని తెలంగాణ అర్చక సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ కోరారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారికి వినతిపత్రం సమర్పించామన్నారు. 134, 135 నంబర్ జీవోల ప్రకారం దేవాలయాల్లోని ...
ఆగిన గుడి గంట: ఎక్కువవుతుందని కెసిఆర్ ప్రభుత్వానికి కోదండ హెచ్చరికOneindia Telugu
రెండోరోజు అర్చకుల నిరసనNizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
అర్చకుల సమ్మెకు మద్ధతు తెలిపిన కోదండరాంఆంధ్రజ్యోతి
సాక్షి
Andhrabhoomi
ప్రజాశక్తి
అన్ని 10 వార్తల కథనాలు »
Namasthe Telangana
సుల్తాన్‌బజార్/ మారేడ్‌పల్లి: వివిధ దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులు, ఉద్యోగులకు 65/ఏ కింద వేతనాల చెల్లింపునకు రూ.100 కోట్లు కేటాయించాలని తెలంగాణ అర్చక సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ కోరారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారికి వినతిపత్రం సమర్పించామన్నారు. 134, 135 నంబర్ జీవోల ప్రకారం దేవాలయాల్లోని ...
ఆగిన గుడి గంట: ఎక్కువవుతుందని కెసిఆర్ ప్రభుత్వానికి కోదండ హెచ్చరిక
రెండోరోజు అర్చకుల నిరసన
అర్చకుల సమ్మెకు మద్ధతు తెలిపిన కోదండరాం
వెబ్ దునియా
భారత్-పాక్‌ల మధ్య సిరీస్ రద్దు చేయాల్సిన పరిస్థితులు లేవు: పీసీబీ
వెబ్ దునియా
ఉధంపూర్ ఘటన, దావూద్ పాకిస్థాన్‌లోనే ఆశ్రయం పొందుతున్నాడనే విషయం తెలియరావడంతో భారత్-పాకిస్థాన్ సిరీస్ నిర్వహణపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. డిసెంబరులో దాయాదుల మధ్య క్రికెట్ సిరీస్ జరగాల్సి ఉంది. అయితే టెర్రరిజం, సరిహద్దు కాల్పులు, దావూద్ ఇబ్రహీంకు ఆశ్రయం వంటి ఇతరత్రా అంశాల కారణంగా పాకిస్థాన్ తీరును భారత్ ...
భారత్-పాక్ మధ్య గొడవలు ఎప్పుడు ఉండేవే: సిరీస్‌పై పాక్ ఆశలుthatsCricket Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఉధంపూర్ ఘటన, దావూద్ పాకిస్థాన్‌లోనే ఆశ్రయం పొందుతున్నాడనే విషయం తెలియరావడంతో భారత్-పాకిస్థాన్ సిరీస్ నిర్వహణపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. డిసెంబరులో దాయాదుల మధ్య క్రికెట్ సిరీస్ జరగాల్సి ఉంది. అయితే టెర్రరిజం, సరిహద్దు కాల్పులు, దావూద్ ఇబ్రహీంకు ఆశ్రయం వంటి ఇతరత్రా అంశాల కారణంగా పాకిస్థాన్ తీరును భారత్ ...
భారత్-పాక్ మధ్య గొడవలు ఎప్పుడు ఉండేవే: సిరీస్‌పై పాక్ ఆశలు
thatsCricket Telugu
ఆ దూకుడుతోనే విదేశాల్లో జోరు: కోహ్లీపై గిల్‌క్రిస్ట్ ప్రశంస
thatsCricket Telugu
న్యూఢిల్లీ: శ్రీలంక పైన రెండో టెస్టులో భారత క్రికెట్ జట్టు భారీ విజయం సాధించిన నేపథ్యంలో టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పైన ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గిల్ క్రిస్ట్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ తన దూకుడైన సారథ్యంతో జట్టు ఓవర్ సీస్ రికార్డును మెరుగుపరచగలడని అభిప్రాయపడ్డాడు. సొంతగడ్డపై భారత్‌కు మెరుగైన రికార్డు ఉన్నా, విదేశాల్లో తమ ...
కోహ్లీపై ఆసీస్ దిగ్గజం ప్రశంసల వర్షంసాక్షి
విరాట్ కెప్టెన్సీతో విదేశీ రికార్డులు మెరుగు:గిల్క్రిస్ట్ఆంధ్రజ్యోతి
కోహ్లీ దూకుడు మేలేAndhrabhoomi
ప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
thatsCricket Telugu
న్యూఢిల్లీ: శ్రీలంక పైన రెండో టెస్టులో భారత క్రికెట్ జట్టు భారీ విజయం సాధించిన నేపథ్యంలో టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పైన ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గిల్ క్రిస్ట్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ తన దూకుడైన సారథ్యంతో జట్టు ఓవర్ సీస్ రికార్డును మెరుగుపరచగలడని అభిప్రాయపడ్డాడు. సొంతగడ్డపై భారత్‌కు మెరుగైన రికార్డు ఉన్నా, విదేశాల్లో తమ ...
కోహ్లీపై ఆసీస్ దిగ్గజం ప్రశంసల వర్షం
విరాట్ కెప్టెన్సీతో విదేశీ రికార్డులు మెరుగు:గిల్‌క్రిస్ట్
కోహ్లీ దూకుడు మేలే
thatsCricket Telugu
మొత్తంగా జహీర్ ఇబ్బందిపెట్టాడు: సంగక్కర, అశ్విన్‌పై
thatsCricket Telugu
కొలంబో: స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గత నాలుగు ఇన్నింగ్సులలో కుమార సంగక్కరను ఔట్ చేశాడు. ఈ నేపథ్యంలో తనను బాగా ఇబ్బంది పెట్టిన బౌలర్ల గురించి ఆయన సంగక్కర చెప్పాడు. ప్రస్తుత సిరీస్‌లో తనను రవిచంద్రన్ అశ్విన్ చాలా ఇబ్బంది పెట్టాడని, కానీ మొత్తంగా తనను ఇబ్బంది పెట్టింది మాత్రం జహీర్ ఖాన్, స్వాన్‌లు అని చెప్పారు. తన పదిహేనెళ్ల కెరీర్లో ...
బై.. బై... సంగసాక్షి
సంగక్కరకు అత్యున్నత పదవి: రిటైర్మెంట్ అయిన కాసేపటికే ఆఫర్వెబ్ దునియా
సంగక్కర గ్రేట్ : కోహ్లీNamasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
thatsCricket Telugu
కొలంబో: స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గత నాలుగు ఇన్నింగ్సులలో కుమార సంగక్కరను ఔట్ చేశాడు. ఈ నేపథ్యంలో తనను బాగా ఇబ్బంది పెట్టిన బౌలర్ల గురించి ఆయన సంగక్కర చెప్పాడు. ప్రస్తుత సిరీస్‌లో తనను రవిచంద్రన్ అశ్విన్ చాలా ఇబ్బంది పెట్టాడని, కానీ మొత్తంగా తనను ఇబ్బంది పెట్టింది మాత్రం జహీర్ ఖాన్, స్వాన్‌లు అని చెప్పారు. తన పదిహేనెళ్ల కెరీర్లో ...
బై.. బై... సంగ
సంగక్కరకు అత్యున్నత పదవి: రిటైర్మెంట్ అయిన కాసేపటికే ఆఫర్
సంగక్కర గ్రేట్ : కోహ్లీ
ఆంధ్రజ్యోతి
టాప్-10 నుంచి కోహ్లీ అవుట్
ఆంధ్రజ్యోతి
దుబాయ్: టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ర్యాంక్ పతనమైంది. తాజా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో విరాట్ టాప్-10లో చోటు కోల్పోయాడు. అతను ఒక స్థానం దిగజారి 11వ స్థానానికి పడిపోయాడు. శ్రీలంకపై రెండో టెస్ట్‌లో రాణించిన స్పిన్నర్ అశ్విన్ ఒక స్థానం ఎగబాకి 8వ ర్యాంక్‌లో నిలిచాడు. అలాగే అతను ఆల్‌రౌండర్ విభాగంలో రెండో స్థానంలో నిలిచాడు.
కోహ్లి ర్యాంక్ 11సాక్షి
దిగజారిన కోహ్లీAndhrabhoomi
ఐసీసీ ర్యాంకింగ్స్ టాప్-10: విరాట్ కోహ్లీ అవుట్- రవిచంద్రన్ అశ్విన్ ఇన్‌వెబ్ దునియా
ప్రజాశక్తి
thatsCricket Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
దుబాయ్: టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ర్యాంక్ పతనమైంది. తాజా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో విరాట్ టాప్-10లో చోటు కోల్పోయాడు. అతను ఒక స్థానం దిగజారి 11వ స్థానానికి పడిపోయాడు. శ్రీలంకపై రెండో టెస్ట్‌లో రాణించిన స్పిన్నర్ అశ్విన్ ఒక స్థానం ఎగబాకి 8వ ర్యాంక్‌లో నిలిచాడు. అలాగే అతను ఆల్‌రౌండర్ విభాగంలో రెండో స్థానంలో నిలిచాడు.
కోహ్లి ర్యాంక్ 11
దిగజారిన కోహ్లీ
ఐసీసీ ర్యాంకింగ్స్ టాప్-10: విరాట్ కోహ్లీ అవుట్- రవిచంద్రన్ అశ్విన్ ఇన్
ఆనంద్‌కు తొలి 'డ్రా'
సాక్షి
సెయింట్ లూయిస్ (అమెరికా) : వరుసగా రెండు పరాజయాల అనంతరం భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ సింక్యూఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో ఖాతా తెరిచాడు. వాసిలిన్ తొపలోవ్ (బల్గేరియా)తో జరిగిన మూడో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 31 ఎత్తుల్లో 'డ్రా'గా ముగించాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్లు రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో తలపడుతున్న ఈ టోర్నీలో ...
ఆనంద్ బోణీప్రజాశక్తి
సిన్‌క్యూఫీల్డ్ కప్‌లో ఆనంద్‌కు మరో పరాజయంఆంధ్రజ్యోతి
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
సెయింట్ లూయిస్ (అమెరికా) : వరుసగా రెండు పరాజయాల అనంతరం భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ సింక్యూఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో ఖాతా తెరిచాడు. వాసిలిన్ తొపలోవ్ (బల్గేరియా)తో జరిగిన మూడో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 31 ఎత్తుల్లో 'డ్రా'గా ముగించాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్లు రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో తలపడుతున్న ఈ టోర్నీలో ...
ఆనంద్ బోణీ
సిన్‌క్యూఫీల్డ్ కప్‌లో ఆనంద్‌కు మరో పరాజయం
ఎస్‌సీఎఫ్‌కు కేంద్ర అవార్డు
సాక్షి
న్యూఢిల్లీ : క్షేత్ర స్థాయిలో క్రీడాకారులను గుర్తించి వారికి అత్యున్నత స్థాయిలో శిక్షణ ఇస్తున్న స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ (ఎస్‌సీఎఫ్)కు కేంద్ర పురస్కారం దక్కింది. హైదరాబాద్‌లో సేవలందిస్తున్న ఈ సంస్థకు 'స్పోర్ట్స్ ఫర్ డెవలప్‌మెంట్' విభాగంలో క్రీడా శాఖ అవార్డును ప్రకటించింది. క్రికెట్, టెన్నిస్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, బాక్సింగ్, ...
ద్రోణాచార్యకు అనూప్, నావల్ సింగ్‌ప్రజాశక్తి
'ధ్యాన్ చంద్' రేసులో ముగ్గురుAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ : క్షేత్ర స్థాయిలో క్రీడాకారులను గుర్తించి వారికి అత్యున్నత స్థాయిలో శిక్షణ ఇస్తున్న స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ (ఎస్‌సీఎఫ్)కు కేంద్ర పురస్కారం దక్కింది. హైదరాబాద్‌లో సేవలందిస్తున్న ఈ సంస్థకు 'స్పోర్ట్స్ ఫర్ డెవలప్‌మెంట్' విభాగంలో క్రీడా శాఖ అవార్డును ప్రకటించింది. క్రికెట్, టెన్నిస్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, బాక్సింగ్, ...
ద్రోణాచార్యకు అనూప్, నావల్ సింగ్
'ధ్యాన్ చంద్' రేసులో ముగ్గురు
వెబ్ దునియా
క్రికెట్ మ్యాచ్‌లు ఆడాలో? వద్దో? భారత్-పాకే డిసైడ్ చేసుకోవాలి: ఐసీసీ
వెబ్ దునియా
భారత్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులే.. క్రికెట్ మ్యాచ్‌లు ఆడాలో? వద్దో? నిర్ణయించుకోవాలని ఐసీసీ ఛైర్మన్ జహీర్ అబ్బాస్ స్పష్టం చేశారు. పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడాలని భారత్‌ను ఐసీసీ ఒత్తిడి చేసే ప్రసక్తే లేదని అబ్బాస్ తేల్చి చెప్పేశారు. పాకిస్థాన్‌లోని లాహోర్లో జహీర్ అబ్బాస్ మాట్లాడుతూ.. ఐసీసీ క్రికెట్ ఆడాలని ఏ రెండు దేశాల క్రికెట్ ...
పాక్-భారత్ సిరీస్ కోసం ఏం చేయలేం: జహీర్thatsCricket Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులే.. క్రికెట్ మ్యాచ్‌లు ఆడాలో? వద్దో? నిర్ణయించుకోవాలని ఐసీసీ ఛైర్మన్ జహీర్ అబ్బాస్ స్పష్టం చేశారు. పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడాలని భారత్‌ను ఐసీసీ ఒత్తిడి చేసే ప్రసక్తే లేదని అబ్బాస్ తేల్చి చెప్పేశారు. పాకిస్థాన్‌లోని లాహోర్లో జహీర్ అబ్బాస్ మాట్లాడుతూ.. ఐసీసీ క్రికెట్ ఆడాలని ఏ రెండు దేశాల క్రికెట్ ...
పాక్-భారత్ సిరీస్ కోసం ఏం చేయలేం: జహీర్
ఆంధ్రజ్యోతి
భారత్-ఎతో రెండో అనధికారిక టెస్ట్‌లో అక్షర్ పటేల్ విజృంభణ
ఆంధ్రజ్యోతి
వయనాడ్ (కేరళ): దక్షిణాఫ్రికా-ఎతో ఆఖరి, రెండో అనధికారిక టెస్ట్‌ను యువ భారత్ సానుకూలంగా ప్రారంభించింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ (5/92) విజృంభణతో.. తొలి ఇన్నింగ్స్‌లో సఫారీలను రాయుడు సేన స్వల్ప స్కోరుకే కట్టడి చేయగలిగింది. తొలి రోజైన మంగళవారం ఆట చివరకు దక్షిణాఫ్రికా-ఎ 89.5 ఓవర్లలో 260 పరుగులకే ఆలౌటైంది. టాపార్డర్‌లో ఓపెనర్ హెండ్రిక్స్ ...
అక్షర్ పటేల్ మాయాజాలంసాక్షి
అక్షర్ పటేల్‌కు ఐదు వికెట్లుప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
వయనాడ్ (కేరళ): దక్షిణాఫ్రికా-ఎతో ఆఖరి, రెండో అనధికారిక టెస్ట్‌ను యువ భారత్ సానుకూలంగా ప్రారంభించింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ (5/92) విజృంభణతో.. తొలి ఇన్నింగ్స్‌లో సఫారీలను రాయుడు సేన స్వల్ప స్కోరుకే కట్టడి చేయగలిగింది. తొలి రోజైన మంగళవారం ఆట చివరకు దక్షిణాఫ్రికా-ఎ 89.5 ఓవర్లలో 260 పరుగులకే ఆలౌటైంది. టాపార్డర్‌లో ఓపెనర్ హెండ్రిక్స్ ...
అక్షర్ పటేల్ మాయాజాలం
అక్షర్ పటేల్‌కు ఐదు వికెట్లు
沒有留言:
張貼留言