వెబ్ దునియా
హిందువుల వృద్ధి రేటు 0.7 శాతం తగ్గిందట.
వెబ్ దునియా
హిందువుల జనాభా వృద్ధి రేటు తగ్గుతోందట. ముస్లింల జనాభా పెరుగుదలతో పోల్చినప్పుడు కనీసం 0.7 శాతం పడిపోయిందట. 2011 జనాభా గణన ప్రకారం మతాల ప్రాతిపదికన జనాభా వివరాలను భారత రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ విడుదల చేశారు. 2001 నుంచి 2011 సంవత్సరం మధ్య కాలంలో ముస్లిం జనాభా 0.8శాతం పెరిగింది. ముస్లింలు 13.8 కోట్ల నుంచి 17.22 కోట్లకు ...
తెలంగాణలో 85.09 % హిందువులుసాక్షి
హిందువులు 96 కోట్లు.. ముస్లింలు 17 కోట్లు..NTVPOST
హిందువులు తగ్గారు.. ముస్లింలు పెరిగారు వృద్ధిరేటులోనూ ముందు.. జనాభా మతగణన ...ఆంధ్రజ్యోతి
News Articles by KSR
Andhrabhoomi
ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హిందువుల జనాభా వృద్ధి రేటు తగ్గుతోందట. ముస్లింల జనాభా పెరుగుదలతో పోల్చినప్పుడు కనీసం 0.7 శాతం పడిపోయిందట. 2011 జనాభా గణన ప్రకారం మతాల ప్రాతిపదికన జనాభా వివరాలను భారత రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ విడుదల చేశారు. 2001 నుంచి 2011 సంవత్సరం మధ్య కాలంలో ముస్లిం జనాభా 0.8శాతం పెరిగింది. ముస్లింలు 13.8 కోట్ల నుంచి 17.22 కోట్లకు ...
తెలంగాణలో 85.09 % హిందువులు
హిందువులు 96 కోట్లు.. ముస్లింలు 17 కోట్లు..
హిందువులు తగ్గారు.. ముస్లింలు పెరిగారు వృద్ధిరేటులోనూ ముందు.. జనాభా మతగణన ...
సాక్షి
అమరావతికి కుటుంబంతో వెళ్తారా? లేదా?
సాక్షి
సాక్షి, హైదరాబాద్: 'ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి లేదా ఏపీలోని ఏ ప్రాంతానికైనా కుటుంబ సమేతంగా వెళ్తారా? లేదా? తెలియజేయండి. వెళ్లేపక్షంలో ఏమైనా వెసులుబాటులు, మినహాయింపులు కోరుకుంటున్నట్టైతే తెలపండి..' రాష్ట్ర సచివాలయంలో, శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరి నుంచి ఈ వివరాలను సేకరించేందుకు ప్రత్యేకంగా ...
ఇంకా మరిన్ని »

ఆంధ్రజ్యోతి
సిరంజి సైకో.. స్త్రీలే లక్ష్యం..
ఆంధ్రజ్యోతి
భీమవరం, ఆగస్టు 25: నడిచి వెళుతున్న మహిళలపైన.. ఏమరుపాటుగా ఉన్న బాలికలపైన ఒక్కసారిగా దాడి చేస్తాడు! ముఖానికి ముసుగుతో.. పల్సర్ బైక్‌పై వచ్చి ఇంజెక్షన్‌తో సూది గుచ్చి.. వారు తేరుకునేలోగానే పరారవుతాడు!! నాలుగు రోజులుగా పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఓ సైకో చేస్తున్న ఈ దాడితో ఆయా గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. ప్రత్యేకించి.
చేతిలో సిరంజితో సైకో వీరంగం!Andhrabhoomi
సైకో స్వైర విహారంప్రజాశక్తి
సిరంజి సైకో.. మహిళలు కనిపించారో గుచ్చేస్తాడు... ఎక్కడ?!!వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
భీమవరం, ఆగస్టు 25: నడిచి వెళుతున్న మహిళలపైన.. ఏమరుపాటుగా ఉన్న బాలికలపైన ఒక్కసారిగా దాడి చేస్తాడు! ముఖానికి ముసుగుతో.. పల్సర్ బైక్‌పై వచ్చి ఇంజెక్షన్‌తో సూది గుచ్చి.. వారు తేరుకునేలోగానే పరారవుతాడు!! నాలుగు రోజులుగా పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఓ సైకో చేస్తున్న ఈ దాడితో ఆయా గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. ప్రత్యేకించి.
చేతిలో సిరంజితో సైకో వీరంగం!
సైకో స్వైర విహారం
సిరంజి సైకో.. మహిళలు కనిపించారో గుచ్చేస్తాడు... ఎక్కడ?!!
తెలుగువన్
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఏంటి... ఇవ్వకపోతే ఏంటి? స్పెషల్ స్టేటస్‌లో ఏముంది?
వెబ్ దునియా
రాష్ట్ర విభజన అయిపోయింది. తెలంగాణకు ఆర్థిక లోటు లేదు. మస్తుగా ధనం ఉండటంతో ధనిక రాష్ట్రంగా అవతరించింది. ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దారుణంగా మారింది. వనరులున్నప్పటికీ రాజధాని లేదు. ఆర్థిక లోటు అంతా ఇంతా కాదు. రాజధాని నిర్మాణం ఒకవైపు.. రాష్ట్రాభివృద్ధి మరోవైపు.. కేంద్రం నుంచి నిధులు రావడం అంతంతమాత్రమే. వాటితో అభివృద్ధి ఎలా ...
స్పెషల్ స్పెషల్ హోదా వస్తుంది, వచ్చి తీరాలి: సుజన ఆసక్తికర వ్యాఖ్యOneindia Telugu
ఏపీకి స్పెషల్... స్పెషల్ స్టేటస్సాక్షి
త్వరలోనే ప్రత్యేక హోదా వస్తుంది : సుజనా చౌదరిఆంధ్రజ్యోతి
తెలుగువన్
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాష్ట్ర విభజన అయిపోయింది. తెలంగాణకు ఆర్థిక లోటు లేదు. మస్తుగా ధనం ఉండటంతో ధనిక రాష్ట్రంగా అవతరించింది. ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దారుణంగా మారింది. వనరులున్నప్పటికీ రాజధాని లేదు. ఆర్థిక లోటు అంతా ఇంతా కాదు. రాజధాని నిర్మాణం ఒకవైపు.. రాష్ట్రాభివృద్ధి మరోవైపు.. కేంద్రం నుంచి నిధులు రావడం అంతంతమాత్రమే. వాటితో అభివృద్ధి ఎలా ...
స్పెషల్ స్పెషల్ హోదా వస్తుంది, వచ్చి తీరాలి: సుజన ఆసక్తికర వ్యాఖ్య
ఏపీకి స్పెషల్... స్పెషల్ స్టేటస్
త్వరలోనే ప్రత్యేక హోదా వస్తుంది : సుజనా చౌదరి
Oneindia Telugu
'సంబంధాల గుట్టు రట్టు': దంపతుల ఆత్మహత్యలు
Oneindia Telugu
టొరంటో: వివాహేతర సంబంధాలకు వేదికగా పని చేస్తున్న అష్లే మాడిసన్ వెబ్‌సైట్ వినియోగదారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మాడిసన్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన హాకర్లు అక్రమ సంబంధాల గుట్టు రట్టు చేయడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్న వెబ్‌సైట్ ఖాతాదారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అష్లే మాడిసన్ వెబ్‌సైట్‌పై హ్యాకర్లు దాడి చేసి ...
'ఆష్లే మాడిసన్' వివరాలు లీక్.. ఇద్దరు ఆత్మహత్యఆంధ్రజ్యోతి
3 కోట్ల వివాహేతర సంబంధాలు రట్టయ్యాయి!సాక్షి
ఎఫైర్ల వలలో 1.37 కోట్ల మంది ఇండియన్స్... ఎఫైర్స్ లీక్... సూసైడ్ చేస్కుంటున్నారు...వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
టొరంటో: వివాహేతర సంబంధాలకు వేదికగా పని చేస్తున్న అష్లే మాడిసన్ వెబ్‌సైట్ వినియోగదారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మాడిసన్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన హాకర్లు అక్రమ సంబంధాల గుట్టు రట్టు చేయడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్న వెబ్‌సైట్ ఖాతాదారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అష్లే మాడిసన్ వెబ్‌సైట్‌పై హ్యాకర్లు దాడి చేసి ...
'ఆష్లే మాడిసన్' వివరాలు లీక్.. ఇద్దరు ఆత్మహత్య
3 కోట్ల వివాహేతర సంబంధాలు రట్టయ్యాయి!
ఎఫైర్ల వలలో 1.37 కోట్ల మంది ఇండియన్స్... ఎఫైర్స్ లీక్... సూసైడ్ చేస్కుంటున్నారు...
సాక్షి
గుజరాత్‌లో పటేల్ గిరీ
సాక్షి
గుజరాత్‌లో పటేల్ గిరీ మంగళవారం అహ్మదాబాద్ లో జరిగిన 'మహాక్రాంతి ర్యాలీ' సభకు హాజరైన జనం. (ఇన్ సెట్)లో కన్వీనర్ హార్దిక్ పటేల్ అరెస్టు దృషం వీడియోకి క్లిక్ చేయండి. close. ఓబీసీలో చేర్చాలంటూ అహ్మదాబాద్‌లో భారీ ర్యాలీ * లేదంటే రాష్ట్రంలో బీజేపీ ఓటమి ఖాయమని హెచ్చరిక అహ్మదాబాద్: ఇతర వెనకబడిన తరగతుల్లో(ఓబీసీ) తమను చేర్చాలంటూ గుజరాత్‌లోని ...
సమస్యలను పరిష్కరించకుంటే బిజెపికి ఓటమి తప్పదుప్రజాశక్తి
పటేల్‌లను విస్మరిస్తే కమలం వికసించదుNamasthe Telangana
పటేల్ ర్యాలీలో ఉద్రిక్తత: ఏంజరిగినా ప్రభుత్వానిదే బాధ్యతOneindia Telugu
Teluguwishesh
ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా
అన్ని 14 వార్తల కథనాలు »
సాక్షి
గుజరాత్‌లో పటేల్ గిరీ మంగళవారం అహ్మదాబాద్ లో జరిగిన 'మహాక్రాంతి ర్యాలీ' సభకు హాజరైన జనం. (ఇన్ సెట్)లో కన్వీనర్ హార్దిక్ పటేల్ అరెస్టు దృషం వీడియోకి క్లిక్ చేయండి. close. ఓబీసీలో చేర్చాలంటూ అహ్మదాబాద్‌లో భారీ ర్యాలీ * లేదంటే రాష్ట్రంలో బీజేపీ ఓటమి ఖాయమని హెచ్చరిక అహ్మదాబాద్: ఇతర వెనకబడిన తరగతుల్లో(ఓబీసీ) తమను చేర్చాలంటూ గుజరాత్‌లోని ...
సమస్యలను పరిష్కరించకుంటే బిజెపికి ఓటమి తప్పదు
పటేల్‌లను విస్మరిస్తే కమలం వికసించదు
పటేల్ ర్యాలీలో ఉద్రిక్తత: ఏంజరిగినా ప్రభుత్వానిదే బాధ్యత
సాక్షి
పీఏసీ చైర్మన్ కిష్టారెడ్డి హఠాన్మరణం
సాక్షి
సాక్షి, హైదరాబాద్/నారాయణఖేడ్ రూరల్: ప్రజాపద్దుల కమిటీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు పట్లోళ్ల కిష్టారెడ్డి (73) మంగళవారం తెల్లవారుజామున ఆకస్మికంగా మరణించారు. హైదరాబాద్‌లోని నివాసంలో సోమవారం రాత్రి రోజువారీ కార్యక్రమాలు ముగించుకుని నిద్రపోయిన ఆయన మంగళవారం ఉదయానికి నిద్రలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.
ఎమ్మెల్యే కిష్టారెడ్డి కన్నుమూతAndhrabhoomi
నిద్రలోనే నారాయణఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి కన్నుమూతOneindia Telugu
ఎమ్మెల్యే కిష్టారెడ్డి మృతదేహం కిమ్స్ నుంచి నారాయణఖేడ్‌కు తరలింపుఆంధ్రజ్యోతి
Namasthe Telangana
తెలుగువన్
ప్రజాశక్తి
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్/నారాయణఖేడ్ రూరల్: ప్రజాపద్దుల కమిటీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు పట్లోళ్ల కిష్టారెడ్డి (73) మంగళవారం తెల్లవారుజామున ఆకస్మికంగా మరణించారు. హైదరాబాద్‌లోని నివాసంలో సోమవారం రాత్రి రోజువారీ కార్యక్రమాలు ముగించుకుని నిద్రపోయిన ఆయన మంగళవారం ఉదయానికి నిద్రలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.
ఎమ్మెల్యే కిష్టారెడ్డి కన్నుమూత
నిద్రలోనే నారాయణఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి కన్నుమూత
ఎమ్మెల్యే కిష్టారెడ్డి మృతదేహం కిమ్స్ నుంచి నారాయణఖేడ్‌కు తరలింపు
కూలీ దంపతులను ముంచిన అగ్రిగోల్డ్: నదిలో దూకి ఆత్మహత్య
Oneindia Telugu
విజయవాడ: కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. అగ్రిగోల్డ్ బాధిత జంట ఆత్మహత్య చేసుకుంది. విజయవాడ భవానీపురంలో నివాసం ఉంటున్న ఓ వృద్ధ దంపతులు అగ్రిగోల్డ్ బాధితులు. వారు కూలీ పని చేసుకొని బతుకుతుంటారు. భవిష్యత్తు కోసం అగ్రిగోల్డ్‌ను నమ్ముకున్నారు. అయితే, అది పూర్తిగా ముంచడంతో.. ఏం చేయాలో తెలియక కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య ...
బెజవాడలో విషాదంసాక్షి
ప్రాణాలు తీసిన అగ్రిగోల్డ్... వృద్ధ దంపతుల ఆత్మహత్యవెబ్ దునియా
విజయవాడ : కృష్ణా నదిలో దూకి వృద్ధ దంపతుల ఆత్మహత్యఆంధ్రజ్యోతి
Andhrabhoomi
ప్రజాశక్తి
అన్ని 11 వార్తల కథనాలు »
Oneindia Telugu
విజయవాడ: కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. అగ్రిగోల్డ్ బాధిత జంట ఆత్మహత్య చేసుకుంది. విజయవాడ భవానీపురంలో నివాసం ఉంటున్న ఓ వృద్ధ దంపతులు అగ్రిగోల్డ్ బాధితులు. వారు కూలీ పని చేసుకొని బతుకుతుంటారు. భవిష్యత్తు కోసం అగ్రిగోల్డ్‌ను నమ్ముకున్నారు. అయితే, అది పూర్తిగా ముంచడంతో.. ఏం చేయాలో తెలియక కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య ...
బెజవాడలో విషాదం
ప్రాణాలు తీసిన అగ్రిగోల్డ్... వృద్ధ దంపతుల ఆత్మహత్య
విజయవాడ : కృష్ణా నదిలో దూకి వృద్ధ దంపతుల ఆత్మహత్య
Oneindia Telugu
'ఫిర్యాదు వెనక్కితీసుకోకుంటే మళ్లీ రేప్ చేస్తా'
Oneindia Telugu
ముజఫర్‌నగర్: అత్యాచార బాధితురాలికి నిందితుడి నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. పోలీస్ స్టేషన్‌లో తమపై ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోకుంటే మరోసారి అత్యాచారానికి పాల్పడతామని బాధితురాలిని రేప్ నిందితుడు ఆమెను బెదరింపులకు గురిచేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్ జిల్లా కుర్వారాలో చోటు చేసుకుంది. ఘటనకు ...
మళ్లీ రేప్ చేస్తానని బెదిరించాడుసాక్షి
యూపీలో అరాచకాల పర్వం: కేసు పెట్టిందని రేప్.. వాపస్ తీసుకోకపోతే?వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముజఫర్‌నగర్: అత్యాచార బాధితురాలికి నిందితుడి నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. పోలీస్ స్టేషన్‌లో తమపై ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోకుంటే మరోసారి అత్యాచారానికి పాల్పడతామని బాధితురాలిని రేప్ నిందితుడు ఆమెను బెదరింపులకు గురిచేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్ జిల్లా కుర్వారాలో చోటు చేసుకుంది. ఘటనకు ...
మళ్లీ రేప్ చేస్తానని బెదిరించాడు
యూపీలో అరాచకాల పర్వం: కేసు పెట్టిందని రేప్.. వాపస్ తీసుకోకపోతే?
Oneindia Telugu
బెంగళూరు ఎన్నికలు: కాంగ్రెస్‌కు బిజెపి షాక్
Oneindia Telugu
బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు బీజేపీ పెద్ద షాక్ ఇచ్చింది. బెంగళూరులో అత్యధికంగా కార్పొరేటర్లను గెలిపించుకుని అధికార పీఠం దక్కించుకోవడానికి బీజేపీ సిద్దం అయ్యింది. బెంగళూరు నగరంలో ఉన్న మంత్రులు భంగపాటుకు గురౌతున్నారు. బెంగళూరులో అధికారం తమదేనంటూఇంత ...
కర్నాటకలో అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ఆంధ్రజ్యోతి
బెంగుళూరు మున్సిపల్ ఎన్నికలు.. కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీకి విజయంవెబ్ దునియా
కర్నాటకలో బీజేపీ ఘన విజయంAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు బీజేపీ పెద్ద షాక్ ఇచ్చింది. బెంగళూరులో అత్యధికంగా కార్పొరేటర్లను గెలిపించుకుని అధికార పీఠం దక్కించుకోవడానికి బీజేపీ సిద్దం అయ్యింది. బెంగళూరు నగరంలో ఉన్న మంత్రులు భంగపాటుకు గురౌతున్నారు. బెంగళూరులో అధికారం తమదేనంటూఇంత ...
కర్నాటకలో అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్
బెంగుళూరు మున్సిపల్ ఎన్నికలు.. కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీకి విజయం
కర్నాటకలో బీజేపీ ఘన విజయం
沒有留言:
張貼留言