వెబ్ దునియా
అన్నా. ఆశీర్వదించు...! చెల్లీ... నీకు నేనున్నా...!! నేడు రక్షా బంధన్
వెబ్ దునియా
ప్రతీ అన్నకు ఓ చెల్లి కావాలి.... ప్రతీ చెల్లికి ఓ అన్న తోడుండాలి. అదే భారతదేశం సంస్కృతి... సొంత అన్న లేకపోయినా తాను రాఖీ కట్టడానికి ఓ చెల్లి పరుగులు పెడుతుంది. చెల్లి లేకపోయినా కోరిన వారికి చేయినందిస్తూ నేనున్నాని అన్న ఎదురు చూస్తాడు. ఈ పండుగకు అంతటి ప్రాధాన్యత ఉంది. సోదరుడు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలన్న కోరికతో సోదరి అతడి చేతికి ...
మోదీ రాఖీలా.. అబ్బే కొనంఆంధ్రజ్యోతి
'రాఖీ'కట్ట'లేఖ'..!Andhrabhoomi
ఉత్తరాఖండ్ మహిళలకు ఉచిత ఆఫర్సాక్షి
ప్రజాశక్తి
Oneindia Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రతీ అన్నకు ఓ చెల్లి కావాలి.... ప్రతీ చెల్లికి ఓ అన్న తోడుండాలి. అదే భారతదేశం సంస్కృతి... సొంత అన్న లేకపోయినా తాను రాఖీ కట్టడానికి ఓ చెల్లి పరుగులు పెడుతుంది. చెల్లి లేకపోయినా కోరిన వారికి చేయినందిస్తూ నేనున్నాని అన్న ఎదురు చూస్తాడు. ఈ పండుగకు అంతటి ప్రాధాన్యత ఉంది. సోదరుడు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలన్న కోరికతో సోదరి అతడి చేతికి ...
మోదీ రాఖీలా.. అబ్బే కొనం
'రాఖీ'కట్ట'లేఖ'..!
ఉత్తరాఖండ్ మహిళలకు ఉచిత ఆఫర్
Oneindia Telugu
ట్విస్ట్‌లే: ఇంద్రానీ తండ్రే ఆమె కుమార్తె షీనా తండ్రి ?
Oneindia Telugu
ముంబై: షీనా బోరా హత్య కేసులో గంటకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. ఇంద్రానీ ముఖర్జియా తండ్రిగా చెబుతోన్న ఉపేంద్ర బోరా ఆమె నిజమైన తండ్రి కాదా? అంటే కాదని ఆమె బంధువులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి మీడియాలో ఎన్నో కథనాలు వస్తున్నాయి. ఉపేంద్ర బోరా ఇంద్రాని అలియాస్ పరి బోరా తండ్రి కాదని, అదే సమయంలో ఇంద్రానీ కుమార్తెగా ...
షాకింగ్ న్యూస్... ఇంద్రాణిపై తండ్రి లైంగిక దాడి... ఇంద్రాణికి అతడికి కలిగిన బిడ్డే ...వెబ్ దునియా
రియల్ క్రైమ్ సీరియల్NTVPOST
సంజీవ్ ఖన్నాకు పోలీసు కస్టడీసాక్షి
ప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి
Teluguwishesh
అన్ని 59 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: షీనా బోరా హత్య కేసులో గంటకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. ఇంద్రానీ ముఖర్జియా తండ్రిగా చెబుతోన్న ఉపేంద్ర బోరా ఆమె నిజమైన తండ్రి కాదా? అంటే కాదని ఆమె బంధువులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి మీడియాలో ఎన్నో కథనాలు వస్తున్నాయి. ఉపేంద్ర బోరా ఇంద్రాని అలియాస్ పరి బోరా తండ్రి కాదని, అదే సమయంలో ఇంద్రానీ కుమార్తెగా ...
షాకింగ్ న్యూస్... ఇంద్రాణిపై తండ్రి లైంగిక దాడి... ఇంద్రాణికి అతడికి కలిగిన బిడ్డే ...
రియల్ క్రైమ్ సీరియల్
సంజీవ్ ఖన్నాకు పోలీసు కస్టడీ
News Articles by KSR
హర్దిక పటేల్ కాదు.. సర్దార్ హార్ధిక్ పటేల్ అట
News Articles by KSR
గుజరాత్ లో సడన్ గా తెరపైకి వచ్చిన పటేళ్ల నాయకుడు హర్దిక్ పటేల్ తనను సర్దార్ పటేల్ అని పిలిస్తే ఇష్టపడతానని అంటున్నారు. గుజరాత్ లో అతనిని హార్ధిక కేజ్రీవాల్ అని, హార్దిక్ మోడీ అని అంటున్నారట.దానికి అతను ఇష్టపడడం లేదు. తనను సర్దార్ అనండని సూచిస్తున్నాడు. ఇరవైరెండేళ్ల ఈ యువకుడు పటేల్ సామాజికవర్గానికి రిజర్వేషన్ల డిమాండ్ తో చేపట్టిన ...
రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదుAndhrabhoomi
'మా డిమాండ్ నెరవేర్చకుంటే...'సాక్షి
ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాంNamasthe Telangana
ప్రజాశక్తి
వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 66 వార్తల కథనాలు »
News Articles by KSR
గుజరాత్ లో సడన్ గా తెరపైకి వచ్చిన పటేళ్ల నాయకుడు హర్దిక్ పటేల్ తనను సర్దార్ పటేల్ అని పిలిస్తే ఇష్టపడతానని అంటున్నారు. గుజరాత్ లో అతనిని హార్ధిక కేజ్రీవాల్ అని, హార్దిక్ మోడీ అని అంటున్నారట.దానికి అతను ఇష్టపడడం లేదు. తనను సర్దార్ అనండని సూచిస్తున్నాడు. ఇరవైరెండేళ్ల ఈ యువకుడు పటేల్ సామాజికవర్గానికి రిజర్వేషన్ల డిమాండ్ తో చేపట్టిన ...
రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు
'మా డిమాండ్ నెరవేర్చకుంటే...'
ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం
వెబ్ దునియా
కిడ్నాప్ చేసిన చిన్నారులకు అత్యాచారాలపై శిక్షణ ఇస్తున్న ఐఎస్ఐఎస్
వెబ్ దునియా
ప్రపంచ దేశాలను ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులు గడగడలాడిస్తుంటే.. తాము కిడ్నాప్ చేసిన చిన్నారులను కర్కోటకులుగా, కిరాతకులుగా తయారు చేసేందుకు వాళ్లు ఇస్తున్న శిక్షణ, చేయిస్తున్న పనులు మానవాళికి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కిడ్నాప్ చేసిన చిన్నారులకు అత్యాచారాలపై శిక్షణ మొదలెట్టారు. ఇప్పటివరకు తమకు చిక్కిన క్రిస్టియన్లను మూకుమ్మడిగా ...
ఇంకా మరిన్ని »

ఔరంగజేబు రోడ్డుకు కలాం పేరు
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, ఆగస్టు 28: ప్రజల వినతి మేరకు ఢిల్లీలోని ఔరంగ్‌జేబు రోడ్డు పేరును ఇకపై ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డుగా వ్యవహరిస్తారు. న్యూఢిల్లీ నగరపాలక మండలి శుక్రవారం ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించిం ది. మరోపక్క, కలాం స్మృత్యర్థం ఆయన కడదాకా నివసించిన ఢిల్లీలోని 10,రాజాజీ మార్గ్ నివాసంలో 'నేషనల్ సెంటర్ ఫర్ నాలెడ్జ్ డిస్కవరీ'ని ...
ఢిల్లీలో కలాం మార్గ్‌గా మారిన ఔరంగజేబ్ రోడ్Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, ఆగస్టు 28: ప్రజల వినతి మేరకు ఢిల్లీలోని ఔరంగ్‌జేబు రోడ్డు పేరును ఇకపై ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డుగా వ్యవహరిస్తారు. న్యూఢిల్లీ నగరపాలక మండలి శుక్రవారం ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించిం ది. మరోపక్క, కలాం స్మృత్యర్థం ఆయన కడదాకా నివసించిన ఢిల్లీలోని 10,రాజాజీ మార్గ్ నివాసంలో 'నేషనల్ సెంటర్ ఫర్ నాలెడ్జ్ డిస్కవరీ'ని ...
ఢిల్లీలో కలాం మార్గ్‌గా మారిన ఔరంగజేబ్ రోడ్
వెబ్ దునియా
ప్లీజ్ నన్ను చంపొద్దు.. నేను పాకిస్థాన్ ఉగ్రవాదిని : సజ్జాద్ అహ్మద్
వెబ్ దునియా
భారత్ వ్యతిరేక పాకిస్థాన్ ఉగ్రవాదానికి మరో సజీవ సాక్ష్యం దొరికింది. ఇటీవల ఉధంపూర్‌లో పాకిస్థాన్‌కు చెందిన నవేద్ అనే ఉగ్రవాదిని భారత బద్రతా బలగాలు సజీవంగా పట్టుకున్న విషయంతెల్సిందే. ఇప్పుడు బారాముల్లాలో సజ్జాద్ అహ్మద్ అనే మరో తీవ్రవాది ప్రాణాలతో పట్టుడ్డాడు. ఇది భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ఎగదోస్తున్న ఉగ్రవాదానికి ...
సజీవంగా చిక్కిన మరో ఉగ్రవాది!సాక్షి
పాక్ ఉగ్రవాది మరోకడు.. సజీవంగా దోరికాడోచ్.. నెలలో రెండోవాడుTeluguwishesh
పాకిస్థాన్ టెర్రరిస్టు ప్రాణాలతో చిక్కాడుOneindia Telugu
ఆంధ్రజ్యోతి
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత్ వ్యతిరేక పాకిస్థాన్ ఉగ్రవాదానికి మరో సజీవ సాక్ష్యం దొరికింది. ఇటీవల ఉధంపూర్‌లో పాకిస్థాన్‌కు చెందిన నవేద్ అనే ఉగ్రవాదిని భారత బద్రతా బలగాలు సజీవంగా పట్టుకున్న విషయంతెల్సిందే. ఇప్పుడు బారాముల్లాలో సజ్జాద్ అహ్మద్ అనే మరో తీవ్రవాది ప్రాణాలతో పట్టుడ్డాడు. ఇది భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ఎగదోస్తున్న ఉగ్రవాదానికి ...
సజీవంగా చిక్కిన మరో ఉగ్రవాది!
పాక్ ఉగ్రవాది మరోకడు.. సజీవంగా దోరికాడోచ్.. నెలలో రెండోవాడు
పాకిస్థాన్ టెర్రరిస్టు ప్రాణాలతో చిక్కాడు
సాక్షి
నరేంద్ర మోడీ ప్రత్యేక ప్యాకేజ్ పెద్ద మాయ
Oneindia Telugu
పాట్నా: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తిమ్మినిబోమ్మి చేసి చూపిస్తున్నారని, శాసన సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీహార్ ప్రజలను మాయ చేస్తున్నారని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మండిపడ్డారు. ఎవరిని మోసం చెయ్యడానికి ఈ నాటకాలు ఆడుతున్నారని మోడీని ప్రశ్నించారు. బీహార్ రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న పథకాలకు కేటాయించిన ...
గిఫ్ట్ ఇచ్చినా మోదీని తిట్టిన ముఖ్యమంత్రిTeluguwishesh
బీజేపీ అబద్ధాల కోరు.. మోడీ మాటలు నమ్మొద్దు : నితీష్ కుమార్వెబ్ దునియా
అది 'రాజకీయ ప్యాకేజి' మాత్రమే..!ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
పాట్నా: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తిమ్మినిబోమ్మి చేసి చూపిస్తున్నారని, శాసన సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీహార్ ప్రజలను మాయ చేస్తున్నారని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మండిపడ్డారు. ఎవరిని మోసం చెయ్యడానికి ఈ నాటకాలు ఆడుతున్నారని మోడీని ప్రశ్నించారు. బీహార్ రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న పథకాలకు కేటాయించిన ...
గిఫ్ట్ ఇచ్చినా మోదీని తిట్టిన ముఖ్యమంత్రి
బీజేపీ అబద్ధాల కోరు.. మోడీ మాటలు నమ్మొద్దు : నితీష్ కుమార్
అది 'రాజకీయ ప్యాకేజి' మాత్రమే..!
సాక్షి
యుఎస్ లో భారత్ మహిళకు 14 ఏళ్లు జైలు శిక్ష
Oneindia Telugu
మిల్పోర్డ్: పసిబాలుడు చనిపోవడానికి కారణం అయిన ఓ భారతీయ యువతికి అమెరికాలో 14 సంవత్సరాలు జైలు శిక్షపడింది. న్యాయస్థానం తీర్పు వెల్లడించిన తరువాత ఆమెను జైలుకు తరలించామని అమెరికా పోలీసు అధికారులు తెలిపారు. భారత్ కు చెందిన కింజాల్ పటేల్ (29) అనే యువతికి జైలు శిక్షపడింది. కెనెక్టిట్ ప్రాంతంలో కింజాల్ పటేల్ ఉంటున్నది. ఆమె చిన్న ...
భారతీయ మహిళకు పద్నాలుగేళ్ల జైలుసాక్షి
భారత సంతతి యువతికి పద్నాలుగేళ్ల జైలుప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
మిల్పోర్డ్: పసిబాలుడు చనిపోవడానికి కారణం అయిన ఓ భారతీయ యువతికి అమెరికాలో 14 సంవత్సరాలు జైలు శిక్షపడింది. న్యాయస్థానం తీర్పు వెల్లడించిన తరువాత ఆమెను జైలుకు తరలించామని అమెరికా పోలీసు అధికారులు తెలిపారు. భారత్ కు చెందిన కింజాల్ పటేల్ (29) అనే యువతికి జైలు శిక్షపడింది. కెనెక్టిట్ ప్రాంతంలో కింజాల్ పటేల్ ఉంటున్నది. ఆమె చిన్న ...
భారతీయ మహిళకు పద్నాలుగేళ్ల జైలు
భారత సంతతి యువతికి పద్నాలుగేళ్ల జైలు
సాక్షి
కేసీఆర్ పాలన ఇలాగే ఉంటే గుజరాత్ తరహాలో అల్లర్లు: సీతారాం
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 27: కేసీఆర్ పాలన ఇలాగే కొనసాగితే.. తెలంగాణలో గుజరాత్ తరహాలో అల్లర్లు జరుగుతాయని సీపీఎం కేంద్ర కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రజాసంఘాలతో కలిసి ఐక్యంగా పోటీ చేస్తామని తెలిపారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదు. అందువల్లే కాలయాపన చేస్తోందని ...
గుజరాత్ మోడల్ ఫెయిల్ అయింది..సాక్షి
శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమైన కేంద్రం : ఏచూరిప్రజాశక్తి
కేసీఆర్ దానిపై దృష్టి పెట్టకుంటే గుజరాత్ లాంటి ఉద్యమాలే: ఏచూరివెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 27: కేసీఆర్ పాలన ఇలాగే కొనసాగితే.. తెలంగాణలో గుజరాత్ తరహాలో అల్లర్లు జరుగుతాయని సీపీఎం కేంద్ర కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రజాసంఘాలతో కలిసి ఐక్యంగా పోటీ చేస్తామని తెలిపారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదు. అందువల్లే కాలయాపన చేస్తోందని ...
గుజరాత్ మోడల్ ఫెయిల్ అయింది..
శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమైన కేంద్రం : ఏచూరి
కేసీఆర్ దానిపై దృష్టి పెట్టకుంటే గుజరాత్ లాంటి ఉద్యమాలే: ఏచూరి
ఆంధ్రజ్యోతి
పోలియో రహిత దేశంగా అవతరించడం ముదావహం : ప్రధాని మోదీ
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, ఆగస్టు 27 : భారత దేశం పోలియో రహిత దేశంగా మారడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. మాతా, శిశు మరణాలను నిరోధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ నిర్వహిస్తున్న కాల్ టు యాక్షన్ సదస్సు 2015ను గురువారం ఆయన ప్రారంభించారు. ఇతియోఫియా ...
చిన్నపిల్లల మరణాలను తగ్గించాలి : మోడీప్రజాశక్తి
పోలియో రహిత దేశంగా భారత్ : మోదీAndhrabhoomi
శిశు మరణాలు ఆందోళనకరం, మోదీ..Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, ఆగస్టు 27 : భారత దేశం పోలియో రహిత దేశంగా మారడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. మాతా, శిశు మరణాలను నిరోధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ నిర్వహిస్తున్న కాల్ టు యాక్షన్ సదస్సు 2015ను గురువారం ఆయన ప్రారంభించారు. ఇతియోఫియా ...
చిన్నపిల్లల మరణాలను తగ్గించాలి : మోడీ
పోలియో రహిత దేశంగా భారత్ : మోదీ
శిశు మరణాలు ఆందోళనకరం, మోదీ..
沒有留言:
張貼留言