2015年8月4日 星期二

2015-08-05 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం: 22 మంది మృతి   
Oneindia Telugu
హర్దా: మధ్యప్రదేశ్‌లో మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఘోర రైలు ప్రమాదం సంభవించింది. కామయాని, జనతా ఎక్స్ ప్రెస్ రైళ్లకు చెందిన 15 బోగీలు నదిలో పడిపోయాయి. మాచక్ నది మీదుగా వంతెనపై వెళుతున్న క్రమంలో ఉన్నట్టుండి వంతెన కూలడంతో తొలుత రాత్రి 11.30 గంటలకు కామయాని ఎక్స్ ప్రెస్ రైలుకు చెందిన 10 బోగీలు నదిలో పడిపోయాయి. Madhya Pradesh.
మధ్యప్రదేశ్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి   సాక్షి
మధ్యప్రదేశ్‌ రైలు ప్రమాదాల్లో 30 మంది మృతి   ఆంధ్రజ్యోతి
మధ్యప్రదేశ్‌ రైలు ప్రమాదాలపై విచారణకు ఆదేశం.. నది ఉధృతితో సహాయక చర్యలకు అంతరాయం   వెబ్ దునియా
Namasthe Telangana   
ప్రజాశక్తి   
అన్ని 33 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పట్టిసీమ: తెలంగాణ అభ్యంతరానికి ఎపి ఘాటు సమాధానం   
Oneindia Telugu
హైదరాబాద్: గోదావరి నదిపై తలపెట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం అంతర్రాష్ట్ర జల ప్రాజెక్టు కాదని, ఇది కొత్త ప్రాజెక్టూ కాదని, ఇతర రాష్ట్రాల నీటినీ వాడుకోవడం లేదని గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. పట్టిసీమ ప్రాజెక్టుపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ గోదావరీ నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ ...

పొరుగు రాష్ట్రాలకు లేని వివాదం మీకెలా కనిపించింది? పట్టిసీమపై ఏపి   వెబ్ దునియా
పట్టిసీమ పోలవరంలో అంతర్భాగమే తెలంగాణ అభ్యంతరం సరికాదు గోదావరి నదీ యాజమాన్య ...   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి న్యాయం చేస్తాం.. రాజ్‌నాథ్ సింగ్   
వెబ్ దునియా
ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి న్యాయం చేస్తామని, ఎవ్వరికీ ఎటువంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం లోక్‌సభలో వైసీపీ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ తిరస్కరించారు. దీంతో వైసీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. అక్కడ ...

'హోదా' సాధనలో టిడిపి విఫలం   Andhrabhoomi
ఏపీకి అన్యాయం జరగనివ్వం.. ప్రత్యేక హోదా విషయంలో న్యాయం చేస్తాం: రాజ్‌నాథ్ సింగ్   ఆంధ్రజ్యోతి
హోదా ఎందుకు ఇవ్వడం లేదు?, ప్రజలు క్షమించరు: లోకసభలో మేకపాటి, అవంతి   Oneindia Telugu
సాక్షి   
News Articles by KSR   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మహిళా కరాటే ప్లేయర్‌, తొలి మహిళా పైలట్‌కు కెసిఆర్‌ ఆర్ధిక సహాయం   
Vaartha
హైదరాబాద్‌ : హైదరాబాద్‌కు చెందిన మహిళా కరాటే ప్లేయర్‌కు, ఆది లాబాద్‌ జిల్లాకు చెందిన తెలంగాణ తొలి మహిళా పైలెట్‌కు అవసరమైన శిక్షణ ఖర్చులు భరించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. హైదరాబాద్‌ పాత బస్తీకి చెందిన సయిదా ఫలక్‌ గత నెలలో జరిగిన చెన్నై ఒపెన్‌ కరాటే ఛాంపీయన్‌షిప్‌లో మహిళల వ్యక్తిగత విభాగంలో గోల్డ్‌ మెడల్‌ సాధించింది.
కరాటే సయీదా, పైలట్ స్వాతికి సాయం   సాక్షి
శిక్షణకు ప్రభుత్వ ఆర్థిక సహాయం   Andhrabhoomi
కరాటే ప్లేయర్, పైలట్ కు ఆర్థిక సహాయం : కేసీఆర్   Telugu Times (పత్రికా ప్రకటన)
ఆంధ్రజ్యోతి   
Telugu Popular   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఓ..సారూ.. గా. ఆంధ్రోళ్ళు యాగీ చేస్తున్నారు...! జర చూసుకోండ్రీ.. గవర్నర్‌ను కలిసిన కేసీఆర్   
వెబ్ దునియా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. సుమారు మూడుగంటల సేపు వివిధ అంశాలపై చర్చలు జరిపారు. అందులో పట్టిసీమ ప్రాజెక్టు ప్రధాన అంశంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనుమతుల్లేకుండానే నిర్మిస్తూ తెలంగాణ నిర్మించ తలపెట్టిన పాలమూరు ప్రాజెక్టుపై అనవసర యాగీ చేస్తున్నారనీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముకుతాడు వేయాలని ...

అనుమతి లేకున్నా ఏపీ 'పట్టిసీమ' కడుతోంది ప్రతీ విషయంలోనూ రాద్దాంతం చేస్తోంది ...   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
మిమ్మల్ని చంపేస్తాం.. పదిరోజుల్లో పారిపోండి ముసునూరు తహసీల్దార్‌ వనజాక్షికి ...   
ఆంధ్రజ్యోతి
ముసునూరు, ఆగస్టు 4: కృష్ణాజిల్లా ముసునూ రు తహసిల్దార్‌ డి.వనజాక్షికి... చంపుతామని బెదిరింపు లేఖ అందింది. దీంతో తహసిల్దార్‌ కార్యాలయంలో మంగళవారం ఒక్కసారిగా కలకలం రేగిం ది. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌రావు, వనజాక్షిల మధ్య జరిగిన ఇసుక వివాదం మరువకముందే... తాజాగా లేఖ చర్చనీయాంశమైంది. బెదిరిపోను.
హరికృష్ణ యాక్టివ్: వనజాక్షికి అండ, రిషికేశ్వరి ఇష్యుపై ఫైర్   Oneindia Telugu
వనజాక్షికి అండగా ఉంటా: హరికృష్ణ   సాక్షి
'సీతయ్య' ఫైర్... వనజాక్షికి బెదిరింపా...? రిషితేశ్వరి మృతికి కారకులెవరు..?   వెబ్ దునియా
News Articles by KSR   
అన్ని 15 వార్తల కథనాలు »   


సాక్షి
   
సోమనాథ్‌ భారతీ వ్యాఖ్యలపై దుమారం   
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పోలీసు వ్యవస్థ ఆప్‌ చేతికి వచ్చిన నాడే 'అందమైన మహిళల'కు రక్షణ ఉంటుందంటూ ఢిల్లీ మాజీ న్యాయ మంత్రి సోమనాథ్‌ భారతి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని సృష్టించాయి. వారికి ఆప్‌ ప్రభుత్వం పూర్తిగా రక్షణగా నిలుస్తుందని, అప్పుడు 'అందమైన మహిళలు' అర్ధరాత్రి కూడా బయటకు వెళ్లడానికి వీలు కలుగుతుందని సోమవారం భారతి ...

అందమైన మహిళలు అర్ధరాత్రైనా తిరగొచ్చు   ఆంధ్రజ్యోతి
నా భర్తకు అందమైన స్త్రీలంటే ఇష్టం: మాజీ మంత్రి భార్య   Oneindia Telugu
'అందమైన ఆడవాళ్లు అర్థరాత్రులూ తిరగాలంటే..'   సాక్షి
News Articles by KSR   
వెబ్ దునియా   
తెలుగువన్   
అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
దాడులు కొత్తేమీ కాదు: వనజాక్షిపై దాడి మీద అశోక్ బాబు స్పందన   
Oneindia Telugu
హైదరాబాద్: కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై జరిగిన దాడిపై ఎపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు గమ్మత్తుగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులపై దాడులు జరగడం కొత్తేమీ కాదంటూ వనజాక్షిపై జరిగిన దాడిని తేలిగ్గా కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వాల్లో కూడా ప్రభుత్వోద్యోగులపై దాడులు ...

'ఉద్యోగులపై దాడులు కొత్తేమీకాదు'   సాక్షి
ఉద్యోగుల బదిలీల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం : ఏపీఎన్జీవో అధ్యక్షుడు ...   ఆంధ్రజ్యోతి
ఆగస్టులో ఉద్యోగుల బదిలీలు ఏమిటో!   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ముంబై దాడికి మా దేశంలోనే ప్లాన్: పాక్ మాజీ డీజీ   
Oneindia Telugu
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: 11/26 ముంబై ఉగ్ర దాడికి పాకిస్థాన్ కు సంబంధం ఉందని ఆ దేశానికి చెందిన మాజీ అధికారి అంగీకరించాడు. పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని మరో సారి వెలుగు చూసింది. పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మాజీ డీజీ తారిఖ్ ఖోసా స్వయంగా ఈ విషయాలు వెల్లడించారు. ముంబై 11/26 ఉగ్రదాడి గురించి తారిఖ్ రాసిన వ్యాసం ...

ముంబై దాడికి మా దేశంలోనే కుట్ర   Vaartha
26/11 ముంబై దాడుల గుట్టు విప్పిన పాక్ మాజీ ఛీఫ్   Telugupopular

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కెసిఆర్‌ను కలవనీయడం లేదని మహిళ ఆత్మహత్యాయత్నం   
Oneindia Telugu
హైదరాబాద్: సచివాలయం వద్ద మంగళవారం నాడు ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన అర్చన వ్యాపారం చేసి ఆర్థికంగా చితికిపోయింది. తనకు సాయం చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసి విన్నవించుకోవాలని ప్రయత్నించింది. మంగళవారం నాడు ముఖ్యమంత్రిని కలిసేందుకు సచివాలయానికి వచ్చింది.
సచివాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం   సాక్షి
సెక్రటేరియట్ దగ్గర మహిళ ఆత్మహత్యాయత్నం   ఆంధ్రజ్యోతి
సచివాలయంవద్ద మహిళ ఆత్మహత్యా యత్నం   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言