సాక్షి
తొలి వన్డేలో దక్షిణాఫ్రికా విజయం
సాక్షి
సెంచూరియన్: న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా తొలి మ్యాచ్‌లో 20 పరుగులతో విజయం సాధించింది. బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 304 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ హషీమ్ ఆమ్లా (126 బంతుల్లో 124; 13 ఫోర్లు; 3 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కాడు. రోసౌ (112 బంతుల్లో 89; 6 ఫోర్లు; ...
అడుగులు బలంగానే..ఆంధ్రజ్యోతి
తడబడి.. నిలబడి..ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
సెంచూరియన్: న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా తొలి మ్యాచ్‌లో 20 పరుగులతో విజయం సాధించింది. బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 304 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ హషీమ్ ఆమ్లా (126 బంతుల్లో 124; 13 ఫోర్లు; 3 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కాడు. రోసౌ (112 బంతుల్లో 89; 6 ఫోర్లు; ...
అడుగులు బలంగానే..
తడబడి.. నిలబడి..
సాక్షి
సంగక్కరకు బీసీసీఐ సన్మానం
సాక్షి
కొలంబో: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్న లంక మాజీ సారథి కుమార సంగక్కరను బీసీసీఐ సన్మానించింది. గురువారం ప్రారంభమైన రెండో టెస్టుకు ముందు ఈ కార్యక్రమం జరిగింది. 'సంగక్కర దిగ్గజ క్రికెటర్. మైదానంలో, బయటా అతని వ్యక్తిత్వం అద్భుతం. మన కాలంలో అత్యంత నిలకడైన బ్యాట్స్‌మెన్‌లో ఒకరిగా పేరు సంపాదించాడు. ప్రపంచ వ్యాప్తంగా యువ ...
సంగాకు బీసీసీఐ సన్మానంఆంధ్రజ్యోతి
భవిష్యత్తులో సంగాకు అంతా మంచే జరగాలి: బీసీసీఐ ప్రశంసల జల్లువెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
కొలంబో: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్న లంక మాజీ సారథి కుమార సంగక్కరను బీసీసీఐ సన్మానించింది. గురువారం ప్రారంభమైన రెండో టెస్టుకు ముందు ఈ కార్యక్రమం జరిగింది. 'సంగక్కర దిగ్గజ క్రికెటర్. మైదానంలో, బయటా అతని వ్యక్తిత్వం అద్భుతం. మన కాలంలో అత్యంత నిలకడైన బ్యాట్స్‌మెన్‌లో ఒకరిగా పేరు సంపాదించాడు. ప్రపంచ వ్యాప్తంగా యువ ...
సంగాకు బీసీసీఐ సన్మానం
భవిష్యత్తులో సంగాకు అంతా మంచే జరగాలి: బీసీసీఐ ప్రశంసల జల్లు
ఆంధ్రజ్యోతి
నేనిప్పుడు కొత్త సైనాను
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి): గతేడాది వరుస పరాజయాల కారణంగా ఆటకు గుడ్‌బై చెబుదామని అనుకున్నానని, కానీ, కోచ్ విమల్ కుమార్ రక్షకుడిగా వచ్చి తన కెరీర్‌ను కాపాడారని భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ పేర్కొంది. విమల్ దగ్గర శిక్షణ కోసం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు మకాం మార్చాలన్న నిర్ణయం తన కెరీర్‌ను గాడిలో పెట్టిందని తెలిపింది.
ఇంకా మరిన్ని »

నిషేధంపై స్టే కోరిన చెన్నై సూపర్ కింగ్స్
ఆంధ్రజ్యోతి
చెన్నై: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో తమపై విధించిన రెండేళ్ల నిషేధంపై స్టే ఇవ్వాలని కోరుతూ చెన్నై సూపర్ కింగ్స్ మద్రాస్ హైకోర్టులో సవాల్ చేసింది. ఫిక్సింగ్ కేసులో సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ లోథా కమిటీ.. చెన్నై, రాజస్థాన్‌పై రెండేళ్ల వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే సహజ న్యాయం ప్రాథమిక సూత్రాలకు వ్యతిరేకంగా లోథా కమిటీ ...
కోర్టుకెక్కిన సూపర్ కింగ్స్సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »

కోర్టుకెక్కిన సూపర్ కింగ్స్
సాక్షి
రెండేళ్లలో రూ.25 కోట్లు
సాక్షి
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో సైనా నెహ్వాల్ సాధించిన విజయాలతో తన బ్రాండ్ విలువ పెరిగింది. సైనా పేరుతో రెండేళ్ల కాలంలో రూ.25 కోట్ల వ్యాపారం చేయొచ్చని ప్రముఖ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ సంస్థ ఐఓఎస్ భావిస్తోంది. భారత బ్యాడ్మింటన్ స్టార్‌తో ఈ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే సైనాకు ఎంత మొత్తం చెల్లిస్తారనేది వెల్లడికాలేదు. ఇకనుంచి సైనా ...
ఐఓఎస్‌తో సైనా ఒప్పందంప్రజాశక్తి

ఐఓఎస్‌తో సైనా ఒప్పందం
Oneindia Telugu
మళ్లీ వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకుకు భారత్ స్టార్ షట్లర్
Oneindia Telugu
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్‌లో రజత పతకం గెలిచిన భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ మరోసారి వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకును దక్కించుకుంది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్) విడుదల చేసిన తాజా ర్యాకింగ్స్‌లో సైనా నెహ్వాల్ నెంబర్ వన్ స్ధానానికి దూసుకెళ్లింది. 25ఏళ్ల సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్‌లో నెంబర్ వన్ ...
మళ్లీ ఆమె వరల్డ్ నంబర్ వన్!సాక్షి

మళ్లీ ఆమె వరల్డ్ నంబర్ వన్!
భూసేకరణ ఆపాలని రైతుల నిరసన
ప్రజాశక్తి
రాజధాని గ్రామాల్లో ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ ప్రక్రియను నిలుపు దల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి సిఆర్‌డిఎ యూనిట్ కార్యాలయాన్ని ముట్టడించారు. సిపిఎం, వైసిపి ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సారవంతమైన మూడు పంటలు పండే ఈ ...
భూసేకరణఅమలు చేస్తాంAndhrabhoomi

భూసేకరణఅమలు చేస్తాం
వెబ్ దునియా
ఆస్ట్రేలియా-ఇండియా తొలి ఎడ్యుకేషన్ అంబాసిడర్‌గా గిల్ క్రిస్ట్
వెబ్ దునియా
భారతదేశంతో విద్యా సంబంధాలు మరింత బలోపేతం చేసే దిశగా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్‌ను తమదేశ తొలి అంబాసిడర్‌గా ఆస్ట్రేలియా ప్రభుత్వం నియమించింది. ఈ నెల 24న న్యూఢిల్లీలో జరగనున్న ఆస్ట్రేలియా- ఇండియా మూడవ ఎడ్యుకేషన్ కౌన్సిల్ మీటింగ్‌లో ఆ దేశ విద్య, శిక్షణ శాఖ మంత్రి క్రిస్టోఫర్ పైన్ ప్రైర్ ప్రకటించనున్నారు. "ఆస్ట్రేలియా-ఇండియా ...
ఆస్టేలియా-భారత్ ఎడ్యుకేషన్ అంబాసిడర్‌గా గిల్‌క్రిస్ట్thatsCricket Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారతదేశంతో విద్యా సంబంధాలు మరింత బలోపేతం చేసే దిశగా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్‌ను తమదేశ తొలి అంబాసిడర్‌గా ఆస్ట్రేలియా ప్రభుత్వం నియమించింది. ఈ నెల 24న న్యూఢిల్లీలో జరగనున్న ఆస్ట్రేలియా- ఇండియా మూడవ ఎడ్యుకేషన్ కౌన్సిల్ మీటింగ్‌లో ఆ దేశ విద్య, శిక్షణ శాఖ మంత్రి క్రిస్టోఫర్ పైన్ ప్రైర్ ప్రకటించనున్నారు. "ఆస్ట్రేలియా-ఇండియా ...
ఆస్టేలియా-భారత్ ఎడ్యుకేషన్ అంబాసిడర్‌గా గిల్‌క్రిస్ట్
రేంజ్ దెబ్బతినకుండా రాజధాని రవాణా మార్గం
సాక్షి
తాడేపల్లి(గుంటూరు జిల్లా): ఫైరింగ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు చెప్పారు. బుధవారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని అమరావతి కరకట్టపై ఉన్న సీఎం అతిథి గృహం లింగమనేని గెస్ట్ హౌస్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం ఉండవల్లిలోని ఫైరింగ్ రేంజిను పరిశీలించిన డీజీపీ విలేకరులతో మాట్లాడారు. రేంజ్‌కు ...
రెడీ .. వన్.. టూ.. త్రీ ఫైర్ఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
తాడేపల్లి(గుంటూరు జిల్లా): ఫైరింగ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు చెప్పారు. బుధవారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని అమరావతి కరకట్టపై ఉన్న సీఎం అతిథి గృహం లింగమనేని గెస్ట్ హౌస్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం ఉండవల్లిలోని ఫైరింగ్ రేంజిను పరిశీలించిన డీజీపీ విలేకరులతో మాట్లాడారు. రేంజ్‌కు ...
రెడీ .. వన్.. టూ.. త్రీ ఫైర్
ఆంధ్రజ్యోతి
సచిన్ టెండూల్కర్ కంటే... ద్రావిడ్ అంటేనే భయం..!
ఆంధ్రజ్యోతి
కరాచీ: సచిన్ టెండూల్కర్ కంటే.. రాహుల్ ద్రావిడే ప్రమాదకారని పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. వాల్‌గా పేరుగాంచిన రాహుల్ ద్రావిడ్ వల్లే తాను నిదురలేని రాత్రులు గడిపానని అక్తర్ చెప్పాడు. క్రికెట్‌లో తనను అంతగా భయపెట్టింది ద్రావిడ్ ఒక్కడేనన్నాడు. రాహుల్‌ను అమెరికా బాక్సింగ్ లెజెండ్ మహమ్మద్ అలీతో పోల్చాడు. బౌలర్‌ను శారీరకంగానే ...

沒有留言:
張貼留言