వెబ్ దునియా
జాతీయ జెండాకు నిప్పు: మాజీ సైనికుడి అరెస్టు
Oneindia Telugu
లాహోర్: దేశం కోసం అనేక సంవత్సరాలు సేవలు అందించి ఇప్పుడు ఆ దేశ జాతీయ జెండాను పూర్తిగా తగలబెట్టిన మాజీ సైనికుడిని పాకిస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. కామరుల్ జమాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. కామరుల్ జమాన్ అనే వ్యక్తి పాకిస్థాన్ సైన్యంలో పని చేసేవాడు. కొన్ని కారణాల వలన అతను ఇంటికి వెళ్లాడు. తరువాత సైన్యంలోకి ...
పాక్ జాతీయ జెండాను తగలబెట్టిన మాజీ సైనికుడువెబ్ దునియా
జాతీయ జెండాకు పాక్ సైనికుడి నిప్పుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
లాహోర్: దేశం కోసం అనేక సంవత్సరాలు సేవలు అందించి ఇప్పుడు ఆ దేశ జాతీయ జెండాను పూర్తిగా తగలబెట్టిన మాజీ సైనికుడిని పాకిస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. కామరుల్ జమాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. కామరుల్ జమాన్ అనే వ్యక్తి పాకిస్థాన్ సైన్యంలో పని చేసేవాడు. కొన్ని కారణాల వలన అతను ఇంటికి వెళ్లాడు. తరువాత సైన్యంలోకి ...
పాక్ జాతీయ జెండాను తగలబెట్టిన మాజీ సైనికుడు
జాతీయ జెండాకు పాక్ సైనికుడి నిప్పు
Oneindia Telugu
సెల్ఫీ మోజు.. అంతలోనే ఘోరం
Oneindia Telugu
విషపూరిత రాటిల్ స్నేక్‌తో సెల్ఫీ దిగాలని ప్రయత్నంచి ఆ పాము కాటుకు గురైన ఓ వ్యక్తి ఇటీవల కోటి రూపాయల హాస్పటల్ బిల్లును వదిలించుకున్న విషయం ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇలాంటి దారుణమే తాజాగా మరొకటి చోటు చేసుకుంది. Read More: చెల్లికి చిరు కానుక. కేసీబీఎస్ టీవీ వెల్లడించిన వివరాల మేరకు ...
స్నేక్‌తో సెల్ఫీలొద్దురో...!సాక్షి
ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ మోజుప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
విషపూరిత రాటిల్ స్నేక్‌తో సెల్ఫీ దిగాలని ప్రయత్నంచి ఆ పాము కాటుకు గురైన ఓ వ్యక్తి ఇటీవల కోటి రూపాయల హాస్పటల్ బిల్లును వదిలించుకున్న విషయం ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇలాంటి దారుణమే తాజాగా మరొకటి చోటు చేసుకుంది. Read More: చెల్లికి చిరు కానుక. కేసీబీఎస్ టీవీ వెల్లడించిన వివరాల మేరకు ...
స్నేక్‌తో సెల్ఫీలొద్దురో...!
ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ మోజు
వెబ్ దునియా
నీట మునిగిన మరో వలస నౌక... 200 మంది జలసమాధి.
వెబ్ దునియా
ఆఫ్రికా దేశాల నుంచి యూరప్ దేశాలకు వలస వెళుతూ సముద్రంలో మునిగి మృతిచెందే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇటీవల లిబియా సముద్రంలో ఒక వలస నౌక నీటమునిగిన సంఘటన మరువక ముందే మరో మరో వలస నౌక నీట మునిగింది. జువారా పట్టణం నుండి 400 మందితో ఇటలీకి వలస వెళుతున్న ఓ నౌక లిబియా తీర ప్రాంతానికి చేరగానే మధ్యదరా సముద్రంలో నీట ...
లిబియా జలాల్లో నౌక మునక: 200 మంది జల సమాధిOneindia Telugu
శరణార్థులపై తుఫాను శరాఘాతంప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆఫ్రికా దేశాల నుంచి యూరప్ దేశాలకు వలస వెళుతూ సముద్రంలో మునిగి మృతిచెందే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇటీవల లిబియా సముద్రంలో ఒక వలస నౌక నీటమునిగిన సంఘటన మరువక ముందే మరో మరో వలస నౌక నీట మునిగింది. జువారా పట్టణం నుండి 400 మందితో ఇటలీకి వలస వెళుతున్న ఓ నౌక లిబియా తీర ప్రాంతానికి చేరగానే మధ్యదరా సముద్రంలో నీట ...
లిబియా జలాల్లో నౌక మునక: 200 మంది జల సమాధి
శరణార్థులపై తుఫాను శరాఘాతం
వెబ్ దునియా
ఉత్తర కాశ్మీర్‌లో నెట్‌వర్క్ విస్తరణ కోసమే ప్రవేశించా : ఉగ్రవాది సజ్జాద్ అహ్మద్
వెబ్ దునియా
నేను పాకిస్థాన్‌కు చెందిన యువకుడినే... లష్కరే తోయిబా సంస్థ ఆదేశం మేరకు ఉత్తర కాశ్మీర్‌లో నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు భారత్‌లో ప్రవేశించినట్టు భారత భద్రతా బలగాలకు సజీవంగా పట్టుబడిన ఉగ్రవాది సజ్జాద్ అహ్మద్ వెల్లడించారు. పైగా, ముంబైలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాది అజ్మల్ కసబ్, ఇటీవల తనకంటే ముందు పట్టుబడిన ఉగ్రవాది నవేద్ అహ్మద్ తనకు ...
సజీవంగా చిక్కిన మరో ఉగ్రవాది!సాక్షి
మూడో కసబ్ దొరికాడు, భారత సైన్యం ఘనతఆంధ్రజ్యోతి
పాక్ ఉగ్రవాది మరోకడు.. సజీవంగా దోరికాడోచ్.. నెలలో రెండోవాడుTeluguwishesh
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నేను పాకిస్థాన్‌కు చెందిన యువకుడినే... లష్కరే తోయిబా సంస్థ ఆదేశం మేరకు ఉత్తర కాశ్మీర్‌లో నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు భారత్‌లో ప్రవేశించినట్టు భారత భద్రతా బలగాలకు సజీవంగా పట్టుబడిన ఉగ్రవాది సజ్జాద్ అహ్మద్ వెల్లడించారు. పైగా, ముంబైలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాది అజ్మల్ కసబ్, ఇటీవల తనకంటే ముందు పట్టుబడిన ఉగ్రవాది నవేద్ అహ్మద్ తనకు ...
సజీవంగా చిక్కిన మరో ఉగ్రవాది!
మూడో కసబ్ దొరికాడు, భారత సైన్యం ఘనత
పాక్ ఉగ్రవాది మరోకడు.. సజీవంగా దోరికాడోచ్.. నెలలో రెండోవాడు
సాక్షి
పాక్ కాల్పుల్లో ముగ్గురు మృతి, 16మందికి గాయాలు
Oneindia Telugu
శ్రీనగర్: పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉలంఘిస్తూనే ఉంది. తాజాగా గురువారం అర్ధ రాత్రి నుంచి జమ్మూకాశ్మీర్‌లోని ఆర్ఎస్ పురా, ఆర్నియా సెక్టార్‌లో బిఎస్ఎఫ్ శిబిరాలే లక్ష్యంగా కాల్పులకు తెగపడింది. ఆర్ఎస్ పురా సెక్టార్ వద్ద పాక్ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, 16మందికి గాయాలయ్యాయి. భారత జవాన్లు, పాక్ సైనికుల మధ్య ...
పేట్రేగిన పాక్ రేంజర్లుసాక్షి
ఆర్ఎస్‌పురా, ఆర్నియా సెక్టార్లలో పాక్ కాల్పులు...ముగ్గరు మృతిఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
శ్రీనగర్: పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉలంఘిస్తూనే ఉంది. తాజాగా గురువారం అర్ధ రాత్రి నుంచి జమ్మూకాశ్మీర్‌లోని ఆర్ఎస్ పురా, ఆర్నియా సెక్టార్‌లో బిఎస్ఎఫ్ శిబిరాలే లక్ష్యంగా కాల్పులకు తెగపడింది. ఆర్ఎస్ పురా సెక్టార్ వద్ద పాక్ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, 16మందికి గాయాలయ్యాయి. భారత జవాన్లు, పాక్ సైనికుల మధ్య ...
పేట్రేగిన పాక్ రేంజర్లు
ఆర్ఎస్‌పురా, ఆర్నియా సెక్టార్లలో పాక్ కాల్పులు...ముగ్గరు మృతి
సాక్షి
రహస్యంగా వీడియో తీసి...
సాక్షి
లండన్: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ టీచర్ పాడు పనులకు పాల్పడి బ్రిటన్ లో జైలు పాలయ్యాడు. రహస్యంగా టీనేజర్లను అభ్యంతకరంగా చిత్రీకరించి తీసి జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. నిందితుడు జొనాథన్ థామ్సన్-గ్లొవర్(53)కు కోర్టు సుమారు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. బ్రిస్టల్ లోని క్లిఫ్టన్ కాలేజీలో 16 ఏళ్లపైగా పనిచేసిన థామ్సన్ 12 ...
130 మంది టీనేజర్ల రహస్య వీడియోలు తీశాడుOneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
లండన్: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ టీచర్ పాడు పనులకు పాల్పడి బ్రిటన్ లో జైలు పాలయ్యాడు. రహస్యంగా టీనేజర్లను అభ్యంతకరంగా చిత్రీకరించి తీసి జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. నిందితుడు జొనాథన్ థామ్సన్-గ్లొవర్(53)కు కోర్టు సుమారు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. బ్రిస్టల్ లోని క్లిఫ్టన్ కాలేజీలో 16 ఏళ్లపైగా పనిచేసిన థామ్సన్ 12 ...
130 మంది టీనేజర్ల రహస్య వీడియోలు తీశాడు
1965యుద్ధం పాక్ వల్లే: భారత్‌కు అమెరికా మద్దతు
Oneindia Telugu
వాషింగ్టన్: భారత్- పాకిస్థాన్ మధ్య 1965లో జరిగిన యుద్ధానికి పాకిస్థానే కారణమని స్పష్టమైంది. కాశ్మీర్‌పై దురాక్రమణకు పాల్పడటమే కాకుండా భారతే తమపై దాడి చేసిందని ప్రపంచాన్ని నమ్మించేందుకు పాకిస్థాన్ వేసిన ఎత్తులు బహిర్గతమయ్యాయి. ఈ మేరకు అమెరికా.. భారత్‌కు మద్దతుగా నిలిచింది. 1965 యుద్ధం తీవ్రస్థాయికి చేరిన సమయంలో ...
1965 యుద్ధానికి పాకే కారణంNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
వాషింగ్టన్: భారత్- పాకిస్థాన్ మధ్య 1965లో జరిగిన యుద్ధానికి పాకిస్థానే కారణమని స్పష్టమైంది. కాశ్మీర్‌పై దురాక్రమణకు పాల్పడటమే కాకుండా భారతే తమపై దాడి చేసిందని ప్రపంచాన్ని నమ్మించేందుకు పాకిస్థాన్ వేసిన ఎత్తులు బహిర్గతమయ్యాయి. ఈ మేరకు అమెరికా.. భారత్‌కు మద్దతుగా నిలిచింది. 1965 యుద్ధం తీవ్రస్థాయికి చేరిన సమయంలో ...
1965 యుద్ధానికి పాకే కారణం
వెబ్ దునియా
అమ్మాయిల స్విమ్ సూట్‌పై వినాయకుడి చిత్రాలు... హిందూ సంఘాలు ఫైర్
వెబ్ దునియా
అమెరికాలో అమ్మాయిలు ధరించే స్విమ్ సూట్‌పై హిందువుల ఆరాధ్య దైవం వినాయకుని చిత్రాన్ని వేసి దుస్తులను విక్రయిస్తున్నారు. అమెరికాలో ఉన్న ఒక సంస్థ మహిళలు ఈతకు వెళ్లే సమయంలో ధరించి స్విస్ సూట్‌పై వినాయకుని బొమ్మను ముద్రించి విక్రయిస్తూ వస్తున్నారు. ఈ స్విమ్ సూట్‌ను చూసిన పలువురు భారతీయుల మహిళలు దిగ్భ్రాంతి వ్యక్తం ...
ఇంకా మరిన్ని »

మొత్తం 12 కేసులు.. యూసఫ్ రజానీకి చిక్కులు.. అరెస్ట్ చేయాలంటూ..?
వెబ్ దునియా
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ బెనజీర్ భుట్టో కేసులో పాక్‌ను వదిలి వెళ్లకూడదనే నిబంధనతో స్వదేశంలోనే ఉంటున్న నేపథ్యంలో.. ఆ దేశ మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీ కూడా మళ్లీ చిక్కులు కొనితెచ్చుకున్నారు. కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్‌లకు సంబంధించి నమోదైన 12 కేసుల్లో.. గిలానీపై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కోర్టులో ఛార్జ్ షీట్ ...

అక్కడకు వెళ్ళాలంటే... ఆ సర్టిఫికెట్ ఉండాల్పిందే... ఏ సర్టిఫికెట్ ?
వెబ్ దునియా
థాయిలాండ్‌లో జరిగే ప్రోగ్రామ్‌కు వెళ్ళాలనుకునే అధికారులు తప్పని సరిగా ఆ... సర్టిఫికెట్ ఇవ్వాల్సిందే. వారు అలాంటి ఇలాంటి అధికారులు కారు బ్యూరోక్రాట్స్... అక్కడ శిక్షణ కోసం వెళ్ళేటప్పడు తమకు ఎయిడ్స్, కాని ఇతర ఏ వ్యాధులు లేవని తెలిపే సర్టిఫికెట్ సమర్పించాలని అధికారులకు నిబంధన పెట్టారు. వివరాలిలా ఉన్నాయి. ఓ ట్రైనింగ్ ప్రోగ్రాం కోసం ...

沒有留言:
張貼留言