ఆంధ్రజ్యోతి
తెలుగు 'భజరంగీ'లో పవన్?
ఆంధ్రజ్యోతి
సల్మాన్ ఖాన్ హీరోగా ఇటీవలె హిందీలో విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న చిత్రం 'భజరంగీ భాయ్ జాన్'. పాకిస్థాన్ నుంచి తప్పిపోయి భారత్‌కు వచ్చిన ఓ పాపను తిరిగి అక్కడికే చేర్చడమనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా ఎంతో మంది మనసులను దోచుకుంది. అన్నట్టు ఈ సినిమాకు కథ అందించింది మన తెలుగు వాడైన విజయేంద్ర ప్రసాద్. 'బాహుబలి' ...
బజ్‌రంగీ పవన్ భాయీజాన్?సాక్షి
పవన్‌తో బజరంగీ భాయీజాన్!ప్రజాశక్తి
'బజరంగీ భాయిజాన్'పై పవర్ స్టార్ చూపు... 'గబ్బర్ సింగ్'లా రీమేక్ చేస్తారా?వెబ్ దునియా
TELUGU24NEWS
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
సల్మాన్ ఖాన్ హీరోగా ఇటీవలె హిందీలో విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న చిత్రం 'భజరంగీ భాయ్ జాన్'. పాకిస్థాన్ నుంచి తప్పిపోయి భారత్‌కు వచ్చిన ఓ పాపను తిరిగి అక్కడికే చేర్చడమనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా ఎంతో మంది మనసులను దోచుకుంది. అన్నట్టు ఈ సినిమాకు కథ అందించింది మన తెలుగు వాడైన విజయేంద్ర ప్రసాద్. 'బాహుబలి' ...
బజ్‌రంగీ పవన్ భాయీజాన్?
పవన్‌తో బజరంగీ భాయీజాన్!
'బజరంగీ భాయిజాన్'పై పవర్ స్టార్ చూపు... 'గబ్బర్ సింగ్'లా రీమేక్ చేస్తారా?
ఆంధ్రజ్యోతి
'కట్స్' లేకుండా శ్రీమంతుడు
Andhrabhoomi
మహేష్‌బాబు, శ్రుతిహాసన్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'శ్రీమంతుడు'. దీనికి సెన్సార్ అధికారులు ఎటువంటి కట్స్ లేకుండా యు/ఏ సర్ట్ఫికెట్ ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ మీడియాతో మాట్లాడుతూ, కుటుంబ సమేతంగా చూడదగిన ఈ చిత్రాన్ని ...
'శ్రీమంతుడు' లో సర్‌ప్రైజ్ ఏంటి?FIlmiBeat Telugu
సెన్సార్ సభ్యులను మెప్పించిన శ్రీమంతుడుఆంధ్రజ్యోతి
శ్రీమంతుడు సెన్సార్ పూర్తిప్రజాశక్తి
Kandireega
Palli Batani
అన్ని 30 వార్తల కథనాలు »
Andhrabhoomi
మహేష్‌బాబు, శ్రుతిహాసన్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'శ్రీమంతుడు'. దీనికి సెన్సార్ అధికారులు ఎటువంటి కట్స్ లేకుండా యు/ఏ సర్ట్ఫికెట్ ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ మీడియాతో మాట్లాడుతూ, కుటుంబ సమేతంగా చూడదగిన ఈ చిత్రాన్ని ...
'శ్రీమంతుడు' లో సర్‌ప్రైజ్ ఏంటి?
సెన్సార్ సభ్యులను మెప్పించిన శ్రీమంతుడు
శ్రీమంతుడు సెన్సార్ పూర్తి
ఆంధ్రజ్యోతి
మోహన్‌బాబుకు సుప్రీం కోర్టులో ఊరట
Vaartha
హైదరాబాద్ : సీనియర్ నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పద్మశ్రీ అవార్డు వివాదం కేసును సర్వోన్నత న్యాయ స్థానం కొట్టేసింది. పద్మశ్రీ పురస్కారాన్ని దుర్వినియోగం చేయనని, సినిమా టైటిల్స్‌లో తన పేరు ముందు పెట్టుకున్న పద్మశ్రీని తొలగిస్తానని ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో గతంలో హైకోర్టు ఇచ్చిన అదేశాలను ...
పద్మశ్రీపై ముగిసిన వివాదంమోహన్‌బాబుకు ఊరటప్రజాశక్తి
మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరటసాక్షి
పద్మశ్రీ కొనసాగించండి:సుప్రీంKandireega
వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
Namasthe Telangana
అన్ని 16 వార్తల కథనాలు »
Vaartha
హైదరాబాద్ : సీనియర్ నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పద్మశ్రీ అవార్డు వివాదం కేసును సర్వోన్నత న్యాయ స్థానం కొట్టేసింది. పద్మశ్రీ పురస్కారాన్ని దుర్వినియోగం చేయనని, సినిమా టైటిల్స్‌లో తన పేరు ముందు పెట్టుకున్న పద్మశ్రీని తొలగిస్తానని ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో గతంలో హైకోర్టు ఇచ్చిన అదేశాలను ...
పద్మశ్రీపై ముగిసిన వివాదంమోహన్‌బాబుకు ఊరట
మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట
పద్మశ్రీ కొనసాగించండి:సుప్రీం
Oneindia Telugu
ఎన్టీఆర్‌లా: సర్దార్ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో యాక్టివ్?
Oneindia Telugu
హైదరాబాద్: జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఇక చురుకైన పాత్ర పోషిస్తారని, రాజకీయ క్షేత్రంలో తడాఖా చూపించడానికి సిద్దమవుతారని అంటున్నారు. ఎన్టీ రామారావు సర్దార్ పాపారాయుడు సినిమా తర్వాత రాజకీయాలను ఒక ఊపు ఊపినట్లే పవన్ కళ్యాణ్ సర్దార్ సినిమా తర్వాత ఆ పని చేస్తారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. పవర్‌స్టార్ పవన్ ...
పవన్ కళ్యాణ్ గడ్డం సీక్రెట్తెలుగువన్
పవన్ 'సర్దార్': ఇప్పుడు ఎక్కడ...ఏం చేస్తున్నాడు?FIlmiBeat Telugu
'సర్దార్ పాపారాయుడు'తో నాడు ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ... నేడు 'సర్దార్'తో ఏపీ ...వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఇక చురుకైన పాత్ర పోషిస్తారని, రాజకీయ క్షేత్రంలో తడాఖా చూపించడానికి సిద్దమవుతారని అంటున్నారు. ఎన్టీ రామారావు సర్దార్ పాపారాయుడు సినిమా తర్వాత రాజకీయాలను ఒక ఊపు ఊపినట్లే పవన్ కళ్యాణ్ సర్దార్ సినిమా తర్వాత ఆ పని చేస్తారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. పవర్‌స్టార్ పవన్ ...
పవన్ కళ్యాణ్ గడ్డం సీక్రెట్
పవన్ 'సర్దార్': ఇప్పుడు ఎక్కడ...ఏం చేస్తున్నాడు?
'సర్దార్ పాపారాయుడు'తో నాడు ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ... నేడు 'సర్దార్'తో ఏపీ ...
వెబ్ దునియా
ఆయన సరసన చేయడం చాలా థ్రిల్లింగ్ ఉంటుంది.. రాధికా ఆప్టే..
వెబ్ దునియా
సౌత్ సినిమా ఇండస్ట్రీ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని తమిళ నిర్మాత కలైపులి థాను తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెలలో ఈ చిత్రం సెట్స్ పైకి ...
రజనీ సినిమాలో రాధికా ఆప్టేది 'అహల్య' లాంటి పాత్రేTELUGU24NEWS
రజనీతో రాధికా ఆప్టే ...కన్‌ఫర్మ్!సాక్షి
రజనీకాంత్ సరసన బాలయ్య హీరోయిన్NTVPOST
ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సౌత్ సినిమా ఇండస్ట్రీ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని తమిళ నిర్మాత కలైపులి థాను తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెలలో ఈ చిత్రం సెట్స్ పైకి ...
రజనీ సినిమాలో రాధికా ఆప్టేది 'అహల్య' లాంటి పాత్రే
రజనీతో రాధికా ఆప్టే ...కన్‌ఫర్మ్!
రజనీకాంత్ సరసన బాలయ్య హీరోయిన్
సాక్షి
ముంబయ్ అత్తవారిల్లు... తమిళనాడు పుట్టినిల్లు - శ్రీదేవి
సాక్షి
''చాలా ఏళ్ల తర్వాత తమిళంలో చే స్తున్న సినిమా ఇది. ముంబయ్ నా అత్తవారిల్లు అయితే.. తమిళనాడు నా పుట్టినిల్లు. విజయ్ చాలా అంకితభావం ఉన్న నటుడు. ఓ మంచి టీమ్‌తో వర్క్ చేసిన ఫీలింగ్ కలిగింది'' అని సీనియర్ నటి శ్రీదేవి అన్నారు. విజయ్, శ్రుతీహాసన్, హన్సిక నాయకా నాయికలుగా శ్రీదేవి ముఖ్య పాత్రలో నటించిన చిత్రం 'పులి'. శింబుదేవన్ దర్శకత్వంలో ఎస్.
చెన్నైకి వస్తే పుట్టింటికి వచ్చినట్టే: శ్రీదేవిఆంధ్రజ్యోతి
షాక్ :విజయ్ 'పులి' తెలుగు రైట్స్ రేటు ఎంతంటేFIlmiBeat Telugu
తిట్టేవాడు ఎప్పుడూ వెనకే వుంటాడు: 'పులి' ఆడియో వేడుకలో విజయ్వెబ్ దునియా
Andhrabhoomi
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
''చాలా ఏళ్ల తర్వాత తమిళంలో చే స్తున్న సినిమా ఇది. ముంబయ్ నా అత్తవారిల్లు అయితే.. తమిళనాడు నా పుట్టినిల్లు. విజయ్ చాలా అంకితభావం ఉన్న నటుడు. ఓ మంచి టీమ్‌తో వర్క్ చేసిన ఫీలింగ్ కలిగింది'' అని సీనియర్ నటి శ్రీదేవి అన్నారు. విజయ్, శ్రుతీహాసన్, హన్సిక నాయకా నాయికలుగా శ్రీదేవి ముఖ్య పాత్రలో నటించిన చిత్రం 'పులి'. శింబుదేవన్ దర్శకత్వంలో ఎస్.
చెన్నైకి వస్తే పుట్టింటికి వచ్చినట్టే: శ్రీదేవి
షాక్ :విజయ్ 'పులి' తెలుగు రైట్స్ రేటు ఎంతంటే
తిట్టేవాడు ఎప్పుడూ వెనకే వుంటాడు: 'పులి' ఆడియో వేడుకలో విజయ్
వెబ్ దునియా
తేజ సినిమా 'హోరా హోరీ' సెన్సార్ పూర్తి
వెబ్ దునియా
'అలా మొదలైంది', 'అంతకుముందు ఆ తరువాత' వంటి ఘనవిజయం సాధించిన, వైవిధ్యమైన కథా చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ రంజిత్ మూవీస్. 'చిత్రం, 'నువ్వు నేను', జయం' అంటూ వెండితెరపై ప్రేమకథా చిత్రాలకు సరికొత్తగా రూపకల్పన చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించిన దర్శకుడు తేజ. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం 'హోరాహోరీ'. నూతన నటీనటులతో ప్రేమ ...
విడుదలకు 'హోరా హోరీ' సిద్ధంప్రజాశక్తి
తేజ హోరా హోరీ సెన్సార్ రిపోర్ట్Palli Batani
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
'అలా మొదలైంది', 'అంతకుముందు ఆ తరువాత' వంటి ఘనవిజయం సాధించిన, వైవిధ్యమైన కథా చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ రంజిత్ మూవీస్. 'చిత్రం, 'నువ్వు నేను', జయం' అంటూ వెండితెరపై ప్రేమకథా చిత్రాలకు సరికొత్తగా రూపకల్పన చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించిన దర్శకుడు తేజ. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం 'హోరాహోరీ'. నూతన నటీనటులతో ప్రేమ ...
విడుదలకు 'హోరా హోరీ' సిద్ధం
తేజ హోరా హోరీ సెన్సార్ రిపోర్ట్
Vaartha
తెరపైకి దావూద్ సోదరి జీవితం
Vaartha
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం చరిత్ర.. సినిమాలకు నిత్యం కథా వస్తువుగా మారింది. ఇపుడు ఇతడి చెల్లెలు జీవితం కూడ వెండితెరపైకి వచ్చేస్తోంది. జంజీర్ ఫేం అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రంలో దావూద్ సోదరి హసీనా క్యారెక్టర్‌ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. హసీన ది క్వీన్ ఆఫ్ ముంబై అనే టైటిల్. సోనాక్షి నిన్హా కథానాయికగా ...
దావూద్ ఇబ్రహీమ్ చెల్లెలిగా...సాక్షి
దావూద్ చెల్లెలిగా సోనాక్షిఆంధ్రజ్యోతి
సోనాక్షి దావుద్ చెల్లెలా..?NTVPOST
అన్ని 7 వార్తల కథనాలు »
Vaartha
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం చరిత్ర.. సినిమాలకు నిత్యం కథా వస్తువుగా మారింది. ఇపుడు ఇతడి చెల్లెలు జీవితం కూడ వెండితెరపైకి వచ్చేస్తోంది. జంజీర్ ఫేం అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రంలో దావూద్ సోదరి హసీనా క్యారెక్టర్‌ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. హసీన ది క్వీన్ ఆఫ్ ముంబై అనే టైటిల్. సోనాక్షి నిన్హా కథానాయికగా ...
దావూద్ ఇబ్రహీమ్ చెల్లెలిగా...
దావూద్ చెల్లెలిగా సోనాక్షి
సోనాక్షి దావుద్ చెల్లెలా..?
సాక్షి
ప్రేయసి కోసం!
సాక్షి
మనసుకు నచ్చిన అమ్మాయి కోసం సప్త సముద్రాలు ఈదడానికి కూడా రెడీ అంటారు చాలా మంది కుర్రాళ్లు. ఓ యువకుడు ప్రేమ కోసం అలాంటి రిస్కే చేశాడు. చివరకు ఆ అమ్మాయి ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం 'ప్రేమికుడు'. మానస్, సనమ్ శెట్టి జంటగా కళా సందీప్ దర్శకత్వంలో లక్ష్మి ఎన్. రెడ్డి ఈ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ...
ప్రేమికుడు లోగోAndhrabhoomi
ఎవరీ 'ప్రేమికుడు'?ప్రజాశక్తి
ప్రేమికుడు మూవీ లోగో లాంచ్!Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
మనసుకు నచ్చిన అమ్మాయి కోసం సప్త సముద్రాలు ఈదడానికి కూడా రెడీ అంటారు చాలా మంది కుర్రాళ్లు. ఓ యువకుడు ప్రేమ కోసం అలాంటి రిస్కే చేశాడు. చివరకు ఆ అమ్మాయి ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం 'ప్రేమికుడు'. మానస్, సనమ్ శెట్టి జంటగా కళా సందీప్ దర్శకత్వంలో లక్ష్మి ఎన్. రెడ్డి ఈ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ...
ప్రేమికుడు లోగో
ఎవరీ 'ప్రేమికుడు'?
ప్రేమికుడు మూవీ లోగో లాంచ్!
ఆంధ్రజ్యోతి
స్మిత సబర్వాల్ కార్టూన్ కేసులో సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరైన ఔట్‌లుక్ ప్రతినిధులు
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 4: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయ అధికారి స్మిత సబర్వాల్‌పై ప్రచురితమైన కార్టూన్ కేసులో సీసీఎస్ పోలీసుల ఎదుట ఔట్‌లుక్ ప్రతినిధులు మంగళవారం హాజరయ్యారు. ఔట్‌లుక్ చీఫ్ ఎడిటర్ కృష్ణ ప్రసాద్, కార్టూనిస్ట్ సాహిల్ బాటియా, ప్రెసిడెంట్ ఇంద్రానీ రాయ్, ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ విశ్వజిత్, అసిస్టెంట్ ఎడిటర్‌ను పోలీసులు ...
సీసీఎస్ ఎదుట అవుట్‌లుక్ జర్నలిస్ట్: స్మితాపై ఆ ఆలోచన ఎలా వచ్చిందని ప్రశ్నOneindia Telugu
సీసీఎస్ ముందుకు అవుట్ లుక్ జర్నలిస్ట్సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 4: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయ అధికారి స్మిత సబర్వాల్‌పై ప్రచురితమైన కార్టూన్ కేసులో సీసీఎస్ పోలీసుల ఎదుట ఔట్‌లుక్ ప్రతినిధులు మంగళవారం హాజరయ్యారు. ఔట్‌లుక్ చీఫ్ ఎడిటర్ కృష్ణ ప్రసాద్, కార్టూనిస్ట్ సాహిల్ బాటియా, ప్రెసిడెంట్ ఇంద్రానీ రాయ్, ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ విశ్వజిత్, అసిస్టెంట్ ఎడిటర్‌ను పోలీసులు ...
సీసీఎస్ ఎదుట అవుట్‌లుక్ జర్నలిస్ట్: స్మితాపై ఆ ఆలోచన ఎలా వచ్చిందని ప్రశ్న
సీసీఎస్ ముందుకు అవుట్ లుక్ జర్నలిస్ట్
沒有留言:
張貼留言