వెబ్ దునియా
ఆప్ మహిళా ఎమ్మెల్యే డ్రగ్స్ ఎడిక్ట్ అయి ఉంటుంది... అందుకే అలా జరిగిందేమో ...
వెబ్ దునియా
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ భాజపా జరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ చాందినీ చౌక్ మహిళా ఎమ్మెల్యే అల్కా లాంబాపై ఇటీవల దాడి జరిగింది. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడటం వల్లే ఆమెపై దాడి జరిగి ఉంటుందని చెపుతూనే అసలు తెల్లవారు జామున, అర్థరాత్రి సమయాల్లో ఆమెకు చాందినీ ...
'ఆ ఎమ్మెల్యే.. ఓ డ్రగ్ ఎడిక్ట్'సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ భాజపా జరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ చాందినీ చౌక్ మహిళా ఎమ్మెల్యే అల్కా లాంబాపై ఇటీవల దాడి జరిగింది. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడటం వల్లే ఆమెపై దాడి జరిగి ఉంటుందని చెపుతూనే అసలు తెల్లవారు జామున, అర్థరాత్రి సమయాల్లో ఆమెకు చాందినీ ...
'ఆ ఎమ్మెల్యే.. ఓ డ్రగ్ ఎడిక్ట్'
సాక్షి
'హోదా' సాధించేదాకా ఆగదు పోరాటం
సాక్షి
అగ్గి నేనే పెట్టాను.. నీళ్లు కూడా నేనే పోస్తాను అన్నట్లుగా రాహుల్‌గాంధీ వైఖరి - మునికోటి ఆత్మాహుతి ప్రజల భావోద్వేగానికి, ఆవేదనకు అద్దం పడుతోంది - హోదావల్ల వచ్చే ప్రయోజనాలు మన నేతలకు తెలియకపోవడం మన ఖర్మ - ప్రత్యేకహోదా వచ్చేవరకూ పోరాడతాం.. ఈ నెల 28న ఏపీ బంద్ న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ...
హోదా ఇవ్వడానికి ప్రధానికి అడ్డెవరు?ఆంధ్రజ్యోతి
ఆంధ్రుల హక్కుAndhrabhoomi
ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే: రాహుల్ గాంధీ వైఖరిOneindia Telugu
వెబ్ దునియా
Kandireega
ప్రజాశక్తి
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
అగ్గి నేనే పెట్టాను.. నీళ్లు కూడా నేనే పోస్తాను అన్నట్లుగా రాహుల్‌గాంధీ వైఖరి - మునికోటి ఆత్మాహుతి ప్రజల భావోద్వేగానికి, ఆవేదనకు అద్దం పడుతోంది - హోదావల్ల వచ్చే ప్రయోజనాలు మన నేతలకు తెలియకపోవడం మన ఖర్మ - ప్రత్యేకహోదా వచ్చేవరకూ పోరాడతాం.. ఈ నెల 28న ఏపీ బంద్ న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ...
హోదా ఇవ్వడానికి ప్రధానికి అడ్డెవరు?
ఆంధ్రుల హక్కు
ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే: రాహుల్ గాంధీ వైఖరి
Oneindia Telugu
మారన్‌కు ఎదురుదెబ్బ: 'సీబీఐ ఎదుట లొంగిపోండి'
Oneindia Telugu
చెన్నై: మద్రాస్ హైకోర్టులో కేంద్ర మాజీ మంత్రి దయానిది మారన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అనధికార టెలిఫోన్ ఎక్సేంజ్ కేసులో దయానిది మారన్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ముందస్తు బెయిల్ కోరుతూ మారన్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను తోసిపుచ్చింది. మూడు రోజుల్లో సీబీఐ ఎదుట లొంగిపోవాలని హైకోర్టు ...
మారన్ అరెస్టుకు రంగం సిద్ధంఆంధ్రజ్యోతి
దయానిధి మారన్ లొంగిపోవాల్సిందేసాక్షి
ముందస్తు తాత్కాలిక బెయిల్ రద్దుAndhrabhoomi
వెబ్ దునియా
NTVPOST
ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
చెన్నై: మద్రాస్ హైకోర్టులో కేంద్ర మాజీ మంత్రి దయానిది మారన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అనధికార టెలిఫోన్ ఎక్సేంజ్ కేసులో దయానిది మారన్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ముందస్తు బెయిల్ కోరుతూ మారన్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను తోసిపుచ్చింది. మూడు రోజుల్లో సీబీఐ ఎదుట లొంగిపోవాలని హైకోర్టు ...
మారన్ అరెస్టుకు రంగం సిద్ధం
దయానిధి మారన్ లొంగిపోవాల్సిందే
ముందస్తు తాత్కాలిక బెయిల్ రద్దు
సాక్షి
ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కశ్యప్, ప్రణయ్ బోణీ
Andhrabhoomi
జకార్తా, ఆగస్టు 10: ప్రతిష్టాత్మకమైన ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు పారుపల్లి కశ్యప్, హెచ్‌ఎస్.ప్రణయ్ పెద్ద పోరాటాలకు సిద్ధమయ్యారు. ఇండోనేషియా రాజధాని జకార్తాలో ప్రారంభమైన ఈ టోర్నమెంట్‌లో వీరు శుభారంభం సాధించారు. ఈ టోర్నీలో 10వ సీడ్‌గా బరిలోకి దిగిన కామనె్వల్త్ క్రీడల చాంపియన్ పారుపల్లి కశ్యప్ సోమవారం జరిగిన ...
కశ్యప్ శుభారంభంసాక్షి
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో కశ్యప్, ప్రణయ్ శుభారంభంఆంధ్రజ్యోతి
రెండో రౌండ్‌లో కశ్యప్, ప్రణరుప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
జకార్తా, ఆగస్టు 10: ప్రతిష్టాత్మకమైన ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు పారుపల్లి కశ్యప్, హెచ్‌ఎస్.ప్రణయ్ పెద్ద పోరాటాలకు సిద్ధమయ్యారు. ఇండోనేషియా రాజధాని జకార్తాలో ప్రారంభమైన ఈ టోర్నమెంట్‌లో వీరు శుభారంభం సాధించారు. ఈ టోర్నీలో 10వ సీడ్‌గా బరిలోకి దిగిన కామనె్వల్త్ క్రీడల చాంపియన్ పారుపల్లి కశ్యప్ సోమవారం జరిగిన ...
కశ్యప్ శుభారంభం
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో కశ్యప్, ప్రణయ్ శుభారంభం
రెండో రౌండ్‌లో కశ్యప్, ప్రణరు
వెబ్ దునియా
అయోధ్యలో రామమందిరం మరమ్మతులకు సుప్రీంకోర్టు అనుమతి
వెబ్ దునియా
అయోధ్యలోని వివాదాస్పద రామమందిరం మరమ్మతుపనులకు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సోమవారం అనుమతిచ్చింది. ఆలయం పైకప్పునకు మరమ్మతులు చేయడానికి, ఇతర వసతులు కల్పించేందుకు పచ్చజెండా ఊపింది. దేశంలో అత్యంత వివాదాస్పదంగా మారిన ఈ ఆలయ విషయంలో గతంలో ఎలాంటి చర్యలూ చేపట్టడానికి వీల్లేదనీ గతంలో సుప్రీంకోర్టు ...
అయోధ్య రామాలయ మరమ్మతులకు సుప్రీం ఓకెOneindia Telugu
'రామ మందిరం మరమ్మత్తు చేసుకోవచ్చు'సాక్షి
రామ్ లాలా ఆలయం మరమ్మతులకు సుప్రీం అనుమతిఆంధ్రజ్యోతి
Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అయోధ్యలోని వివాదాస్పద రామమందిరం మరమ్మతుపనులకు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సోమవారం అనుమతిచ్చింది. ఆలయం పైకప్పునకు మరమ్మతులు చేయడానికి, ఇతర వసతులు కల్పించేందుకు పచ్చజెండా ఊపింది. దేశంలో అత్యంత వివాదాస్పదంగా మారిన ఈ ఆలయ విషయంలో గతంలో ఎలాంటి చర్యలూ చేపట్టడానికి వీల్లేదనీ గతంలో సుప్రీంకోర్టు ...
అయోధ్య రామాలయ మరమ్మతులకు సుప్రీం ఓకె
'రామ మందిరం మరమ్మత్తు చేసుకోవచ్చు'
రామ్ లాలా ఆలయం మరమ్మతులకు సుప్రీం అనుమతి
సాక్షి
'అందరి ఇళ్లలోకి వెళ్లి చూడలేం కదా..'
సాక్షి
న్యూఢిల్లీ: అశ్లీల వెబ్ సైట్లను నిషేధించడంపట్ల ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చింది. ప్రతి ఒక్కరి ఇళ్లలోకి వెళ్లి తాము చూడలేము కదా అని అభిప్రాయపడుతూ పిల్లలకు సంబంధించిన అశ్లీల వెబ్ సైట్లను తప్పకుండా నిషేధించాల్సిందేనని సుప్రీంకోర్టుకు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తరుపున అటార్నీ జనరల్ ముఖుల్ రోహత్గీ సుప్రీంకోర్టు హాజరై ...
'పోర్న్ సైట్ బ్యాన్, బెడ్ రూంలోకి పోలేం కదా!'Oneindia Telugu
వ్యక్తిగత ఫోర్నోగ్రఫీకి ఓకే... చైల్డ్ ఫోర్నోగ్రఫీపై నిషేధం : రోహత్గీవెబ్ దునియా
అశ్లీల వెబ్‌సైట్లను నిషేధించలేంప్రజాశక్తి
Andhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: అశ్లీల వెబ్ సైట్లను నిషేధించడంపట్ల ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చింది. ప్రతి ఒక్కరి ఇళ్లలోకి వెళ్లి తాము చూడలేము కదా అని అభిప్రాయపడుతూ పిల్లలకు సంబంధించిన అశ్లీల వెబ్ సైట్లను తప్పకుండా నిషేధించాల్సిందేనని సుప్రీంకోర్టుకు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తరుపున అటార్నీ జనరల్ ముఖుల్ రోహత్గీ సుప్రీంకోర్టు హాజరై ...
'పోర్న్ సైట్ బ్యాన్, బెడ్ రూంలోకి పోలేం కదా!'
వ్యక్తిగత ఫోర్నోగ్రఫీకి ఓకే... చైల్డ్ ఫోర్నోగ్రఫీపై నిషేధం : రోహత్గీ
అశ్లీల వెబ్‌సైట్లను నిషేధించలేం
Oneindia Telugu
జార్ఖండ్: ఆలయంలో తొక్కిసలాట, 11మంది మృతి
Oneindia Telugu
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలోని దియోగఢ్‌లోని దుర్గామాత ఆలయంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతిచెందారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. శ్రావణమాసం తొలి సోమవారం సందర్భంగా దుర్గామాతను దర్శించుకునేందుకు అర్థరాత్రి నుంచే భక్తులు బారులు తీరారు. తెల్లవారుజామున ఆలయ ద్వారాలు తెరిచి దర్శనానికి అనుమతి ...
ఝార్ఖండ్‌లో తొక్కిసలాటప్రజాశక్తి
తొక్కిసలాటలో 12మంది మృతిసాక్షి
ఝార్ఖండ్ తొక్కిసలాటలో 12 మంది మృతిఆంధ్రజ్యోతి
Telugupopular
అన్ని 11 వార్తల కథనాలు »
Oneindia Telugu
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలోని దియోగఢ్‌లోని దుర్గామాత ఆలయంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతిచెందారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. శ్రావణమాసం తొలి సోమవారం సందర్భంగా దుర్గామాతను దర్శించుకునేందుకు అర్థరాత్రి నుంచే భక్తులు బారులు తీరారు. తెల్లవారుజామున ఆలయ ద్వారాలు తెరిచి దర్శనానికి అనుమతి ...
ఝార్ఖండ్‌లో తొక్కిసలాట
తొక్కిసలాటలో 12మంది మృతి
ఝార్ఖండ్ తొక్కిసలాటలో 12 మంది మృతి
Oneindia Telugu
ఇలాగా, బిజెపి మాట్లాడొద్దా: కాంగ్రెస్‌కి ములాయం షాక్
Oneindia Telugu
న్యూఢిల్లీ: సమాజ్ వాది పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. సభ నడవాలని, కాంగ్రెస్ పార్టీ ఇలాగే ఉంటే ఏ విషయంలోను మేం మద్దతిచ్చే ప్రసక్తి లేదని, ప్రభుత్వం సమాధానం చెప్పకుండా అడ్డుపడవద్దని కాంగ్రెస్ పార్టీ పక్ష నేత మల్లికార్జున ఖర్గేకు ములాయం తేల్చి చెప్పారు. ఇక చాలు ఆపండి లేదంటే ఒంటరిగా మిగిలిపోతారని ...
'ఇక చాలు ఆపండి.. లేదంటే ఒంటరవుతారు'సాక్షి
ఇక చాలు ఆపండి.. లేదంటే ఒంటరేఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: సమాజ్ వాది పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. సభ నడవాలని, కాంగ్రెస్ పార్టీ ఇలాగే ఉంటే ఏ విషయంలోను మేం మద్దతిచ్చే ప్రసక్తి లేదని, ప్రభుత్వం సమాధానం చెప్పకుండా అడ్డుపడవద్దని కాంగ్రెస్ పార్టీ పక్ష నేత మల్లికార్జున ఖర్గేకు ములాయం తేల్చి చెప్పారు. ఇక చాలు ఆపండి లేదంటే ఒంటరిగా మిగిలిపోతారని ...
'ఇక చాలు ఆపండి.. లేదంటే ఒంటరవుతారు'
ఇక చాలు ఆపండి.. లేదంటే ఒంటరే
ఆంధ్రజ్యోతి
'ఆ ఇద్దరి వల్లే పార్లమెంట్ ప్రతిష్ఠంభన'
ఆంధ్రజ్యోతి
న్యూ ఢిల్లీ, ఆగస్టు 10: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీల మొండివైఖరి వల్లే పార్లమెంట్ ప్రతిష్ఠంభన కొనసాగుతోందని బీజేపీ ఆరోపించింది. ఇతర విపక్షాలు పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగాలని కోరుకుంటుంటే కాంగ్రెస్ అగ్రనేతలు అడ్డుతగులుతున్నారని రాజ్యసభలో మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపణల వర్షం గుప్పించారు. దేశ ఆర్థిక ...
ఇద్దరు అగ్ర నేతల వల్లే...సాక్షి
దేశాభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్ లక్ష్యం : అరుణ్ జైట్లీవెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూ ఢిల్లీ, ఆగస్టు 10: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీల మొండివైఖరి వల్లే పార్లమెంట్ ప్రతిష్ఠంభన కొనసాగుతోందని బీజేపీ ఆరోపించింది. ఇతర విపక్షాలు పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగాలని కోరుకుంటుంటే కాంగ్రెస్ అగ్రనేతలు అడ్డుతగులుతున్నారని రాజ్యసభలో మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపణల వర్షం గుప్పించారు. దేశ ఆర్థిక ...
ఇద్దరు అగ్ర నేతల వల్లే...
దేశాభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్ లక్ష్యం : అరుణ్ జైట్లీ
ఆంధ్రజ్యోతి
ఆప్ఘన్ - పాక్ సరిహద్దులో భూకంపం
ప్రజాశక్తి
కాబూల్: ఆప్ఘన్ - పాక్ సరిహద్దులోని హిందూకుష్ పర్వత శ్రేణిలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదైంది. భూకంప కేంద్రం కాబూల్‌కు 287 కిలోమీటర్ల దూరంలో ఏర్పడింది. దీని కారణంగా ఆప్ఘనిస్తాన్‌తో పాటు పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్, లాహోర్, ఇస్లామాబాద్‌లోనూ, తజకిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి.
పాకిస్థాన్ లో భారీ భూకంపంసాక్షి
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపంఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
కాబూల్: ఆప్ఘన్ - పాక్ సరిహద్దులోని హిందూకుష్ పర్వత శ్రేణిలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదైంది. భూకంప కేంద్రం కాబూల్‌కు 287 కిలోమీటర్ల దూరంలో ఏర్పడింది. దీని కారణంగా ఆప్ఘనిస్తాన్‌తో పాటు పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్, లాహోర్, ఇస్లామాబాద్‌లోనూ, తజకిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి.
పాకిస్థాన్ లో భారీ భూకంపం
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం
沒有留言:
張貼留言