2015年8月26日 星期三

2015-08-27 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
కాంగ్రెస్, జగన్ వల్లే రాష్ట్ర విభజన: అయ్యన్న, మంత్రి అచ్చెన్నాయుడు, శివాజీ మధ్య ...   
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు జగన్, కాంగ్రెస్సే కారణమని మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. బుధవారం ఆయన ఏలూరులో మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి వచ్చే సాయాన్ని అడ్డుకోవడానికే వైయస్ జగన్ ఈ నెల 29న బంద్‌కు పిలుపునిచ్చారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధిని కోరుకుంటే జగన్ తన బంద్‌ను ఉపసంహరించుకోవాలన్నారు. మంత్రి ...

మంత్రి అచ్చెన్నాయుడు.. ఎమ్మెల్యే శివాజీ మధ్య వాగ్వాదం   ఆంధ్రజ్యోతి
బయటపడిన విభేదాలు   ప్రజాశక్తి
టిడిపి ఎమ్మెల్యేల తీవ్రవాగ్వాదం   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
జగన్ రెచ్చగొడుతున్నారు, జైలు తప్పదు: విరుచుకుపడిన గాలి   
Oneindia Telugu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు మరోసారి విరుచుకుపడ్డారు. ధర్నాలతో జగన్‌ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. రాజధానిని నిర్మించొద్దని జగన్‌ కోరుకుంటున్నారా అని గాలి ప్రశ్నించారు. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటే జగన్‌ చరిత్ర ...

త్వరలో జగన్‌ జైలుకి : గాలి   ప్రజాశక్తి
రాజధానిని అడ్డుకుంటే జగన్ చరిత్ర హీనులవుతారు: గాలి   ఆంధ్రజ్యోతి
జగన్ ధర్నా ద్వారా రెచ్చగొడుతున్నాడు   News Articles by KSR
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
జీఎస్‌ఎల్‌వీ డీ6 కౌంట్‌డౌన్ ప్రారంభం   
Andhrabhoomi
హైదరాబాద్ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నుంచి పంపనున్న జీఎస్‌ఎల్‌వీ డీ6 కౌంట్‌డౌన్ ఆరంభమైంది. శ్రీహరి కోటలోని సతీస్‌ధావన్ స్పేస్ సెంటర్‌లో ఈరోజు ఉదయం 11.52 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. 29 గంటల కౌంట్‌డౌన్‌తో ఆగస్టు 27న జీశాట్ కమ్యూనికేషన్ శాటలైట్‌ను అంరిక్షంలోకి పంపనున్నారు.
ఇస్రోకు మరో స్వదేశీ పరీక్ష   సాక్షి

అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
కొత్త ట్రిబ్యునల్ సాధ్యం కాదు   
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జల వివాదాల పరిష్కారానికి కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం ఎలా సాధ్యమని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 'ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డులో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని అడగండి.. అంతేగానీ కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలనడం సరికాదు' ...

ఏపీ, తెలంగాణలకు ఉమ్మడి ఏపీ కేటాయింపులే.. కృష్ణా జలాలపై సుప్రీం వ్యాఖ్య   ఆంధ్రజ్యోతి
మీ వాటా మీకే   Andhrabhoomi
కృష్ణా జలాలపై కేంద్రం తన వైఖరి చెప్పాలి: సుప్రీం, ఏపీలో ఈనెల 30న పెట్రోల్ బంక్‌ల బంద్   Oneindia Telugu
వెబ్ దునియా   
ప్రజాశక్తి   
అన్ని 10 వార్తల కథనాలు »   


NTVPOST
   
భూ సేకరణకు వ్యతిరేకంగా విజయవాడ సీఆర్‌డీఏ ఆఫీస్‌ ఎదుట జగన్‌ ధర్నా   
NTVPOST
విజయవాడలో భూ సేకరణకు వ్యతిరేకంగా సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట వైఎస్‌ జగన్‌ ధర్నా చేపట్టారు. అభివృద్ధి పేరుతో మూడు పంటలు పండే భూముల్ని లాక్కుని రైతుల్ని రోడ్డున పడేస్తే చూస్తూ ఊరుకోబోమని జగన్ హెచ్చరించారు. సీఆర్‌డీఏ పరిధిలో భూ సమీకరణకు ఒప్పుకోని రైతులకు మద్దతుగా ప్రత్యక్ష ఆందోళనకు దిగింది వైసీపీ. రాజధాని ప్రాంతంలో రైతుల ఇష్టం ...

జగన్ కల నెరవేరదు   తెలుగువన్
ఆయన చెప్పిందే పవన్ చెప్పారు..   సాక్షి
విజయవాడలో వైఎస్ జగన్ ధర్నా   Andhrabhoomi

అన్ని 15 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్రత్యేక హోదా' కోసం.. ఆత్మాహుతి యత్నం   
సాక్షి
ఏలూరు: ప్రత్యేక హోదా కోరుతూ తిరుపతిలో మునికోటి ఆత్మ బలిదానం, ఆ తర్వాత జరిగిన చావలి సుబ్బారావు ఉదంతం మరువకముందే... బుధవారం మరో ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కాదు.. ప్యాకేజేనన్న పాలకుల మాటలకు మనస్తాపానికిలోనై పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన సుందరపు దుర్గాప్రసాద్ (50) ఒంటిపై ...

తెలంగాణలో చదివిందని పరీక్ష నిరాకరణ   ప్రజాశక్తి
కూతురుకి తెలంగాణ-ఏపీ ఇబ్బంది, హోదా: వ్యక్తి ఆత్మహత్యాయత్నం   Oneindia Telugu
కూతురు కొంప ముంచిన రాష్ట్ర విభజన.. పెట్రోలు పోసుకుని తండ్రి ఆత్మహత్యా యత్నం   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
గుంటూరు జీజీహెచ్‌లో దారుణం: పసికందును పీక్కుతిన్న ఎలుకలు, మృతి   
Oneindia Telugu
గుంటూరు: ప్రభుత్వాసుపత్రుల్లో వసతుల ఎలాగున్నాయో తెలియదు కానీ, చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లే తిరిగొస్తాడో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా జరిగిన ఈ ఘటన చూస్తే వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలంటేనే భయం కలిగిస్తోంది. రెండు రోజుల క్రితం ఓ మహిళ ప్రసవ వేదనతో గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేరింది. పండంటి మగబిడ్డకు ...

నిర్లక్ష్యం ఖరీదు ఓ పసిప్రాణం..!   సాక్షి
గుంటూరు జీజీహెచ్‌లో దారుణం..   ఆంధ్రజ్యోతి
ఎలుక కొరికి పసికందు మృతి   NTVPOST
ప్రజాశక్తి   
అన్ని 8 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
విశాఖ జిల్లాలో మావోల కాల్పులు.. ముగ్గురు జవాన్లు మృతి   
ఆంధ్రజ్యోతి
విశాఖ, ఆగస్టు 26: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మరోసారి మావోయిస్టులు విరుచుకుపడ్డారు. జిల్లాలోని ఏవోబీలో మావోయిస్టుల మెరుపు దాడి చేశారు. అటుగా వస్తున్న బీఎస్‌ఎఫ్‌ బలగాలపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన జవాన్లను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
చెలరేగిన మావోలు   Andhrabhoomi
మందుపాతర కలకలం   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జగన్ ఓ పిట్టల దొర.. పగటి కలలు కంటున్నాడు : మంత్రి దేవినేని   
వెబ్ దునియా
వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఓ పిట్టల దొర అని, అందుకే పగటి కలలు కంటున్నారని ఏపీ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు విమర్శనాస్త్రాలు సంధించారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, అపుడు రాజధానికి కోసం బలవంతంగా తీసుకున్న రైతుల భూములను పువ్వుల్లో పెట్టి ఇస్తేస్తామంటూ బుధవారం గుంటూరులో జరిగిన వైకాపా ...

జగన్‌ పిట్టల దొరలా పగటి కలలు కంటున్నారు : దేవినేని ఉమ   ఆంధ్రజ్యోతి
జగన్ కలలు క‌ల్ల‌లే : దేవినేని ఉమ   ప్రజాశక్తి
జగన్ వి పగటి కలలు కంటున్నారు : దేవినేని   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
రాష్ట్రంలో మరో 86 బార్లు!   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: బార్ లెసైన్స్‌లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాన్ని ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన బార్లు కేటాయించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతీ 13 వేల జనాభాకు ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పా టు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. అలాగే మున్సిపాలిటీ, నగర ...

తెలంగాణలో బార్లు బార్లా.. 30 వేల మందికి ఒకటి!   ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌లో 13వేల జనాభాకో బార్   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言