ఆంధ్రజ్యోతి
నిర్మాతలుగా మారిన అక్షయ్ కుమార్, రానా
ఆంధ్రజ్యోతి
బాలీవుడ్ యాక్షన్ కింగ్ అక్షయ్ కుమార్ టాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు. హిందీలో బేబీ సినిమాలో తనతో కలసి నటించిన మన ఆరడుగుల బుల్లెట్ రానా దగ్గుబాటితో కలసి ఓ సినిమా చేసేందుకు ముందుకు వచ్చాడు. అయితే... కిలాడీ కుమార్ తెలుగు తెరపై తళుక్కుమనబోతున్నాడా ఏంటని మరీ ఎగ్జైట్ అవ్వకండి. మ్యాటర్ అది కాదు. అక్షయ్ కుమార్, రానా కలసి తెలుగులో ఓ ...
రానాతో కలిసి అక్షయ్ కుమార్ ప్రొడక్షన్సాక్షి
అక్షయ్‌కుమార్-రానా తెలుగు సినిమాNeti Cinema
రానా, అక్షరుకుమార్ తెలుగు సినిమాప్రజాశక్తి
Palli Batani
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
బాలీవుడ్ యాక్షన్ కింగ్ అక్షయ్ కుమార్ టాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు. హిందీలో బేబీ సినిమాలో తనతో కలసి నటించిన మన ఆరడుగుల బుల్లెట్ రానా దగ్గుబాటితో కలసి ఓ సినిమా చేసేందుకు ముందుకు వచ్చాడు. అయితే... కిలాడీ కుమార్ తెలుగు తెరపై తళుక్కుమనబోతున్నాడా ఏంటని మరీ ఎగ్జైట్ అవ్వకండి. మ్యాటర్ అది కాదు. అక్షయ్ కుమార్, రానా కలసి తెలుగులో ఓ ...
రానాతో కలిసి అక్షయ్ కుమార్ ప్రొడక్షన్
అక్షయ్‌కుమార్-రానా తెలుగు సినిమా
రానా, అక్షరుకుమార్ తెలుగు సినిమా
సాక్షి
అంగన్ వాడీ ఉద్యోగులకు తీపి కబురు
సాక్షి
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంగన్ వాడీ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. అంగన్ వాడీ ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గురువారం హైదరాబాద్లో జరిగిన మంత్రి వర్గ ఉప సంఘం భేటీలో జీతాల పెంపు నిర్ణయానికి ఆమోదం లభించింది. మంత్రి వర్గ ఉపసంఘం సిఫార్సును ఆమోదించిన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం ...
అంగన్‌వాడీ వేతనాల పెంపుప్రజాశక్తి
ఏపిలో అంగన్‌వాడీల వేతనం పెంపు!Andhrabhoomi
ఏపిలో అంగన్ వాడీలకు జీతాలు డబుల్Teluguwishesh
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంగన్ వాడీ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. అంగన్ వాడీ ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గురువారం హైదరాబాద్లో జరిగిన మంత్రి వర్గ ఉప సంఘం భేటీలో జీతాల పెంపు నిర్ణయానికి ఆమోదం లభించింది. మంత్రి వర్గ ఉపసంఘం సిఫార్సును ఆమోదించిన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం ...
అంగన్‌వాడీ వేతనాల పెంపు
ఏపిలో అంగన్‌వాడీల వేతనం పెంపు!
ఏపిలో అంగన్ వాడీలకు జీతాలు డబుల్
సాక్షి
'జయసూర్య'గా విశాల్
ప్రజాశక్తి
పందెం కోడి, పొగరు, భరణి, పూజ, మగమహారాజు చిత్రాల తర్వాత ఇప్పుడు 'జయసూర్య'గా విశాల్ కన్పించబోతున్నాడు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ చిత్రం తమిళంలో సుశీంద్రన్ దర్శకత్వంలో 'పాయుమ్ పులి'గా రూపొందుతోంది. తెలుగులో జయసూర్యగా సర్వానంద రామ్ క్రియేషన్స్ పతాకంపై వడ్డి రామానుజం సారధ్యంలో అందిస్తు న్నారు. పోస్ట్‌ప్రొడక్షన్ ...
పోలీసు కథసాక్షి
'రుద్రమదేవి'తో పాటే హీరో విశాల్ కొత్తమూవీ రిలీజ్FIlmiBeat Telugu
సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గా విశాల్ 'జయసూర్య'Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 9 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
పందెం కోడి, పొగరు, భరణి, పూజ, మగమహారాజు చిత్రాల తర్వాత ఇప్పుడు 'జయసూర్య'గా విశాల్ కన్పించబోతున్నాడు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ చిత్రం తమిళంలో సుశీంద్రన్ దర్శకత్వంలో 'పాయుమ్ పులి'గా రూపొందుతోంది. తెలుగులో జయసూర్యగా సర్వానంద రామ్ క్రియేషన్స్ పతాకంపై వడ్డి రామానుజం సారధ్యంలో అందిస్తు న్నారు. పోస్ట్‌ప్రొడక్షన్ ...
పోలీసు కథ
'రుద్రమదేవి'తో పాటే హీరో విశాల్ కొత్తమూవీ రిలీజ్
సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గా విశాల్ 'జయసూర్య'
Namasthe Telangana
హృదయాల్ని హత్తుకునే శ్రీమంతుడు
Namasthe Telangana
ఊరి నుంచి ఎంతో తీసుకున్నాం. తిరిగి ఇవ్వకపోతే లావైపోతాం...శ్రీమంతుడు టీజర్‌లో మహేష్‌బాబు చెప్పిన ఈ డైలాగ్ ప్రేక్షకుల హృదయాల్ని సూటిగా తాకింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సమాజానికి ఉపయుక్తమైన బలమైన పాయింట్ ఏదో సినిమాలో వుందనే విషయం ప్రేక్షకులకు అవగతమైంది. సామాజిక ప్రయోజనం కలిగిన అంశాన్ని వాణిజ్య పంథాలో ...
చూడదగ్గ శ్రీమంతుడుప్రజాశక్తి
వీడియో :'శ్రీమంతుడు' చిత్రం చూసి నారా రోహిత్ ఇలా..FIlmiBeat Telugu
రివ్యూ - శ్రీమంతుడు సమీక్షPalli Batani
Telugu Times (పత్రికా ప్రకటన)
TELUGU24NEWS
అన్ని 16 వార్తల కథనాలు »
Namasthe Telangana
ఊరి నుంచి ఎంతో తీసుకున్నాం. తిరిగి ఇవ్వకపోతే లావైపోతాం...శ్రీమంతుడు టీజర్‌లో మహేష్‌బాబు చెప్పిన ఈ డైలాగ్ ప్రేక్షకుల హృదయాల్ని సూటిగా తాకింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సమాజానికి ఉపయుక్తమైన బలమైన పాయింట్ ఏదో సినిమాలో వుందనే విషయం ప్రేక్షకులకు అవగతమైంది. సామాజిక ప్రయోజనం కలిగిన అంశాన్ని వాణిజ్య పంథాలో ...
చూడదగ్గ శ్రీమంతుడు
వీడియో :'శ్రీమంతుడు' చిత్రం చూసి నారా రోహిత్ ఇలా..
రివ్యూ - శ్రీమంతుడు సమీక్ష
సాక్షి
శ్రీమంతుడిది ఓ అద్భుత విజయం: వర్మ
సాక్షి
హైదరాబాద్: ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాపై విడుదలకు ముందే ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ శ్రీమంతుడు సినిమా సింపుల్ అండ్ ప్లెయిన్ మూవీగా పేర్కొంటూ ట్వీట్ చేశాడు. ఈ సినిమా ఒక గొప్ప విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారీగా తీసిన బాహుబలి తర్వాత.. శ్రీమంతుడు నేరుగా ...
బాహుబలి సందడి పూర్తికానేలేదు.. శ్రీమంతుడు సూపర్ హిట్: వర్మవెబ్ దునియా
'శ్రీమంతుడిని' పొగిడిన వర్మ.. 'బాహుబలికి' కౌంటర్తెలుగువన్
వర్మ ట్వీట్స్: మహేష్ బాబుపై ప్రశంసలు, బాహుబలిపై పంచ్FIlmiBeat Telugu
NTVPOST
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాపై విడుదలకు ముందే ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ శ్రీమంతుడు సినిమా సింపుల్ అండ్ ప్లెయిన్ మూవీగా పేర్కొంటూ ట్వీట్ చేశాడు. ఈ సినిమా ఒక గొప్ప విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారీగా తీసిన బాహుబలి తర్వాత.. శ్రీమంతుడు నేరుగా ...
బాహుబలి సందడి పూర్తికానేలేదు.. శ్రీమంతుడు సూపర్ హిట్: వర్మ
'శ్రీమంతుడిని' పొగిడిన వర్మ.. 'బాహుబలికి' కౌంటర్
వర్మ ట్వీట్స్: మహేష్ బాబుపై ప్రశంసలు, బాహుబలిపై పంచ్
ఆంధ్రజ్యోతి
తెలుగు, తమిళ భాషల్లో 'రాణీ రాణమ్మ'
ఆంధ్రజ్యోతి
మలయాళంలో ఘన విజయం సాధించిన 'కాల్చ' చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో 'రాణీ రాణమ్మ' పేరుతో రీమేక్ చేస్తున్నారు కోడి రామకృష్ణ. మాతృకలో మమ్మట్టి, పద్మప్రియ జంటగా నటించగా... రీమేక్ లో ఆ పాత్రలను అర్జున్, లక్ష్మీరాయ్ పోషిస్తున్నారు. ఈ సినిమా రీ-మేక్ రైట్స్ ను రాక్ లైన్ వెంకటేశ్ నుండి తాము పొందామని నిర్మాత ఆర్. రామచంద్రరాజు తెలిపారు.
శ్రీలంకలో మొనగాడు!సాక్షి
రాణీ రాణమ్మ కోసం.. శ్రీలంకకు వెళ్లనున్న యాక్షన్ కింగ్ అర్జున్, లక్ష్మీరాయ్!వెబ్ దునియా
శ్రీలంకలో రాణీ రాణమ్మAndhrabhoomi
Palli Batani
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
మలయాళంలో ఘన విజయం సాధించిన 'కాల్చ' చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో 'రాణీ రాణమ్మ' పేరుతో రీమేక్ చేస్తున్నారు కోడి రామకృష్ణ. మాతృకలో మమ్మట్టి, పద్మప్రియ జంటగా నటించగా... రీమేక్ లో ఆ పాత్రలను అర్జున్, లక్ష్మీరాయ్ పోషిస్తున్నారు. ఈ సినిమా రీ-మేక్ రైట్స్ ను రాక్ లైన్ వెంకటేశ్ నుండి తాము పొందామని నిర్మాత ఆర్. రామచంద్రరాజు తెలిపారు.
శ్రీలంకలో మొనగాడు!
రాణీ రాణమ్మ కోసం.. శ్రీలంకకు వెళ్లనున్న యాక్షన్ కింగ్ అర్జున్, లక్ష్మీరాయ్!
శ్రీలంకలో రాణీ రాణమ్మ
ఆంధ్రజ్యోతి
21న కిక్-2
Andhrabhoomi
రవితేజ, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌రామ్ రూపొందించిన కిక్-2 చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 21న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత నందమూరి కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ- పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేశామని, ఈనెల 14న ...
ఈనెల 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న 'కిక్-2'ఆంధ్రజ్యోతి
'కిక్ 2' వచ్చేస్తున్నాడు!ప్రజాశక్తి
రవితేజ కిక్ 2 ట్రిపుల్ ప్లాటినం, రిలీజ్ డేట్ ఫిక్స్...Palli Batani
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 9 వార్తల కథనాలు »
Andhrabhoomi
రవితేజ, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌రామ్ రూపొందించిన కిక్-2 చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 21న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత నందమూరి కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ- పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేశామని, ఈనెల 14న ...
ఈనెల 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న 'కిక్-2'
'కిక్ 2' వచ్చేస్తున్నాడు!
రవితేజ కిక్ 2 ట్రిపుల్ ప్లాటినం, రిలీజ్ డేట్ ఫిక్స్...
ఆంధ్రజ్యోతి
మహేశ్ కెరీర్‌లో ది బెస్ట్ 'శ్రీమంతుడు'
ఆంధ్రజ్యోతి
'శ్రీమంతుడు' టైటిల్ రోల్‌లో మహేశ్ అసాధారణంగా నటించాడనీ, అతని కెరీర్‌లోనే ఇది బెస్ట్ పిక్చర్ అవుతుందనీ సూపర్‌స్టార్ కృష్ణ అన్నారు. మహేశ్, శ్రుతీహాసన్ జంటగా నటించిన 'శ్రీమంతుడు' చిత్రాన్ని శుక్రవారం ప్రసాద్ ప్రివ్యూ థియేటర్‌లో సతీమణి విజయనిర్మలతో కలిసి ఆయన తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ''చిత్రం ఆద్యంతం కన్నుల పండువగా, ...
మహేష్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ శ్రీమంతుడుTelugu Times (పత్రికా ప్రకటన)
శ్రీమంతుడు మహేష్ బాబు సినిమాల్లోనే బెస్ట్: కృష్ణTelugupopular
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
'శ్రీమంతుడు' టైటిల్ రోల్‌లో మహేశ్ అసాధారణంగా నటించాడనీ, అతని కెరీర్‌లోనే ఇది బెస్ట్ పిక్చర్ అవుతుందనీ సూపర్‌స్టార్ కృష్ణ అన్నారు. మహేశ్, శ్రుతీహాసన్ జంటగా నటించిన 'శ్రీమంతుడు' చిత్రాన్ని శుక్రవారం ప్రసాద్ ప్రివ్యూ థియేటర్‌లో సతీమణి విజయనిర్మలతో కలిసి ఆయన తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ''చిత్రం ఆద్యంతం కన్నుల పండువగా, ...
మహేష్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ శ్రీమంతుడు
శ్రీమంతుడు మహేష్ బాబు సినిమాల్లోనే బెస్ట్: కృష్ణ
వెబ్ దునియా
'త్రిపుర' బిజినెస్ ఆఫర్స్...
వెబ్ దునియా
స్వాతి టైటిల్ రోల్‌లో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన చిత్రం 'త్రిపుర'. తమిళ చిత్రం టైటిల్ 'తిరుపుర సుందరి'. జె.రామాంజనేయులు సమర్పణలో క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 'గీతాంజలి' ఫేం రాజకిరణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. విశేషం ఏంటంటే.. ఈ చిత్రానికి బిజినెస్ ఆఫర్స్ ...
హిందీలో కలర్స్ స్వాతి 'త్రిపుర'?Telugupopular
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
స్వాతి టైటిల్ రోల్‌లో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన చిత్రం 'త్రిపుర'. తమిళ చిత్రం టైటిల్ 'తిరుపుర సుందరి'. జె.రామాంజనేయులు సమర్పణలో క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 'గీతాంజలి' ఫేం రాజకిరణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. విశేషం ఏంటంటే.. ఈ చిత్రానికి బిజినెస్ ఆఫర్స్ ...
హిందీలో కలర్స్ స్వాతి 'త్రిపుర'?
వెబ్ దునియా
బాహుబలి డైరెక్టర్ నెక్ట్స్ హీరోలు... బన్నీ, తమిళ స్టార్ అజిత్, రెడీ అవుతోందట...
వెబ్ దునియా
ఇపుడు రాజమౌళి జస్ట్ ఓ ఫోన్ కాల్ కొడితే చాలు... కథ కూడా వినకుండా ఓకే బాసూ అనే పరిస్థితి నెలకొని ఉంది. బాహుబలి ది బిగినింగ్ చిత్రంతో ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న రాజమౌళి ప్రస్తుతం బాహుబలి 2 చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇప్పటికే 40 శాతానికి పైగా పూర్తయిన బాహుబలి 2 చిత్రం... కొన్ని బ్యాలెన్స్ సీన్లు చేసేందుకు ...
రాజవౌళి మల్టీస్టారర్!Andhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇపుడు రాజమౌళి జస్ట్ ఓ ఫోన్ కాల్ కొడితే చాలు... కథ కూడా వినకుండా ఓకే బాసూ అనే పరిస్థితి నెలకొని ఉంది. బాహుబలి ది బిగినింగ్ చిత్రంతో ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న రాజమౌళి ప్రస్తుతం బాహుబలి 2 చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇప్పటికే 40 శాతానికి పైగా పూర్తయిన బాహుబలి 2 చిత్రం... కొన్ని బ్యాలెన్స్ సీన్లు చేసేందుకు ...
రాజవౌళి మల్టీస్టారర్!
沒有留言:
張貼留言